Sri Devi Bhagavatam-1
Chapters
సమర్పణమ్ శ్రీ మత్పరమహంస పరివ్రాజకాచార్యవర్య పదవాక్య ప్రమాణ పారావారపారీణ యమనియమాసన ప్రాణాయామ ప్రత్యాహారధ్యానధారణాసమాధ్యష్టాంగ యోగానుష్ఠాన నిష్ఠ తపశ్చక్రవర్త్యనా ద్యవిచ్చిన్న శ్రీ శంకరాచార్య గురు పరంపరా ప్రాప్త షడ్డర్శనాచార్య వ్యాఖ్యానసింహాసనాధీశ్వర సకలనిగమాగమ సారహృదయ సాంఖ్యత్రయ ప్రతిపాదక వైదికమార్గ ప్రవర్తక సర్వతంత్ర స్వతంత్రాది రాజధానీ విద్యానగర మహారాజధానీ కర్ణాటక సింహాసన ప్రతిష్ఠాపనాచార్య శ్రీ మద్రాజాధిరాజ గురు భూమండలాచార్య ఋష్యశృంగ పురవరాధీశ్వర తుంగభద్రాతీరవాసి శ్రీ మద్విద్యా శంకర పాదపద్మారాధక శ్రీ జగద్గురు శ్రీ చంద్రశేఖర భారతీస్వామి గురు కరకమలసంజాత శ్రీ జగద్గురు శృంగేరి శ్రీ మదభినవ విద్యాతీర్థ స్వామినాం కరకమలయోః సాస్టాంగప్రణామ సహస్రపూర్వకం సప్రశ్రయం సాంజలి బన్ధంచ సమర్ప్యతే ఆంధ్రలిపి ముద్రితం- ఆంధ్రానువాద సమేతఞ్చదం శ్రీ మద్దేవీ భాగవతమ్. శ్రీ శృంగగిరి పీఠేశాన్ శంకరాన్ శ్రీ జగద్గురూన్ | విద్యా తీర్థయతి శ్రేష్ఠాన్ సాష్టాంగం ప్రణతా వయమ్ యద్విమర్శ ప్రకాశాఖ్యం తత్త్వం తత్త్వ విదాంపరమ్ ప్రస్తుతం విస్తృతం వస్తు దేవీభాగవతం సుమః || శ్రీ మద్దేవులపల్లి వంశ్య శివరామార్యై ర్యదాంధ్రీకృతం దేవీభాగవతం పురాణ మమలం వ్యాసోక్త సారస్వతమ్ | ముద్రాప్యాంధ్ర లిపా వుదార హృదయః శ్రీ వేంకటేశః కృతీ భ##క్త్యేదం సమలంకరోతి భవతాం హస్తాంబుజం స్వామినః ! చంద్రశేఖర భారతీ కరలాలితాః ! అథ శారదా శ్రీ కటాక్ష దరస్మితామృత సేచితాః ! విదుషాం హితాః ! సాదరం పరిగృహ్య శోభన మిందుశేఖర వల్లబా వల్లభం ను పురాణమేత దహో దిశంతు శుభం నృణామ్|| జయతు! జయతు! సాక్షా ద్దక్షిణా మ్నాయ శోభా జయతు! జయతు! దేవీ ఋష్యశృంగాగ్ర గణ్యా| జయతు! జయతు! గుర్వీ వ్యాసముఖ్యాను పూర్వీ జయతు! జయతు! విద్యాతీర్థ పాద ప్రసాదః || ఇతి శ్రీ వేంకటేశ్వరార్ష భారతీ సంస్థా.