Sri Madagni Mahapuranamu-2    Chapters    Last Page

అథ త్రిషష్ట్యధిక త్రిశతతమో7ధ్యాయః

అథ భూమి వనౌషధ్యాది వర్గాః

అగ్ని రువాచ :

వక్ష్యే భూపురాద్రి వనౌషధి సింహాది వర్గకాన్‌ | భూరనన్తాక్షమాధాత్రీ క్ష్మాజ్యాకుః స్యాద్ధరిత్ర్యపి. 1

మృన్మృత్తికా ప్రశస్తాతు మృత్సామ్నత్స్నాచ మృత్తికా |

జగత్త్రివిష్టవం లోకోభవనం జగతీసమా |

అయనం వర్త్మ మార్గాద్వపన్థానః పదవీసృతిః | సరణి పద్ధతిః పద్యావర్తన్యేక పదీతి చ. 3

పూఃస్త్రీ పురీనగర్యౌవా పత్తసం పుటభేదనమ్‌ | స్థానీయం నిగమోన్యత్తు యన్మూలనగరాత్పురమ్‌. 4

తచ్ఛాఖానగరం వేశోవేశ్యాజన సమాశ్రయః | ఆపణస్తు నిషద్యాయాం విపణిః పణ్యవీథికా. 5

రథ్యాప్రతోలీ విశిఖాస్యాచ్చయో వప్రమస్త్రియామ్‌ | ప్రాకారో వరణఃశాలః ప్రాచీరం ప్రాంతతోవృతిః. 6

భిత్తిఃస్త్రీకుడ్య మేడూకం యదన్తర్న్యస్తకీకసమ్‌ | వాసః కూటోద్వయోః శాలాసభా సంజవనంత్విదమ్‌. 7

చతుః శాలం మునీనాన్తు వర్ణశాలోటజో7స్త్రియామ్‌ | చైత్య మాయతనం తుల్యే వాజిశాలాతు మందరా. 8

హర్మ్యాదిర్ధనినాం వాసః ప్రసాదోదేవభూభుజమ్‌ | స్త్రీద్వార్ద్వారం ప్రతీహారః స్యాద్వితర్దిస్తు వేదికా. 9

కపోత పాలికాయాన్తు విటంకం పుంసపుంసకమ్‌ | కవాట మరరంతుల్యే నిఃశ్రేణి స్త్వధిరోహిణీ. 10

సమ్మార్జనీ శోధనీ స్యాత్సంకరో7వ కరస్తథా | అద్రిగోత్రగిరిగ్రావా గహనం కాననం వనమ్‌. 11

ఆరామః స్యాదుపవనం కృత్రిమం వనమేవయత్‌ | స్యాదేతదేవ ప్రమదవన మన్తః పురోచితమ్‌. 12

వీథ్యాలిరావలిః పంక్తిశ్రేణీ లేఖాస్తురాజయః వానస్పత్య ఫలైః పుష్పాత్తైర పుష్పాధ్వనస్పతిః. 13

ఓషధ్యః ఫలపాకాన్తాః పలాశీ ద్రుద్రుమాగమాః | స్థాణుర్వా నాధ్రువః శంకుః ప్రపుల్లోత్ఫుల్లసంస్ఫుటాః. 14

పలాశం ఛదనం పర్ణమిధ్మమేధః సమిత్త్స్రియామ్‌ | బోధి ద్రుమశ్చలదలో దధిత్థగ్రాహి మన్మథాః. 15

తస్మిన్దధి ఫలః పుష్పఫల దంత శఠావపి | ఉదుంబరే హేమదుగ్ధః కోవిదారే ద్విపత్రకః. 16

సప్తవర్ణో విశాలత్వ క్కృతమూలం సువర్ణకః | ఆరేవత వ్యాధిఘాత శమ్యాక చతురంగులాః. 17

స్యాజ్జంబీరే దంతశఠో వరుణ తిక్తశావకః | పున్నాగే పురుషస్తుంగః కేసరో దేవవల్లభః 18

పారిభ##ద్రే నింబతరుర్మన్దారః పారిజాతకః | వంజులశ్చిత్రకృచ్ఛాథ ద్వౌపీతన కపీతనౌ. 19

ఆమ్రాతకే మధూకేతు గుడపుష్పమధుద్రుమౌ | పీలౌ గుడఫలః స్రంసీ నాదేయీ చాంబువేతసః 20

శోభాంజనే శిగ్రుతీక్‌ష్ణగంధకాక్షీరమోచకాః | రక్తో7సౌ మధుశిగ్రుః స్యాదరిష్టః ఫేనిలః సమౌ. 21

గాలవః శాబరో లోధ్రస్తిరీట స్తిల్వ మార్జనౌ | శేలుః శ్లేషాత్మకః శీత ఉద్దాలో బహువారకః. 22

వైకంకతః స్రువావృక్షో గ్రంథిలో వ్యాఘ్రపాదపి | తిందుకః స్ఫూర్జకః కాలోనాదేయీ భూమిజంబుకః. 23

కాకతిందౌ పీలుకః స్యాత్పాటలిర్మోక్ష ముష్కకౌ | క్రముకః పట్టికాఖ్య స్కాతుంభీ కైడర్యకట్ఫలే. 24

వీరవృక్షో7రుష్కరో7గ్నిముఖీ భల్లాతకీత్రిషు | సర్జకాసన జీవాశ్చ పీతసాలే7థ మాలకే. 25

సర్జాశ్వకర్ణౌ వీరేంద్రౌ నందద్రుః కకుభో7ర్జునః | ఇంగుదీ తాపస తరుర్మోచా శాల్మలిరేవచ. 26

చిరబిల్వో నక్తమాలః కరజశ్చ కరంజకే | ప్రకీర్యః పూతికరజో మర్కట్యంగార వల్లరీ. 27

రోహీ రోహితకః ప్లీహ శత్రుర్దాడిమ పుష్పకః | గాయత్రీ బాలతనయః ఖదిరో దంతధావనః. 28

అగ్నిదేవుడు పలికెను భూ. పుర, అద్రి, వనౌషధి, సింహాది వర్గములను చెప్పెదను, భూః - అనంతా- క్షమా - ధాతీ - క్ష్మా - కుః. ధరిత్రీ = భూమి. మృత్‌ - మృత్తికా = మట్టి. మృత్స్నా - మృత్సా = ప్రశస్తమైనమట్టి; జగత్‌ - త్రివిష్టసమ్‌-లోకః - భువనం - జగతీ = పర్యా అయనం - మార్గః - వర్త్మ-అధ్వా-పథిన్‌ - పదవీ -శ్రుతిః -పద్ధతిః . . . పద్యా-- వర్తనీ - ఏకపదీ = మార్గములు. పూః = స్త్రీ-పురీ -- నగరీ - పత్తనం-పుటభేదనం -స్థానీయం -నిగమః = నగరము. రాజధాని కంటె భిన్నమై నగరము శాఖానగరము, వేశ్యాజనా శ్రయము వేశము; ఆపణః - నిషద్వా = దుకాణము; విపణిః - పణ్య వీథికా = అంగడి; రథ్యా-ప్రతోలీ-విశిఖా = నగర ముఖ్య మార్గములు. వప్రం-భయః-పాకారః -

(అ) 2/50

వరణః - శాలః- ప్రాచీరః = నగరము చుట్టు వున్న ప్రాకారములు. భిత్తిః - కుడ్యమ్‌ = గోడ. లోపల ఇనుప ఊసలు వేసిన కుడ్యమునకు ''ఏడూకః'' అని పేరు. వాసః - కుటీ - కుటః = నివాస స్థానము. శాలా - సభా = శాల. నాలుగుశాలలు కల గృహము సంజవనము. మునుల నివాసమునకు పర్ణశాల ఉటజః అని పేరు. చైత్యమ్‌ - అయతనమ్‌ = పర్యా. మందురా = అశ్వశాల. ధనికుల నివాసము. ''హర్మ్యము'' మొదలగునది. దేవతల, రాజుల, నివాసము ప్రాసాదము. ద్వాః = (స్త్రీ) ద్వారమ్‌ - ప్రతీహారః = ద్వారము. వేదికా - వితర్దిః = అరుగు. ''విటంకమ్‌'' = పావురముల గూడు. కపాటమ్‌-అరరమ్‌ = తలుపు. ''నిశ్ర్శేణిః'' - అధిరోహిణీ = నిచ్చెన. సమార్జనీ - శోధనీ = చీపురు. సంకరః - అవకరః = తుడిచిన తుక్కు. అద్రిః - గోత్రః - గిరిః - గావా = పర్వతము. గహనమ్‌ - కాననమ్‌ -వనం = అరణ్యము. ఆరామః - ఉపవనమ్‌ - ఉద్యానవనము. ప్రమద వనమ్‌ = అంతపురము నందలి ఉద్యానవనము. వీథీ, ఆవలిః - పంక్తిః - శ్రేణీ - రాజిః = పంక్తి. పూవులు పూసి ఫలములు కాయు వృక్షము వాన స్వత్యము. పూవులు లేకుండా కాయలు కాయు నది వనస్పతి. పండ్లు మగ్గిన పిమ్మట ఎండిపోవు వాటిని ఓషధులు అందురు. పలాశీ-ద్రుః - ద్రుషుః - అగమః = వృక్షము. స్థాణుః - ధ్రువః - శంఖుః = మొండేరు చెట్లు. ప్రపుల్ల - ఉత్ఫుల్ల - సంస్ఫుట = పూవులతో నిండిన వృక్షములు. పలాశమ్‌ - ఛదనమ్‌ - పర్ణమ్‌ = ఆకు. ఇద్మ - ఏధస్‌ - సమిఢ్‌ = సమిధలు. బోధి ద్రుమః - చలదళః = రావిచెట్టు. దధిత్థః - గ్రాహి - మన్మథః - దధి ఫలః - పుష్ప ఫలః - దంత శఠః = వెలగ చెట్టు; హేమదుగ్ధః - ఉదుంబర వృక్షము. ద్విపత్రః = కోవిదార వృక్షము. సప్త పర్ణః = విశాల త్వక్‌ = ఏడాకుల అరటి చెట్టు, కృతమాలః - సువర్ణకః - ఆరేవతః - వ్యాధి ఘాతః - శమ్యాకః - చతురంగళః = పర్యా. దంత శఠః = జంబీరః = నిమ్మకాయ. తిక్త శావకః - వరుణః = పర్యా. పురుషః - తుంగః - కేసరః - దేప వల్లభః = పున్నాగ వృక్షము. నింబతరుః - మందారః - పారిజాతకః = పారి భద్ర వృక్షము వంజులః - చిత్ర కృత్‌ = పర్యా. పీతనకః = పీతనః = సమానార్థకములు. గుడ పుష్పః - మధు ద్రుమః = సమానార్థకములు. గుడ ఫలః - స్రంసీ = పీలు వృక్షము. నాదే యీ - అంబువేతసః = వేపచెట్టు శిగ్రుః - తీక్‌ష్ణ గంధకః - కాక్షీరః - మోచకః = శోభాంజన వృక్షము. ఎర్రగా నున్న దీనినే మధు ''శిగ్రుః'' అందురు. అరిష్ఠః - ఫేనిలః = పర్యా. గాలవః - శాంబరః - లోధ్రః - తిరీటః - తిల్వః - మార్జనః - వృక్షము. శేలుః - శ్లేష్మాతః - శీతః - ఉద్దాలః -బహు వారకః - వైకంకతః - స్రువావృక్షః - గ్రంథిలః - వ్యాఘ్రపాత్‌ - సమానార్థకములు. తిందుకః - స్ఫూర్జకః - కాలః - పర్యా. నాదేయీ - భూమి జంబుకః = నాగ రంగ వృక్షము. క్రముకః - పట్టికా = పర్యా. కుంభీ - కైడర్యః - కట్ఫలః - సమానార్థకములు - వీర వృక్షః - అరుష్కరః - అగ్ని ముఖీ - భల్లాతకీ - పర్యా. సర్జకః - అసనః - జీవః - పీతసాలః - పర్యా. సర్జః - అశ్వ కర్ణః = సాల వృక్షము. వీరద్రుః - ఇంద్రద్రుః - కకుభః - అర్జునః = అర్జున వృక్షము. ఇంగుదీ = ఇది మునుల వృక్షము; మోచా - శాల్మలీ = పర్యా. చిరబిల్వః - నక్తమాలః - కరజః = కరంజక వృక్షము. ప్రకీర్యః - పూతి కరజః = పర్యా. మర్కటీ - అంగార వల్లరీ = పర్యా. రోహీ - రోహితకః - ప్లీహశుత్రుః దాడిమ పుష్పకః = పర్యా. గాయతీ. బాల తనయః - ఖదిరః - దంత ధావనః = పర్యా.

ఆరిమేదో విట్ఖదిరే కదరః ఖదిరేసితే | పంచాంగులో వర్ధమానశ్చంచు గంధర్వహస్తకః. 29

పిండీతకో మరుబకః పీతదారుచ దారుచ | దేవదారుః పూతికాష్ఠంశ్యామాతుమహిలాహ్వయా. 30

లతాగోవిన్దనీ గుంద్రా ప్రియంగుః ఫలినీఫలీ | మండూకపర్ణ పత్రోర్ణ నటకట్వంగ టుంటుకాః. 31

శ్యోనాక శుకనాసర్‌క్ష దీర్ఘవృన్త కుటన్నటాః | పీతదుః సరలశ్చాథ నిచులో7బుజ ఇజ్జలః. 32

కాకోదుంబరికా ఫల్గురరిష్టః పిచుమర్దకః | సర్వతో భద్రకోనింబే శిరీషస్తు కపీతనః. 33

బకులోవంజులః ప్రోక్తః పిచ్ఛిలా7గురు శింశపాః | జయాజయన్తీ తర్కా రీకణికా గణికారికా. 34

శ్రీపర్ణమగ్నిమంథః స్యాద్వత్సకో గిరిమల్లికా | కాలస్కంధస్తమాలః స్యాత్తండులీయో7ల్పమారిషః. 35

సింధువారస్తు నిర్గుండీసైవాస్ఫోటా వనోద్భవా - గణికాయూథి కాంబష్ఠా సప్తలా నవమాలికా. 36

అతిముక్తః పుండ్రకః స్యాత్కుమారీ తరణిః సహా | తత్రశోణ కురువకస్తత్ర పీతేకురుంటకః. 37

నీలీరి&ుంటీ ద్వయోర్బాణా రి&ుంటీసైరీయ కస్తథా | తస్మిన్రక్తే కురువకః పీతేసహచరీద్వయోః. 38

ధుస్తూరః కితవోధూర్తోరుచకో మాతులంగకే | సమీరణో మరువకః ప్రస్థపుష్పః ఫణిర్జకః. 39

కుఠేరకస్తు పర్ణాసే7స్థాస్ఫీతో వసుకార్కకే | శివమల్లీ పాశుపతో వృన్దా వృక్షాదనీ తథా. 40

జీవన్తికా వృక్షరుహా గుడూచీ తంత్రికా7మృతా | సోమవల్లీ మధుపర్ణీ ముర్వాతుమోరటీ తథా. 41

మధూలికా మధుశ్రేణీ గోకర్ణీ పీలుపర్ణ్యపి | పాఠా 7ంబష్ఠా విద్ధకర్ణీ ప్రాచీనా వనతి క్తికా. 42

కటుః కటుంభరాచాథ చక్రాంగీ శకులాదనీ | ఆత్మగుప్తా ప్రావృషాయీ కపిక చ్ఛూశ్చ మర్కటీ 43

అపామార్గః శైఖరికః ప్రత్యక్పర్ణీ మయూరకః | ఫంజికా బ్రాహ్మణీ భార్గీద్రవన్తీ శంబరీ వృషా. 44

అరిమేధః -విట్కదిరః = పర్యాః. కదరః - తెల్లకదిరము. పంచాగుళః - వర్ధమానః - చంచుః-గంధర్వ హస్తకః = ఆముదపు చెట్టు. పింటీతకః - మరువకః = పర్యా. పీతదారుః - దారుః - దేవదారుః - పూతికాష్ఠం = దేవదారు వృక్షము. శ్యామా - మహిళాహ్వయ - లతా - గోవందినీ - గుందా - ప్రియంగుః - ఫలినీ - ఫలీ = పర్యా. మండూక పర్ణః - పత్రో7ర్ణః - నటః - కట్వంగః - టుంటుకః - స్యోనాకః - శుకనాసః - ఋక్షః - దీర్ఘ వృంతః కుటన్నటః = పర్యా. పీతద్రుః - సరళః = పర్యా. నిచుల - అంబుజ - ఇజ్జల = పర్యా. కాకోదుంబరికా - ఫల్గు = పర్యా. అరిష్ట - పిచుమర్దక - సర్వతో భద్ర - నింబ = పర్యా. శిరీష - కపీతన = పర్యా. వకుల - వంజుల = పర్యా. పిచ్ఛిలా - అగరు-శింశప = పర్యా. జయా - జయంతీ - తర్కరీ - పర్యా. కణికా - కణి - కాఠికా - శ్రీపర్ణ - అగ్ని మంథ = పర్యా. వత్సక - గిరిమల్లికా = పర్యా. కాలస్కంద - తమాల- తాపిచ్ఛ= సమాన పదములు - తండులీయ అల్ప మారిష= పర్యా. సింధువార = నిర్గుండీ - పర్యా. ఆస్పోటా = వనములో పుట్టిన సింధు వారము. గణికా - యూథికా - అంబష్ఠా = పర్యా. సప్తలా - నవమాలికా - పర్యా. అతి ముక్త - పుండ్రక = పర్యా. కుమారి = తరణి - సహా = పర్యా. రక్త కుమారికి కురవక మనియు, పచ్చని దానికి కురంటక మనియు పేర్లు. నీలి - ఛింటీ - బాణా = పర్యాః. రి&ుంటీ- సైరీయః = పర్యా. రక్త సైరీయకము - కురువకము- పీతవర్ణము - సహచరి. దస్తూర - కితవ - ధూర్త - పర్యా. రుచక - మాతులుంగ = పర్యా. సమీరణ - మరువక - ప్రస్థపుష్ప - ఫణిజ్జక = పర్యా. కుఠేరక - పర్ణాస పర్యా. అస్పీత - వసుక - అర్క = పర్యా. శివమల్లీ - పాశుపత - పర్యా. వృందా - వృక్షాదనీ - జీవcతికా - వృక్షరుహా = పర్యా. గుడూచీ -తంత్రికా - అమృతా - సోమవల్లీ - మధువర్ణీ = పర్యా. మూర్వా - మోరటి - మధూలికా - మధుశ్రేణీ - గోకర్ణీ - పీలుపర్ణీ = పర్యా. పాఠా - అంబష్ఠా - విద్ధకర్ణీ - ప్రాచీనా - వనతి క్తికా = పర్యా. కటు - కటుంబరా - చకాంగీ - శకులాదనీ = పర్యా. ఆత్మ గుప్తా - ప్రావృషాహి - కపికచ్చు - మర్కటీ = పర్యా. అపామార్గ - శైఖరిర - ప్రత్యక్పర్ణీ - మయూరక = పర్యా. ఫంజికా - బ్రాహ్మణీ - భార్గీ = పర్యా - ద్రవంతీ - శంబరీ - వృషా = పర్యా-

మండూకపర్ణీ భండిరీ సమంగా కాలమేషికా | రోదినీ కచ్ఛురా7నన్తాసముద్రాన్తా దురాలభా. 45

పృశ్నిపర్ణీ పృథక్పర్ణీ కలశిర్దావనిర్గ్రుహా | నిదిగ్దికా స్పృశీ వ్యాఘ్రీక్షుద్రాదుస్పర్శయాసహ. 46

అవల్లుజః సోమరాజీ సువల్లిః సోమవల్లికా | కాలమేషీ కృష్ణఫలా వాకుచీ పూతిఫల్య7పి. 47

కణోషణోప కుల్యాస్యాచ్ఛ్రేయసీ గజపిప్పలీ | చవ్యన్తు చవికా కాకచించీ గుంజేతు కృష్ణలా. 48

విశ్వావిషా ప్రతివిషా వనశృంగాట గోక్షురౌ | నారాయణీ శతమూలీ కాలేయకహరీద్రవః. 49

దార్వీపచమ్పచా దారుశుక్లా హైమవతీ వచా | వచోగ్రగంధా షడ్గ్రంథా గోలోమీ శతపర్వికా. 50

ఆస్ఫోతా గిరికర్ణీ స్యాత్సింహాస్యో వాసకోవృషః | మిశీ మధురికాచ్ఛత్రా కోకిలాక్షేక్షురః క్షురా. 51

విడంగో7స్త్రీ కృమిఘ్నః స్యాద్వజ్రద్రుస్నుక్స్నుహీ సుధా | మృధ్వీకా గోస్తనీ ద్రాక్షాబలా వాట్యాలకస్తథా. 52

కాలామసూర విదలా త్రిపుటా తివృతా త్రివృత్‌ | మధుకంక్లీతకం యష్టిమధుకా మధుయష్టికా. 53

విదారీక్షీర శుక్లేక్షు గంధా క్రోష్టీచయా సితా | గోపీశ్యామా శారివా స్యాదనన్తోత్పల శారివా. 54

మోచారంభాచ కదలీ భంటాకీ దుష్ర్పధర్షిణీ | స్థిరాధ్రువా సాలపర్ణీ శుంగీతు వృషభోవృషః. 55

గాంగేరుకీ నాగబలా ముసలీ తాలమూలికా | జ్యోత్స్నీ పటోలికా జాలీఅజశృంగీ విషాణికా. 56

స్యాల్లాంగలి క్యగ్నిశిఖా తాంబూలీ నాగవల్ల్యపి | హరేణూ రేణుకా కౌంతీ హ్రీబేరీ దివ్యనాగరమ్‌. 57

మండూకపర్ణీ - బండీరీ - సమంగా - కాలమేషికా = పర్యా. రోదనీ - కచ్చురా - అనంతా - సముద్రాంత - దురాలభా = పర్యా. పుస్నిపర్ణీ - పృథక్పర్ణీ - కలశి-ధావని -గుహా = పర్యా. నిర్దిగ్ధికా = స్పృశీ - వ్యాఘ్రా-క్షుద్రా - దుస్స్పర్శా = పర్యా. అవల్గుజ - సోమరాజీ - సువల్లి - సోమవల్లికా - కాలమేషి - కృష్ణఫలా - వాకుచీ - పూతిఫలీ = పర్యా. కణా - పుష్టా - ఉపకుల్యా = పర్యా. శ్రేయసీ - గజపిప్పలీ = పర్యా. చవ్య -చవికా = పర్యా కాకచించీ - గుంజా - కృష్ణలా = పర్యా. విశ్వా - విషా - ప్రతివిషా = పర్యా. వనశృంగారట - గోక్షుర = పర్యా. నారాయణీ - శతమూలీ-పర్యా, కాలేయక - హరిద్రవ - దార్వీ - పచంపదా - దారు = పర్యా. శుక్లా - హైమవతీ = తెల్లని వస. వచా - ఉగ్రగంధా -షట్గ్రంధా - గోలోమీ - శతపర్వికా = పర్యా. ఆస్ఫోతా - గిరికర్ణీ = పర్యా. సింహాస్య - వాసక - వృష = పర్యా మిశీ - మధురికా - ఛత్రా = పర్యా. కోకిలాక్ష-ఇక్షుర - క్షుర = పర్యా - విడంగ - క్రుమిఘ్న = పర్యా. వజ్రద్రుసృఉక్‌ = స్నుహీ - సుధా = పర్యా. మృద్వీకా-గోస్తనీ - ద్రాక్షా = పర్యా. బలా = వాట్యాలక = పర్యా. కాలా - మసూరవిదలా = పర్యా. త్రిపుటా- త్రివృత్‌ = పర్యా. మధుక - క్లీతక - యష్టి మదుకా - మధు యష్టికా = పర్యా. విదారీ - క్షీరశుక్లా - ఇక్షుగంధా - క్రోష్ట్రీ - యాసితా = పర్యా. గోవీ - శ్యామా - శారిబా - అనంతా - ఉత్పల శారిబా = పర్యా. మోచా, రంభా-కదలీ = పర్యా. భంటాకీ - దుష్ప్ర దర్శిని = పర్యా. ధ్రువా - సాలపర్ణీ = పర్యా. శృంగి -ఋషభ - వృషభ - పర్యా. గాంగేరుకీ - నాగబలా = పర్యా. ముషలీ - తాలమూలికా = పర్యా. జ్యోత్స్నీ - పటోకాలిగా - జాలీ = పర్యా. అజశృంగీ - విషాణీ = పర్యా. లాంగలికీ - అగ్ని శిఖా = పర్యా. తాంబూలీ - నాగవల్లీ = పర్యా. హరేణు - రేణికా - కౌంతీ = పర్యా. హ్రీబ్థేరీ - దివ్యనాగర = పర్యా.

కాలాను సార్యవృద్ధాశ్మ పుష్యశీత శివానితు | శైలేయంతాల పర్ణీతు దైత్యాగంధ కుటీమురా. 58

గ్రంథిపర్ణం శుకంబర్హి బలాతు త్రిపుటా త్రుటిః | శివాతామలకి చాథ హనుర్హట్ట విలాసినీ. 59

కుటం నటం దశపురం వానేయం పరి పేలవమ్‌ | తపస్వినీ జటామాంసీ పృక్కాదేవీలతాలశూః. 60

కర్చూరకో ద్రావిడకో గంధమూలీ శఠీస్మృతా | సాదృక్షగంధాఛగలాంత్రావేగీ వృద్ధదారకః. 61

తుండికేరి రక్తఫలా బింబికా పీలుపర్ణ్యపి | చాంగేరీ చక్రికాంబష్ఠా స్వర్ణక్షీరీ హిమావతీ. 62

సహస్రవేధీ చుక్రోవ్లువేతనః శతవేధ్యసి | జీవన్తీ జీవనీ జీవా భూమి నింబః కిరాతకః. 63

కూర్చశీర్షో మధుకరశ్చంద్రః కపివృకస్తథా | దద్రుఘ్నః స్యాదేడ గజోవర్షా భూఃశోథహారిణీ. 64

కునందతీ నికుంభస్త్రా యమానీ వార్షికాతథా | లశునం గృంజ నారిష్టమహాకన్దర సోనకాః. 65

వారాహీ వరదా గృష్టిః కాకమాచీతు వాయసీ | శతపుష్పా సితచ్ఛత్రా7తిచ్ఛత్రా మధురామిసిః. 66

అవాక్పుషీ కారవీచ సరణాతు ప్రసారణీ | కటంభరా భద్రబలా కర్మురశ్చ శటీహ్యథ. 67

పటోలః కులకస్తిక్తః కారవేల్లః కటిల్లకః | కూష్మాండకస్తు కర్కారు రుర్వారుః కర్కటీస్త్రి¸°. 68

ఇక్ష్వాకుః కటు తుంబీ స్యా ద్విశాలా త్వింద్రవారుణీ | అర్శోఘ్నః సూరణః కందోముస్తకః కురువిన్దకః. 69

వంశేత్వక్సార కర్మారవేణు మస్కర తేజనాః | ఛత్రాతిచ్ఛత్ర పాలఫ°్నమాలాతృణక భూస్తృణ. 70

తృణరాజాహ్వయస్తాలో ఘోంటాక్రముక పూగకౌ |

కాలానుసార్య, - వృద్ధ - అశ్మపుష్ప -శీత- శివ - శైలేయ = పర్యా. తాలపర్ణీ - దైత్యా - గంధ కుటీ - మురా = పర్యా. గ్రంధిపర్ణ - శుక - బర్హి = పర్యా బలా - త్రిపుటా - తృటి = పర్యా. శివా - తామలకీ = పర్యా. హమ -హట్ట విలాసినీ = పర్యా. కుట - నట - దశపుర - వానేయ - పరిపేలవ = పర్యా. తపస్వినీ - జటామాంసీ = పర్యా. పృక్కా - దేవీ - లతా - లఘు = పర్యా. కర్చూరక - ద్రావిడక = పర్యా. గ్రంధమూలీ - శఠీ = కర్చూరకము. ఋక్ష గంధా - ఛగలాంత్రా - ఆవేగీ - వృద్ధదారక = పర్యా. తుండికేరీ - రక్తఫలా - బింబికా - పీలుపర్ణీ - పర్యా. చాంగేరీ - చక్రికా అంబష్టా = పర్యా. స్వర్ణక్షీరీ - హిమవతీ = పర్యా. సహస్ర వేధీ - చుక్ర - అవ్లుచేతన - శతవేధీ = పర్యా జీవంతీ -జీవనీ- జీవా = పర్యా. భూమినింబ - కిరాతక = పర్యా. కూర్చశీర్ష - మధుకర = పర్యా. చంద్ర - కపివృక = పర్యా. దదృఘ్న - ఏడగజ = పర్యా. వర్షాభూ - శోధహారిణీ = పర్యా. కునందతీ - నికుంబస్త్రా - యమానీ - వార్షికా = పర్యా. లశున - గృంజన - అరిష్ట - మహాకంద - రసోన = పర్యా. వారాహీ - వరదా. గృష్టి = పర్యా. కాకమాచీ - వాయసి = శతపుష్పా - సితచ్ఛత్రా - అతిచ్ఛత్రా - మధురా - మిసి - అవాక్పుష్పీ - కారవీ = పర్యా. సరణా - ప్రసారిణీ - కటంబరా - భద్రవలా - పర్యా. కర్చూర - శటీ = పర్యా. పటోల - కులక - తిక్తక - పటు = పర్యా. కారవేల్ల - కటిల్లక = పర్యా. కుష్మాండక - కర్కారు = పర్యా. ఉర్వారు - కర్కటీ= పర్యా. హర్షోఘ్న - సూరణ = కంద - పర్యా. ముస్తక-కురువింద - పర్యా. త్వక్సార - వేణు - మస్కర -తేజన = వెదురు - ఛత్రా - అతిఛత్రా - పాలఘ్న = పర్యా. మాలా తృణక - భూస్తృణ=పర్యా, తృణరాజః - తాళః=పర్యా ఘోంటా - క్రముక - పూగ = పర్యా

శార్దూలద్వీపినౌ వ్యాఘ్రో హర్యక్షః కేసరీ హరిః. 71

కోలః పోత్రీ వరాహః స్యాత్కోక ఈహామృగోవృకః | లూతోర్ణ నాభౌతు సమౌ తంతు వాయశ్చమర్కటే.

వృశ్చికః శూకకీటఃస్యాత్సారంగ స్తోకకౌ సమౌ | కృకవాకుస్తామ్రచూడః పికః కోకిల ఇత్యపి. 73

కాకేతు కరటారిష్టౌ బకః కహ్వ ఉదాహృతః | కోకశ్చక్రశ్చక్ర వాకో కాదంబః కలహంసకః. 74

పతంగికా పుత్తికా స్యాత్సరఘా మధుమక్షికా | ద్విరేఫపుష్ప లిడ్భృంగ షట్పద భ్రమరాలయః. 75

కేకీ శిఖ్యస్య వాక్కేకా శకుంతి శకునిద్విజాః | స్త్రీ పక్షతిః పక్షమూలం చంచుస్త్రోటిరుభేస్త్రి¸°. 76

గతిరుడ్డీన సిండీనౌ కులాయో నీడమస్త్రియామ్‌ | పేశీకోశో ద్విహీనే 7ండం పృథుకః శావకః శిశుః. 77

పోతః పాకో7ర్భకోడింభః సందోహ వ్యూహకౌగణః | స్తోమౌఘ నికరవ్రాతా నికురంబం కదంబకమ్‌. 78

సంఘాత సంచయో వృన్ద పుంజరాశీతు కూటకమ్‌.

ఇత్యాది మహాపురాణ ఆగ్నేయే శబ్దకోశే భూమ్యాది వర్గ నిరూపణం నామ త్రిషష్ట్యదిక త్రిశతతమో7ధ్యాయః.

శూర్దూల - ద్వీపీ = పులి. హర్యక్షః - కేసరీ - హరిః = సింహము. కోలః - పోత్రీ - వరాహః = వరాహము. కోకః - ఈ హామృగః - వృకః = తోడేలు - లూతా - ఊర్ణనాభి - తంతువాయః - మర్కటః = సాలెపురుగు. వృశ్చికః - సూక కీటః = తేలు. సారంగః - తోకకః = సారంగపక్షి. కృకవాకుః తామ్ర చూడః = కోడి - పికః - కోకిల;కరటః-అరిష్టః - కాకః = కాకి బకః-కహ్వః = కొంగ. కోకః - చక్రః - చక్రవాకః = చక్రవాక పక్షి; కాదంబః - కల హంసః=పర్యా. పతంగికా-పుత్తికా పర్యా. సరఘా - మధుమక్షికా = తేచెటీగ - ద్విరేఫః - పుష్పలిట్‌ - భృంగః - షట్పదః - భ్రమరః - అలిః - పర్యా కేకీ -శికీ = నెమలి. కేకా = నెమలి కూత. శకుంతీ - శకుని - ద్విజ = పక్షి. పక్షతిః = పక్షమున మూలము. చంచుః - త్రోటిః = పక్షి ముట్టి, ఉడ్డీన - సండీన = పక్షిగతి విశేషము. కూలాయః - నీడమ్‌ = పక్షిగూడు. పేషీ - కోశ - అండమ్‌ = గ్రుడ్లు, పృథుక - శావక - శిశు - పోత - పాక - అర్భక - ఢింబ =శిశువు. సందోహ - పూహక - గణ - స్తోమ - ఓఘ - నికర - వ్రాత నికురుంబ - కదంబక - సంఘాత - సంచయ - బృంద - పుంజ - రాశీ - కూట = సముదాయము.

అగ్ని మహా పురాణమున శబ్ద కోశము నందు భూమ్యది వర్గ నిరూపణ మమ మూడు వందల అరువది మూడవ అధ్యాయము సమాప్తము.

Sri Madagni Mahapuranamu-2    Chapters    Last Page