Shrimatam Camp arrives at Villupuram
- 27 Jan. 2016


His Holiness Pujya Shri Shankara Vijayendra Saraswathi SHankaracharya Swamigal started from Kanchi at 4:45PM after the traditional Yatra Danam in Srimatam on 27 Jan. 2016. His Holiness reached Nayakanpettai, a village about 8kms from Kanchipuram and visited three temples - Vinayakar, Venugopalaswamy Koil & Amrutaghateshwarar Koil. His Holiness was received by the villagers at the entrance of the village and they accompanied His Holiness with Nadaswaram & Grama Bhajanai. Prasadams were blessed by His Holiness to the villagers. In the Shiva temple His Holiness addressed the gathering. His Holiness then left for Villupuram, Srimatam camp destination and reached at 9:15 PM. His Holiness performed deeparadhana in the Kanchi Paramacharya Paduka Mandapam shrine and blessed the assembled devotees. The Shankara Matham in Villupuram is the Janmasthalam of Kanchi Paramacharya. A special photo feature of Kanchi Paramacharya adorns the walls of Sankara Matam with a statue of Paramacharya as the central feature of the mandapam. Currently Chandramouleeshwara Swamy puja is being performed in the Mandapam. His Holiness will leave for Poompuhar in the evening.

श्रीमठ कैंप विलुपुरम पहुँचा - २७ जनवरी २०१६
श्रद्धेय पूज्यश्री शंकर विजयेंद्र सरस्वती शकंराचार्य स्वामीजी ,२७ जनवरी २०१६ को श्रीमठ के परंपरागत यात्रा दान के पश्चात् काँचीपुरम से सायंकाल ४.४५ को निकले।श्रद्देय स्वामीजी ,काँचीपुरम से ८ कि.मी के दूरी मे स्थित नायकनपेट्टई ग्राम पहुँचे एवं उन्होने वहाँ के तीन मंदिरों (विनायक, वेनुगोपाल स्वामी,अमृतघटेश्वरर मंदिर) के दर्शन किये । ग्राम वासियों ने श्रद्देय स्वामीजी का स्वागत , ग्राम के प्रवेश द्वार मे नादस्वर एवं ग्राम भजन के साथ किया गया।श्रद्देय स्वामीजी ने ग्राम वासियों को प्रसाद दिया। शिव मंदिर मे उन्होने ग्राम वासियों को संबोधित किया। तत्पश्चात् ,श्रद्देय स्वामीजी विलुपुरम के लिये रवाना हुए और वहाँ रात्रि ९.१५ तक पहुँचे।वहाँ श्रद्देय स्वामीजी ,काँची परमाचार्य के पादुका मंडप मे दीपाराधना किये एवं भक्तों को आशीर्वाद दिये।विलुपुरम मे स्थित शंकर मठ ,काँची परमाचार्य का जन्म स्थल है।शंकर मठ के दीवार मे काँची परमाचार्य के कुछ विशिष्ट तस्वीरें एवं मंडप के बीच मे उनकी एक प्रतिमा सुसज्जित करती है।इस समय ,मंडप मे चंद्रमौलीश्वर स्वामी की पूजा की जा रही है। सायंकाल को श्रद्देय स्वामीजी पूमपुहार के लिये प्रस्थान करेंगे।

విల్లుపురములో శ్రీమఠము బస: జనవరి 27, 2016
జగద్గురువులు పూజ్యశ్రీ శంకర విజయేంద్ర సరస్వతీ స్వాములవారు జనవరి 27, 2016న శ్రీమఠమునందు సాంప్రదాయక యాత్రాదానానంతరము కంచినుండి సాయంత్రం 4:45కు బయలుదేరారు. జగద్గురువులు కంచికి 8కిమీ దూరములోని నాయకన్‍పేట గ్రామంచేరుకుని మూడు ఆలయాలు - వినాయకుని, వేణుగోపాలస్వామి, అమృతఘటేశ్వరుల ఆలయాలు సందర్శించారు. గ్రామ ప్రారంభంలో గ్రామస్థులందరూ జగద్గురువులను స్వాగతించి, నాదస్వరముతోనూ, భజనలతోనూ జగద్గురువుల వెంట వచ్చారు. జగద్గురువులు గ్రామస్థులను ప్రసాదంతో అనుగ్రహించారు. శివాలయంలో జగద్గురువులు అనుగ్రహభాషణం చేశారు. తరువాత జగద్గురువులు శ్రీమఠము బస అయిన విల్లుపురం బయలుదేరి రాత్రి 9:15కు చేరుకున్నారు. జగద్గురువులు కంచి పరమాచార్య పాదుకామండపంలో దీపారాధన చేశారు, భక్తులను ఆశీర్వదించారు. విల్లుపురములోని శంకరమఠము పరమాచార్యుల జన్మస్థలము. కంచి పరమాచార్యుల విశేష ఛాయాచిత్రాల సమాహారం శంకరమఠము గోడలనలంకరించి ఉంటుంది. పరమాచార్యుల విగ్రహము మండపపు ముఖ్య ఆకర్షణ. ప్రస్తుతం మండపములో చంద్రమౌళీశ్వరపూజ నిర్వహించబడుతోంది. జగద్గురువులు సాయంత్రం పుంపుహార్‍కు బయలుదేరుతారు.


Back to news page