Nadichedevudu   Chapters  

నడిచే దేవుడు



రచన, సేకరణ:

నీలంరాజు వెంకటశేషయ్య

 

నడిచే దేవుడు

నీలంరాజు వెంకట శేషయ్య

ప్రధమ ముద్రణ : ఫిబ్రవరి 1991

ద్వితీయ ముద్రణ : డిసెంబరు 1991

తృతీయ ముద్రణ : ఆగష్టు 1996

సర్వహక్కులు రచయితవి

ప్రాప్తిస్థానం : కంభంపాటి నాగేశ్వరరావు

కార్యదర్శి

శ్రీ శంకర సేవా సమితి

3వ లైను చంద్రమౌళినగర్‌, గుంటూరు - 7.

ఫోన్‌ నెం. : 31089

పరమాత్ముని శ్రీ దత్తప్రసాద్‌,

శ్రీ కంచి కామకోటి పీఠ హరి హర దత్తక్షేత్రము,

రవీంద్ర నగర్‌, గుంటూరు - 6.

ఫోన్‌ : 31378

కామకోటి బుక్‌ స్టాల్‌,

సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌.

ముద్రణ :

శ్రీ లక్ష్మీప్రెస్‌, గుంటూరు.

వెల రూ. 50/-

కృతి సమర్పణ

జన్మజన్మాంతరాల సుకృతం పండి, నాకీ పుట్టువులో కామకోటి జగద్గురు శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి శ్రీచరణుల చరణసేవ లభ్యమైంది.

అట్టి జన్మను అనుగ్రహించిన నా జననీ జనకులు నీలంరాజు లక్ష్మమ్మ, వెంకట సుబ్బయ్య పుణ్యదంపతులకు సభక్తికంగా ఈ నా కృతిని అంకితం చేస్తున్నాను.

మాతృదేవో భవ,

పితృదేవో భవ,

ఆచార్యదేవో భవ!

- నీలంరాజు వెంకట శేషయ్య

ప్రధమ ముద్రణ

భక్తి కానుక

నడిచేదేవుడు పుస్తకం ముద్రణకు అవసరమైన ద్రవ్యమంతటినీ విరాళంగా సమకూర్చిన దాతలు స్వామి భక్తులు

హైద్రాబాద్‌ వాస్తవ్యులు

శ్రీరాచూరి రంగ దాసు



విజయవాడ వాస్తవ్యులు

శ్రీ మాగంటి సూర్యనారాయణ

కాగా, పుస్తక రచయిత ప్రతిఫలాపేక్ష రహితంగా ఈ పుస్తక ప్రతుల విక్రయం ద్వారా వచ్చే ఆదాయాన్ని కంచి పీఠానికి సమర్పిస్తున్నారు.



ద్వితీయ ముద్రణ

శ్రీ శంకర సేవా సమితి - గుంటూరు.

 

Nadichedevudu   Chapters