Brahma Suthra Vivruthi
Chapters
Last Page శ్రీ గాయత్రీ పీఠ గ్రంథమాలా దశమ కుసుమము శ్రీ బ్రహ్మసూత్రవివృతి బ్రహ్మసూత్రార్థ వివరణ సహితము (పూర్వార్ధము, ఉత్తరార్ధము) బందరు సాంగవేద విద్యాలయ, శంకరమఠ శ్రీగాయత్రీపీఠ వ్యవస్థాపకులు శ్రీగాయత్రీ పీఠాధిపతులు నగు శ్రీ విద్యాశంకర భారతీ స్వామివారిచే విరచితము ప్రకాశకులు: శ్రీ గాయత్రీ పీఠము శంకర మఠము, బందరు. కృష్ణా జిల్లా. సర్వస్వామ్య సంకలితము ప్రథమ ముద్రణము 500 ప్రతులు సౌమ్య శంకర జయంతి 1969 మే మూల్యము : రు 8-00 ముద్రణ : విజయ ప్రెస్ మచిలీపట్టణము.
Page load depends on your network speed. Thank you for your patience.
Loading...