Sri Jayendravani    Chapters    Last Page

ఒకటవభాగము

1. మన పవిత్ర మాతృభూమి

úxmsxmsLi¿RÁLiÍÜ[ ¿yÍØ ®µ…[aSÌÁVƒyõLiVV. ªyÉÓÁÍÜ[ ª«sVƒ«s ª«sW»R½X˳ÏÁW„sV\¹¸…Vƒ«s ˳ØLRi»R½®µ…[aRPLi ¿yÌÁ xms„sú»R½\®ªsVƒ«sµj….

వైకుంఠవాసియైన విష్ణుమూర్తి, కైలాసవాసుడైన పరమశివుడు అవతారాలెత్తింది మనదేశంలోనే. ప్రపంచంలోని ఏ భూభాగంలో నైనా పరమాత్ముడు అవతరించవచ్చు. కాని ఆయన తన అవతారాలకు భారత భూమినే మిక్కిలి యోగ్యమైన దాన్నిగా ఎన్నుకున్నారు. అట్టి అవతారలీలలు, వాటి ప్రాశస్త్యములు ఈ రోజుకీ కీర్తింపబడుతున్నాయి. భగవానుడు రాముడు, కృష్ణుడు మున్నగు వారిగ మనదేశంలోనే అవతరించటం విశేషం. కాబట్టి మన భారతదేశాన్ని పవిత్ర భూమిగా ఎంచి ఇక్కడే దేవతలు జన్మించటానికి ఆసక్తి చూపుతారు. మనది పవిత్రదేశంగా పరగణింపబడటానికి ఈ ఒక్క నిదర్శనం చాలు.

ఇదే విధంగా మనదేశం చాల పవిత్రమైన నదులకు కూడ పుట్టినిల్లు. ఈ నదుల్లో కుంభ##మేళ, అర్థకుంభ##మేళ మొదలగు పర్వదినాల్లో లక్షల కొలది ప్రజలు స్నానం చేస్తుంటారు.

శ్లో|| గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి |

నర్మదే సింధు కావేరి జలేస్మిన్‌ సన్నిధిం కురు ||

@¬s gRiLigS úFyLóRiƒ«s¿Á[zqs ryõƒyÌÁV ¿Á[ryòLRiV. gRiLigS, ¸R…Vª«sVVƒy, g][µyª«sLji, xqsLRixqs*¼½, ƒ«sLRiøµR…, zqsLiµ³R…V, NS®ªs[Lji c C ƒ«sµR…VÌÁ¬dsõ ¿yÌÁ xms„sú»R½\®ªsVƒ«s„s, ª«sVVÅÁùQ\®ªsVƒ«s„s NRPW²R…. B»R½LRi ®µ…[aSÍýÜ[ NRPW²R… ¿yÌÁ ƒ«sµR…VÌÁVƒyõLiVV. NS¬s ªyÉÓÁNTP xms„sú»R½»R½ AFyµj…Li¿RÁ‡Á²R…ÈÁLi ÛÍÁ[µR…V. ªyÉÓÁ ÇÁÍØÌÁV ZNP[ª«sÌÁLi ˳ÏÁW}qsµyù¬sNTP, ryõƒ«sª«sW¿RÁLjiLi¿RÁÉجsNTP ª«sWú»R½Li Dxms¹¸…WgRi xms²R…V»R½VƒyõLiVV. NS¬s ª«sVƒ«sƒ«sµR…VÍýÜ[ ryõƒ«sª«sW¿RÁLjiLi¿RÁÈÁLi ª«sÌýÁ ª«sVƒ«s FyFyÌÁV ¬sLRiWøÖÁLi¿RÁ ‡Á²R…ÈÁLi ª«sVƒ«s ª«sVƒ«sxqsV=ÌÁV xms„sú»R½»R½ƒ«sV }qsNRPLjiLi¿RÁV N][ª«sÈÁLi»][ËØÈÁV ª«sVƒ«s AÍÜ[¿RÁƒ«sÌÁV ¬sLRiøÌÁ»y*¬sõ xqsª«sVNRPWLRiVè NRPVLiÉØLiVV. ˳ØLRi»R½®µ…[aRP ƒ«sµR…VÌÁ úxms¾»½[ùNRP úFyª«sVVÅÁù„sV®µ…[.

ప్రపంచంలో లెక్కలేనన్ని పర్వతశ్రేణు లున్నాయి. అచ్చటి పర్వతాలు పర్వతశిఖరాలు వాటి దృశ్య సౌందర్యంవల్ల, ప్రకృతి రమణీయత కారణంగా యాత్రీకులను ఆకర్షించు ప్రదేశాలుగ మాత్రమే ప్రసిద్ధిచెందాయి. కాని మనదేశంలో కొండలు, కొండశిఖరాలు పవిత్ర స్థలాలుగ వాసికెక్కినాయి. వాటి పవిత్రతకు కారణం ముఖ్యంగా అవి దేవుళ్లకు, దేవతలకు స్థావరాలు కావటం వల్లనే కాని, వాటిని అధిరోహించటానికి యాత్రీకులు యాత్రలను నిర్వహించటం వల్ల గాదు. ఉదాహరణకు ఆది దంపతులైన శివపార్వతుల విహారస్థలాలైన కైలాసగిరి, హిమాలయాలు పవిత్ర పర్వతాలుగ ఎంచబడుతున్నాయి. అంతేగాక ఈ నగరాజాలు సహజంగా దైవత్వాన్ని తమయందిముడ్చుకున్నట్లు కూడ భావింపబడుతున్నాయి. 'కుమార సంభవం' కావ్యంలో కాళిదాస మహాకవి ఇదే విషయాన్ని ఈ క్రింది శ్లోకంలో ప్రకటించియున్నాడు.

శ్లో|| అస్త్యుత్తరస్సాం దిశి దేవతాత్మా |

హిమాలయో నామ నగాధిరాజః ||

పూర్వాపరౌ వారినిధీ విగాహ్య |

స్థితః పృథివ్యా ఇవ మానదండః ||

„sLiµ³R…ù, xqs¥¦¦¦ùúµj… ®ªsVVµR…\ÛÍÁƒ«s B»R½LRi xmsLRi*»R½úZaP[ßáVÌÁV NRPW²R… xms„sú»R½ª«sVV\ÛÍÁ CN][ª«sZNP[ ¿ÁLiµj…ƒ«s\®ªs ¸R…VVƒyõLiVV. C ƒ«sgRiLSÇØÌÁV ZNP[ª«sÌÁLi ¬sLêkiªy\ÛÍÁƒ«s àؼ½ xqsª«sVVµy¸R…WÌÁV gSNRP xqsÒÁªyÌÁVgRi µR…LRi+ƒ«s„sVryòLiVV. @„s @¼½ Kƒ«sõ»R½ùLi NRPÖÁgji ª«soLi²T… ª«sVƒ«sÖÁõ Dƒ«sõ»R½Ë³ØªyÌÁ \®ªsxmso ª«sVLRiÖÁryòLiVV.

అదేవిధంగా మనదేశంలోని నగరాలు కూడ పవిత్ర స్థలాలుగ భావింపబడుతున్నాయి. ఈ సువిశాల ప్రపంచంలో చాల ముఖ్యమైన స్థలాలున్నాయి. అవి ఏవీ పవిత్రమైనవిగా పరిగణింపబడటం లేదు. అవి ఇతర విషయాల్లో చాల గొప్ప స్థలాలు కావచ్చు. కాని మనదేశంలోని కొన్ని ప్రముఖ నగరాల పవిత్రత దృష్ట్వా అవి మాత్రం పునీతమైనవిగ భావింపబడవు. ఈ క్రింది శ్లోకంలో మన పుణ్య స్థలాలను గురించి చెప్పబడింది.

శ్లో|| అయోధ్యా మధురా మాయా కాశీ కాంచీ అవంతికౌ |

పూరీ ద్వారావతీ చైవ సపై#్తతా మోక్షదాయికా ||

B»R½LRi ®µ…[aSÍýÜ[ ª«sV¥¦¦¦ª«sVx¤¦¦¦§ÌÁV N]LiµR…LRiV ÇÁ¬søLiÀÁƒ«s úxms®µ…[aSÌÁV ª«sWú»R½Li xms„sú»R½\®ªsVƒ«s®ªs[. NS¬s ®ªsVV»R½òLi ®µ…[aRPLi NSµR…V. @µj… \ZNPQQûxqsòª«s ª«sV»R½Li BrýyLiª«sV»R½Li, BLiNS B»R½LRi ª«sV»yÌÁ „sxtsQ¸R…VLiÍÜ[ ¸R…Vµ³yLóRiLi. ˳ÏÁgRiªyƒ«sV¬s NSLRißáLigSƒ«sV, A¸R…Vƒ«s @ª«s»yLSÌÁƒ«sV µ³R…LjiLiÀÁ »R½ƒ«s ÖdÁÌÁÌÁƒ«sV úxmsµR…Lji+Li¿RÁVÈÁ ¿Á[»R½ƒ«sV ª«sVƒ«s®µ…[aRPª«sVLi»y xmso¬ds»R½\®ªsVLiµj…gS xmsLjigRißÓáLixms ‡Á²R…V»][Liµj…. @Li¾»½[gSNRP ‡ÁVVxtsvÌÁV »R½xmsM úxms˳ت«sLi»][ ˳ÏÁgRiª«s»y=QOSQ»yäLS¬sõ F~Liµj…ƒ«s úxms®µ…[aSÌÁV NRPW²R… ª«sVƒ«sNRPVƒyõLiVV. @ÍØ NSÍØLi»R½LSÍýÜ[ @ª«s¬dsõ xmsoßáùxqósÍØÌÁVgRi xmsLjißá„sVLi¿yLiVV.

కనుక మన దేశంలో అయోధ్య, మధుర, మాయాపూరీ, కాశి, కంచి, అవంతికాపురి, ద్వారక మొదలైన పట్టణాలు పవిత్రమైనవిగాను, మోక్ష స్థలాలుగాను ప్రసిద్ధికెక్కాయి. ప్రత్యేకంగా కాశీనగరం ఒక మోక్ష కేంద్రంగా చెప్పబడుతోంది.

శ్లో|| అన్యక్షేత్రేకృతం పాపం పుణ్యక్షేత్రే వినశ్యతి |

పుణ్యక్షేత్రేకృతం పాపం వారాణస్యాం వినశ్యతి ||

B»R½LRi xqósÍØÍýÜ[ ¿Á[zqsƒ«s FyFyÌÁV xms„sú»R½xqósÍØÖÁõ µR…Lji+Li¿RÁÈÁLi¿Á[»R½ ¬sLRiWøÖÁLixms‡Á²R…V»R½VƒyõLiVV. @ÍØLiÉÓÁ xmsoßáùQZOP[QQú»yÍýÜ[ ¿Á[zqsƒ«s FyFyÌÁV NRPW²R… NSbdPÍÜ[ ¬sxtsQäQX»R½ª«s°»yLiVV. ˳ÏÁgRiªyƒ±s bPª«soƒ«sNRPV úxms¾»½[ùNRPLigS @LiNTP»R½Li gS„sLixms‡Á²T…ƒ«s„s xms®ƒsõLi²R…V róyª«sLSÌÁV ª«sVƒ«s®µ…[aRPLiÍÜ[ DƒyõLiVV. „dsÉÓÁ®ƒs[ µy*µR…aRPÖÁLigRi ZOP[QQú»yÌÁVgRi xmsLjigRißÓáxqsVòƒyõª«sVV.

శ్లో|| సౌరాష్ట్రే సోమనాథంచ శ్రీశైలే మల్లికార్జునమ్‌ |

ఉజ్జయిన్యాం మహాకాళ మోంకార మమలేశ్వరం |

పరళ్యాం వైద్యనాథం చ ఢాకిన్యాం భీమశంకరం ||

సేతు బంధేతు రామేశం నాగేశం దారుకావనే |

వారాణస్యాంతుం విశ్వేశం త్య్రంబకం గౌతమీతతే ||

హిమాలయేతు కేదారం ఘృష్టేశం విశాలకే |

ఏతాని జ్యోతిర్లింగాని సాయం ప్రాతః పఠే న్నరః |

సప్తజన్మకృతం పాపం స్మరణన వినశ్యతి ||

అదే రీతిగ ఆదిశక్తి కంకితమైన పీఠాలు యాబది రెండు ఉన్నాయి. ఈ కారణంచేత కూడ మనదేశం పవిత్రమైంది, పుణ్యప్రదమైందిగా వాసికెక్కింది.

ప్రపంచంలో చాలా మతాలు ప్రచారంలో ఉన్నాయి. భారతదేశంలో కూడ చాలా మతాలు కొన్ని చారిత్రకయుగాల్లో మహాత్ములచే స్థాపించబడ్డాయి. కాని మన హిందూమతం చాల అనాది యైనది. దానిని మహాత్ములెవరూ స్థాపించలేదు. సృష్టికాలాన్నుండి మనకు సంక్రమించిన మతం ఇది. మొత్తం ప్రపంచాన్ని సృష్టించిన సృష్టికర్తే ఈ మతాన్ని మనకు ప్రసాదించాడు. ఇతర మతాలను వాటిని స్థాపించిన మహామహులవిగా నిరూపించవచ్చు. దాని 'ఆధారంగా వాటి కాలాన్ని నిర్ణయింపవచ్చు. కాని మనమతానికి దానిని స్థాపించిన వారెవరూ లేరుగనుక వయసు లేదు. అలా ఆద్యంతాలు లేనిదే మనమతం. ఒక వస్తువునకు పుట్టుక లేనందున దానికి అంతం కూడలేదు. ఆ విధంగా మనమతం చాల ప్రాచీనమైంది, పవిత్రమైంది కూడ. పరమాత్మునకు ఆది అంటూ ఎలావుండదో మనమతానికి కూడ ఆదిలేదు.

ఇతర దేశాల్లో భగవంతుని దూతలు మాత్రమే ప్రవర్తిల్లారు. కాని మనదేశంలో భగవానుడే రాముడుగ, కృష్ణుడుగ, ఇతర రూపాలతో ప్రజల మధ్య మామూలు మానవుడుగ జీవించి తన అద్భుత లీలలన్ని ప్రదర్శించాడు. భగవదవతారాలు ఒక్కమారు, ఒక్కకాలంలో గాక మరల మరల మనమధ్యకు వస్తుంటాయి.

గీతలో చెప్పినట్లు :

శ్లో|| యధా యధా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత |

అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం ||

µ³R…LSø¬sNTP gýS¬s xqsLi˳ÏÁ„sLiÀÁƒ«sxmsöV²R…ÍýØ Ë³ÏÁgRiª«sLi»R½V²R…V µy¬sõ LRiOTPQLi¿RÁÉجsNTP ª«sÀÁè DµôðR…LjiLiÀÁ µy¬s xqsx¤¦¦¦ÇÁróyLiVV¬s ®ƒsÌÁN]ÌÁVö»y²R…V. Bµj… ª«sVƒ«s ˳ØLRi¼d½¸R…V xqsLixqsäQX¼½. A„sµ³R…LigS xmsLRiª«sW»R½Vø²R…V. »R½ƒ«s @ª«s»yLSÌÁNRPV ª«sVƒ«s®µ…[aS¬sõ róyª«sLRiLigS ¿Á[zqsN]¬s »R½ƒ«s ÖdÁÌÁÌÁ¿Á[»R½, »R½ƒ«s xms„sú»R½ FyµR…µ³R…W×Á»][ ®µ…[aS¬sõ xmso¬ds»R½Li ¿Á[aS²R…V.

ఆధ్యాత్మిక పరిణతి మనదేశంలోనే పరిఢవిల్లుతుంది. మానవుడు ఆధ్యాత్మికంగా ఎదగటంకూడా ఇక్కడే జరుగుతుంది. అందువల్లనే విదేశీయులు బాహుళ్యంగా మనదేశాన్ని సందర్శిస్తారు. వారు వారి దేశాల్లో మానసిక శాంతిని పొందలేక ఆధ్యాత్మిక పరివర్తనాన్వేషణలో మనదేశం వస్తారు.

పవిత్ర భారతదేశంలో జన్మించటం మన అదృష్టంగా భావించాలి. మన మానవజన్మను శుభప్రదం చేసికొనుటకు శాయశక్తులా ప్రయత్నిద్దాం. మానవజన్మ అరుదుగా లభించేది. అందున ఈ దేశంలో కల్గిన మానవ జన్మ అతిఉత్కృష్టమూ, అతి పవిత్రంగాను భావించాలి. కనుక మనమందరం ఈ జన్మను సార్థకం చేసుకుంటూ పరమార్థమైన గమ్యాన్ని సాధించటానికి అన్నివిధాలా కృషిచేద్దాం.

చంద్రమౌళీశ్వరుని ఆశీస్సులు మీ అందరకు లభించుగాక.

Sri Jayendravani    Chapters    Last Page