Sri Madagni Mahapuranamu-2    Chapters    Last Page

అథ ద్వావింశత్యధిక త్రిశతతమోధ్యాయః

అథ పాశుపతశాంతిః

ఈశ్వర ఉవాచ :

వక్ష్యే పాశుపతాస్త్రేణ శాంతి జాపాది పూర్వతః | పాదతః పూర్వనాశోహి ఫడన్తం చాపదాదినుత్‌. 1

ఓం నమో భగవతే మహాపాశుపతాయ ఆతులబల

వీర్య పరాక్రమాయ త్రిపంచ నయనాయ నానా రూపాయ

నానాప్రహరణోద్యాతాయ సర్వాంగ రక్తాయ భిన్నాంజన

చయ ప్రఖ్యాయ శ్మశాన వేతాళ ప్రియాయ సర్వవిఘ్న

నికృంతనరతాయ సర్వసిద్ధి ప్రదాయ భక్తానుకంపినే

అసంఖ్య వక్త్రభుజ పాదాయ తసై#్మ సిద్ధాయ వేతాల విత్రాసినే

శాకినీ క్షోభ జనకాయ వ్యాధి నిగ్రహకారిణ పాప భంజనాయ

సూర్యసోమాగ్ని నేత్రాయ విష్ణుకవచాయ ఖడ్గవజ్ర హస్తాయ

యమదండ వరుణ పాశాయ రుద్రశూలాయ జ్వల జిహ్వాయ

సర్వరోగ విద్రావణాయ గ్రహనిగ్రహ కారిణ దుష్ట

నాగక్షయ కారిణ ఓం కృష్ణ పింగలాయ ఫట్‌ హుంకారా

స్త్రాయ ఫట్‌ వజ్ర హస్తాయ ఫట్‌ శక్తయే ఫట్‌ దండాయఫట్‌

యమాయ ఫట్‌ ఖడ్గాయ ఫట్‌ నైరృతాయ ఫట్‌ వరుణాయ

ఫట్‌ వజ్రాయ ఫట్‌ పాశాయ ఫట్‌ ధ్వజాయ ఫట్‌ అంకుశాయ

ఫట్‌ గదాయై ఫట్‌ కుబేరాయ ఫట్‌ త్రిశూలాయ ఫట్‌

ముద్గురాయ ఫట్‌ చక్రాయ ఫట్‌ పద్మాయ ఫట్‌ నాగాస్త్రాయ

ఫట్‌ ఈశానాయ ఫట్‌ ఖేటకాస్త్రాయ ఫట్‌ ముండాయ ఫట్‌

ముండాస్త్రాయ ఫట్‌ కంకాలాస్త్రాయ ఫట్‌ పిచ్ఛికాస్త్రాయ ఫట్‌

క్షురికాస్త్రాయ ఫట్‌ బ్రహ్మాస్త్రాయ ఫట్‌ శక్త్యస్త్రాయ ఫట్‌

గణాస్త్రాయఫట్‌ సిద్ధాస్త్రాయ ఫట్‌ పిలిపిచ్ఛాస్త్రాయ ఫట్‌

గంధర్వాస్త్రాయ ఫట్‌ పూర్వాస్త్రాయ ఫట్‌ దక్షణాస్త్రాయ

ఫట్‌ గంధర్వాస్త్రాయ ఫట్‌ పూర్వాస్త్రాయ ఫట్‌ దక్షిణాస్త్రాయ ఫట్‌

వామాస్త్రాయ ఫట్‌ పశ్చిమాస్త్రాయ ఫట్‌ మంత్రాస్త్రాయ ఫట్‌

శాకిన్యస్త్రాయ ఫట్‌ యోగిన్యస్త్రాయ ఫట్‌ దండాస్త్రాయ ఫట్‌

నమోస్త్రాయ ఫట్‌ మహాదండాస్త్రాయ ఫట్‌

నాగాస్త్రాయ ఫట్‌ శివాస్త్రాయ ఫట్‌ ఈశానాస్త్రాయ ఫట్‌

పురుషాస్త్రాయ ఫట్‌ అఘోరాస్త్రాయ ఫట్‌ కామదేవాస్త్రాయ ఫట్‌

సద్యోజాతాస్త్రాయ ఫట్‌ హృదయాస్త్రాయ ఫట్‌

మహాస్త్రాయ ఫట్‌ గరుడాస్త్రాయ ఫట్‌ రాక్షసాస్త్రాయఫట్‌

దానవాస్త్రాయ ఫట్‌ క్షౌం నరసింహాస్త్రాయ ఫట్‌

త్వష్ట్రస్త్రాయ ఫట్‌ సర్వాస్త్రాయ ఫట్‌ నఃఫట్‌ వః ఫట్‌

పః ఫట్‌ ఫః ఫట్‌ మః ఫట్‌ స్త్రీఫట్‌ ఫేఃఫట్‌

భూః ఫట్‌ భువః ఫట్‌ స్వఃఫట్‌ మహః ఫట్‌ జనః ఫట్‌

తపః ఫట్‌ సత్యం ఫట్‌ సర్వలోక ఫట్‌ సర్వపాతాళ ఫట్‌ సర్వ

తత్త్వ ఫట్‌ సర్వప్రాణ ఫట్‌ సర్వనాడీ ఫట్‌ సర్వకారణ ఫట్‌

సర్వదేవ ఫట్‌ హ్రీం ఫట్‌ శ్రీం ఫట్‌ హ్రూం ఫట్‌ స్రుం ఫట్‌

ఆం ఫట్‌ లాం ఫట్‌ వైరాగ్యాయ ఫట్‌ మాస్త్రాయ ఫట్‌ కామాస్త్రాయ ఫట్‌

క్షేత్ర పాలాస్త్రాయ ఫట్‌ హూంకారాస్త్రాయా ఫట్‌ భాస్కరాస్త్రాయ ఫట్‌

చంద్రాస్త్రాయ ఫట్‌ విఘ్నేశ్వరాస్త్రాయా ఫట్‌ గౌః గాఫట్‌ ఖ్రోంఖ్రీం ఫట్‌, హ్రూం హ్రౌంఫట్‌

భ్రామయ భ్రామయ ఫట్‌ సంతాపయ సంతాపయ ఫట్‌ ఛాదయ ఛాదయ ఫట్‌ ఉన్మూలయ

విన్మూలయ ఫట్‌ త్రాసయ త్రాసయ ఫట్‌ సంజీవయ సంజీవయ ఫట్‌ విద్రావయ

విద్రావయ ఫట్‌ సర్వదురితం నాశయ నాశయ ఫట్‌

సకృదావర్తనాదేవ సర్వవిఘ్నాన్వి నాశ##యేత్‌ | శతావర్తేన చోత్పాతాన్రణాదౌ విజయోభ##వేత్‌. 2

ఘృతగుగ్గులు హోమాచ్చ ఆసాద్యానపిసాధయేత్‌ | పఠనాత్సర్వ శాంతిః స్యాచ్ఛస్త్ర పాశుపతస్యచ. 3

ఇత్యాది మహాపురాణ ఆగ్నేయే పాశుపతశాంతి వర్ణనంనామ ద్వావింశత్యధిక ద్విశతతమో7ధ్యాయః.

పరమేశ్వరుడు చెప్పెను. ఇపుడ పాశుపతాస్త్ర మంత్రముతో చేయవలసిన శాంతి పూజాదులను చెప్పెదను. ఇవి వెనుక చెప్పినట్లే చేయవలెను. ఈ మంత్రమును ఆంశిక పాఠముగాని జపముగాని చేసినచో పూర్వకృత పుణ్యము నశించును. పడంత సంపూర్ణ మంత్రము ఆ పద్యాదులను నివారించును. ''ఓం నమోభగవతే మొదలు సర్వదురితం నాశయ నాశయ ఫట్‌'' వరకును మూలోక్తమైనది పాశుపత మంత్రము దీనిని ఒక్క పర్యాయము ఆ వృత్తి చేసిననే సమస్త విఘ్నములు నశించును. నూరు ఆవృత్తులచే సకల ఉత్పాతములు నశించును. యుద్ధాదులందు జయము గలుగును. ఆజ్యములో బొగ్గులు కలపి ఆ మంత్రముతో హోమము చేసినచో అసాధ్యకార్యములు కూడ సాధించవచ్చును. ఈ పాశుపతాస్త్ర పాఠమాత్రముచే సకలక్లేశములు నశించును.

అగ్ని మహాపురాణము పాశుపతాస్త్ర శాంతి వర్ణనమను మూడువందల ఇరువది రెండవ అధ్యాయము సమాప్తము.

Sri Madagni Mahapuranamu-2    Chapters    Last Page