Sri Madagni Mahapuranamu-2    Chapters    Last Page

అథు అష్టపంచాశదధిక త్రిశశతమోధ్యాయః

అథ తిజ్విభ క్తిసిద్ధరూపమ్‌

కుమార ఉవాచ :

తిజ్విభ క్తిం ప్రవక్ష్యామి తథాదేశం సమాసతః | త్రిజ్త్స్రిష్వపి వర్తన్తే భావేకర్మణి కర్తరి. 1

సకర్మకాకర్మకాచ్చకర్తరి ద్విపదేస్మృతాః | సకర్మకా కర్మణిచ తదాదేశ స్తథేరితః. 2

వర్తమానే లడాఖ్యాతో విధ్యాద్యర్థే లిజీరితః | విధ్యాదౌ లోడాశిషిచ భూతానద్య తనేలజ్‌. 3

భూతేలుజ్‌లిట్‌ పరోక్షో7థ భావిన్యద్యతనే చలుట్‌ | లిజాశిషిచ శేషే7ర్థేలడ్‌ భవిష్యతి లజ్‌ భ##వేత్‌. 4

లిజ్‌నిమిత్తే క్రియాపత్తౌ పరేనవాత్మనేపదమ్‌ | పూర్వం నవ పరసై#్మపదం తిప్తన్తీతి ప్రథమః పుమాన్‌. 5

సిప్థస్థ మధ్యమనరో మిప్వస్మస్‌ చోత్తమః పుమాన్‌ | త ఆతామన్తాతనే ముఖ్యః థాసాథాంధ్వచ మధ్యమః.

ఉత్తమ ఇవహిమహి భూవాద్యా ధాతవః స్మవృతాః | భువిరేధిః పచిర్నన్దిర్ధ్వంసిః శ్రంసిః పదిస్త్వదిః. 7

శీజిః క్రీడిర్జుహోతిశ్చ జహాతిశ్చ దధాత్యపి | దీవ్యతిః స్వపితిర్నహిః సునోతిర్వసిరేవచ. 8

తుదిర్ముశతిర్ముంచతిః రుధిర్భుజిస్త్యజిస్తనిః | శబాదికే వికరణ మునిశ్చైవ కరోత్యపి. 9

క్రీడతిర్వజ్‌ గ్రహిశ్చోరిః పానీరర్చిశ్చ నాయకాః | భువిస్యాత్తిజ్‌ భవతిసః భవతస్తౌభవన్తిత్‌. 10

భవసిత్వం యువాంభవథో యూయం భవథచాప్యహమ్‌ |

భవామ్యావాం భవావశ్చ భవామోహ్యథతే కులమ్‌. 11

ఏధేతేద్వే తథైధన్తే ఏథసేత్వం హిమేధయా | ఏధేధేచ సమేధధ్వే ఏధేహ్యేధావహేధియా. 12

ఏధామహే హరేర్భక్త్యా పచతీత్యాది పూర్వవత్‌ | భూయతే7నుభూయతే7సౌభావే కర్మణి వైయకి. 13

బుభూపతి సనీత్యేవం ణిచి భావయతీశ్వరమ్‌ | య ఙి బోభూయతే వాద్యం బోభోతిస్యాచ్చయజ్‌లుకి. 14

పుత్రీయతి పుత్రకామ్యత్యేవం పటపటాయతే | ఘటయత్యథ సనిణిచి బుభూషయతి రూపకమ్‌. 15

భ##వేద్భవేతాం చలిఙి భ##వేయుశ్చ భ##వేఃపరే | భ##వేతంచ భ##వేతైవంచ భ##వేవం భ##వేవ. 16

ఏధేత ఏధేయాతా మేధేరన్మనసాశ్రియా | ఏధేథాశ్చ ఏధేయాథా మేధేధ్వమేధేయ ఏధేవహి ఏధేమహి. 17

అస్తుతావద్భవతాం లోటిభమన్తు భవతాద్భవ | భవతం భవత భవాని భవావచ భవామచ. 18

ఏథాతామేధేతామేధన్తా మేధైపచావహై పచామహై | అభ్యనన్దదపచతామపచన్నపచస్తథా. 19

అభవతమభవతా పచమ పచావాపచామచ | ఐధతైధేతామైధధ్వమేధేచైదామహీరితమ్‌. 20

అభూదభూతామభూవన్నభూశ్చాభూవమేవలుజ్‌ | ఐధిష్టైధిషాతాం నరా వైధిష్ఠా ఏధిషీదృశమ్‌. 21

లిటి బభూవ బభూవతుః బభూవుశ్చబభూవిథ | బభూవతుర్బభూవచ బభూవివ బభూవిమ. 22

పచేపేచాతే పేచిరే త్వమేధాంచకృషేతథా | ఏధాంచక్రాథే పేచిధ్వే పేచే పేచిమ హే తథా. 23

లుటి భవితా భవితారౌ భవితారో హరాదయః | భవితాసి భవితాస్థో భవితాస్మస్తథా వయమ్‌. 24

పక్తా పక్తరౌ పక్తారః పక్తాసేత్వం శుభౌదనమ్‌ | పక్తాధ్వే పక్తాహే చాహం పక్తాస్మహే హరేశ్చరుమ్‌. 25

లిఙాశిషి సుఖం భూయద్భూయాస్తాం హరిశంకరౌ |

భూయసుస్తేచ భూయాస్త్వం యువాం భూయస్తమీశ్వరౌ. 26

భూయాస్తయూయం భూయసమహం భూయాస్మ సర్వదా |

యక్షీష్ట హ్యధిషీ యాస్తాం యక్షీరన్నేధిషీయచ. 27

యక్షీవహ్యేధిషీమహి లిఙిచాయక్ష్యతేతిలుజ్‌ | అయక్షేతామయక్ష్యన్తాయక్ష్యథా అయక్ష్యేధాం యుధామ్‌. 28

అయక్ష్యధ్వమైధిష్యావహ్యైధిష్యామహి హరేర్వయమ్‌ | లుటిస్యాద్భవిష్యతీతి ఏధిష్యామహ ఈదృశమ్‌. 29

ఏవం విభావయిష్యన్తి బోభవిష్యతి రూపకమ్‌ | ఘటయేత్పటయేత్తద్వత్పుత్రీయతిచ కామ్యతి. 30

ఇత్యాది మహాపురాణ ఆగ్నేయే తిజ్‌విభక్తి నిరూపణం నమాష్ట పంచాశదధిక త్రిశతతమో7ధ్యాయః.

కుమారస్వామి చెప్పెను. తిజ్‌ విభక్తిని గూర్చియు ఆదేశములను గూర్చియు సంక్షిప్తముగా చెప్పెదను. తిజ్‌ ప్రత్యయములు భావ, కర్‌, కర్త్రర్థములందు వచ్చును. సకర్మక ఆకర్మకధాతువులకు కర్త్రర్థమున ఆత్మనేపద పరసై#్మపద రెండింటి యందు తిజ్‌ ప్రత్యయములు వచ్చును. సకర్మకధాతువులకు కర్మ కర్త్రర్థములందు వచ్చును. వర్తమానమునలట్‌ విధ్యాద్యర్థములందు లిజ్‌ విధ్యాద్యర్థములందును ఆశీస్సునందును లోట్‌, అనద్యతన భూతమున తిజ్‌ భూతమున లుజ్‌ పరోక్ష భూతమున లిట్‌, అద్యతన భవిష్యత్తున లుట్‌, ఆశీరర్థమున లిజ్‌, శేష భవిష్యదర్థమున లృట్‌, లిజ్‌ నిమిత్త క్రియాదిపత్తియందు లృజ్ట్‌ వచ్చును. తఞ్‌ శానచ్‌ కానచ్‌లకు ఆత్మనే పదమ నిపేరు. మొదటి తొమ్మిది వరసై#్మ పదిప్రత్యయములు. తిప్‌ తన్‌ అంతి ప్రథమ పురుష. సిప్‌, ధన్‌ థ మధ్యమ పురుష, మిప్‌, వన్‌, మస్‌ఉత్తమ పురుష; తా ఆతాయ్‌ అన్త ఇవి ఆత్మేనే ప్రద ప్రథమ పురుష ప్రత్యయము థాన్‌, ఆథాం ధ్వమ్‌ మధ్యమ పురుష ప్రత్యయములు. ఇవహి మహి ఉత్తమ పురుష ప్రత్యయములు. భూవాదులకు ధాతువులు అనిపేరు. భూ,

(అ) 2/48

ఏధ్‌ మొదలు కృ వరకును మూలోక్తములగు ధాతువులు శబాది వికరణములు ప్రత్యయములు చేర్చినపుడు క్రియా బోధకములు. క్రీడ్‌ వృజ్గ్‌ గృహ్‌, చుర్‌, పా, నీ, అర్చి. ఈ ధాతువులును (ప్రధానములు). భూ ధాతువునకు క్రమముగా తిజ్గ్‌ ప్రత్యయములు చేర్చుటచే సః భవతి, తౌ భవతః, తేభవన్తి, త్వంభవసి, యువాం భవథః, యూయం భవథ. అహంభవామి, ఆవాభవామః వయం భవామః. ఇత్యాది రూపములగును. ఇట్లే ఏధ ధాతువునకు మూలమునందు లట్‌ రూపములివ్వఇడినవి. పచతి మొదలగునవి వెనుకటి రూపముల వలె ఏర్పడును. భావార్థమున యక్‌ చేర్చగా "భూయతే" కర్మార్థమున యక్‌ చేర్చగా అసౌ అనుభూయతే, సన్‌ చేర్చగా బూభూషతి, ణిచ్‌ చేర్చగా ఈశ్వరం భావయతి. యజ్గ్‌ చేర్చగా బోభూయతే యజ్గ్‌లుక్‌ నందు భోభూతి ఇత్యాది రూపములగును. పుత్రీయతి, పుత్రకామ్యతి, పట పటాయతే, ఘటయతి ఇత్యాది రూపము లగును. సన్‌ణిచ్‌ ప్రత్యయములు రెండును చేర్చగా భుభూషయతి ఇత్యాదులగును. లిజ్గ్‌నందు భ##వేత్‌ ఇత్యాది రూపములగును. ఏధ ధాతువునకు ఏధేత ఇత్యాది రూపములగను. లోట్‌ యందు భవతు ఇత్యాది రూపములు, ఏధతామ్‌ ఇత్యాదిరూపము అగును. ఈ విధముగనేకొన్ని ధాతువులకు కొన్ని లకారములందు మూలమున సిద్ధ రూపములు చూపబడినవి.

అగ్ని మహా పురాణమున తిజ్యి భక్తి నిరూపణ మను మూడు వందల యేబది ఎనిమిదవ అధ్యాయము సమాప్తము.

Sri Madagni Mahapuranamu-2    Chapters    Last Page