Sri vishnudharmothara Mahapuranam-1
Chapters
నూటపదునాఱవ అధ్యయము - వశిష్ఠవంశానుకీర్తనము మార్కండేయ ఉవాచ : వసిష్ఠ వంశజాన్విప్రాన్నిబోధగదతో మమ | ఏకార్షేయశ్చ ప్రవరో వషిష్ఠానాం ప్రకీర్తితః || వసిష్ఠ ఏవ వాసిష్ఠా అవివాహ్యా వసిష్ఠజైః | వ్యాఘ్రపాదాఔపగవా వైకల్బాశ్శాద్వలాయనాః ||
2 కౌపిష్ఠలాశ్శైటలోమా అశ్వలాః సర్వటాకరాః | గోపాయనాబోధయశ్చ ద్వాకల్పా అవవాహ్యకృత్ ||
3 బాలి శేయా పాలిశిష్యాస్తధోమాంకురవశ్చయే | ఆయస్థూణా శ్మీతవృక్షా స్తధా బ్రహ్మపురోహితాః || 4 లోమాత్యాః స్వస్తికరాః మాండలి ర్గౌతలి స్తధా | వాహ్నేహండిశ్చ సుమనాశ్వపాదిద్విద్ధిరేవచ || 5 శౌలి ర్లోలి ర్ర్బహ్మబలో వైలిశ్రవస ఏవచ | మాండవో యజ్ఞవల్క్యశ్చ ఏకార్షేయా స్తధా నృపః || 6 వసిష్ఠ ఏషాం ప్రవర అవైవాహ్యాః పరస్పరమ్ | శైలాలయోమహాకర్ణాః కారవ్యః క్రైవణి స్తధా || 7 కపింజలో బాలశిఖి ర్భార్గవిత్తాయనాశ్చయే | కౌరాయణా లాకహయా కౌలకృద్భాగురాయణాః || 8 శాకహవ్యాః కశాపేయా అథో ఉల్వపయాశ్చయే | సాంఖ్యాయనా అనడుహా అథో మాషశిరాధయః || 9 దామ కాయనా వాహయవో వాక్య మోగోరథస్తథా | ఆబాయనాశ్చ ఋషయో యే చ క్రోడాదనాయవాః || 10 ప్రలంబాయనాశ్చ ఋషయ ఔపమన్యవ ఏవచ | సాంఖ్యాయనాశ్చ ఋషయస్తధాయేచ దశేరకాః || 11 పాదకాయన ఔద్గ్వాహా ఋషయశ్చైవ లేఖయః | మాలేయా బ్రహ్మవలయః పూర్ణాగిరి స్తధైవచ || 12 త్ర్యార్షేయో೭పిమతశ్చైషాం సర్వేషాం ప్రవరస్తధా | భగోవసుర్వసిష్ఠశ్చ ఇంద్రః సమ్మతిరేవచ || 13 పరస్పరవైవాహ్యా ఋషయః పరికీర్తితాః | ఔపస్వస్థాః స్వస్థలయో వాలో హాలో హయాశ్చయే || 14 మధ్యందినా అక్షతయః పైప్పలా దేవిచం కపీ | త్రైశృంగావనగా ఆలవాః కుండినశ్చనరోత్తమః || 15 త్ర్యార్షేమో೭పిశ్ఠైషాం నరేషాం ప్రవరః శుభః | వసిష్ఠ మిత్రా వరుణౌ కుండినశ్చ మహాతపాః || 16 పరస్పర మవైవాహ్యాః ఋషయః పరికీర్తితాః | జాతూకర్ణా యవశైవ పాదపాశ్చ తధైవచ || 17 వసిష్ఠ వంశే೭భిహి మయైతే ఋషిప్రబర్హా నృప! గోత్రకారాః | యేషాంతునామ్నాం పకీర్తనేన పాపం సమగ్రం పురుషోజహాతి || 19 ఇతి శ్రీవిష్ణుధర్మోత్తరే ప్రథమఖండే మార్కండేయ వజ్రసంవాదే వసిష్ఠ వంశానుకీర్తనం నామ షోడశోత్తర శతతమో೭ధ్యాయః వసిష్ఠ వంశీయులగు విప్రులను తెల్పెద వినుము :- వశిష్ఠుల యొక్క ప్రవర ఏకార్షేయమని పేర్కొన బడినది. వశిష్ఠ గోత్రులతో వాశిష్ఠులు వివాహ మాడకూడదు. వ్యాఘ్రపాదులు ఔపవులు వైక్లబులు శాద్వరాయనులు తాపిష్ఠలులు శైలలోములు అశ్వలులు సర్వలూకరులు గోపాయనులు బోధులు ద్వారలులు అపవాహ్యకృతులు బాలిశేయులు పాలిశిష్యులు ఉమాంకురులు. అయస్థూణులు శీతపృక్షులు బ్రహ్మ పురోహితులు లోమాత్యులు. స్వస్తి కరులు మాండలి గౌతలి వాహ్నేహండి నుమసుడు అశ్వపాది విద్ది శౌలిశ్వ లోలి బ్రాహ్మబలుడు వైలిశ్రవనుడు మౌండులు యాజ్ఞ వల్క్యుడు నను వీరికార్షేయులు. వీరిలో ప్రవరుడు వశిష్ఠడు. వీరు పరస్పరము అవివాహ్యులు. శైలాలయుడు మహాకర్ణుడు కౌరప్యుడు క్రైపణి కపింజులుడు బాలశిఖి భాగవిత్తాయణులు కేరాయణులు లాకహయులు కాలకృద్భాగురాయణులు శాకహవ్యులు కశాపేయలు ఉల్వపయలు సాంఖ్యాయనులు అనడుహులు మాషశిరాధులు దామకాయనులు వాహయులు వాక్య యోగుడురథుడు. అవాయచులు క్రోడాదనులు యవులు ప్రలాంచాయనులు జాపమన్యులు. సాంఖ్యాయనులు దశేరకులు పాదకాయనుడు ఔద్రాహులులేఖులు, మాలేయులు, బ్రహ్మవలులు పూర్ణాగారి యను వీరి ప్రవర త్ర్యార్షేయము భ్యగుడు వసువు వశిష్ఠుడు ఇంద్రుడు సన్మతి యనువారు పరస్పరము వివాహమాడరాదు. ఔషస్వస్థులు స్వస్థలులు బాలుడు హాలుడు హయుడు మడ్యందినులు అక్షతులు పైప్పలులు దేవి చంతపిలు త్రైశృంగురు పనగులు ఆలవులు. కుండినులు నను వీరు త్ర్యార్షేయ ప్రవరులు వశిష్ఠమిత్రావరణులు కుండినడు ఈ ఋషులు పరస్పర వివాహమాడరాదు. జాతూకర్ణులు యవులు పాదపుయి త్ర్యార్షేయులు జాతుకర్ణుడు, వశిష్టుడు అంత్యుడు, వీరు పరస్పర వివాహమునకు తగరు. చేను వశిష్ఠవంశ ఋషి ప్రవరల గోత్రకర్తల నెఱింగి చితి. వీరి పుణ్యనామ కీర్తనచే మానవుడు సర్వ పాపమునం బాయును. ఇది శ్రీవిష్ణుధర్మోత్తర మహాపురాణ ప్రథమఖండమున వశిష్ఠవంశాను కీర్తనమను. నూటపదునాఱవ అధ్యాయము.