Jagathguru Bhodalu Vol-10        Chapters        Last Page


శ్రీ శివ పంచాక్షర స్తోత్రమ్‌

శ్లో||నాగేంద్రహారాయ వి(త్రి)లోచనాయ

భస్మాంగరాగాయ మహేశ్వరాయ |

నిత్యాయ శుధ్దాయ దిగంబరాయ

తసై#్మన కారాయ నమ శ్శివాయ || 1

శ్లో||మందాకినీ సలిల చందన చర్చితాయ

నందీశ్వర ప్రమథనాథ మహేశ్వరాయ |

మందారముఖ్య బహుపుష్పసుపూజితాయ

తసై#్మ మకారాయ నమ శ్శివాయ || 2

శ్లో||శివాయ గౌరీవదనాబ్జబృంద

సూర్యాయ దక్షా7ధ్వర నాశ కాయ |

శ్రీనీలకంఠాయ వృషధ్వజాయ

తసై#్మ శికారాయ నమ శ్శివాయ || 3

శ్లో||వాసిష్ట కుంభోత్భవ గౌతమార్య

మునీంద్ర దేవార్చిత శేఖరాయ |

చంద్రార్క వైశ్వానరలోచనాయ

తసై#్మవ కారాయ న మ శ్శివాయ|| 4

శ్లో||యక్షస్వరూపాయ జటాధరాయ

పినాకహస్తాయ సనాతనాయ |

దివ్యాయ దేవాయ దిగంబరాయ

తసై#్మ యకారాయ నమ శ్శివాయ || ఊ్ఞ

శ్లో||పంచాక్షర మిదం పుణ్యం యఃపఠే చ్ఛివసన్నిధౌ|

శివలోక మవాప్నోతి శివేన సహమోదతే ||

ఇతి శ్రీ శంకరాచార్యకృత శివ పంచాక్షరస్తోత్రము.


Jagathguru Bhodalu Vol-10        Chapters        Last Page