Maa Swami    Chapters   

1. శ్రీ కామకోటిమఠ శ్రీముఖము

స్వస్తిశ్రీ మదఖిల భూమండలాలంకార త్రయ

స్త్రింశత్కోటి దేవతాసేవిత శ్రీ కామాక్షీ దేవీ సనాధ

శ్రీ మదేకామ్రనాథశ్రీ మహాదేవీసనాథశ్రీ హస్తిగిరినాథ

సాక్షాత్కార పరమాధిష్ఠాన సత్యవ్రత నామాంకిత

కాంచీక్షేత్రే శారదామఠ సుస్థితానాం

అతులిత సుధారస మాధుర్యకమలాసన కామినీ ధమ్మిల్ల

సంపుల్ల మల్లికా మాలికా నిష్యంద మకరంద ఝురీసౌవస్తిక

వాజ్‌ నిగుంభ విజృంభమాణానంద తుందిలిత మనీషి

మండలానాం అనవరతాద్వైత రసికానాం నిరంత

రాలం కృతీ కృత శాంతి దాంతి భూమ్నాం సకలభువన

చక్ర ప్రతిష్ఠా పక శ్రీ చక్ర ప్రతిష్ఠా విఖ్యాత యశోz

లంకృతానాం నిఖిల పాషండకంట కోత్పాటనేన

విశదీకృత వేద వేదంతమార్గ షణ్మతప్రతిష్ఠా పకాచార్యాణాం

శ్రీమత్పరమహంస పరివ్రాజకాచార్య శ్రీమచ్ఛంకర

భగవత్పాదాచార్యాణాం అధిష్ఠానే సింహాసనాభిషిక్త

శ్రీ మన్మహా దేవేంద్ర సరస్వతీ సంయమీంద్రాణాం

అంతే వాసి వర్య

శ్రీ మచ్చంద్రశేఖరేంద్రసరస్వతీసంయమీంద్రాణాం

శ్రీచరణ సలినయో

సప్రశ్రయం సాంజలి బంధం నమస్కుర్మః.

Maa Swami    Chapters