Sri Ramacharitha
Chapters
శ్రీ రామచరిత మానసము హిందీ మూలము : గోస్వామి తులసీదాసు అనువాదము : గుడ్లవల్లేటి వేంకటాచలపతిరావు ప్రథమ ముద్రణ : 1978 రెండువేల ప్రతులు. సర్వస్వామ్యములు గ్రంథ కర్తవి. వెల : రు. 20/- ప్లాస్టిక్ జాకెట్టుతో రూ. 22/- ముద్రణ : ఫ్రీడమ్ ప్రెస్. మదరాసు-21. $M
శ్రీమత్పరమహంస పరివ్రాజకాచార్యవర్య శ్రీమచ్ఛంకర భగవత్పాద ప్రతిష్ఠిత శ్రీకాఙ్చీ కామకోటి పీఠాధిప జగద్గురు శ్రీమచ్చన్ద్రశేఖరేన్ద్ర సరస్వతీ శ్రీపాదా దేశానుసారేణ
శ్రీమజ్జయేన్ద్ర సరస్వతీ శ్రీపాదైః క్రియతే నారాయణస్మృతిః
. . . గోస్వామి తులసీదాసు . . . అంతులేని బ్రహ్మానందాన్ని స్వయంగా అందుకున్నాడు. ఎందరికో అందించాడు. ఆ ఆనందామృతలహరియే ఆకాశగంగయై, రామచరిత మానసమై శివశీర్షణ్యమై, ఆయన భగీరథ ప్రయత్నమువలన అశేష అపభ్రంశ హృదయ పాతాళసీమలనుకూడ ప్లావిత మొనర్చినది.
ఇట్టి ఉత్తమగ్రంథాన్ని తేటతెలుగులో సరళ##మైన వచనంగా అందరికీ సులభంగా అర్థమయ్యేటట్లుగా శ్రీ గుడ్లవల్లేటి వెంకటాచలపతిరావుగారు అనువదించినారు. ఆ గ్రంథమును సమీక్షించితిమి. ఆనందించితిమి. . . .
భక్తి, జ్ఞానప్రబోధకములైన ఇట్టి ఉత్తమగ్రంథములను వీరు ఇకముందుకూడ ఇతోధికముగా రచించి శ్రీమత్త్రిపురసుందరీ చంద్రమౌళీశ్వరుల అనుగ్రహమునకు పాత్రులగుదురుగాక - అని మా ఆశీస్సు.
ఇట్టి ఉత్తమగ్రంథములను అధ్యయనము చేయు అస్తిక భక్తబృందముకూడ ఈశ్వరానుగ్రహమును అందుకొనును గాక !
కాళయుక్తి - ఆషాడ బహుళ ద్వితీయ } ఇతి నారాయణస్మృతిః.
కాంచీపురం.
* * *
Dr. B.GOPALA REDDI 'SUDARSHANA MAHAL'
President NELLORE
A.P.Sahitya Akademi 17 - 7 - '78
HYDERABAD.
Dear Sri Chalapati Rao,
Thanks for sending me a copy of శ్రీరామచరిత మానసము.
I have gone through some portions of your book. The translation is faithful and reads well. Your prose is simple and elegant. You have made a signal service in rendering Tulasi in Telugu. That is the most popular book in our Indian languages. I congratulate you on your very good translation.
To, With best regards,
Sri G.V.Chalapati Rao, Yours
Rtd, Dy. Collector,
23/324, Machilipatnam, (Sd.) B.GOPALA REDDI
P.L. SANJEEVA REDDY, I A.S. RASHTRAPATI
Special Assistant to the President of India BHAVAN
NEW DELHI - 110 004
July 20, 1978
Dear Shri Venkatachalapati Rao,
I am desired to acknowledge receipt of the book entitled "SRI RAMACHARITA MANASA" a Telugu translation of the Hindi original written by Goswami Tulsidas.
The President desires me to convey his good wishes for the success of your efforts.
Yours Sincerely,
(Sd.) P.L.S. REDDY.
Shri Gudlavalleti Venkatachalapati Rao, B.A.,B.L
23/324 MACHILIPATNAM
kRISHNA DISTRICT
ANDHRA PRADESH.