Sri Madagni Mahapuranamu-2    Chapters    Last Page

అథ షట్‌పంచాశదధిక త్రిశతతమోధ్యాయః

అథ తద్ధితమ్‌

స్కంద ఉవాచ :

తద్ధితం త్రివిధం వక్ష్యే సామాన్యా వృత్తిరీదృశీ | లచ్యంసలో వత్సలః స్యాదిల చిస్యాత్తు ఫేనిలమ్‌. 1

లోమశః శేపామనోనే ఇలచిస్యాత్తు పిచ్ఛిలమ్‌ | అణిప్రాజ్ఞ ఆర్చకః స్యాద్దన్తా దురచి దంతురః. 2

రేస్యాన్మ మధురం సుషిరం వేస్యాత్కేశవ ఈదృశః | హిరణ్యం యే మాలవోనే వలచి స్యాద్రజస్వలా. 3

ఇనౌధనీకరీ హస్తీధనికంటి కనీరితమ్‌ | పయస్వీ వినిమాయావీ ఊర్ణాయుర్యుచి ఈరితమ్‌.

4

వాగ్మీమిని ఆలచి స్యాద్వా చాలశ్చాట చీరితమ్‌ | ఫలినో బర్హిణః కేకీ వృందారక స్తథా కని.

5

ఆలుచి శీతన్నసహతే శీతాలుశ్చాలురీ దృశః | హిమాలురాలుచి స్యాచ్చ హిమం నసహతే తథా. 6

రూపం వాతాదులచిస్యాద్వాతులశ్చాన పత్యకే | వాసిష్ఠః కౌరవో వాసః పాంచాలః సో7స్యవాసకః. 7

తత్రవాసో మాథురః స్యాద్వేత్త్యధీతే చ చాంద్రకః | వ్యుత్ర్కమంవేత్తి క్రమకః నరశ్చక్రామకౌశకః. 8

ప్రియంగూణాం భవం క్షేత్రం పై#్రయంగవీనకం ఖఞి | మౌద్గీనం కౌద్రవీణంచ వైదేహశ్చాన పత్యకే. 9

ఇఞిదాక్షి దాశరథిః ఫకినాడాయణాదికమ్‌ | ఆశ్వాయనః స్యాచ్చపఞి యఞి గార్గ్యశ్చ వాత్స్యకః. 10

ఢకి స్యాద్వైన తేయాదిశ్చాటకేర స్తథైరకి | ఢిక గౌదేరకో రూపం గౌధారశ్చారకీరితమ్‌. 11

క్షిత్రియో ఘే కులీనః ఖేణ్య కౌరవ్యాదయఃస్మృతాః | యతి మూర్ధన్య మూఖ్యాదిః సుగంధిరితి రూపకమ్‌. 12

స్కందుడు చెప్పెను. ఇపుడు త్రివిధ తద్ధితను చప్పెదను. సామాన్య తద్ధిత వృత్తి ఈ విధముగా నుండును. ''లచ్‌'' ప్రత్యయము చేర్చగా ''హంసలః'', ''వత్సలః'' మొదలగునవి సిద్ధించును. ''ఇలచ్‌'' ఫేనిలం ''శ'' - లోమశః ''న'' - పామనః. ''ఇలచ్‌'' - పిచ్ఛిలమ్‌. ''అణ్‌'' - పాజ్ఞః, ఆర్చకః, దంత శబ్దమునకు ఉరచ్‌ - దంతురః. ''ర'' - మధురమ్‌, సుషిరమ్‌. ''వ'' - కేశవః. ''య'' - హిరణ్యమ్‌. ''వ'' - మాలవః. ''వలచ్‌'' - రజస్వలా. ''ఞణి'' - ధనీ, ఘరీ, హస్తీ. ''టికన్‌'' - ధనికమ్‌. ''విన్‌'' - పయస్వీ, మాయావీ. ''యచ్‌'' - ఊర్ణాయుః. ''మిన్‌'' - వాగ్మీ. ''ఆలచ్‌'' - వాచాలః. ''ఆటచ్‌'' - వాచాటః. ''ఇవాచ్‌'' - ఫలినః, బర్హిణః. ''కన్‌'' - వృందారకః. ''ఆలుచ్‌'' - శీతం నసహతే శీతాలుః, హిమంనసహతే హమాలుః, వాత శబ్దమునకు ''ఉలచ్‌'' - వాతులః ఆపత్యార్థమున ''అణ్‌'' - వాషష్ఠ కౌరవః. ఇది వాని నివాసము యను అర్థమున అణ్‌, పాంచాలః, మాథురః. తెలుసుకొను చున్నాడు. చదువు చున్నాడు యను అర్థమున అణ్‌. చాంద్రకః ''వున్‌'' - క్రమకః, క్రోశకః, ప్రియంగూనాం భవం క్షేత్రమ్‌ ఇత్యాద్యర్థము నందు ''తఖయ్‌'' - ప్రయ్యంగ వీనకమ్‌, మౌద్గీనమ్‌, కౌద్రవిణమ్‌. అపత్యార్థమున అణ్‌. వైదేహః, ఇయ్‌ - దాక్షిః, దాశ రథిః, ''ఫక్‌'' - నాడాయనః. ''ఫయ్‌'' - ఆశ్వాయనః. ''యయ్‌'' - గార్గ్యః, వాత్స్యః ''ఢక్‌'' - వైన తేయః, హేరక్‌ - చాటకేరః. ''ఢ్రక్‌'' - (ఐరక్‌) గౌధేరకః. ''ఆరక్‌'' - గౌధారః. ''ఘ'' - క్షత్రియః. ''ఖ'' - కులీనః. ఞ - కౌరన్యర్‌, ''యత్‌'' - మూర్థన్య ముఖ్య మొదలగునవి, సుగంధి అనురూపము ''ఇ'' వచ్చుటచే ఏర్పడినది.

తారకాదిభ్య ఇతచినభస్తారకితాదయః | అనజిస్యాచ్చ కుండోధ్నీ పుష్పధన్వ సుధన్వనీ. 13

చుంచుపి విత్తచుంచుస్యా ద్విత్తమస్య చ శబ్దకే | చణపి స్యాత్కేశచణః రూపేస్యాత్పట రూపకమ్‌. 14

ఈయసౌ చ పటీయాన్‌న్స్యాత్తర ప్యక్షత రాదికమ్‌ | పచతితరాం చ తరపి తమప్యటతి తమామపి. 15

మృద్వీతమా కల్పపి స్యాదింద్ర కల్పో7ర్క కల్పకః | రాజదేశీయో దేశీయో దేశ్యే దేశ్యాది రూపకమ్‌. 16

పటు జాతీయో జాతీయే జానుమాత్రంచ మాత్రచి | ఊరుద్వయసో ద్వయసచి ఊరుదఘ్నచదఘ్నచి. 17

తయపి స్యాత్పంచ తయః దౌవారి కష్ఠకీరితమ్‌ | సామాన్య వృత్తిరుక్తాథ అవ్యయాఖ్యశ్చ తద్ధితః. 18

యస్మాద్యతస్తసిలి చ యత్ర తత్ర త్రలీరితమ్‌ | అస్మిన్‌ కాలేహ్య ధునాస్యాదిదానీం చైవదాన్యపి. 19

సర్మస్మిన్‌ సర్వదా దాస్యాత్‌ తస్మిన్కా7లేర్హిలీరితమ్‌ | తర్హిహోస్మిన్‌ కాల ఇహకర్హి కస్మింశ్చకాలకే. 20

యథాథాలిథమి కథం పూర్వస్యాం దిశిసంచయేత్‌ | అస్తాతిచైవ పూర్వస్యాః పూర్వాదిగ్రామణీయకాః. 21

పురస్తాత్సంచరేద్గచ్ఛే త్సద్యస్తల్యే7హ నీరితమ్‌ | యతిపూర్వాబ్దేచ పరుత్పూర్వతరే పరార్యపి. 22

ఐషమో7స్మిన్సం వత్సరే రూపం సమసణీరితమ్‌ | ఏద్యవౌ పరేద్యవి స్యాత్పరస్మిన్న హనీరితమ్‌. 23

ఆద్యాస్మిన్న హనిద్యే సాత్యూర్వేద్యుశ్చ తథేద్యుసి | దక్షిణస్యాం దిశివసేద్ధక్షిణాద్దక్షిణాద్యుభౌ. 24

ఉత్తరస్యాందిశి వసేదుత్తరా దుత్తరాద్యుభౌ | ఉపరివసే దుపరిష్టాద్భవే ద్రిష్టాతి ఊర్ధ్వకాత్‌.

త25

ఉత్తరేణచ పుత్రోక్తమాచిచ స్యాచ్చ దక్షిణా | ఆహౌ దక్షిణాహి వసేద్ద్విప్రకారం ద్విధాచధా.

26

ధ్యముఞి చైకధ్యం కురుత్వం ద్వైధంధముఞి చేదృశమ్‌ | ద్వౌ ప్రకారౌ ద్విధాధాచి ఆసుసురతరం యథా.

నిపాస్తద్ధితాః ప్రోక్తా స్తద్ధితో భావవాచకః | పటోర్భావః పటుత్వంత్వే పటుతా తలిచేరితమ్‌.

28

ప్రథిమాచేమని పృథోః సౌఖ్యం సుఖాత్ష్య ఞీరితమ్‌ | స్తేయంయాతి చస్తేన స్యయే సఖ్యుః సఖ్యమీరితమ్‌. 29

కపేర్భావశ్చ కాపేయం సైన్యం పథ్యం యకీరితమ్‌ | ఆశ్వం కౌమారకం చాణిరూపంచాణిచ ¸°వనమ్‌.

ఆచార్యకం కనిప్రోక్తమేవ మన్యే7పి తద్ధితాః. 30

ఇత్యాది మహాపురణ ఆగ్నేయే తద్ధిత నిరూపణంనామ షట్‌పంచాశదధిక త్రిశతతమో7ధ్యాయః.

తారకాది శబ్దములకు ఇతచ్‌ ప్రత్యయము. తారకతమ్‌ మొదలగునవి. ''అనఙ్‌'' - కుండోధ్నీ పుష్పధన్వా, సుధన్వా, చుంచుప్‌ - విత్తచుంచుః, చణ్‌ - కేశ చణః రూపప్‌ - పటరూపకమ్‌. ఈయన్‌ - పఠీయాన్‌, తరప్‌ - అక్షతరాం, వచతితరాం, తమప్‌ - అతితమాం, మృద్యీతమాం కల్పప్‌- ఇంద్ర కల్పః, అర్కకల్పః, ''దేశీయ'' - రాజ దేశీయః. ''దేశ్య'' - రాజదేశ్యః. ''జాతీయ'' - పటుజాతీయః. ''మాత్రచ్‌'' - జానుమాత్రమ్‌, ద్వయసచ్‌ - ఊరుద్వయసమ్‌. దగ్నచ్‌ - ఊరుదగ్నమ్‌. ''టయప్‌'' - పంచతయః, టక్‌ - దౌవారికః. ఇంత వరకు తద్థితసామాన్య వృత్తి చెప్పబడినది. ఇపుడు అవ్యయ తద్ధిత వృత్తి చెప్పబడుచున్నది. యస్మాత్‌ అను అర్థమున తసిల్‌ చేర్చగ, యతః అని అగును. ''త్రల్‌'' - యత్రతత్ర అస్మిన్కాలే అను అర్థమున అధునా ఇదానీం అను రూపములు ఏర్పడును. దా అను చేర్చగాసర్వ స్మిన్‌ అనునర్థమున సర్వదా అను రూపము ఏర్పడును. తస్మిన్కాలే అను అర్థమున రిహిల్‌ - తర్హి అస్మన్‌కాలే=ఇహ. కస్మిన్‌కాలే=కర్హి. థాల్‌ - యథా. థం - కథమ్‌ పూర్వస్యాం దిశి యను నర్థము అస్తాతి ప్రత్యయము. ఉదాహరణము పురస్తాత్‌. తుల్యే - అహని=సద్యః పూర్వాబ్దే=వరుత్‌. పూర్వతరాబ్దే=రారి అస్మిన్‌ సంవత్సరే=ఐషమః వరస్మిన్నహని అనునర్థమున పరశబ్దమున ఏద్యవి ప్రత్యయము చేర్చగ పరేద్యవి యగును. అస్మిన్నహని అను నర్థమున ద్యచేర్చగా అద్య అగును. ద్యున్‌ చేర్చగా పూర్వేద్యుః అగును. దక్షిణస్యాం దిశి యను అర్థమున దిక్షిణా, దిక్షిణాహి అను రూపములగును. ఉత్తరస్యాంధిశి అనునర్థమున ఉత్తరా, ఉత్తరాత్‌ అని అగును. ఉపరి అను దానికి ఇష్టాతి చేర్చగా ఉపరిష్టాత్‌ అగును ఉత్తర శబ్దమునకు ఏనచ్‌ ఉత్తరేణ, ఆచ్‌ - దక్షిణా, ఆహి - దక్షిణాహి, ధా - ద్విధా, ధ్యముయ్‌ - ఐకథ్యమ్‌, ధమయ్‌ - ద్వైధం, త్రైధం, ఆచ్‌ - ద్విధా, త్రిధా మొదలగునవి ఇంతవరకు నిపాత తద్ధితలు చెప్పబడినవి. ఇపుడు భావ వాచకములు చెప్పబడుచున్నవి. ''పటోర్భావః'' అను అర్థమున త్వ, తత్‌ చేర్చగా పటుత్వము, పటుతా పృథు శబ్దమునకు ఇమనిచ్‌, ప్రథిమా, సుఖ శబ్దమునకు ష్యయ్‌ - సౌఖ్యమ్‌. స్తేన శబ్దమునకు యత్‌=సై#్తన్యమ్‌, సఖి, సఖ్యమ్‌. కపేర్భావః కాపేయమ్‌. యక్‌ - పథ్యమ్‌. అణ్‌ - ఆశ్వమ్‌ కౌమారకమ్‌ ¸°వనము. కన్‌ - ఆచార్యకమ్‌ ఇట్లే ఇతర తద్దితలను కూడ గ్రహించవలెను.

అగ్ని మహా పురాణమున తద్ధిత నిరూపణ మను మూడు వందల యేబది ఆరవ అధ్యయము సమాప్తము.

Sri Madagni Mahapuranamu-2    Chapters    Last Page