Aathmabodha         Chapters          Last Page

5. జ్ఞానగని

నా మిత్రుడు శ్రీలుక్కా చంద్రమోహన్‌ రాసిన ఆనందం పొందేమార్గం వ్రాత ప్రతిని సంపూర్ణంగా చదివి చాలా ఆనందించాను. ఎన్నో పుస్తకాలు చదివి, ఎంతో ఓపికతో, భక్తిశ్రద్ధలతో ఈ కార్యాన్ని నెరవేర్చినట్లు కనిపించింది. ఆయన సేవకు విలువ కట్టలేమనిపించింది. ఎంతోమంది భక్తులకు చేతకాని పనిని ఉపాధ్యాయ వృత్తి చేసి ఉండటం వల్ల చక్కగా అందరికీ అర్థం అయ్యేటట్లు చేయగలిగారనిపించింది. ఈ పుస్తకం కొత్త జిజ్ఞాసువులకు కూడా బాగా ఉపయోగపడుతుందని భావిస్తున్నాను. ఈ గ్రంథం నేను కూడా కొన్ని విషయాలు నేర్చుకొనేటట్లు చేసింది. జ్ఞానాకాంక్ష కలిగినవాళ్ళందరూ తప్పకుండా చదివి జ్ఞానాన్ని సద్వినియోగం చేసుకోగలరని ఆకాంక్షిస్తున్నాను.

డి.వి. చలపతి,

ది. 2-6-96 ప్రేమీ,

కడప రిటైర్డ్‌ అసిస్టెంట్‌ డైరెక్టరు

వెటర్నరీ డిపార్టుమెంటు,

కడప.

Aathmabodha         Chapters          Last Page