Sri Naradapuranam-3    Chapters    Last Page

చతుష్పంచాశత్తమోSధ్యాయః యాబది నాల్గవ అధ్యాయము

శ్రీ పురుషోత్తుమమాహాత్య్మమ్‌

వసురువాచ:-

ఇత్థం స్తుతస్తదా తేన ప్రసన్నో గరుడధ్వజః l దదౌ తసై#్మ తు సుభ##గే సకలం మనసేప్సితమ్‌ 1

యః సంపూజ్య జగన్నాధం ప్రత్యహం స్తేతి మానవః l స్తోత్రేణానేన మతిమా న్సమోక్షం లభ##తే ధ్రువమ్‌ 2

త్రిసంధ్యం యోజ పే ద్విద్వా నిమం స్తోత్రవరం శుచిః l ధర్మం చార్థం చ కామం చ మోక్షం చ లభ##తే నరః 3

యః పఠేచ్చృణుయాద్వాపి శ్రావయేద్వా సమాహితః l స లోకం శాశ్వతం విష్ణో ర్యాతి నిర్థూత కల్మషః 4

ధన్యం పాపహరం చేదం భుక్తి ముక్తి ప్రదం శివమ్‌ l గుహ్యం సుదుర్లభం పుణ్యం న దేయం యస్య కస్యచిత్‌ 5

ననాస్తికాయ మూర్ఖాయ న కృతఘ్నాయ మానినే l న దుష్టమతయే దద్యా న్నాభక్తాయ కదాచన 6

దాతవ్యం భక్తియుక్తాయ గుణశీలాన్వితాయ చ l విష్ణుభక్తాయ శాంతాయ శ్రద్దానుష్ఠానశీలినే 7

ఇదం సమస్తాఘ వినాశ##హేతుం కారుణ్య సంజ్ఞం సుఖమోక్షదం చ l ఆశేషవాంఛాఫలదం వరిష్ఠం స్తోత్ర మయోక్తం పురుషోత్తమస్య 8

యే తం సుసూక్ష్మం విమలాంబరాభం l ధ్యాయంతి నిత్యం పురుషం పురాణమ్‌ 1

తే ముక్తిభాజః ప్రవిశంతి విష్ణుం l మంత్రైర్యధాజ్యం హుతమధ్వరాగ్నౌ 9

ఏకః సుదేవో భవదుఃఖ హంతా పంః పరేషాం న తతో స్తి చాన్యః l స్రష్టా స పాతా సకలాంతకర్తా విష్ణుః సమశ్చాఖిలసారభూతః 10

కిం విద్యయా కిం సుగుణౖశ్చ తేషాం l యజ్ఞశ్చ దానైశ్చ తపోభిరుగ్రైః 1

యేషాం న భక్తింప్భవతీహ కృష్ణే l జగద్గురౌ మోక్ష సుఖప్రదే చ 11

లోకే స ధన్యః స శుచిః స విద్వా న్సఏవ వక్తా స చ ధర్మశీలః జ్ఞాతా స దాతా స చ సత్యవక్తా యస్మాస్తి భక్తిః పురుషోత్తమాఖ్యే 12

స్తుత్వైవం బ్రహ్మతనయః ప్రణమ్య చ సనాతనమ్‌ l వాసుదేవం జగన్నాధం సర్వకామఫలప్రదమ్‌ 13

చింతా విష్టో మహీపాలః కుశానాస్తీర్య భూతలే l వస్త్రంచ తన్మనా భాత్వా సుష్వాప ధరణీతలే 14

కధం ప్రత్యక్షమభ్యేతి దేవదేవో జనార్దనః l మమ చింతాహరో దేవః కదాసావితి చింతయన్‌ 15

సుస్తస్య తస్య నృపతే ర్వాసుదేవో జగద్గురుః l ఆత్మానం దర్శయామాస స్వప్నే తసై#్మచ చక్రధృక్‌ 16

స దదర్శ చ తం స్వప్నే దేవదేవం జగత్పతిమ్‌ l శంఖ చక్రధరం శాంతం గదాపద్మాగ్రపాణినమ్‌ 17

శార్జబాణాసి యుక్తం చ జ్వలత్తేజోగ్రమండలమ్‌ l యుగాంతా దిత్య వర్ణాభం నీలవైడూర్య సన్నిభమ్‌ 18

సుపర్ణవృష్ఠమాసీనం షోడశార్దభుజం విభుమ్‌ l స చాసావబ్రవీద్యీక్ష్య సాధు రాజన్మహామతే 19

క్రతునానేన దివ్యేన తధా భక్త్యా చ శ్రద్దయా l తుఎ్టో స్మి తే మహీపాల వృధా కిమనుశోచసి 20

యదత్ర ప్రతిమా రా జ న్రాజపూజ్యా సనాతనీ l యథా తాం ప్రాప్నుయా భూప, తదుపాయం బ్రవీమితే 21

గతాయామద్య శర్వర్యాం నిర్మలే భాస్కరోదయే l సాగరస్య జలస్యాంతే నానాద్రుమ విభూషితే 22

జలం తథైవ వేలాయాం దృశ్యతే యత్ర వై మహత్‌ l లవణస్యోదధే రాజం స్తరంగైః సమభిప్లుతమ్‌ 23

కూలాలంబీ మహావృక్షః స్థితః స్థలజలేషుచ l వేలాభిర్హన్యమానశ్చ న చాసౌ కంపతే ధ్రువః 24

హస్తేన పర్శుమాదాయ ఊర్మేరంతస్తతో వ్రజ l ఏకాకీ విహరన్రాజ న్యం త్వం పశ్యసి పాదపమ్‌ 25

ఇదం చిహ్నం సమాలోక్య ఛ్చేదయ త్వ మశంకితః l శాత్యమానం తు తం వృక్షం ప్రాంశుమద్భుత దర్శనమ్‌ 26

దృష్ట్వా తేనైవ సంచింత్య తదా భూపాల దర్శనమ్‌ l కురు తత్ర్పతిమాం దివ్యాం జహి చింతాం విమోహినీమ్‌ 27

ఏవముక్త్వా మహాభాగో జగామాదర్శనం హరిః l స చాపి స్వప్నమాలక్ష్య పరం విస్మయమాగతః 28

తాం నిశాం సమదీక్షన్స తతస్తద్గత మానసః l వ్యాహరన్వైదికాన్మంత్రా న్సూక్తం చైవ తదాత్మకమ్‌ 29

ప్రభాతాయాం రజన్మాం తు తద్గతోs నన్య మానసః l స స్నాత్వా సాగరే సమ్య గ్యథావద్విధినా తతః 30

దత్వా దానం తు విప్రేభ్యో గ్రామాంశ్చ నగరాణి చ l కృత్వా పౌర్వాహ్ణికం కర్మ జగామ స నృపోత్తమః 31

న రధో న పదాతిశ్చ న గజో న చ సారధిః l ఏకాకీ సమహావేలాం ప్రవివేశవ మహీపతిః 32

తం దదర్శ మహావృక్షం తేజస్వంతం మహాద్రుమమ్‌ l మహాంతకం మహారోహం పుణ్యం విఫలమేవచ 33

మహోత్సవం మహాకాయం ప్రస్తుప్తం చ జలాంతికే l సాంద్రమాంజిష్టవర్ణాభం నామజాతి వివర్జితమ్‌ 34

నరనాధస్తథావిష్ణో ర్ద్రుమం దృస్ట్వా ముదాన్వితః l పర్శునా శాతయామాస శితేన చ దృఢేన చ 35

ద్వైధీభూతా మతదిస్తత్ర బభూవేంద్ర సఖస్యచ l నిరీక్షమాణ కాష్ఠేతు బభూవాద్బుత దర్శనమ్‌ 36

విశ్వకర్మాచ విష్ణుశ్చ విప్రరూపధరావు భౌ l ఆజగ్మతుర్మహత్మానౌ తథా తుల్యాగ్ర జన్మనౌ 37

జ్వలమానే సుతేజోభి ర్దివ్య స్రగ్గధలేపనౌ l అథ తౌ తం సమాసాద్య నృపమింద్ర సఖం తదా 38

తావబ్రూతాం మహారాజ త్వం కిమత్ర కరిష్యసి l కిమయం తే మహాబాహో శాతితశ్చ వనస్పతిః 39

అసహాయో మహాదుర్గే నిర్జనే గహనే వనే l మహాసింధుతటే చైవ శాతితో వై మహాద్రుమః 40

తయోః శ్రుత్వా వచః సుభ్రు స తు రాజాముదాన్వితః l బభాషే వచనాన్యాభ్యాం మృధూని మధురాణి చ 41

వసువు పలికెను:

ఇట్లు ఇంద్రద్యుమ్నుని చే స్తుతించ బడిన శ్రీహరి ప్రసన్నుడై అతను కోరిన దానినంతటినీ అనుగ్రహంచెను. ప్రతి దినము శ్రీహరిని పూజించి ఈ స్తోత్రముచే స్తుతించినచో తప్పక మోక్షము లభించును. ప్రతిదినము ఈ స్తోత్రమును మూడుమర్లు జపించు వారికి ధర్మార్థ కామమోక్షములు లభించును. సావధానము చే ఈ స్తోత్రమును చదివిననూ , వినిననూ, వినిపించిననూ పాప రహితుడై శాశ్వత విష్ణులొకమును పొందును. ఈస్తోత్రము ధన్యము, పాపహరము, భుక్తి ముక్తి ప్రదము, శుభకరము, గుహ్యము, సుదుర్లభము, పుణ్యము. దీనిని ప్రతివారికి ఉపదేశించరాదు. నాస్తికునకు, మూర్ఖునకు, కృతఘ్నునికి, అహంకారికి, దుర్బుధ్దికి, భక్తి రహితునకీయరాదు. భక్తి యుక్తునకు, గుణశీల వంతునకు, విష్ణుభక్తునకు, శాంతునకు, శ్రద్దానుష్ఠానశీలికి ఉపదేశించవలయును. ఈ స్తోత్రమును సకల పాప సంఘవినాశకము. కారుణ్య సంజ్ఞము. సుఖపద్రము, మోక్షప్రదము. సకలాభీష్టప్రదము. ఉత్తమము. అగు పురుషోత్తమ స్తోత్రమును నేను చెప్పితిని. ఇట్లు అతి సూక్ష్ముడు, విమలాంబర సన్నిభడు, నిత్యుడు పురాణ పురుషుడు అగు శ్రీహరిని ధ్యానము చేయువారు అధ్వరాగ్నియందు మంత్రములచే హవిస్సును వలె శ్రీహరిని చేరెదరు. మోక్షమును పొందెదరు. సంసార దుఃఖమును తొలగించువాడు ఒక్క శ్రీహరియే. శ్రీహరియే పరులందరికి పరుడు. శ్రీహరికంటే ఇతరుడు లేడు. శ్రీహరియే సృష్టికర్త, రక్షకుడు అంతకర్త. శ్రీహరియే సకలసముడు. అఖిలసారభూతుడు. జగద్గురువు మోక్షానంద ప్రదుడగు కృష్ణుని యందు భక్తిలేనివారి విద్య సుగుణములు, యజ్ఞములు దానములు, ఉగ్రతపములు వ్యర్థములు. పురుషోత్తముని యందు భక్తి కలవాడే ఈ లోకమున ధన్యుడు, పవిత్రుడు, విద్వాంసుడు, వక్త, దర్మశీలుడు. జ్ఞాత, దాత, సత్యవాక్యుడు అగును. ఇంద్రద్యుమ్నుడిట్లు సనాతనుడగు శ్రీహిరిని స్తుతించి ప్రణామములాచరించి సర్వకామ ఫలప్రదుడు జగన్నాధుడగు వాసుదేవుని చింతించుచు, భూతలమున దర్భలను పరిచి, వాటిపై వస్త్రమును పరిచి పరుండెను. నా చింతను తొలగించు దేవ దేవుడు ఎపుడు ఎట్లు ప్రత్యక్షమగును అని అలోచించుచు నిదురించెను. ఇంద్రద్యుమ్నుడు నిద్రించగా స్వప్నములో చక్రధారి జగద్గురువగు వాసుదేవుడు కనిపించెను. ఇంద్రద్యుమ్నుడు స్వప్నములో దేవదేవుని, జగత్పతిని, శంఖచక్రధరుని, శాంతుని, గదాపద్మాగ్రపాణిని శార్ఞాసి బాణ సంయుక్తుని, జ్వలతే జోగ్రమండలుని, యుగాంతాదిత్యా వర్ణాభుని, నీలవైడ్యూర్య సన్నిభుని, సుపర్ణ పృష్ణమున కూర్చొనియున్న వానిని అష్టభుజుని, శ్రీహరిని దర్శించెను. శ్రీహరి ఇంద్రద్యుమ్నుని చూచి ఇట్లు పలికెను. ఓ మహారాజా బాగు బాగు. ఈ దివ్యయాగము చే, భక్తిచే, శ్రద్దచే నేను ప్రీతి చెందితిని. వ్యర్థముగా ఏమాలొచించు చుంటివి? ఓరాజ ? ఇచట పురాతన మగు ఒక ప్రతిమకలదు. ఆ ప్రతిమను నీవు పొందు ఉపాయమును నేను చెప్పెదను. ఈ రాత్రి గడిచిన తరువాత నిర్మలమైన ప్రభాతకాలమున సాగర తీరమున నానాద్రువమవిభూషితమగు లవణార్ణవ సమభిప్లుతమగు తీరలంబియగు మహావృక్షము స్థల జలాలంబిగాయున్నది. తీర భవతరంగములచే కొట్టబడుచున్ననూ ఈ వృక్షము కంపించుట లేదు. చేతిలో ఒక గొడ్డలి ధరించి జలములోనికివెళ్ళుము. నీవు ఒంటరిగా అచట విహరించుచుండగా కనపబిన వృక్షమును నిస్సందేహముగా గొడ్డలిని చేఛేదించుము. అలా ఛేదించు చుండగా ఉన్నతమైన శాఖను చూతుపు. ఆ శాఖచే నిస్సంశయముగా ఒక ప్రతిమను నిర్మించుము. మోహింప చేయు చింతను విడుపుము. ఇట్లు పలికి శ్రీహరి అంతర్థానము నొందెను. ఇంద్రద్యుమ్నమహారాజు కూడా అ స్వప్నమును వీక్షించి మిక్కిలి ఆశ్చర్యమును చెందెను. స్వప్నగత విషయమునే ఆలోచించుచు వైదిక మంత్రములను జపించుచు ఆ రాత్రిని గడిపెను. ప్రభాత కాలమన యధావిధిపగా సాగర స్నానమాచరించి గ్రామ నగర వాసులగు బ్రహ్మణులకు దానముల నొసంగి పూర్వాహ్ణిక కర్మ లనాచరించి బయలు దేరెను. అతని వెంట రథము కాని సైన్యము కాని గజము కాని సారధి కాని లేడు. ఒంటరిగా సముద్రమున ప్రవేశించెను. అచట తేజోవంతమగువ మహావృక్షమును చూచెను. అ వృక్షము మహాంతకము, మహాలోహము పవిత్రము ఫలరహితము, మహోత్సవము, మహాకాయము జలాంతర్భగమున ప్రసుప్తము, సాంద్ర మాంజిష్ఠవర్ణము, నామ జాతి వివర్జితముగా నుండెను. శ్రీహరి చెప్పిన ఆ వృక్షమును చూచి సంతుష్టుడై దృఢము తీక్షము అగు కుఠారముచె ఖండించెను. అంతట ఇంద్రద్యుమ్నునకు ఖండించబడిన కాష్ఠమును చూచి ఆశ్చర్యము సంశయము కలిగెను. అచటికి విశ్వకర్మ విష్ణువు విప్రరూపమును ధరించి సమానరూపులు మహానుభావులు దివ్య తేజోవిరాజితులు, స్రగ్గంధ లేపనులుగా వచ్చిరి. ఆ బ్రహ్మణులిద్దరూ ఇంద్రద్యుమ్నుని సమీపించి ఓ మహారాజా నీ విక్కడేమి చేయబోవుచున్నావు? ఈ మహా వృక్షమునేల ఖండించితివి? మహా దుర్గము నిర్జనము గహనమగు ఈ వనమున ఒంటరిగా ఏల వచ్చితివి? మహా సముద్ర తీరమున ఈ మహా వృక్షమునేల ఖండిచితివి? అని అడిగిరి. ఇంద్రద్యుమ్న మహారాజు వారి మాటలను విని సంతోషించి వారితో మృదు మధురముగా ఇట్లు పలికెను.

దృష్ట్వా తౌ బ్రాహ్మణౌ తత్ర చంద్ర సూర్యావివాగతౌ l నమస్కృత్య జగన్నాధా వవాజ్ముఖమవస్థితః 42

దేవ దేవ మనాద్యంత మమేయం జగతః పతిమ్‌ l ఆరాధితుం వై ప్రతిమాం కరోమీతి మతిర్మమ 43

అహం స దేవ దేవేన పరమేణ మహాత్మనా l స్వప్నాంతే చ ముద్దష్టో భవద్భ్యాం శ్రావితో మయా 44

యజ్ఞ స్తద్వచనం శ్రుత్వా దేవేంద్ర ప్రతిమస్య చ l ప్రహస్య తసై#్మ విశ్వేశ ః తుష్టో వచనమబ్రవీత్‌ 45

సాధు సాధు మహీపాల యదేతన్మన ఉత్తమమ్‌ l సంసార సాగరే ఘోరే కదళీదళ సన్నిభే 46

నిః సారే దుఃఖ బహుళే కామక్రోధ సమాకులే l ఇంద్రియావర్త కలిలే దుస్తరే లోమహర్షణ 47

నానావ్యాధి శతావర్తే చలబుద్బుద సన్నిభే l యతస్తే మతిరుత్పన్నా విష్ణోరారాధనాయ వై 48

ధన్యస్త్వం నృపశార్దుల గుణౖః సర్వై రలంకృతః l సప్రజాధరణీ ధన్యా సశైల వనపత్తనా 49

సపురగ్రామనగరా చతుర్వర్లైరలంకృతా l యత్ర త్వం నృపశార్దూల ప్రజాపాలయితా ప్రభుః 50

ఏహ్యేహి త్వం మహాభాగ ద్రుమే స్మిన్సుఖశీతలే l అవాభ్యాం సహ తిష్ఠ త్వం కథాభిర్ధర్మ సంశ్రితః 51

అయం తవ సహాయార్థ మాగతః శిల్పినాం వరః l విశ్వకర్మసమః సాక్షా న్నిపుణః సర్వకర్మసు 52

మయోద్దిష్టాం తు ప్రతిమాం కరోత్యేష తటం త్యజ l శ్రుత్వైవం వచనం తస్య తదా రాజా ద్విజన్మనః 53

సాగరస్య తటం త్యక్త్వా గత్వా తస్య సమీపతః l తస్థౌ నృపతిశ్రేష్ఠో వృక్షచ్ఛాయాం సుశీతలామ్‌ 54

తతస్తసై#్మ స విశ్వాత్మా తతాకారాం తదాకృతిమ్‌ l శిల్పిముఖ్యాయ విధిజే కురుష్వేత్యభ్య భాషత 55

కృష్ణ రూపం పరం శాంతం పద్మపత్రాయతే క్షణమ్‌ l శ్రీవత్సకౌస్తుభధరం శంఖచక్రగదాధరమ్‌ 56

గౌరవం గోక్షీర వర్లాభం ద్వితీయం స్వస్తికాంకితమ్‌ l లాంగలాస్త్ర ధరం దేవ మనంతాఖ్యం మహాబలమ్‌ 57

దేవదానవ గంధర్వ యక్ష విద్యాధరోరగైః l న విజ్ఞాతో హి తస్యాంత స్తేనానంత ఇతి స్మృతః 58

భగినీం వాసుదేవస్య రుక్మవర్ణాం సుశోభనామ్‌ l తృతీయాం వై సుభద్రాంచ సర్వలక్షణలక్షితామ్‌ 59

శ్రుత్వైతద్వచనం తస్య విశ్వకర్మా సుకర్మకృత్‌l తత్‌ క్షణాత్కారయామాస ప్రతిమాః శుభకలక్షణాః 60

కుండలాభ్యాం విచిత్రాభ్యాం కర్ణాభ్యాం సువిరాజితాః l చక్రలాంగలవిన్యాస హతాభ్యాం భానుసంమతాః 61

ప్రథమం శుక్లవర్ణానాం శారదేందుసమప్రభమ్‌ l సురక్తాక్షం మహాకాయం షటావికటమస్తకమ్‌ 62

నీలాంబరధరం చోగ్రం బలమద్బుతకుండమ్‌ l మహాహలధరం దివ్యం మహాముసల ధారిణమ్‌ 63

ద్వితీయం పుండరీకాక్షం నీలజీమూత సన్నిభమ్‌ l అతసీపుష్ప సంకాశం పద్మ పత్రాయతేక్షణమ్‌ 64

శ్రీవత్సవక్షసం భ్రాజ త్పీతవాససముచ్యుతమ్‌l చక్రకంబుకరం దివ్యం సర్వపాపహరం హరిమ్‌ 65

తృతీయాం స్వర్ణ వర్ణాభాం పద్మ పత్రాయతేక్షణామ్‌ l విచిత్ర వస్త్రసంఛన్నాం హారకేయూర భూషితామ్‌ 66

విచిత్రా భరణోపేతాం రత్నమాలాంబితామ్‌ | పినోన్నతకుచాం రమ్యాం విశ్వకర్మా వినిర్మమే 67

సతు రాజాద్భుతం దృష్ట్వా క్షణనైకేన నిర్మితాః l దివ్య వస్త్రయుగాచ్ఛన్నా నానారత్నై రలంకృతాః 68

సర్వలక్షణ సంపన్నాః ప్రతిమాః సుమనోహరాః l విస్మయం పరమం గత్వా ఇదం వచనమ బ్రవీత్‌ 69

కిం దేవౌ సమనుప్రాప్తౌ ద్విజరు%ాపధరావుభౌ l ద్వావప్యద్భుత కర్మాణౌ దేవవృత్తౌ త్వ మానుషౌ 70

దేవౌ వా మానుషౌ వాపి యక్ష విద్యాధరౌ వరౌ l కిం వా బ్రహ్మహృషేకేశౌ వసురుద్రావుశ్వినౌ 71

న వేద్మి సత్యవద్భౌవౌ మాయారూపేణ సంస్థితౌ l యువాం గతో స్మి శరణ మాత్మానం వదతం మమ 72

చంద్ర సూర్యులవలె అచటకి వచ్చిన ఆబ్రాహ్మణులను చూచి వినయముతో నమస్కరించి తలవంచుకొని నిలిచెను. ఆద్యంత రహితుడు దేవదేవుడు, ఆప్రమేయుడు, జగన్నాధుడగు శ్రీహిరిని ఆరాధించుటకు ప్రతిమను నిర్మించ వలయునని నా సంకల్పము. మహానుభావుడగు దేవ దేవునిచే స్వప్నములో ఆ దేశించ బడిన విషయమును మీకు తెలిపితిని. అంతట ఇంద్రద్యుమ్నునిమాటలను వినిన యజ్ఞుడు (విష్ణువు) విశ్వేశుడు సంతోషించి ఇట్లు పలికెను. ఓమహారాజా. నీ ఈ సంకల్పము చాలా బాగు. కదళీదల సన్నిభము మహాపూఘోరము, నిస్పారము. దుఃఖ బహుళము, కామక్రోధ సమాకులము, ఇంద్రియా వర్తకలితము, దుస్తరము లోమహార్షణము, నానావ్యాధి శతావర్తము, చల బుద్భుద సన్నిభము అగు సంసార సాగరమున నున్న నీకు విష్ణువు నారాధించవలయునను సంకల్పము కలుగుట చాలా ఉత్తమమ. ఇన్ని సద్గుణములు కలనీవు ధన్యుడవు. ఈ ప్రజలు ఈ భూమి శైలవల పత్తనములు, పురగ్రామ నగరములు, చాతుర్వర్ణ్యములు నీవు రాజుగా ఉన్నందున ధివ్యములు. ఓ మహారాజా సుఖశీతల మగు ఈ వృక్షమున కూర్చుండుము. మాతో కలిసి ఉండుము. ధర్మకధలను వినుము. ఇతను శిల్పశ్రేష్ఠుడు నీ సహాయము కొరకు వచ్చెను. ఇతను విశ్వకర్మంతటి వాడు. సర్వకర్మనిపుణుడు. నా సంకల్పాను సారముగా ఇతను ప్రతిమను చేయును. నీవు ఈ తీరమును వదులుము. ఆ బ్రాహ్మణుని మాటలను వినిన ఇంద్రద్యుమ్నుడు సాగరతీరమును విడిచి బ్రాహ్మణుని సమీపంచి శీతల వృక్షచ్చాయనాశ్రయించి కూర్చునెను. అంతట శ్రీమహావిష్ణువు విశ్వకర్మను శిల్పముఖ్యాకారమును చేయుమని చెప్పెను. కృష్ణరూపమును వరము, శాంతము, పద్మ పత్రాయతేక్షణము, శ్రీవత్సకౌస్తుభధరము, శంఖచక్రగదాధరము గౌరము, గోక్షీర వర్ణాభముగా ద్వితీయమును స్వస్తికాంకితము లాంగలాస్త్రధరము, మహాబలమగు అనంతాఖ్యమును, దేవ దానవ గంధర్వ యక్ష విద్యాధరోరగములచే అతని అంతము తెలియ బడనందున అనంతనామము కలిగినది. ఇట్లు రెండవ ప్రతిమను, ఇక వాసుదేవ భగిని రుక్మవర్ణసు శోభనగా సుభద్రను సర్వలక్షణ లక్షితగా నిర్మించుము అని చెప్పెను. ఇట్లు విష్ణువాక్యమును విని సుకర్మకారియగు విశ్వకర్మ ఆక్షణముననే శుభ లక్షణములు గల ప్రతిమలను సిద్ధము చేసెను. మండలములచే శోభించు కర్ణములు కలిగి, చక్రలాంగ విన్యాసములచే తేజోవంతములుగా చేసెను. మొదట శుక్ల వర్ణములలొ శారదేందు సమప్రభము, సురక్తాక్షము, మహాకాయము, ఘటావికట మస్తకము, నీలాంబరధరము, ఉగ్రము, బలరాముని ఆద్బుత కుండలములు కలది, మహాహలధరము, దివ్య మహాముసలధారిగా నిర్మించెను . ఇక రెండవది పుండరీకాక్షము, నీలజీమూత సన్నిభము, అతసీపుష్ప సంకాసము, పద్మపత్రాయ తేక్షణము, శ్రీవత్స వక్షసము, భ్రాజత్పీతవాసము, అచ్యుత రూపమును చక్రశంఖకరము దివ్యము, సర్వపాపహరము అగు హరిరూపమును, ఇక మూడవది స్వర్ణ వర్ణ సన్నిభము, పద్మపత్రాయతేక్షణము, విచిత్ర వస్త్ర సంఛన్నము, హారకేయూర భూషితము, పద్మపత్రారుతేక్షణము, విచిత్ర వస్త్ర సంఛన్నము, హారకేయూర భూషితము, విచిత్రాభరణోపేతము, రత్నమాలావలంబితము, పినోన్నత కుచము, రమ్యముగా సుభద్రా రూపమును నిర్మించెను. ఇంద్ర ద్యుమ్న మాహారాజు ఒక క్షణకాలమున నిర్మించుటను అత్యాశ్చర్యమును చూచెను. దివ్య వస్త్రయుగ ధారులుగా నానారత్నాలంకృతులు, సర్వలక్షణ సంపన్నులు అతి మనోహరములగు ప్రతిమలను చూచి అత్యాశ్చర్యముగా చూచి ఇట్లు పలికెను. మహానుభావులారా? మీరు దేవతలే బ్రహ్మణరూపమును ధరించి విచ్చితిరా? మీ రిద్దరు అద్భత కర్మములను చేయు వారు, దేవవృత్తులు, మానుషాతీతూలు. మీరు దేవతలా? మానువులా యక్షులా? విద్యాధరులా? లేదా బ్రహ్మహృషీకేశులా? వసురుద్రులా అశ్వినీ దేవతలా? మీ నిజస్వరూపమును తెలియజలాకున్నాను. మీరు మాయరూపముతో నుంటిరి. మిమ్ములనే శరణు వేడుచున్నాను. దయ చేసి మీ నిజ స్వరూపమును తెలుపుడు.

ద్విజ ఉవాచ :-

నాహం దేవొ నయక్షో నాన దైత్యో న చ దేవరాట్‌ l న బ్రహ్మా న చరుద్రో హం విద్ది మాం పురుషోత్తమమ్‌ 73

అర్తఘ్నం సర్వలోకానా మనంత బలపౌరుషమ్‌ l అర్చనీయో హి భూతానా మంతో యస్య న విద్యతే 74

పఠ్యతే సర్వశాస్త్రేషు వేదాంతాషు నిగద్యతే l యదుక్తం ధ్యానగమ్మం చ వాసుదేవేతి యోగిభిః 75

అహమేవ స్వరుం బ్రహ్మా అహం విష్ణుః శివోహ్యహమ్‌ l ఇంద్రోs హం దేవరాజశ్చ జగత్సంయమనో యమః 76

పృధివ్యాదీని భూతాని త్రేతాగ్నిర్హుత భుగ్యధా l వరుణో పాం పతిశ్చాహం దరిత్రీ చ మహీధరాః 77

యత్కించిద్వాఙ్మయం లోకే జగత్సావర జంగమమ్‌ l విశ్వరూపం చ మాం విద్ధి మత్తో న్యాన్నాస్తికించన 78

ప్రీతా sహం తే నృపశ్రేష్ఠ వరం సువ్రత l యదిష్టం తత్ప్రయచ్ఛామి హృది యత్తే వ్యవస్థితమ్‌ 79

మద్దర్శనమ పుణ్యానాం స్వప్నాంతేపి న జాయతే l త్వం పునర్దృఢ భక్తిత్వా త్ర్పత్యక్షం దృష్టవానసి 80

శ్రుత్వైవం వాసుదేవస్య వచనం తస్య మోహిని l రోమాంచిత తనుర్భూత్వా ఇదం స్తోత్రం జగౌ నృపః 81

ద్వజుడు పలికెనుః

®ƒs[ƒ«sV ®µ…[ª«so²R…ƒ«sV, ¸R…VORPV²R…Vƒ«sV, \®µ…»R½Vù²R…ƒ«sV, BLiúµR…V²R…ƒ«sV, ú‡Áx¤¦¦¦øª«sVV, LRiVúµR…V²R…ƒ«sV NSƒ«sV. ƒ«sVƒ«sõ xmsoLRiVu¡»R½òª«sVV¬sgS ¾»½ÖÁ¸R…VVƒ«sV. xqsLRi* ÍÜNSLjiòx¤¦¦¦LRiV²R…ƒ«sV. @ƒ«sLi»R½ ‡ÁÌÁF¢LRiVxtsQ ª«sLi»R½V²R…ƒ«sV. @Li»R½LRi z¤¦¦¦»R½V²R…ƒ«sV. xqsLRi*˳ÏÁW»R½xmspÇÁÙù²R…ƒ«sV, xqsLRi* aSxqsòQûª«sVVÌÁLiµR…V ®ªs[µyLi»R½ª«sVVÌÁLiµR…V ¿Áxmsö‡Á²R…Vªy²R…Vƒ«sV. ¹¸…WgRiVÌÁV µ³yùƒ«sgRiª«sVVù²R…ƒ«sV ªyxqsV®µ…[ª«so²R…ƒ«s¬s ¿Á|msöµR…LRiV. ®ƒs[®ƒs[ ú‡Áx¤¦¦¦øƒ«sV bPª«so²R…ƒ«sV, „sxtñsvª«soƒ«sV, BLiúµR…V²R…ƒ«sV ¸R…Vª«sVV²R…ƒ«sV xmsXµ³j…ªyùµj… ˳ÏÁW»R½ª«sVVÌÁV ®ƒs[®ƒs[. @gjiõx¤¦Ü[ú»R½V²R…ƒ«sV ª«sLRiVßá²R…ƒ«sV, xmsLRi*»R½ª«sVVÌÁV ®ƒs[ƒ«sV. xqsª«sVxqsò ªyÇÁù¸R…Vª«sVVƒ«sV, róyª«sLRi ÇÁLigRiª«sW»R½øNRP ÍÜ[NRPª«sVVƒ«sV ®ƒs[®ƒs[. ®ƒs[®ƒs[ „saRP*LRiWxmso²R…ƒ«sV. ªyNRPLiÛÉÁ Õ³Áƒ«sõª«sVV ÛÍÁ[µR…V. ®ƒs[ƒ«sV ¬sƒ«sVõ ®ªsVÀÁè¼½¬s. ª«sLRiª«sVV ƒ«s²R…VgRiVª«sVV. ¬ds ª«sVƒ«sxqsVÍÜ[¬sµj… BxtísQ\®ªsVƒ«s µj…»R½Vòƒ«sV . FyxmsoÌÁNRPV NRPÌÁÍÜ NRPW²y ƒy µR…LRi+ƒ«sª«sVV NSµR…V . ¬dsª«so µR…X²³R… ˳ÏÁNTPòNRPÌÁªy²R…ª«so NSª«soƒ«s úxms»R½ùQORPQª«sVVgS ¿RÁW²R…gRiÖÁgji¼½„s. BÈýÁV ªyxqsV®µ…[ª«so¬s ª«sWÈÁÌÁƒ«sV „s¬sƒ«s LSÇÁÙ xmsoÌÁNTPLi»R½ÌÁV NRPÌÁªy\®²… BÈýÁV xqsVò¼½Li¿Áƒ«sV.

రాజోవాచః-

శ్రియః కాంత నమస్తే స్తు శ్రీపతే పీతవాససే l శ్రీద శ్రీశ శ్రీనివాస నమస్తే శ్రీనికేతన 82

ఆద్యం పురుషమీశానం సర్వేశం సర్వతోముఖమ్‌ l నిష్కలం పరమ దేవం ప్రణతో స్మి సనాతనమ్‌ 83

శబ్దాతీతంక గుణాతీతం భావాభావ వివర్జితమ్‌ l నిర్లేపం నిర్గుణం సూక్ష్మం సర్వజ్ఞం సర్వ భావనమ్‌ 84

శంఖచక్రధరం దేవం గదాముసలధారిణమ్‌ l నమస్యే హం హృషీకేశం నీలోత్పలదళచ్ఛవిమ్‌ 85

నాగపర్యంకశయనం క్షీరోదార్ణవ వాసినమ్‌ నుస్యే హం హషీకేశం సర్వపాపహరం హరిమ్‌ 86

పునస్త్వాం దేవ దేవశ నమస్యే వరదం విభుమ్‌l సర్వలోకేశ్వరం విష్ణు మోక్షకారణమవ్యయమ్‌ 87

ఏవం స్తుత్వా తు తం దేవం ఫ్రణిపత్య కృతాంజలిః l ఉవాచ ప్రణతో భూత్వా నిపత్య వసుధాతలే 88

ప్రీతో సి యది మే నాథ వృణోమి వరముత్తమమ్‌ l దేవా ః సురాః సగంధర్వా యక్షరక్షో మహారగాః 89

సిద్దా విద్యాధరాః సాధ్యాః కిన్నరా గుహ్యకాస్తథా l ఋషయె యే మహాభాగా నానాశాస్త్ర విశారదాః 90

ప్రప్రజగాయోగ యుక్తాశ్చ వేదతత్త్వాను చింతకాః l మోక్షమార్గవిదో యే న్యే ధ్యాయంతి పరమం పదమ్‌ 91

నిర్మలం నిర్గుణం శాంతం యత్పశ్యంతి మనీషిణః l తత్పదం గంతు మిచ్ఛామి ప్రసాదాత్తే సుదుర్లభమ్‌ 92

రాజు పలికెనుః-

శ్రీపతీ! నీకు నమస్కారము. పీతాంబరధరా? శ్రీపదా? శ్రీశా! శ్రీనివాసా! నీకు నమస్కారము. ఆది నమస్కారము. అది పురుషుని, ఈశానుని, సర్వేశుని, సర్వతోముఖుని, నిష్కలుని, పరమదేవుని, సనాతనుని నమస్కరించు చున్నాను. శబ్దాతీతుని, గుణాతీతకుని భావాభావ వివర్జితుని, నిర్లేపుని, నిర్గుణుని, సుక్ష్ముని, సర్వజ్ఞుని%ి, సర్వ భావనుని, శంఖ చక్రధర దేవుని, గదాముసలధారిని, వరదుని, నీలోత్పల దలకాంతి గల వాడిని నమస్కరించు చున్నాను. నాగ పర్యంక శయనుని, క్షీర సాగర వాసుని, హృషీకేశుని, సర్వపాపహరుని, హరిని నమస్కరించు చున్నాను. ఓదేవా దేవేశా! వరదుని, విభుని మరల నమస్కరించు చున్నాను. సర్వలొకేశ్వరుని, విష్ణువును, మోక్షకారణుని, అవ్యయుని నమస్కరించు చున్నాను. ఇట్లు శ్రీహరిని స్తుతించి, నమస్కరించి అంజలి బద్దుడై నియముతో వంగి భూమి మీద పడి ఇట్లు పలికెను. నాయెడ ప్రీతి చెందినచో ఉత్తమ వరమును కోరు చున్నాను. దేవతలు సురులు గంధర్మలు, యక్షరాక్షస ఉరగులు సిద్దులు, విద్యాధరులు, సాద్యులు , కిన్నరులు, గుహ్యకులు, మహానుభావులుగు ఋషులు, నానాశాస్త్ర విశారదులు, సన్యాసులు, యోగ యుక్తులు, వేద తత్వాను చింతకులు, మోక్షమార్గవిదులు ధ్యానించు పరమ పదమును, నిర్మల నిర్గుణ శాంతముగా మనుషుల చేచూడబడు ఆ పరమ పదమును నీయను గ్రహముతో పొంద గోరు చున్నాను.

శ్రీభగవానువాచః-

సర్వం భవతు భద్రం తే యథేష్టం సర్వమాప్నుహి l భవిష్యతి యథాకామం మత్ప్రపాదాన్న సంశయః 93

దశవర్ణ సహస్రాణి తథా నవ శతాని చ l అవిచ్చిన్నం మహారాజ్యం కురుత్వం నృపసత్తమ 94

ప్రపద్య పరమం దివ్యం దుర్లభం యత్సురాసురైః l పూర్ణం మనోరథం శాంతం గుహ్యమవ్యక్త మవ్యయమ్‌ 95

పరాత్పరతరం సూక్ష్మం నిర్లేపం నిర్గుణం ధ్రువమ్‌ l చింతా శోకవినిర్ముక్తం క్రియా కారణ వర్జితమ్‌ 96

తదహం దర్శయిష్యామి విజ్ఞేయాఖ్యం పరం పదమ్‌ l సంప్రాప్య పరమానం దం ప్రాఫ్స్యసే పరమాం గతిమ్‌ 97

కీర్తిశ్చ తవ రాజేంద్ర భవత్యత్ర మహీతలే l యావద్దరా నభో యావ ద్యావఛ్చం ద్రార్క తారకాః 98

యావత్సముద్రాః సపై#్తవ యావన్మేర్వాది పర్వతాః l తిష్ఠంతి దివి దేవాశ్చ యావత్సర్వత్ర చావ్యయాః 99

ఇంద్రద్యుమ్న సరో నామ తీర్థం యజ్ఞాజ్య సంభవమ్‌ l యత్ర స్నాత్వా సకృల్లోకః శక్రలోకమవాప్స్యతి 100

దాపయిష్యతి యః పిండం తటేస్మిన్నంబుధే ః శుభే l కులైకవింశముద్దృత్య శక్రలోకం గమిష్యతి 101

పూజ్యమనో ప్సరోభశ్చ గంధర్వైర్గీతనిః స్వనైః l విమానేన చరేత్తత్ర యావదింద్రాచ్చతుర్దశ 102

సరసో ధక్షీణ భాగే నైర్‌ఋత్యాం తు సమాశ్రితే l న్యగ్రోధ్యోsస్తి ద్రుమస్తత్ర తత్సమీ పే తు మండపః 103

కేతకీవ సంచ్ఛన్నో నానాపాదపసంకులః l ఆషాఢస్య సితే పక్షే పంచమ్యాం పితృ దైవతే 104

ఋక్షే నేష్యంతి నఃస్తత్ర నీత్వా సప్త దినానిచ l మండపే స్థాపయిష్యంతి సువేశ్యాభిః సుశోభ##నైః 105

క్రీడా విశేష బహుళై ర్నృత్యగీత మనోహరైః l చామరైః స్వర్ణదండైశ్చ వ్యజనై రత్నభుషణౖః 106

వ్యంజయంత్యస్తదాస్మభ్యం స్థాస్యంత పరమాంగనాః l బ్రహ్మచారీ యతిశ్చైవ స్నాతకాశ్చ ద్విజోత్తమాః 107

వానప్రస్థా గృహస్థాశ్చ సిద్దాశ్చన్యే చ వై ద్విజాః l నానా వర్ణ పదైః స్తోత్రైః ఋగ్యజుః సామనిస్వనైః 108

కరిష్యంతి స్తుతిం రాజ న్రామకేశవయో ఃపునః l తతః స్తుత్వాచ దృష్ట్యాచ సంప్రణమ్య చ భక్తితః 109

నరో వర్షాయుతం దివ్యం శ్రీమద్దరిపురే వసేత్‌ l పూజ్య మానోప్సరోభిశ్చ గంధర్వైర్గీతని ః స్వనైః 110

హరేరను చరస్తత్ర క్రీడతే కేశ##వేన వై 111

విమానేనార్కవర్ణేన రత్నహరేణ రాజతే l సర్వే కామా మహాభాగే తిష్ఠంతి భవనోత్తమే 112

తపః క్షయాదిహాగత్య మనుష్యో బ్రాహ్మణో భ##వేత్‌ l కోటీ దనపతిః శ్రీమాం శ్చతుర్వేదో భ##వేద్దృవమ్‌ 113

ఏవం తసై#్మ వరం దత్వా కృత్వాచ సమయం హరిః l జగామాదర్శనం భ##ద్రే సహితో విశ్వకర్మణా 114

సతు రాజా తదా హృష్టో రోమాంచిత తనూరుహః l కృతకృత్యమివాత్మానం మేనే సందర్శనాద్దరేః 115

తతః కృష్ణం చ రామం చ సుభ్రద్రాం చ వరప్రదమ్‌ l రధ్వైర్విమాన సంకాశై ర్మణి కాంచన చిత్రితైః 116

సంవాహ్య తా స్తతో రాజా జయమంగళనిఃస్వనైః l ఆనయామాస మతిమా న్సామాత్యః సపురోహితః 117

నానావాదిత్ర నిర్ఝోషై ర్నానావేద స్వనైః శుభైః l సంస్థాప్య చ శుభే దేశే పవిత్రే సుమనోహరే 118

తతః శుభే తిథౌ స్వర్‌క్షే కాలే చ శుభలక్షణ l ప్రతిష్ఠాం కారయామాస సుముహూర్తే ద్విజైః సహ 119

యథోక్తేన విధానేన విధిద్దృష్టేన కర్మణా l ఆచార్యానుమతేనైవ సర్వం కృత్వా మహీపతిః 120

ఆచార్యాయం తదా దత్త్వా దక్షిణాం విధివత్ప్రభుః l ఋత్విగ్ఫ్యః సవిదానేన తధాన్యేభ్యో ధనం దదౌ 121

కృత్వా ప్రతిష్ఠా విధివ త్ర్ఫాసాదే భవనోత్తమే l స్థాపయామాస తాన్సర్వా న్విశ్వకర్మ వినిర్మితాన్‌ 122

తతః సంపూజ్య విధినా నానాపుషై#్పః సుగంధభిః l సువర్ణమణిముక్తాద్యై ర్నానావసై#్రః సుశోభ##నైః 123

దదౌ ద్విజేభ్యో విషయా న్పురాణి నగరాణిచ l ఏవం బహు విధాన్దత్త్వా రాజ్యం కృత్వా యథోచితమ్‌ 124

ఇష్ట్యా చ వివిధైర్య జ్ఞే ర్దత్త్వా దానాన్యనేకశః l కృతకృత్య స్తతో రాజా త్యక్త సర్వ పరిగ్రహః

జగామ పరమం స్థానం తద్విష్ణోః పరమం పదమ్‌ 125

ఇతి శ్రీ బృహన్నారదీయ పురాణోత్తరభాగే

వసుమోహినీ సంవాదే పురుషోత్తమ మాహాత్మ్యే

చతుష్పంచాశత్తమోsధ్యాయః

శ్రీహరి పలికెనుః-

నీవు కోరినదంతయూ జరుగును. నీ ఇష్టమును సొందుము. నా అనుగ్రహము వలన నీవు కోరికలను పొందగలవు. పదివేల తొమ్మిది వందల సంవత్సరములు అవిచ్చిన్న మహారాజ్యమును నీవు పరిపాలించుము. దేవదానవులకు దుర్లభమగు, దివ్యము, పరమము, పూర్ణము, మనోరథము, శాంతము, గుహ్యము, అవ్యక్తము, అవ్యయము, పరాత్పరతరము, సూక్ష్మము నిర్లేపము, నిర్గుణము, ధ్రువము, చింతాశోక వినిర్ముక్తము, క్రియాకారణ వర్జితము, అగు విజ్ఞేయాఖ్యమగు పరమ పదమును నీకు చూపెదను. పరమానందమును పొంది పరమ గతిని పొందగలవు. ఈ భూమండలమున నీకు గొప్పకీర్తి కలుగును. ఈ భూమి, ఆకాశము, సూర్య చంద్ర నక్షత్రములు, సప్త సముద్రములు, మేర్వాది పర్వతములు స్వర్గమున దేవతలు ఉండు నంతవరకు యజ్ఞ సంభవమగు ఇంద్రద్యుమ్న సరస్సు అను పేరుతో ఈ తీర్థము ప్రసిద్ధి చెందును. ఈ తీర్థమున స్నానము చేసిన నరుడు ఇంద్రలోకమును పొందగలడు. పదనలుగురింద్రుల కాలమున అప్సరలు గంధర్వులు నృత్యగీతములచే పూజింపబడుచు విమానాలలో సంచరించ గలడు. తీర్థమున పితరులకు పిండ ప్రదానమును గావించిన వారు ఇరువది యొకటి తీరములనుద్దరించి ఇంద్రలోకమును పొందును. ఈ సరస్సునకు దక్షిణ భాగమున నైరుతి దిశలో ఒక వట వృక్షము కలదు. ఈ వృక్ష సమీపమున ఒక మండపము కలదు. ఈ మండపము కేతకీవన సంఛన్నము, నానా వృక్ష సమాకులము, ఆషాడ శుక్ల పంచమీ మఘా నక్షత్రమున ఇచటకి వెళ్ళి ఏడు దినములుగడిపి సుభోగులగు వేశ్యలచే ఈ మండపమున బహుక్రీడా విశేషములచే మనోహర నృత్యగీతములచే చామరలచే స్వర్ణదండములచే, వ్యజనములచే రత్న భుషణములచే మాకు వీచుచు పరమాంగనలు నిలుచుందురు. బ్రహ్మచారి, యతి, స్నాతకులగు బ్రాహ్మణ్పత్తములు, వాన ప్రస్థులు, గృహస్థులు, ఇతర సిద్ధులు, బ్రాహ్మణులు నానా వర్ణ పదములు గల స్తోత్రములచే ఋగ్యజుస్సామ నాదములతో రామకృష్ణుల స్తోత్రములను చేతురు. తరువాత స్తుతించి దర్శించి మరల నమస్కరించినచో పదివేల సంవత్సరములు శ్రీహరిలోకమున నివసించును. అప్సరసలు గంధర్వులు గీతనాదములతో పూజించబడుచు హరికి అనుచరుడై శ్రీహిరితో విహరించును. రత్నహారములు గల విమానములలో సంచరించును. అతని భవనమున సర్వ కామనలు నిలుచును. తపస్సు క్షీణించిన తరువాత ఈ భూమండలమున మనుష్యునిగా బ్రాహ్మణునిగా పుట్టును. కోటీశ్వరుడు ధనాధ్యక్షుడు, సర్వ సంపదలు కలవాడు చతుర్వేదజ్ఞుడగును. ఇట్లు ఇంద్రద్యుమ్నునకు వరమునిచ్చి నియమము నేర్పరిచి విశ్వకర్మతో అంతర్థానము నందెను. అంతట ఇంద్రద్యుమ్న మహారాజు సంతోషముతో పులకించి శ్రీహరి దర్శనమువలన తనను కృతకృత్యునిగా తలచెను. అంతట కృష్ణుని బలరాముని వరప్రదయగు సుభద్రను మణికాంచన చిత్రితములగు విమానముల వంటి రథములలో నుంచి జయమంగళ నాదములతో సామాత్యుడు పురోహితుడై నానా వాదిత్ర విర్ఝోషములచే, నానావేద నాదములతో తీసుకొని వచ్చిన పవిత్రము, మనోహరము శుభకరమగు ప్రదేశమున స్థాపించి, శుభలక్షణకాలమున సునక్షత్రయుత తిథియందు సుముహూర్తమున ప్రతిష్ఠించెను. బ్రాహ్మణులచే యథావిధిగా ఆచార్యానుమతితో అంతయూ నిర్వహించి ఆచార్యునకు దక్షిణలనిచ్చి ఋత్విజులకు ఇతర ద్విజులకు దక్షిణలనిచ్చి భవనోత్తమమున ప్రతిష్ఠించెను. తరువాత యధావిధిగా సుగంధి పుష్పములచే సవర్ణమణి మన్త్రాదులచే శోభనములగు నానావస్త్రములచే పూజించి ద్విజులకు పురములను నగరములను దానము చేసెను. ఇట్లు చాలా యజ్ఞములలో బహుదానములనిచ్చి కృత్యుడై సర్వస్వమును విడిచి శ్రీహరి పరమ పదమును చేరెను.

ఇతి శ్రీ బృహన్నారాదీయ పూరాణమున ఉత్తర భాగమున మోహినీవసు సంవాదమున

పురుషోత్తమ మాహాత్మ్యమున

యాబదినాలుగవ అధ్యాయము.

Sri Naradapuranam-3    Chapters    Last Page