Sri Jayendravani    Chapters    Last Page

శ్రీ జయేంద్రవాణి

(భారతవర్షము-ఆర్షధర్మము)

శ్రీ జయేంద్ర సరస్వతీస్వామి

ఆంధ్రానువాదము

శ్రీ కాశీనాథుని శివరావు,

బి.కాం. (ఆనర్సు)., యల్‌.యల్‌.బి.

సమీక్షకులు

డా|| శ్రీ పురాణం రాధాకృష్ణప్రసాద్‌,

ఎం.ఎ., పి.హెచ్‌.డి. , (జి.డి.ఆర్ట్సు) ఆర్క్యాలజిష్టు

ప్రకాశకులు

సాధన గ్రంథమండలి, తెనాలి.

కాపీరైటు వెల రూ. 60-00

సర్వస్వామ్యములు

సాధన గ్రంథ మండలివి.

ప్రథమ ముద్రణ

వృష-ఆషాడ

శుద్ధ పూర్ణిమ

ముద్రణ :

కమల ఆర్ట్‌ ప్రింటర్స్‌, తెనాలి.

ఫోన్‌ : 25072, 24472.

జయజయ శంకర హరహర శంకర

కాంచి శంకర కామకోటి శంకర

''శ్రీ జయేంద్రవాణి'' గ్రంథ ముద్రణను ప్రోత్సహించుచూ, పూర్తి ఆర్థిక సహాయమును అందజేసిన

వదాన్య శేఖరులు

శ్రీమతి & శ్రీమాన్‌ మాదల సుధాకర్‌గారు,

ఛైర్మన్‌ అండ్‌ మేనేజింగ్‌ డైరెక్టరు

జనచైతన్య గ్రూప్‌ ఆఫ్‌ కంపెనీస్‌

గుంటూరు వారికి

మా హృదయ పూర్వక ధన్యవాదములు.

జగద్గురువులు శ్రీశ్రీశ్రీ ఆదిశంకరాచార్య పరంపరలో ప్రస్తుత జగద్గురువులు శ్రీశ్రీశ్రీ జయేంద్ర సరస్వతీస్వామివారి అనుగ్రహ ఆశీర్వచనములతో ఈ 'శ్రీ జయేంద్రవాణిని' జగజ్జనని కంచి శ్రీ కామాక్షీదేవికి అంకితము.

వ్యవస్థాపకులు

సాధన గ్రంథ మండలి.

Sri Jayendravani    Chapters    Last Page