Varahamahapuranam-1    Chapters   

వింశోధ్యాయః - ఇరువది యవ అధ్యాయము

ప్రజాపాల ఉవాచ - ప్రజాపాలు డిట్లు పలికెను.

ఏవ మగ్నేః సముత్పత్తి ర్జాతా బ్రహ్మన్‌ మహాత్మనః,

ప్రాణాపానౌ కథం దేవా వశ్వినౌ సంబభూవతుః. 1

స్వామీ! మహాత్ముడగు బ్రహ్మ వలన అగ్ని ఇట్లు పుట్టెను. ఇక ప్రాణాపానముల స్వరూపముతో దేవతలగు అశ్వినులు ఎట్లు సంభవించిరి?

మహాతపా ఉవాచ - మహాతపు డిట్లు చెప్పెను.

మరీచి ర్బ్రహ్మణః పుత్రః స్వయం బ్రహ్మా ద్విసప్తభిః,

రూపై ర్వ్యవస్థిత స్తేషాం మరీచిః శ్రేష్ఠతా మగాత్‌. 2

మరీచి బ్రహ్మపుత్రుడు. స్వయముగా బ్రహ్మ తొమ్మిది రూపములు తాల్చెను. ఆ తొమ్మండ్రు బ్రహ్మలలో ఈతడు శ్రేష్ఠత్వమును పొందెను.

తస్య పుత్రో మహాతేజాః కశ్యపో నామ వై మునిః,

స్వయం ప్రజాపతిః శ్రీమాన్‌ దేవతానాం పితాభవత్‌. 3

ఆ మరీచి తనయుడు కశ్యపుడను ముని తానును ప్రజాపతి యాయెను. శ్రీమంతుడగు నాతడు దేవతలకు తండ్రి యాయెను.

తస్య పుత్రా బభూపుర్హి ఆదిత్యా ద్వాదశ ప్రభో,

అదిత్యపత్యాని తే సర్వే ఆదిత్యా స్తేన కీర్తితాః. 4

ఆ కశ్యపుని పుత్రులు పండ్రెండుగురు ఆదిత్యులు. అదితి పుత్రులు కావున వారు ఆదిత్యులని పేరుగాంచిరి.

తేషాం మధ్యే మహాతేజా మార్తణ్డో లోకవిశ్రుతః,

నారాయణాత్మకం తేజో ద్వాదశం సంప్రకీర్తితమ్‌. 5

నారాయణ స్వరూపమే అయిన తేజస్సు పండ్రెండు విధములుగా నయినది. అందులో మహాతేజశ్శాలి మార్తండుడు లోకమున ప్రశస్తి గాంచెను.

యేతే మాసాస్త ఆదిత్యాః స్వయం సంవత్సరో హరిః,

ఏవం తే ద్వాదశదిత్యా మర్తణ్డ శ్చ ప్రతాపవాన్‌. 6

పండ్రెండు నెలలే ఆ ఆదిత్యులు. సంవత్సర స్వరూపుడే శ్రీహరి. ఇట్లు ఆ పండ్రెండుగురు ఆదిత్యులైరి. అందులో మార్తండుడు గొప్ప ప్రతాపము గలవాడు.

తస్య త్వష్టా దదౌ కన్యాం సంజ్ఞాం నామ మహాప్రభామ్‌,

తస్యాపత్యం ద్వయం జజ్ఞే యమశ్చ యమునా తథా. 7

ఆతనికి త్వష్ట అను ప్రజాపతి తన కన్యయగు సంజ్ఞయను మహాదీప్తి కలదానిని భార్యగా నొసగెను. ఆతని కామెయందు యముడు యమున అను నిరువురు సంతానము కలిగిరి.

తస్య తేజోప్యసహతీ బభూ వాశ్వీ మనోజవా,

స్వాం ఛాయాం తత్ర సంస్థాప్య సా జగామోత్తరాన్‌ కురూన్‌. 8

ఆ సంజ్ఞ ఆ సూర్యుని తేజస్సు తాళజాలక మనో వేగము గల ఆడు గుఱ్ఱమైన తన ఛాయను అందు నిలిపి ఉత్తర కురుభూముల కరిగెను.

తద్రూపాం తాం సవర్ణాం తు భేజే మార్తణ్డ భాస్కరః,

తస్యామపి ద్యయం జజ్ఞే శనిం తపతి మేవచ. 9

˳ØxqsäLRiV²R…V xqsLiÇìØLRiWxmsª«sVV »yÖÁ胫sµj…¸R…VV, A®ªsV ª«sLiÉÓÁ ª«s®ƒsõ¹¸…[V NRPÌÁµj…¸R…VVƒ«sgRiV ¿³y¸R…Vƒ«sV NRPW®²…ƒ«sV. A®ªsV ¸R…VLiµR…V aRP¬s, »R½xms¼½ @ƒ«sV ¬sµôR…àáV ÕÁ²ïR…ÌÁƒ«sV F~Li®µ…ƒ«sV.

యదా త్వసదృశం భేజే పుత్రాన్‌ ప్రతి నరోత్తమ,

సంజ్ఞాం ప్రోవాచ భగవాన్‌ క్రోధసంరక్త లోచనః.

xqsWLRiVù²R…V zmsÌýÁÌÁƒ«sV INRPä¼d½LRiVƒ«s ryNRP¬s ¿³y¸R…Vƒ«sV ¿RÁWÀÁ úN][µ³R…ª«sVV»][ NRPƒ«sVõ ÛÍÁàáV|msNRPägS xqsLiÇìÁ ª«sÛÍÁƒ«sVƒ«sõ A®ªsV»][ ¬sÈýÁV xmsÖÁZNPƒ«sV.

అసమత్వం నకర్తవ్యం స్వేష్వపత్యేషు భామిని. 10

J ˳؄sV¬ds! ¬ds ÕÁ²ïR…ÌÁ¸R…VLiµR…V |¤¦¦¦¿RÁVè»R½gæRiVÌÁ»R½ƒ«sª«sVV NRPW²R…µR…V c @¬s xmsÖÁZNPƒ«sV.

ఏవ ముక్తా యదా సా తు అసమత్వం వ్యరోచత,

తదా యమః స్వపితరం ప్రోవాచ భృశదుఃఖితః. 11

BÈýÁV ¿Ázmsöƒ«sƒ«sV A®ªsV Û˳Á[µR…‡ÁVµôðj…¬s „s²R…ƒy²R…NRP¹¸…[V ¸R…VVLi®²…ƒ«sV. @Li»R½ ƒ¯NRPƒy²R…V ¸R…Vª«sVV²R…V µR…VMÅÁª«sVV»][ NRPV„sVÖÁF¡ª«soƒ«sV »R½ƒ«s »R½Liú²T… NTPÈýÁ®ƒsƒ«sV.

నేయం మాతా భ##వేత్తాత అస్మాకం శత్రువత్సదా,

సపత్నీవ వృథాచారా స్వేష్వపత్యేషు వత్సలా. 12

ƒy¸R…Vƒy! C®ªsV ª«sW »R½ÖýÁNSµR…V. ª«sW¹¸…V²R… aRPú»R½Vª«so ª«sÛÍÁ úxmsª«sLjiòLi¿RÁV ¿RÁVƒ«sõµj…. xqsª«s¼½ ª«sÛÍÁ \|ms\|ms ú{ms¼½ ®ªsÌÁLiVVLi¿RÁV ¿RÁVƒ«sõµj…. »R½ƒ«s ÕÁ²ïR…ÌÁ¸R…VLiµR…V FsNRPV䪫s ú}msª«sV»][ ®ªsVÌÁgRiV ¿RÁVƒ«sõµj….

ఏవం యమవచః శ్రుత్వా సా చ్ఛాయా క్రోధమూర్ఛితా,

శశాప ప్రేతరాజస్త్వం భవిష్య స్యచిరా దివ. 13

BÈýÁ¬s ¸R…Vª«sVV²R…ƒ«sõª«sWÈÁ „s¬s N][xmsª«sVV»][ I²R…ÌÁV ª«sVLRiÀÁƒ«s ¿³y¸R…V ¬dsª«so @ƒ«s¼½NSÌÁª«sVVÍÜ[ ú}ms»R½ª«sVVÌÁNRPV LSÇÁÙ ª«sgRiVµR…Vª«s¬s aRPzmsLi¿Áƒ«sV.

ఏవం శ్రుత్వాథ మార్తణ్డ స్తదా పుత్ర హితేచ్ఛయా,

ఉవాచ మధ్యవర్తీ త్వం భవితా దర్మపాపయోః. 14

Cª«sWÈÁ „s¬s ª«sWLRiòLi²R…V²R…V xmsoú»R½V¬s ®ªs[VÌÁVN][Lji LiVVÈýÁV xmsÖÁZNPƒ«sVM ƒy¸R…Vƒy! ¬dsª«so µR…LRiøFyxmsª«sVVÌÁNRPV ª«sVµ³R…ùª«sLjiò„s NRPª«sVVø. ÍÜ[NRPFyÌÁV²R…\®ªs xqs*LæRiª«sVVƒ«s „sLSÑÁÌýÁVª«sVV.

శనిం శశాప మార్తణ్డ శ్ఛాయాకోప ప్రధర్షితః,

త్వం క్రూరదృష్టి ర్భవితా మాతృదోషేణ పుత్రక. 15

@Li»R½ ª«sWLRiòLi²R…V²R…V ¿³y¸R…VN][xmsª«sVV »R½ƒ«sVõ |msÌýÁVlLi[xmsgS, JLji N]²R…VNRP! ¬ds »R½ÖýÁ »R½xmsöVª«sÌÁƒ«s ¬dsª«so úNRPWLRi\®ªsVƒ«s µR…XztísQ NRPÌÁªy²R…ª«sgRiVµR…Vª«s¬s aRPzmsLi¿Áƒ«sV.

ఏవ ముక్త్వా సముత్థాయ య¸° భాను ర్దిదృక్షయా,

తామపశ్చ త్త్వసౌ సోశ్వా ముత్తరేషు కురుష్వథ. 16

BÈýÁV xmsÖÁNTP ÛÍÁ[ÀÁ ¸R…W»R½²R…V xqsLiÇìØ®µ…[„s¬s NRPƒ«sVg]ƒ«s g][Lji ‡Á¸R…VÌÁV®µ…[lLiƒ«sV. D»R½òLRi NRPVLRiV˳ÏÁWª«sVVÌÁÍÜ[ gRiVàü᪫sVV LRiWxmsoƒ«s ƒ«sVƒ«sõ A®ªsVƒ«sV gSLi¿Áƒ«sV.

తతోశ్వరూపం కృత్వా xqs gRi»y* »R½ú»][»R½òLSƒ±s NRPVLRiWƒ±s,

ప్రాజాపత్యేన మార్గేణ యుయో జాత్మాన మాత్మనా. 17

అంత నాతడు మగగుఱ్ఱము గానై ఉత్తర కురుభూములకు చేరుకొని ప్రాజాపత్య మార్గముతో ఆగు గుఱ్ఱమైయున్న సంజ్ఞాదేవిని కూడెను.

(ప్రాజాపత్య మార్గమనగా దాంపత్య ధర్మమని భావింపనగును)

తస్యాం త్వా ష్ట్ర్యా మశ్వరూప్యాం మార్తణ్డ స్త్రీవ్ర తేజసా,

బీజం నిర్వాపయామాస తజ్జ్వలన్తం ద్విధాపతత్‌.1 8

»R½*xtísQNRPW»R½VLRiV, A²R…V gRiVàü᪫sVV LRiWxmsª«sVVƒ«s ƒ«sVƒ«sõµj…¸R…VVƒ«sgRiV A xqsLiÇìØ®µ…[„s ¸R…VLiµR…V ª«sWLRiòLi²R…V²R…V ¼d½úª«s\®ªsVƒ«s ¾»½[ÇÁxqsV=»][ „dsLRiùª«sVVƒ«sV ¬dsZOP[QzmsLi¿Áƒ«sV. @µj… ª«sVLi²R…V¿RÁV lLiLi²R…VgS xms®²…ƒ«sV.

తత్ర ప్రాణ స్త్వపానశ్చ యోనౌ చాత్మజితౌ పురా,

వరదానేన చ పున ర్మూర్తిమన్తౌ బభూవతుః. 19

BÈýÁV ª«sVVƒ«sVxmso úFyß᪫sVV, @Fyƒ«sª«sVVgS GLRiö²T… LRiWF~LiµR…NRPVƒ«sõ A lLiLi²R…Vƒ«sV ª«sLRiµyƒ«sª«sVV¿Á[»R½ A ¹¸…W¬s¸R…VLiµR…V LRiWxmsª«sVV »yÖÁ胫s„s.

తౌ త్వాష్ట్ర్యా మశ్వరూపాయాం జాతౌ యేన నరోత్తమౌ,

తత స్తా వశ్వినౌ దేవౌ కీర్త్యతే రవినన్దనౌ. 20

BÈýÁV @aRP*LRiWxmsª«sVV »yÖÁ胫s xqsLiÇìÁ¸R…VLiµR…V xmsoÉíÓÁƒ«s xqsWLRiVù¬s N]²R…VNRPV ÖÁLRiVª«soLRiV @bP*®µ…[ª«soÌÁ¬s }msL]Liµj…Lji.

ప్రజాపతిః స్వయం భాను స్త్వాష్ట్రీ శక్తిః పరాపరా,

తస్యాః ప్రాగ్వచ్ఛరీరస్థా వమూర్తౌ పూర్వమాశ్రితౌ. 21

˳؃«sV²R…V xqs*¸R…Vª«sVVgS úxmsÇØxms¼½. »R½*xtísQxmsoú¼½ xqsLiÇìÁ @»R½Vù»R½äQXxtísQ\®ªsVƒ«s aRPNTPò xqs*LRiWzmsßÓá. NSª«soƒ«s ª«sVVƒ«sVxmso ®µ…[x¤¦¦¦ª«sVVÌÁV ÛÍÁ[¬s A úFyßØFyƒ«sª«sVVÌÁV A®ªsV ®µ…[x¤¦¦¦ª«sVLiµR…V ¬sÖÁÀÁ ®µ…[x¤¦¦¦ª«sVVÌÁV NRPÌÁ„s ¸R…W¹¸…Vƒ«sV.

తతస్తా వశ్వినౌ దేవౌ మార్తణ్డ ముపతప్థతుః,

ఊచతుః స్వరుచిం తావ త్కింకర్తవ్య మథావయోః. 22

@Li»R½ ƒy @bP*®µ…[ª«s»R½ÌÁV xqsWLRiVù¬s xqs„dsVzmsLiÀÁ ®ªs[Vª«sVV G NSLRiùª«sVVƒ«sV ¬sLRi*z¤¦¦¦Lixmsª«sÌÁ¸R…VVƒ«sV? @¬s ¸R…V²T…gjiLji.

మార్తణ్డ ఉవాచ - మార్తండు డిట్లు పలికెను.

పుత్రౌ ప్రజాపతిం దేవం భక్త్యారాధయతాం వరమ్‌,

నారాయణం స వో దాతా వరం నూనం భవిష్యతి. 23

ƒy¸R…Vƒ«sÍØLS! úxmsÇØxms¼½¸R…VgRiV ƒyLS¸R…Vßá ®µ…[ª«so¬s N]ÌÁVª«so²R…V. A»R½²R…V „dsVLRiV N][Ljiƒ«s ª«sLRiª«sVV »R½xmsöNRP ¹¸…VVxqsgRiVƒ«sV.

ఏవం తా వశ్వినౌ ప్రోక్తౌ మార్తణ్డన మహాత్మనా,

తేపతు స్తీవ్రతపసౌ తపః పరమదుశ్చరమ్‌,

బ్రహ్మపారమయం స్తోత్రం జపన్తౌ తు సమాహితౌ. 24

BÈýÁV ª«sV¥¦¦¦»R½Vø²R…gRiV xqsWLRiVù²R…Vxms®µ…[bPLixmsgS A @bP*®µ…[ª«s»R½ÌÁV ú‡Áx¤¦¦¦øryLRiª«sVƒ«sV r¡òú»R½ª«sVVƒ«sV ¬saRPèÌÁ‡ÁVµôðj…»][ ÇÁzmsLi¿RÁV¿RÁV „sVNTPäÖÁ µR…VxtsQäLRi\®ªsVƒ«s »R½xmsxqsV= gS„sLiÀÁLji.

తయోః కాలేన మహతా బ్రహ్మ నారాయణాత్మకః,

తుతోష పరమ ప్రీత్యా వరం చైనం దదౌ తయోః 25

@Li»R½ |msµôR…NSÌÁª«sVV gRi²R…ÀÁƒ«s zmsµR…xms ƒyLS¸R…Vßá xqs*LRiWxmso²R…gRiV ú‡Áx¤¦¦¦ø ªyLji »R½xmsxqsV=ƒ«sNRPV xqsLi»][zqsLi¿Áƒ«sV. xmsLRiª«sV ú{ms¼½»][ ªyLjiNTP ª«sLRiª«sVV ƒ¯xqslgiƒ«sV.

ప్రజాపాల ఉవాచ- ప్రజాపాలు డిట్లు పలికెను.

అశ్విభ్యా మీరితం స్తోత్రం బ్రహ్మణోవ్యక్త జన్మనః,

శ్రోతు మిచ్ఛా మ్యహం బ్రహ్మం స్త్వత్ప్రసాదాన్మ హామతే. 26

@ª«sùQQNRPòª«sVgRiV ÇÁƒ«søª«sVVgRiÌÁ ú‡Áx¤¦¦¦øƒ«sV gRiWLjiè @bP* ®µ…[ª«s»R½ÌÁV ¿Á[zqsƒ«s r¡òú»R½ª«sVVƒ«sV J ª«sV¥¦¦¦ª«sV¼d½! úËØx¤¦¦¦øßãÜ[»R½òª«sW! ¬ds µR…¸R…V»][ „sƒ«sg][LRiVµR…Vƒ«sV.

మహాతపా ఉవాచ - మహాతపు డిట్లు చప్పెను.

శృణు రాజన్‌ యథా స్త్రోత్ర మశ్విభ్యాం బ్రహ్మణఃకృతమ్‌,

ఈదృశం చ ఫలం ప్రాప్తం తయోః స్తోత్రస్య చానఘ. 27

LSÇØ! @bP*®µ…[ª«s»R½ÌÁV ú‡Áx¤¦¦¦øƒ«sV gRiWLjiè ¿Á[zqsƒ«s r¡òú»R½®ªsVÉíÓÁµj…¹¸…W, µy¬sª«sÌÁƒ«s FsÉíÓÁ xmnsÌÁª«sVV F~Liµj…L][ ¿ÁxmsöVµR…Vƒ«sV, „sƒ«sVª«sVV.

ఓం నమస్తే నిష్క్రియ నిష్ప్రపంచ నిరాశ్రయ నిరపేక్ష నిరాలంబ,

నిర్గుణ నిరాలోక నిరాధార నిర్మమ నిరాకార.

úNTP¸R…VÌÁVÛÍÁ[¬s ªy²y! úxmsxmsLi¿RÁª«sVVƒ«sV ®ªsÌÁVª«sLjiLixms¬sªy²y! AúaRP¸R…Vª«sVV ÛÍÁ[¬sªy²y! @}msORPQÌÁV ÛÍÁ[¬sªy²y! AÌÁLi‡Á LRiz¤¦¦¦»y! gRiVß᪫sVVÌÁV ÛÍÁ[¬sªy²y! µR…XztísQLRiz¤¦¦¦»R½\®ªsVƒ«s »R½»R½òQ*ª«sW! ¬sLSµ³yLS! ª«sVª«sVNSLRiª«sVV, ANSLRiª«sVV ÛÍÁ[¬s úxms˳ÏÁW! ¬dsNRPV ƒ«sª«sVxqsV=.

బ్రహ్మ మహాబ్రహ్మ బ్రాహ్మణప్రియ,

పురుష మహాపురుష పురుషోత్తము,

దేవ మహాదేవ దేవోత్తమ స్థాణో స్థితిస్థాపక. 28

ú‡Á¥¦¦¦ø! ª«sV¥¦¦¦ú‡Áx¤¦¦¦ø! ú‡Áx¤¦¦¦øÇì؃«s xqsLixmsƒ«sVõÌÁ\|ms ú}msª«sVgRiÌÁ ry*„dsV! xmsoLRiVuy! ª«sV¥¦¦¦xmsoLRiVuy ! xmsoLRiVu¡»R½òª«sW! ®µ…[ª«s! ª«sV¥¦¦¦®µ…[ªy! ®µ…[ª¯[»R½òª«sW! ¿RÁÌÁƒ«sª«sVVÛÍÁ[¬s ®µ…[ªy! ÍÜ[NRPª«sVVÌÁNRPV zqós¼½¬s NRPWLRiVèQ\®µ…ª«sª«sW! ¬dsNRPV úxmsßá„sVÌýÁVµR…Vƒ«sV.

భూత మహాభూత భూతాధిపతే

యక్ష మహాయక్ష యక్షాధిపతే,

గుహ్య మహాగుహ్య గుహ్యాధిపతే

సౌమ్య మహాసౌమ్య సౌమ్యాధిపతే. 29

˳ÏÁW»R½ª«sVVÌÁV, ª«sV¥¦¦¦Ë³ÏÁW»R½ª«sVVÌÁV, ¸R…VORPVÌÁV, ª«sV¥¦¦¦¸R…VORPVÌÁV, gRiVx¤¦¦¦§ùÌÁV, ª«sV¥¦¦¦gRiVx¤¦¦¦§ùÌÁV, r¢ª«sVVùÌÁV, ª«sV¥¦¦¦r¢ª«sVVùÌÁV @LiµR…LRiW ¬ds xqs*LRiWxms®ªs[V. ˳ÏÁW»R½ª«sVVÌÁNRPV, ¸R…VORPVÌÁNRPV, gRiVx¤¦¦¦§ùÌÁNRPV, r¢ª«sVVùÌÁNRPV @µ³j…xms¼½„s ¬ds®ªs[.

పక్షి మహాపక్షిపతే దైత్య మహాదైత్యాధిపతే,

రుద్ర మహారుద్రాధిపతే విష్ణో మహావిష్ణుపతే,

పరమేశ్వర నారాయణ ప్రజాపతయే నమః. 30

పక్షులు, పక్షిరాజులు, దైత్యులు, దైత్యప్రభువులు, రుద్రులు, మహారుద్రులు, విష్ణువు, మహావిష్ణువు, పరమేశ్వరుడు,నారాయణుడు- అన్నియు నీవు. ఓ ప్రజాపతీ! నీకు నమస్సు.

ఏవం స్తుత స్తదా తాభ్యా మశ్విభ్యాం స ప్రజాపతిః,

తుతోష పరమప్రీత్యా వాక్యం చేద మువాచ హ. 31

BÉýØ @aRPV*ÌÁV »R½ƒ«sVõ xqsVò¼½LixmsgS A úxmsÇØxms¼½ FsLi»][ xqsLi»][ztsQLiÀÁ xmsLRiª«sVú{ms¼½»][ BÈýÁV xmsÖÁZNPƒ«sV.

వరం వరయతాం శీఘ్రం దేవైః పరమదుర్లభమ్‌,

యేన వో వరదానేన చరత స్త్రిదివం సుఖమ్‌. 32

®ªs[gRiª«sV ª«sLRiª«sVVÌÁƒ«sV N][LRiVN]ƒ«sV²R…V. ®µ…[ª«s»R½ÌÁNRPVƒ«sV F~LiµR…LS¬s A ª«sLRiª«sVV»][ „dsVLRiV ®µ…[ª«sÍÜ[NRPª«sVVƒ«s xqsVÅÁª«sVVgS „sx¤¦¦¦LjiLi»R½VLRiV.

అశ్వినా వూచతుః - అశ్వు లిట్లు పలికిరి.

ఆవయో ర్దేవభాగం తు దేహి దేవ ప్రజాపతే,

సోమపత్వం చ దేవానాం సామాన్యత్వం చ శాశ్వతమ్‌. 33

®µ…[ªy! ª«sWNRPV ®µ…[ª«s˳ØgRi„sVª«sVVø. úxmsÇØxms¼d½! ª«sWNRPV r¡ª«sVLRixqsª«sVV ú»yª«so @µ³j…NSLRi „sVª«sVVø. aSaRP*»R½ª«sVVgS ª«sWNRPV ®µ…[ª«s»R½ÌÁ»][ xqsª«sWƒ«s zqós¼½¬s úxmsryµj…Lixmsoª«sVV.

బ్రహ్మోవాచ -బ్రహ్మ యిట్లనెను.

రూపం కాన్తి రనౌపమ్యం భిషక్త్వం సర్వవస్తుషు,

సోమపత్వం చ లోకేషు సర్వ మేత ద్భవిష్యతి. 34

¿RÁNRPä¬s LRiWxmsª«sVV, ®ªs[V\ÛÍÁƒ«s NSLi¼½, ryÉÓÁÛÍÁ[¬s »R½ƒ«sª«sVV, \®ªsµR…VùÌÁgRiVÈÁ, r¡ª«sVFyƒ«sª«sVV ¿Á[¸R…VVÈÁ c @ƒ«sV C ÌÁORPQß᪫sVVÌÁ¬sõ¸R…VV „dsVNRPV NRPÌÁVgRiVƒ«sV.

మహాతపా ఉవాచ - మహాతపు డిట్లు పలికెను.

ఏత త్సర్వం ద్వితీయాయా మశ్విభ్యాం బ్రహ్మణా పురా,

దత్తం యస్మా దతస్తేషాం తిథీనా ముత్తమా తిథిః 35

ú‡Áx¤¦¦¦ø @bP*®µ…[ª«s»R½ÌÁ NTPµj… ¸R…VLi»R½¸R…VV „sµj…¸R…Vƒy²R…V @ƒ«sVúgRiz¤¦¦¦Li¿Áƒ«sV. @LiµR…Vª«sÌÁƒ«s @¼½´j… ¼½´R…VÌÁÍÜ[ D»R½òª«sV ¸R…V¹¸…Vùƒ«sV.

ఏతస్యాం రూపకామస్తు పుష్పాహరో భ##వేన్నరః,

సంవత్సరం శుచి ర్నిత్యం సుస్వరూపీ భ##వేన్నరః. 36

మంచిరూపము కోరవాడు విదియనాడు పుష్పములే ఆహారముగా గొనుచు నొక యేడుకాలము శుచియై యున్నచో నిత్యము చక్కని రూపము కలవాడగును.

అశ్విభ్యాం యే గుణాః ప్రోక్తా స్తే తస్యాపి భవన్తి చ.

@bP*®µ…[ª«s»R½ÌÁ gRiVß᪫sVVÌÁVgS úxmszqsµôðj…ZNPNTP䃫s gRiVß᪫sVVÌÁ¬sõ¸R…VV A úª«s»R½ª«sVV ¿Á[zqsƒ«sªy¬sNTP zqsµôðj…Li¿RÁVƒ«sV.

య ఇదం శృణుయా న్నిత్య మశ్వినో ర్జన్మ చోత్తమమ్‌,

సర్వపాప వినిర్ముక్తః పుత్రవాన్‌ జాయతే నరః. 37

C @aRPV*ÌÁ D»R½òª«sVª«sVgRiV ÇÁƒ«sø„sµ³yƒ«sª«sVVƒ«sV „sƒ«sõ ƒ«sLRiV²R…V Fyxmsª«sVVÌÁ¬sõLiÉÓÁ¬s F¡NSLjièN]¬s D»R½òª«sVxmsoú»R½VÌÁ NRPÌÁªy\®²… ¹¸…VVFyöLRiVƒ«sV.

ఇతి వరాహ పురాణ భగవచ్ఛాస్త్రే వింశోధ్యాయః.

ఇది శ్రీ వరాహ పురాణమను భగవచ్ఛాస్త్రమున ఇరువదియవ అధ్యాయము.

Varahamahapuranam-1    Chapters