Sri Matsya Mahapuranam-2    Chapters   

షష్ట్యుత్తర ద్విశతతమో7ధ్యాయః.

సూర్యప్రతిమాలక్షణమ్‌.

సూతః : ప్రభాకరస్య ప్రతిమా మిదానీం శృణుత ద్విజాః | రథస్థం కారయే ద్దేవం పద్మహస్తం సులోచనమ్‌.1

సప్తాశ్వం చైకచక్రంచ రథం తస్య ప్రకల్పయేత్‌ | ముకుటేన విచిత్రేణ పద్మగర్బసమప్రభమ్‌. 2

నానాభరణభూషాభ్యాం భుజాభ్యాం కృతపుష్కరమ్‌ | స్కన్ధస్థే పుష్కరే తే తు లీలయైవ ధృతే సదా. 3

చోలకచ్ఛన్నవపుషం క్వచి చ్చిత్రేషు దర్శయేత్‌ | వస్త్రయుగ్మసమోపేతం చరణౌ తేజసా వృతౌ. 4

ప్రతీహారౌ తు కర్తవ్యౌ పార్శ్వయో ర్దణ్డపిఙ్గళౌ | కర్తవ్యౌ ఖడ్గహస్తౌ తౌ పార్వ్వయో పురుషా వుభౌ. 5

లేఖనీకృతహస్తం చ పార్శ్వే ధాతార మవ్యయమ్‌ | నానాదేవగణౖ ర్యుక్త మేవం కుర్యా ద్దివాకరమ్‌. 6

అరుణ స్సారథి శ్చైవ పద్మినీపత్రసన్నిభః | అశ్వాచ్చ వలితగ్రీవాః ప్రస్థితా స్తస్య పార్శ్వయోః. 7

భుజఙ్గరజ్జుభి ర్బద్ధా స్సప్తాశ్వ రశ్మిసంయుతాః | పద్మస్థం వాహనస్థం వా పద్మహస్తం ప్రకల్పయేత్‌. 8

వహ్నిప్రతిమాలక్షణమ్‌.

వహ్నేస్తు లక్షణం వక్ష్యే సర్వకామఫలప్రదమ్‌ | దీప్తం సువర్ణవపుష మర్ధచాన్ద్రాసనస్తితమ్‌. 9

బాలార్కసదృశం తస్య వదనం చాపి దర్శయేత్‌ | యజ్ఞోపవీతినం దేవం లమ్బకూర్చధరం తథా. 10

కమణ్డలుం వామకరే దక్షిణ త్వక్షసూత్రకమ్‌ | జ్వాలావితాన సంయుక్తం స్వధాస్వాహాసముజ్జ్వలమ్‌. 11

కుణ్డస్థం వాపి కుర్వీత మూర్ధ్ని సప్తశిఖాన్వితమ్‌ |

యమప్రతిమాలక్షణమ్‌.

అథో యమం ప్రవక్ష్యామి దణ్డపాశధరం విభుమ్‌. 12

మహామహిషమారుఢం కృష్ణాఞ్జనచయోపమమ్‌ | సింహాసనగతం చాపి దీప్తాగ్ని సమలోచనమ్‌. 13

మహిషం చిత్రగుప్తంచ కరాళాః కిఙ్కరా స్తథా | సమన్తాద్దర్శయేత్తస్య సౌమ్యాసౌమ్యా న్త్సురాసురా9. నిరృతి ప్రతిమాలక్షణమ్‌.

రాక్షసేన్ద్రం తథా వక్ష్యే లోకపాలం చ నైరృతమ్‌ | నరారూఢం మహామాయం రక్షోభి ర్బహుభి ర్యుతమ్‌. 15

ఖడ్గహస్తం మహానీలం కజ్జలా7చలసన్నిభమ్‌ | నరయుక్త విమానస్థం పీతాభరణభూషితమ్‌. 16

వరుణప్రతిమాలక్షణం-వాయుప్రతిమాలక్షణం చ.

వరుణంచ ప్రవక్ష్యామి పాశహస్తం మహాబలమ్‌ | శఙ్కస్ఫటికవర్ణాభం సితహారామ్బరావృతమ్‌. 17

ఝషాసనగతం శాన్తం కిరీటాఙ్గదధారిణమ్‌ | వాయురూపం ప్రవక్ష్యామి ధూమ్రం తు మృగవాహనమ్‌. 18

చిత్రిమ్బరధరం శాన్తం యువానం కుఞ్చితభ్రువమ్‌ | మృగాధిరూఢం వరదం పతాకాధ్వజసంయుతమ్‌.

రెండు వందల అరువదవ అధ్యాయము.

సూర్యాది ప్రతిమాలక్షణము-రవి ప్రతిమాలక్షణము.

xqsW»R½V²R…V ‡ÁVVxtsvÌÁNTPÈýÁV ¿Á|msöƒ«sV: µj…*ÇÁÙÍØLS! Bxmso²R…V LRi„s úxms¼½ª«sVƒ«sV ¾»½ÖÁ|msµR…ƒ«sV „sƒ«sV²R…V; C®µ…[ª«so²R…V LRi´R…xqósV²R…Vcª«sLRiµR…x¤¦¦¦xqsVò²R…VcxqsVÍÜ[¿RÁƒ«sV²R…VcxqsFyòaRP*ª«sVgRiV GNRP¿RÁúNRPLRi´R…ª«sVV B»R½¬sµj…; B»R½²R…V „sÀÁú»R½ª«sVVNRPVÈÁµ³yLji; »yª«sVLRi xmspª«soÍÜ[xmsÖÁ ª«s®ƒsõ NRPÌÁ ®µ…[x¤¦¦¦¿yèé¸R…Vªy²R…V; ƒyƒy˳ÏÁLRißá ˳ÏÁWztsQ»R½ ˳ÏÁVÇÁÙ²R…V; xmsµR…øª«sVVÌÁƒ«sV ¿Á[»R½VÌÁ µ³R…LjiLi¿RÁVƒ«sV; @„s @xmso²R…xmso²R…V „sÍØxqsª«sVVgRi ˳ÏÁVÇÁª«sVVÌÁ\|ms DLi¿RÁVN]ƒ«sV¿RÁVLi²R…Vƒ«sV; ¿]NSä µ³R…LjiLi¿RÁVƒ«sÈýÁVƒ«sV N]¬sõ ª«sVWLRiVòÌÁLiµR…V ¿RÁWxmsoÈÁNRPÌÁµR…V; B»R½²R…V ryµ³yLRiß᪫sVVgS ª«sxqsòQûµR…*¸R…Vª«sVV (µ][ª«s¼½cD»R½òLki¸R…Vª«sVV) µ³R…LjiLi¿RÁVƒ«sV: FyµR…ª«sVVÌÁV ¾»½[ÇÜ[ª«sX»R½ª«sVVÌÁV; B»R½¬s lLiLi²R…V FyLRi+Q*ª«sVVÌÁLiµR…Vƒ«sV µR…Li²R…V²R…V zmsLigRiÎÏÁ§²R…V @ƒ«sV úxms¼½¥¦¦¦LRiVÌÁVLiµR…VLRiV; ªyLRiV ÅÁ²æR…x¤¦¦¦xqsVòÌÁV; FyLRi+Q*ª«sVLiµR…V ÛÍÁ[ÐÁ¬s µ³R…LjiLiÀÁ ú‡Áx¤¦¦¦ø DLi²R…Vƒ«sV; ƒyƒy ®µ…[ª«sgRiß᪫sVV C LRi„s¬sƒ«s N]ÌÁV¿RÁV¿RÁVLi²R…Vƒ«sV. C LRi„sNTP ryLRi´j…¸R…VgRiV @LRiVßáV²R…V »yª«sVLRi ANRPVª«sLiÉÓÁ ®µ…[x¤¦¦¦¿yè¸R…V NRPÌÁªy²R…V; @»R½¬sNTP lLiLi²R…V úxmsNRPäÌÁLiµR…Vƒ«sV G²R…V @aRP*ª«sVVÌÁV ƒ«sLRiö FyaRPª«sVVÌÁ»][ ‡ÁLiµ³j…xmsLi‡Á²T…ƒ«s\®ªs NTPLRiß᪫sVVÌÁ»][ NRPW²T…ƒ«s\®ªs ®ªsV²R…ÌÁV ª«sVVLiµR…Vƒ«sNRPV Fs»R½VògS ¿yÀÁN]¬s ‡Á¸R…VVÌÁ®µ…[LRiV¿RÁVƒ«sõÈýÁVLi²R…ª«sÌÁ¸R…VVƒ«sV; LRi„s xmsµR…øª«sVVƒ«sLiµR…V ¬sÖÁÀÁ¸R…VVƒ«sõÈýÁV NS¬s ªyx¤¦¦¦ƒ«s(LRi´R…)ª«sVVƒ«sLiµR…V NRPWLRiV胫sõÈýÁV NS¬s ª«sVWLjiò¬s ¬sLjiøLi¿RÁª«s¿RÁ胫sV.

వహ్ని ప్రతిమాలక్షణము.

సర్వకామ ఫలప్రదమగు వహ్ని ప్రతిమాలక్షణమును తెలిపెదను: వహ్ని కాచిన బంగారువలె ప్రకాశించు దేహము కలవాడు; అర్దచంద్రాసనమం దుండును; అతని ముఖము బాల సూర్య సమాన తేజస్కము; అతడు లంబ కూర్చమును (వ్రేలాడు గడ్డమును మీసలును) యజ్ఞోపవీతమును కలిగియుండును: ఎడమచేతియందు కమండలువును కుడిచేతియందు అక్షమాలను ధరించి జ్వాలా సమూహముతోను స్వధా స్వాహా దేవులతోను ప్రకాశించుచుండును; మేష వాహనము పయినున్నట్లు కాని హోమకుండముందున్నుట్లు కాని అగ్ని మూర్తిని నిర్మించవచ్చును. ఇతని శిరముపై సప్తజ్వాలలు మాత్రము వెలుగుచుండును.

యమ ప్రతిమాలక్షణము.

విభుడగు యముడు దండపాశధరుడు; మహా మహిషారూఢుడు; నల్లని కాటుక రాశివన్నెవంటి వన్నెవాడు; సింహాసనమందుండును; జ్వలించు అగ్నివంటి కన్నులవాడు; అతనికి అన్ని వైపులను మహిషము చిత్రగుప్తుడు భయంకరులగు కింకరులు సౌమ్యమూర్తులగు రాక్షసులు నుందురు.

నిరృతి ప్రతిమాలక్షణము.

నిరృతి నరునెక్కియుండును; మహామాయావి; బహు రక్షోగణయుతుడు; ఖడ్గహస్తుడు; మహానీలుడు; కాటుక కొండవంటివాడు; మనుష్యులను పూన్చిన విమానమందుండును; పచ్చని ఆభరణములతో అలంకృతుడు.

వరుణ వాయు ప్రతిమాలక్షణము.

వరుణుడు పాశహస్తుడు-మహాబలుడు-శంఖస్ఫటిక సమాన వర్ణుడు; తెల్లని హారములతో వస్త్రములతో కప్పబడినవాడు; మత్స్యాసనమందుండును. కిరీటమును భుజకీర్తులును ధరించియుండును.

వాయువు ధూమ్రవర్ణుడు; మృగ(జింక)వాహనుడు; పలువన్నెల వింతగొలుపు వస్త్రములు ధరించియుండును: యువకుడు: మృగాధిరూఢుడును వరదుడును పతాకల (చిరుజెండాల)తోను ధ్వజముల (పెద్ద జెండాల)తోను కూడి యుండును.

కుబేరప్రతిమాలక్షణమ్‌.

కుబేరం చ ప్రవక్ష్యామి కుణ్డలాభ్యా మలఙ్కృతమ్‌ | హారకేయూరరచితం చిత్రామ్బరధరం శుభమ్‌. 20

గదాధరకరం కుర్యా ద్వరదం ముకుటాన్వితమ్‌ | నరయుక్తవిమానస్థం మేషస్థం వా7పి కారయేత్‌. 21

వర్ణేన పీతవర్ణేనన గుహ్యకైః పరివారితమ్‌ | మహోదరం మహాకాయం నిధ్యష్టకసమన్వితమ్‌. 22

ఈశాన్యప్రతిమాలక్షణం-సప్తమాతౄణాం లక్షణం చ.

గుహ్యకై ర్బహుబి ర్యుక్తం ధనవ్యగ్రకరై స్తథా | తథైవేశం ప్రవక్ష్యామి ధవళం ధవలేక్షణమ్‌. 23

త్రిశూలపాణినం దేవం త్ర్యక్షం వృషగతం ప్రభుమ్‌ | మాతౄణాం లక్షణం వక్ష్యే యథావదనుపూర్వశః. 24

బ్రహ్మాణీ బ్రహ్మసదృశీ చతుర్వక్త్రా చతుర్భుజా | హంసాధిరూఢా కర్తవ్యా సాక్షసూత్రవమణ్డలుః. 25

మహేశ్వరస్య రూపేణ తథా మాహేశ్వరీ మతా | జటాముకుటసంయుక్తా వృషస్థా చన్ద్రశేఖరా. 26

కపాలశూలఖట్వాఙ్గవరదాఢ్య చతుర్బుజా | కుమారరూపా కౌమారీ మయూరవరవాహనా. 27

రక్తవస్త్రధరా తద్వ చ్ఛూలశక్తిధరా శుభా | హారకేయూరసమ్పన్నా కృకవాకుధరా తథా. 28

వైష్ణవీ విష్ణుసదృశీ గరుత్మన్తం సమాస్థితా | చతుర్బాహుశ్చ వరదా శఙ్ఖచక్రగదాధరా. 29

సింహాసనగతా చాపి బాలకేన సమన్వితా | వారాహీం చ ప్రవక్ష్యామి మహిషోపరి సంప్థితామ్‌. 30

వరాహసదృశీ దేవీ ఘణ్టాచామరధారిణీ | గదాచక్రధార తద్వ ద్దానవేన్ద్రవినాశినీ. 31

ఇన్ద్రాణీ మిన్ద్రసదృశీం వజ్రశూలగదాధరామ్‌ | గజాసనగతాం దేవీం లోచనై ర్బహుభి ర్యుతామ్‌. 32

తప్తకాఞ్చనవర్ణాభాం దివ్యాభరణభూషితామ్‌ | తీక్ష్నఖడ్గధరాం తద్వ ద్దానవేన్ద్రవినాశినీమ్‌. 33

చాముణ్డాం చ ప్రవక్ష్యామి యథారూపాం యథాయుధామ్‌ | దీర్ఘజిహ్వాం దీర్ఘకేశీం మాంసఖణ్డౖశ్చ సమ్మితామ్‌. 34

దంష్ట్రాకరాళవదనాం కుర్యా చ్చైవ కృశోదరీమ్‌ | కపాలమాలినీం దేవీం ముణ్డమాలావిభూషితామ్‌. 35

కపాలం వామహస్తేతు మాంసశోణితపూరితమ్‌ | మస్తిస్కాక్తఞ్చ బిభ్రాణాం శక్తికాం దక్షిణ కరే. 36

గృధ్రస్థా వాయసస్థా వా నిర్మాంసా వినతోదరీ | కరాళవదనా తద్వ త్కర్తవ్యా సా త్రిలోచనా. 37

చాముణ్డా బద్ధఘణ్టా చ ద్వీపిచర్మధరా శివా | దిగ్వాసాః కాళికా తద్వ ద్రాసభస్థా కపాలినీ. 38

సురక్తపుష్పాభరణా వర్ధనీధ్వజసంయుతా | వినాయకం చ కుర్వీత మాతౄణా మగ్రత స్సదా. 39

వీరేశ్వరభ్చ భగవా న్వృషారూఢో ధనుర్ధరః | వీణాహస్త స్త్రిశూలీ చ మాతౄణా మగ్రతో భ##వేత్‌. 40

కుబేరేశాన ప్రతిమాలక్షణము.

కుబేరుడు హారకేయూర కుండలాలంకృతుడు. చిత్రాంబరధరుడు. శుభరూపుడు. గదాహస్తుడు. వరదుడు కిరీటధారి; నరులను పూన్చిన విమానమందు కాని మేషము పై కాని యున్నట్లు నిర్మించవలయును. ఇతడు గుహ్యక పరివృతుడు; పీతవర్ణుడు; మహోదరుడు మహాకాయుడు అష్టనిధులతో కూడినవాడు; ధనములతో వ్యగ్రహస్తులగు గుహ్యకులనేకు లితనిని కొలుచుచుందురు.

ఈశానుడు తెల్లనివాడు తెల్లని కన్నులవాడు; త్రిశూలపాణి త్రిలోచనుడు వృషభవాహనుడు.

సప్తమాతృకామూర్తి లక్షణము.

నామానుపూర్వముగా మాతృకల లక్షణమును చెప్పెదను; బ్రహ్మాణి బ్రహ్మవలెనే యుండును; ఆమె చతుర్ముఖములతో చతుర్భజములతో హంసవాహనయై అక్షసూత్రమును కమండలువును ధరించియుండును.

మాహేశ్వరి మహేశ్వరునివలె నుండును: ఆమె జటాముకుటధారిణి; వృషభవాహన. చంద్రార్ధ శేఖరయుక్తురాలు; కపాలము శూలము ఖట్వాంగము వరదముద్ర కల చతుర్భుజములతో నుండును.

కౌమారి కుమారస్వామిరూపుతో నుండును. ఆమె మయూరవాహన. రక్తవస్త్రధర-శూలశక్తిధర. హారకేయూరాలంకృత. కుక్కుటధారిణి.

వైష్ణవి విష్ణునివలె నుండును. ఆమె గరుడవాహన. చతుర్భుజ. వరద-శంఖచక్రగదాహస్త. సింహాననారూఢ. బాలకసమన్విత.

వారాహి వరాహ సమానరూప. మహిషారూఢ. ఘంటాచామర గదాచక్రధారిణి; దానవేంద్రవినాశిని.

ఇంద్రాణి ఇంద్రుని పోలియుండును. ఆమె వజ్రశూల గదాధర. గజాననగత. బహునేత్రసహిత. కాచిన బంగారుకాంతివంటి కాంతి గలది. దివ్యాభరణభూషిత. తీక్‌ష్ణఖడ్గధారిణి. దానవేంద్ర వినాశిని.

చాముండాదేవీ రూపమును ఆమె కుండు ఆయుధములను తెలిపెదను. ఆమెకు పొడవు నాలుక-పొడవు కేశములు. మాంసఖండములతో నిండినది. కోరలతో భయంకరవదనము కలది. చిక్కిన పొట్టగలది. కపాల మాలలను ధరించినది; వామహస్తమున మెదడుతో పూయబడిన రక్తమాంస పూర్ణకపాలమును దక్షిణ హస్తమున శక్తిని ధరించి యుండును. గృధ్రమును కాని వాయసమును కాని ఆరోహించియుండును. మాంసరహిత దేహ. వంగిన ఉదరము కలది. భయంకర వదనముతో లోచనత్రయముతో నుండును. ఘంటలు శరీరమున కట్టుకొని వ్యాఘ్రచర్మము ధరించియుండును. శుభస్వరూప.

కాళికాదేవి దిగంబర. గర్దభవాహన. కపాలధారిణి. మిగుల ఎర్రని పూవు లామెకు ఆభరణములు. ఆమె ధ్వజముతో వర్థనియను జలపాత్ర విశేషముతో నుండును.

మాతృకలకు ముందుగా ఎల్లప్పుడును వినాయకుని నిలుపవలెను. వృషభ మారోహించి ధనుర్ధరుడును వీణా హస్తుడును త్రిశూలధారియునగు వీరేశ్వర భగవానుడును మాతృకలకు ముందుండును.

లక్ష్మీదేవీ ప్రతిమాలక్షణమ్‌.

శ్రియం దేవీం ప్రవక్ష్యామి నవే వయసి సంస్థితామ్‌ | సు¸°వనాం పీనగణ్డాం రక్తోష్ఠీం కుఞ్చితభ్రువమ్‌. 41

పీనోన్నత స్తనద్వన్ద్వమణికుణ్డలమణ్డితామ్‌ సుమణ్డలం ముఖం తస్యా శ్శిర స్సీమన్తభూషితమ్‌. 42

పద్మస్వస్తికశ##ఙ్ఖైర్వా భూసితా ముత్తమాలకైః | కఞ్చుకాబద్ధగాత్రౌ చ హారభూషౌ వయోధరౌ. 43

నాగహస్తోపమౌ బాహూ కేయూరకటకోజ్జ్వలౌ | పద్మం హస్తే ప్రదాతవ్యం శ్రీఫలం దక్షిణ కరే. 44

మేఖలాభరణాం తద్వ త్తప్తకాఞ్చనసన్నిభామ్‌ | నానాభరణసమ్పన్నాం శోభనామ్బరధారిణీమ్‌. 45

పార్శ్వే తస్యా స్త్స్రియః కార్యా శ్చామరవ్యగ్రపాణయః | పద్మాసనోపవిష్టాతు పద్మసింహాసనస్తితా. 46

కరిభ్యాం స్నాప్యమానా7సౌ భృఙ్గారాభ్యా మనేకశః | ప్రతిపాలయన్తౌ కార్యౌ భృఙ్గారాభ్యాం తథా7వరౌ. 47

యక్షిణీప్రతిమాలక్షణం-క్షేత్రపాలకప్రతిమాలక్షణం చ.

స్తూయమానా చ లోకేశై స్తథా గన్ధర్వగుహ్యకై | తథైవ యక్షిణీ కార్యా సిద్ధాసురనిషేవితా. 48

పార్శ్వయోః కలశౌ తస్యా స్తోరణ దేవదానవాః | నాగాశ్చైవ తు కర్తవ్యాః ఖడ్గఖేటకధారిణః. 49

అధస్తాత్‌ ప్రకృత స్తేషాం నాభే రూర్ధ్వం తు పౌరుషీ |

ఫణాశ్చ మూర్ధ్ని కర్తవ్యా ద్విజిహ్వా బహవ స్సమాః. 50

పిశాచా రాక్షసాశ్చైవ భూతబేతాళజాతయః | నిర్మాంసాశ్చైవ తే సర్వే రౌద్రా వికృతరూపిణః. 51

క్షేత్రపాలశ్చ కర్తవ్యో జటిలో వికృతాననః | దిగ్వాసా జటిల స్తద్వ చ్ఛ్వగోమాయునిషేవితః. 52

కపాలం వామహస్తే తు శిరః కేశై స్సమావృతమ్‌ | దక్షిణ శక్తికాం దద్యా దసురక్షయకారిణీమ్‌. 53

మన్మథప్రతిమాలక్షణమ్‌.

అథాత స్సమ్ప్రవక్ష్యామి ద్విభుజం కుసుమాయుధమ్‌ |

పార్శ్వే చాశ్వముఖం తస్య మకరధ్వజసంయుతమ్‌. 54

దక్షిణ పుష్పబాణంచ వామే పుష్పమయం ధనుః | ప్రీతి స్స్యా ద్దక్షిణ తస్య భోజనోపస్కరాన్వితా. 55

రతిశ్చ వామపార్శ్వే తు శయనోపస్కరాన్వితా | పటశ్చ పటహశ్చైవ ఖరః కామాతుర స్తథా. 56

పార్శ్వతో జలవాపీచ వనం నన్దన మేవ చ | సుశోభనశ్చ కర్తవ్యో భగవా న్కుసుమాయుదః. 57

సంస్థాన మీషద్వక్త్రం స్యా ద్విస్మయస్విన్ననేత్రకమ్‌ | ఏత దుద్దేశతః ప్రోక్తం ప్రతిమాలక్షణం మయా.

విస్తరేణ న శక్నోతి బృహస్పతి రపి ద్విజాః. 58u

ఇతి శ్రీమత్స్య మహాపురాణ సూర్య ప్రతిమాదిలక్షణకథనం నామ

షష్ట్యుత్తర ద్విశతతమో7ధ్యాయః.

లక్ష్మీదేవీ ప్రతిమాలక్షణము.

ÌÁOUPQQø®µ…[„s xqsW»R½ƒ«s ¸R…°ª«sƒ«s ª«s¸R…VxqsVƒ«sLi µR…VLi²R…Vƒ«sV. Íت«so ¿ÁNTPäÎýÏÁ§ FsúLRi¬s |msµR…„s ª«sLixmso ¼½Ljigjiƒ«s NRPƒ«sVËܪ«sVÌÁV ‡ÁÖÁzqs Fs»R½òLiVVƒ«s xqsòƒ«sµR…*LiµR…*ª«sVV ª«sVßÓáNRPVLi²R…ÍØ˳ÏÁLRiß᪫sVVÌÁV ¿RÁNRPä¬s gRiVLiú²R…¬s ª«sVVÅÁ {qsª«sVLi»R½ (FyxmsÈÁ»][) ˳ÏÁWztsQ»R½ª«sVgRiV bPLRiª«sVV xmsµR…øª«sVVÌÁ»][ xqs*zqsòNRPª«sVVÌÁ»][ aRPLiÅÁª«sVVÌÁ»][ ˳ÏÁWztsQ»R½ª«sVV\ÛÍÁ ®ªs[VÌÁgRiV ª«sVVLigRiVLRiVÌÁV NRPÖÁgji¸R…VVLi²R…Vƒ«sV. LRi„sNRPÍÜ[ÕÁgjiLi¿RÁ‡Á²T…ƒ«s @ª«s¸R…Vª«s¸R…Vª«sVVÌÁV gRiÖÁgji ¥¦¦¦LSÌÁLiNRPX»R½ª«sVVÌÁgRiV ƒ«sòƒ«sµR…*LiµR…*ª«sVV ˳ÏÁVÇÁNUPLRiVòÌÁ»][ƒ«sV NRPÈÁNRPª«sVVÌÁ»][ƒ«sV @ÌÁLiNRPX»R½ª«sVVÌÁgRiV Gƒ«sVgRiV »]Li²R…ª«sVVÌÁª«sLiÉÓÁ ËØx¤¦¦¦§ª«soÌÁV Fs²R…ª«sV¿Á[¼½¸R…VLiµR…V xmsµR…øª«sVV NRPV²T…¿Á[¼½¸R…VLiµR…V ª«sWlLi[²R…VxmsLi²R…V ®ªs[VÅÁÌÁ(®ªsVVÌÁƒ«sWÌÁVcI²ïyß᪫sVV) A˳ÏÁLRiß᪫sVVgS NSÀÁƒ«s ‡ÁLigSLRiV¿y¸R…V ƒyƒy˳ÏÁLRißá xqsLixmsµR… a][˳ÏÁƒ«sª«sVVÌÁgRiV ª«sxqsòQûª«sVVÌÁV NRPÌÁµj…; A®ªsVNRPV lLiLi²R…V FyLRi+Q*ª«sVVÌÁLiµR…Vƒ«sV x¤¦¦¦xqsòª«sVVÌÁLiµR…V ¿yª«sVLRiª«sVVÌÁV µ³R…LjiLiÀÁ „ds¿RÁV¿RÁVLi²R…V {qsòQûÌÁV @®ƒs[NRPÌÁV DLiµR…VLRiV; xmsµR…ø zqsLi¥¦¦¦xqsƒ«sª«sVLiµR…V xmsµyøxqsƒ«sª«sVV»][ A®ªsV NRPWLRiVèLi²T… DLi²R…Vƒ«sV; lLiLi²R…V Gƒ«sVgRiVÌÁV C®ªsVƒ«sV ˳ÏÁXLigSLRiª«sVVÌÁƒ«sV Fyú»R½ „sZaP[xtsQª«sVVÌÁ»][ ¬dsLRiV ª«sLiÀÁ ryõƒ«sª«sVV ¿Á[LiVVLi¿RÁV¿RÁVLi²R… ª«sVLjilLiLi²R…V Gƒ«sVgRiVÌÁV ˳ÏÁXLigSLRiª«sVVÌÁV µ³R…LjiLiÀÁ ryõƒ«sª«sVV ¿Á[LiVVLi¿RÁVÈÁNRPV ®ªs[ÀÁ¸R…VVLi²R…Vƒ«sV; A®ªsVƒ«sV ÍÜ[NRPFyÌÁVLRiVƒ«sV gRiLiµ³R…LRiV*ÌÁVƒ«sV gRiVx¤¦¦¦ùNRPVÌÁVƒ«sV xqsVò¼½Li¿RÁV¿RÁVLiµR…VLRiV.

యక్షిణీ క్షేత్రపాల ప్రతిమాలక్షణములు.

యక్షిణిని సిద్ధులును అసురులును సేవించుచుందురు; ఆమెకు రెండు పార్వ్వములందును రెండు కలశము లుండును. తోరణముందు దేవదానవులును నాగులును ఉందురు; నాగులకు బొడ్డునకు దిగువను సర్పాకృతియు అంతకు పై భాగమున మానవాకృతియు నుండును . వారికి రెండేసి నాలుకలు కల ఫణలు ఎన్నోయుండును.

పిశాచులు రాక్షసులు ఇట్టి వారందరును రౌద్రవికృతి రూపలు.

క్షేత్రపాలుడు జటాయుక్తుడు వికృతముఖుడు; దిగంబరుడు; కుక్కలు నక్కలు నతనిని సేవించుచుండును; శిరఃకేశములతో ఆవృతమగు కపాలమాతని ఎడమచేతను దక్షిణ హస్తమందు అసుర క్షయకారిణియగు శక్తియునుండును.

ద్విభుజ మన్మథ ప్రతిమా లక్షణము.

ఇక ఇపుడు మన్మథ ప్రతిమా లక్షణమును తెలిపెదను; ఇతడు ద్విభుజుడు; పూవులితని యాయుధములు; అతని పార్వ్వమందు మకర (మొసలి రూపుకల) ధ్వజము ధరించిన ఆశ్వముఖుడు (కింనరుడు) ఉండును. దక్షిణ హస్తమున పూబాణములు వామహస్తమునందు పుష్పమయుధనువునుండును. అతని దక్షిణ పార్శ్వమందు భోజనపదార్ధములతో కూడిన ప్రతిదేవియు వామపార్శ్వమందు శయన పరికరములతోకూడిన రతిదేవియు నుందురు; ఈతని పరివారములో ఒక పటము (వస్త్రము) వటహము (తప్పెట) కామాతురమగు ఒక గాడిద ఉండును; దగ్గరలోనే నీటితోనిండిన దిగుడు బావియు నందన వనమునుండును. ఇట్లు కుసుమాయుధుని సుశోభనరూపముతోనున్న వానినిగా నిర్మించవలయును; అతని ఉనికి కొంచెము ప్రక్కకు వంపుతిరిగి ఉండవలయును; అతడు ఆశ్చర్యముతో చెమర్చిన కన్నులు కలిగియుండును.

బ్రాహ్మణులారా! నేను ఈ ప్రతిమా లక్షణమును ఉద్దేశ(నామగ్రహణ) మాత్రమున (సంక్షేపమున) చెప్పతిని; విస్తరించి సమగ్రముగా చెప్పుట బృహస్పతికిని అశక్యము.

ఇది శ్రీమత్స్య మహాపురాణమున సూర్యప్రతిమాది లక్షణమను

రెండు వందల అరువదియవ అధ్యాయము.

Sri Matsya Mahapuranam-2    Chapters