Sanathana Dharmamu    Chapters    Last Page

ముందుమాట

కంచి మహాస్వామి వారు నూరవ వసంతమున అడుగిడినారు. ఈ స్వామి తమ పదమూడేండ్ల చిఱుతప్రాయముననే సన్యసించి, మహూన్నతమయిన కాంచీ శంకరపీఠమునధిష్టించి,

పీఠిక

అనాదియైనవీ, అనంతములయినవీ అయిన వేదమూలాధారముగా గల ఆర్యసంస్కృతి, వర్తమాన భారతదేశమున హిందూమతముగా వ్యవహరింపబడుచున్నది.

1-Chapter వినాయకుణ్ణి తమిళులు 'పిళ్ళైయార్‌' అని గౌరవసూచకంగా పిలుస్తారు. పిళ్ళై అంటే పిల్లవాడు. 'యార్‌' అనే పదం గౌరవార్థకం. తమిళ##దేశంలో అడుగుపెడితే, అడుగడుక్కూ పిళ్ళైయార్‌ మనకు దర్శనమిస్తాడు.
2-Chapter భగవత్పాదులవారు జీవుడూ, బ్రహ్మమూ ఒక్కటే అని ఘోషించారు. 'జీవోబ్రహ్మైవనాపరః' అనగా స్వామి అంటే వేరే ఎవరోకాదు. మనమే అని అర్థం. నేనే స్వామిని అని హిరణ్యకశిపుడూ చెప్పాడు.
3-Chapter మన మతాన్ని హిందూమతమని వ్యవహరిస్తాం. కాని మన మతానికి వాస్తవంగా ఈ పేరు లేదు. హిందు అంటే 'ప్రేమ' అని అర్ధం. హింసను దూషించువాడు హిందువు అని కొందరంటారు.
4-Chapter ధ్యానం చేయవలెనని మనం కూచుంటాం, కానీ ఏకాగ్రత సులభంగా రాదు. దీనికి కారణమేమి? మనశ్చాంచల్యమే. మనస్సు లెక్కలేనన్ని విషయాలను గూర్చి ఆలోచిస్తూ వుంటుంది.
5-Chapter ఈ రోజుల్లో స్వదేశం, స్వరాజ్యం అని అందరూ చెప్పుకొంటారు, కానీ నడతలోనూ, భావంలోనూ, వస్త్రధారణలోనూ విదేశీయులవలె వుంటారు. ఇట్లా ఉన్నంతవఱకు మనం పరాధీనులమే.
6-Chapter సంస్కృతంలో కళ అని ఒక పదమున్నది. తమిళంలో దానిని 'కల్వి' అని అంటారు. ఆంగ్ల బాషలోని కల్చర్‌ అనే పదానికీ, ఫ్రెంచి భాషలో 'కొలే' అన్న పదానికి మూలము 'కళ' అన్న ఈ పదమే.
7-Chapter నేను ఎన్నో విధాలైన కర్మానుష్ఠాలను గూర్చి చెబుతుంటాను. పరోపకారము, ఈశ్వరారాధనలాంటి కార్యాలు మనంచేసినపుడు, బాహిరంగా అని ఇతరులకోసం చేసినట్లు కనిపించినా, వాస్తవంగా అవి మనచిత్తశుద్ధికి,
8-Chapter ఒక ఇంటిని చూచామంటే, ఈ ఇంటిని నిర్మించినవాడెవడు? అని యోచిస్తాం. ఇంటిని కట్టడానికి ఎన్నో వస్తువులు కావాలి. వాటినన్నిటినీ సేకరించి, ఇంటిని కట్టడానికి ఒక పథకం వేసుకోవాలి.

9-Chapter

మనం సాధారణంగా వాడుకలో రెండు పద ప్రయోగాలు చేస్తుంటాం. ఇవి మనం పర్యాయ పదాలుగా భావించినా, పండితులు మాత్రం ఈ రెంటినీ కొంచెం భిన్న దృక్పధంలోనే చూస్తారు. ఆ పదములే గురువు, ఆచార్యుడు అనునవి.

Sanathana Dharmamu    Chapters    Last Page