Sri Madagni Mahapuranamu-2    Chapters    Last Page

అథ పంచాశదధిక త్రిశతతమో7ధ్యాయః

అథ సంధి సిద్ధ రూపమ్‌

స్కంద ఉవాచ :

వక్ష్యే సంధిసిద్ధ రూపం స్వరసంధి మథాదితః | దండాగ్రం సాగతాదధీదం నదీహతే మధూదకమ్‌. 1

పితృషభః కారశ్చ తవేదం సకలోదకమ్‌ | అర్ధర్చో7యం తవల్కారః సైషాసైంద్రీ తవౌదనమ్‌. 2

ఖట్వౌఘో7భవ దిత్యేవం వ్యసుధీర్వ స్వలంకృతమ్‌ | పిత్రర్థోపవనం దాత్రీనాయకో లావకోనయః. 3

త ఇహతయి హేత్యాది తే7త్రయో7త్ర జలే7కజమ్‌ | ప్రకృతింనో అహోఏహి ఆ అవేహి ఇఇంద్రకమ్‌. 4

ఉ ఉత్తిష్ఠకవీఏతౌ వాయూఏతౌ వనే ఇమే | అమీఏతే యజ్ఞభూతే ఏతిదేవ ఇమన్నయ. 5

వక్ష్యేసంధిం వ్యంజనానాం వాగ్యతో7జే కమాతృకః | షడేతే తదిమేవాది వాఙ్‌నీతిః షణ్ముఖాదికమ్‌. 6

వాఙ్మనసంవాగ్భవాదిర్వాక్ల్శక్షణం తచ్ఛరీరకమ్‌ | తల్లునాతి తచ్చరేచ్చ కుఙ్‌జాస్తేచ సుగణ్ణిహ. 7

భవాంశ్చరన్‌ భవాంశ్ఛాత్రో భవాంష్టీకా భవాంష్టకః | భవాంస్తీర్థం భవాంస్థేయాన్‌ భవాంలేఖా భవాంజయః.

భవాంచేతే భపాంచ్‌శేతే భవాంశేతే భవాండీనః | త్వంభర్తా తంకరిష్యాదిః సంధిర్జేఞ యోవిసర్గతః. 9

కశ్చిద్యాత్‌ కశ్చరేత్‌, కష్టః కష్ఠః కస్థశ్చ కశ్చలేత్‌ | కర్గఖనేత్‌ కర్గకరోతి స్మకర్గపఠేత్‌ కర్గ ఫలేతవా. 10

కశ్శ్వశురః కఃశ్వశురః కస్సావరః కఃసావరః | కర్గఫలేత కఃశయితా కో7త్రయోదః క ఉత్తమః. 11

దేవాఏతేభో ఇహసాదరాయాంతి బాగోవ్రజ | సుపూః సుదూరా త్రిరత్రవాయుర్యాతి పునర్నహి. 12

పునరేతి సయాతీహ ఏషయాతి క ఈశ్వరః | జ్యోతీరూపం తవచ్ఛత్రంవ్లుెచ్ఛధీశ్చంద్ర మాచ్ఛిదత్‌. 13

ఇత్యాది మహాపురాణ ఆగ్నేయే సంధిసిద్ధరూపనిరూపణం నామ పంచాశదధిక త్రిశతతమో7ధ్యాయః.

స్కందుడు చెప్పెను. సంధి సిద్ధ రూపములను చెప్పెదను. ముందు స్వర సంధి చెప్పెదను. ''దండాగ్ర'' మొదలు జలేకజమ్‌ వరకు నున్న మూలోక్తములు ఉదాహరణము. అహో, ఏహి, దేవ ఇమం నయ వరకును మూలోక్తము లగు ఉదాహరణములు ప్రకృతి భావమునకు ఉదాహరణములు. ఇపుడు వ్యంజన సంధి చెప్పెదను ''వాగ్యతః'' మొదలు తంకరిష్యసి వరకును వున్నవి (మూలోక్తములు) హల్సంధికి ఉదాహరణములు. కశ్ఛింద్యాత్‌ మొదలు జ్యోతిరూపమ్‌'' వరకును వున్నవి (మూలోక్తములు) విసర్గ సంధికి ఉదాహరణములు. తపఛత్రమ్‌ వ్లుెచ్ఛ ధీః, ఛిద్ర మాచ్ఛిదత్‌ తుగాగమమునకు ఉదాహరణములు.

అగ్ని మహా పురాణమున సంధి సిద్ధ రూప నిరూపణ మగు మూడు వందల ఏబదవ అధ్యాయము సమాప్తము.

Sri Madagni Mahapuranamu-2    Chapters    Last Page