Sruthi Sourabham    Chapters    Last Page

శ్రుతి సౌరభం

ద్వితీయ భాగం

శ్రీ శృంగేరీ జగద్గురు మహాసంస్థాన పురాణ విద్వాంసులు

'విద్యాలంకార', భాషాప్రవీణ'

డాక్టర్‌ చిఱ్ఱావూరి శివరామకృష్ణశర్మ

M.A.(Tel), M.A. (Sanskrit), Ph.D.

రీడర్‌

ఆంధ్రజాతీయ కళాశాల, మచిలీపట్నం

పద్మనాభ గ్రంథమాల

మచిలీపట్నం

ప్రథమ ముద్రణ : విక్రమ 2000

ప్రతులు : 1000

© గ్రంథకర్తవి

This book is published with Financial

Assistance of Tirumala Tirupati

Devasthanams under their scheme

'Aid to Publish Religious Books'

ముఖచిత్రం : సింధు హయగ్రీవ చిత్రం

ప్రతులకు :

Ch.కృష్ణవేణి

C/o. Dr.Ch. శివరామకృష్ణశర్మ

4/301, గొడుగుపేట

మచిలీపట్నం - 521 001 ఫోన్‌ : 30959

తేజశ్రీ షిరిడి ప్రింటర్స్‌

25/357, బుట్టాయిపేట

మచిలీపట్నం - 521 001 ఫోన్‌: 22777

ముద్రణ :

తేజశ్రీ షిరిడి ప్రింటర్స్‌

మచిలీపట్నం-521 001

ఈ వేద పరిశోధనకు ప్రేరణ, శక్తి, మార్గము ప్రసాదించినవారు

సద్గురు సాయినాథులు

ఈ గ్రంథము వెలుగుచూచే భాగ్యాన్ని అనుగ్రహించినవారు

శ్రీ వేంకటేశ్వరస్వామివారు

వారి కృపాఫలాన్ని మరెవరికో సమర్పణ చేయడానికి నేనెవడను?

త్వదీయ మేవ గోవింద

తుభ్య మేవ సమర్పయే

- రచయిత

Sruthi Sourabham    Chapters    Last Page