Sri vishnudharmothara Mahapuranam-1
Chapters
నూటపదనాల్గవ అధ్యాయము - విశ్వామిత్ర వంశాను కీర్తనము మార్కండేయ ఉవాచ :- అత్రే రేవాపరం వంశం తవ వక్ష్యామి పార్థివ! |
అత్రేః సోమ స్సుతః శ్రీమాం స్తస్య వంశోద్భవో నృపః ||
1 విశ్వామిత్రస్తు తపసా బ్రాహ్మణ్యం సమవాప్తవాన్ | తస్యవంశ మహంపక్ష్యే తన్మే నిగ దతః శృణు ||
2 విశ్వామిత్రో దేవరాత స్తథా చేకితి గాలవౌ | వతండశ్చ శలంగశ్చ తథా చాశ్వాత తాయనః ||
3 శ్యామాయనో యజ్ఞపల్ర్యో జాబాలిః సైంధవాయనః | దాభ్రవ్యాశ్చ కారీషీచ సౌశ్రుత్యా అథసౌశ్రుతాః
4 ఔలూషా ఔపగవయః పాణ్యోదర యమాంచయః | ఖరబాధా వహలయః పాణతంబః సకౌశికౌః ||
5 త్ర్యార్షేయాః ప్రవరాస్తేషాం సర్వేషాం పరికీర్తితాః | విశ్వామిత్రో దేవరాతః ఉద్దాలశ్చమహాయశాః ||
6 పరస్పరమవైవాహ్యా ఋషయః పరికీర్తితాః | మార్గమిత్రా స్త థాద్యాశ్చ మాధుచ్ఛందస ఏవచ ||
7 త్ర్యార్షేయాః ప్రవరాస్త్వేతే ఋషయః పరికీర్తితాః | విశ్వామిత్రస్తథా జ్యేష్ఠో మధుచ్ఛందా స్తథైవచ |
8 పరస్పర మవైవాహ్యా ఋషయః పరికీర్తితాః | ధనంజయః కవర్దేయః పరికుష్టశ్చ పార్థివా ||
9 పాణినిశ్చైవ త్ర్యార్షేయాః సర్వపతే ప్రకీర్తితాః | విశ్వామత్రో మధుచ్ఛంద స్తథా చైవాఘమర్షణః ||
10 పరస్పమవైవాహ్యా ఋషయః పరికీర్తితాః | కామలాయనిజాశ్చైవ ఆశ్మరథ్యా స్తథైవచ ||
11 బంధులిశ్చైవ త్ర్యార్షేయాః సర్వేషాం ప్రవరా మతాః || విశ్వామిత్రశ్చాశ్మ రథో బధులిశ్చమహాతపాః ||
12 పరస్పరమవైవాహ్యాః ఋషయః పరికీర్తితాః | పూరణాః పరిధాపన్తః ద్వ్యార్షేయాః పరికీర్తితాః
|| 13 విశ్వామిత్రః పూరణశ్చ తయోర్ద్వౌ ప్రవరౌస్మృతౌ | పరివర్తా ఆవైవాహ్యాః పూరణాశ్చ పరస్పరమ్ ||
14 లోహితా అష్టకాశ్చైవ త్ర్యార్షేయాః పరికీర్తితాః | విశ్వామిత్రో లోహితశ్చ అష్టకశ్చమహాతపాః ||
15 అష్టకా లోహితైర్నిత్య మవైవాహ్యాః పరస్పరమ్ | ఉదరేండః కంథకశ్చ ఋషిశ్చౌదావహి స్తథా ||
16 త్ర్యార్షేయో೭పి మతశ్చైషాం సర్వేషాం ప్రవరః శుభః | ఋణవాన్రృథెతశ్చైవ విశ్వామిత్ర స్తథైవచ ||
17 పరస్పర మవైవాహ్యా ఋషయః పరికీర్తితాః ఔదుంబరిశ్శుశి రటి రృషి సార్ష్యాయణ స్తథా ||
18 టైకాయని సై#్తకాయని స్తార్ష్యయణి రథైవచ | కాత్యాయనిః కరీరామిః శాలంకాయ నిలావకీ ||
19 మౌంజాయనిశ్చ భగవాంస్త్రార్షేయాః పరికీర్తితాః | కిలిః కలి స్తధా విద్వాన్ విశ్వామిత్ర స్తథైవచ ||
19 పరస్పర మవైవాహ్యాః ఋషయః పరికీర్తితాః || ఏతే తవోక్తాః కుశికా నరేంద్ర! | మహానుభావాః సతతం ద్విజేంద్రాః | యేషాంతు నామ్నాం పరికీర్తనేన పాపం సమగ్రం పురుషోజహాతి ||
20 ఇతి శ్రీవిష్ణుధర్మోత్తరే ప్రథమఖండే మార్కండేయ వజ్రసంవాదే విశ్వామిత్ర వంశాను కీర్తనంనామ చతుర్దశాధిక శతతమో೭ధ్యాయః మార్కండేయుడనియె: అత్రియొక్క యింకొక వంశమును నీకుదెల్పెదను. అత్రి కోడుకు శ్రీమంతుడుసోముడు. (చంద్రుడు) వాని వంశజుడు విశ్వామిత్రుడు తపస్సుచే బ్రాహ్మణ్యము నందినవాడు. అతని వంశమిదెతెల్పెద. వినుము. విశ్వామిత్రుడు దేవరాతుడు చేకిత గాలపుడు వతండుడుశలంగుడు అశ్వాత అశ్వాతతాయనుడు శ్యామాయనుడుయాజ్ఞవల్కుడు జాబాలిసైంధవాయనుడు. దాక్రుప్యుడు కాదీషి సౌశ్ర్యులు జౌలూషులు సౌశృఉతులు ఔపగవులు పాణ్యోదరులు ఖర బాధులు వహలులు పాణితంబులు కౌశికులు. వీరు త్రార్షేయ ప్రవరుల్యుక్ష విశ్వామీత్రుడు దేవరాతుడు ఉద్దాలుడు నను వీరు పరస్పర వివాహ మాడరాదు. మార్గమిత్రుల మాధుచ్ఛందుసులు ననువారుత్ర్యాక్షేయులు. విశ్వామిత్రుడు జ్యేష్టుడు మధుచ్ఛందులు పరస్పవివాహమాడరాదు. ధనంజయుడు కపర్దేయుడు పరికుష్టుడు పాణినియు వీరెల్లరు త్రార్షేయులు. విశ్వామిత్రుడు మధుచ్ఛందుడు అఘమర్షణుడు నను వీరు పరస్పరము పెండ్లాడరాదు. కామ లాయనిజులు ఆశ్వరథ్యులు బంధులి యనువారు త్ర్యాక్షేయ ప్రవరులు. విశ్వామిత్రుడు అశ్మరథుడు బంధులియు పరస్పర వివాహానర్హులు. పూరణులు పరిధావంతులు ద్వ్యాక్షేయులు (ఇద్దరు ఋషులవారు) విశ్వామిత్రము పూరణుడు ననువాడు ప్రవరులు రెండు పరివర్తులు పూరణులు పరస్పర వివాహ మాడరాదు లోహితులు అష్టకులు త్ర్యాక్షేయులు. విశ్వామిత్రుల లోహితుడు ఆష్టకుడు (మహా తపస్వి) నను వారి ప్రవరలు గలవారు ఆష్టకులు లోహితులతో పెండ్లి సేసికొనరాదు. ఉదరేండుడు కంథకుడు జౌదావహి యను వారు త్ర్యర్షేయ ప్రవర. ఋణవంతుడు రథితుడు విశ్వామిత్రుడు పరస్పర వివాహా నర్హులు. ఔయంబరుడు శౌరిరటి తార్ష్ర్యయణి కాత్యాయని కరీరామి శాలంకాయని లావకి మేంజాయనియు టైవాయని తైవాయని, తార్మాణయణ త్రాక్షేయులు. కలికవి విశ్వామిత్రుడు ననువీరు పరస్పర వివాహ మనిషిద్ధులు. వీరు కుశిక వంశ మహానుభావులు. వీరి నామ కీర్తనము పాపహరము. ఇది శ్రీ విష్ణు ధర్మోత్తర మహాపురాణము ప్రథమఖండమున విశ్వామిత్ర వంశాను కీర్తనమును నూట పదునాల్గవ అధ్యాయము.