Sri vishnudharmothara Mahapuranam-1
Chapters
నూటఏబదియవ అధ్యాయము - మహర్ష్వాశ్రమ వర్ణనము మార్కండేయ ఉవాచ : తసై#్యవ పర్వతేంద్రస్య ప్రదేశం సుమనోహరమ్ |
1 అగమ్యంమానుషై రన్యైర్దైవయోగాదు పాగతః ||
1 ఇరావతీసరిచ్ఛ్రేష్ఠా యస్మాద్ధేశాద్వి నిర్గతా | మేఘశ్యామంచ తందేశంద్రు మఖండైరనేకశః || 2 సాలైస్తాలైస్తమాలైశ్చకర్ణికారైః సశాల్మలైః | న్యగ్రోదైశ్చతథాశ్వత్థెః శిరీషైః శింశుపాద్రుమైః || 3 శ్లేష్మాతకై రామలకైర్హరీత కవిబీతకైః | రమ్యైశ్చందనవృక్ష్యైశ్చ కపిత్థైరక్తచందనైః || 4 వటమాహిషకాక్షోటై రశ్వకర్ణైస్తథార్జునైః | హస్తికర్ణైస్సవనసైఃకోవిదారైఃసుపుష్పితైః || 5 దేవదారు మహావృక్షైస్తథా కాలేయకద్రుమైః | పద్మకైశ్చందనైర్బిల్వైః కుటజైర్హరిచందనైః || 6 ప్రాచీనాగురుకైశ్చైవస్థూణికైః సమశండికై || ఖర్జూరైర్నారి కేలైశ్చప్రియాల్వామ్రాతకైంగుదైః || 7 తేరుమానైః ర్వటైర్భన్యైః కశ్మరైః ఫలిభి స్తథా | జాతీఫలైః పూగఫలైః కట్ఫలైర్లవలీఫలైః || 8 మందారైఃకోవిదారై శ్చకింశుకైః కుసుమాంశుభిః | పలాశైఃశమిసూల్లాసై ర్వేతసై రవ్లువేతసైః || 9 రక్తాతిరంగనారంగై రింగుదైః సప్రియంగుభిః | రక్తాశోకైస్తథా ೭శోకైరారుకైః సచిరారుకైః || 10 ముచుకుందైస్తథా కుందైరాటరూషపరూషకైః | కింకరాతైఃకిరాతైశ్చ కేతకైశ్చసకేతకైః || 11 శోభాంజనైరంజనైశ్చ ముకూలకనికోచకైః | సుపూర్ణచారువసనైర్ద్రుమైఃశ్రేష్ఠైరథాసనైః || 12 మన్మథస్యశరాకారై స్సహకారైర్మనోరమైః | నేతయుథికయా రాజన్‌శ్వేతయూథికయాతథా || 13 జాత్యాచంపక జాత్యాచతుంబు రైశ్చాప్యుదుంబరైః | మాషైశ్చోచ్చైస్సలకు చైస్తలంబలకుశంబలైః || 14 తథా సుపుష్పావరణౖ ర్వరణౖః కామివల్లభైః | పుష్పాకులై శ్చవమేలైః పారిభద్రక భద్రక్తః || 15 ధారాకదంబైః కుటజైః కదంబైర్గిరికూటభైః |ఆక్రాంతసర్వకకుభైః కకుభైః కమనీయకైః || 16 కర్కంధు బదురైర్నీపైః దీపై#్తరివమహోజ్జ్వలైః | రక్తైః పాలీవతైః శ్వేతైర్దాడిమైశ్చణ్యకద్రుమైః || 17 ప్రతానైః పిప్పలీనాంచనాగవల్ల్యాశ్చభాగశః | మరీచస్యతథాగుల్మై ర్నవమల్లికయాతథా || 18 మృద్వీకామండలై ర్ముఖ్యైరతిముక్త కకుండలైః | త్రపుసైర్వారుకానాంచ ప్రతానైః సఫలైః శుభైః || 19 కూష్మాండానాం ప్రతానైశ్చ అలాబూనాంతథాక్వచిత్ చిర్భటస్యప్రతానైశ్చ పటోలైః కారవేల్లకైః || 20 కర్కోటకైః ప్రతానైశ్చ వార్తాకైర్పృహతీఫలైః | కల్హ రైర్మూలకైర్ముఖ్యైః శాకైశ్చ వివిధై స్తథా || 21 సువర్చలాభిః సర్వాభిః సర్షపాభి స్తథైవచ | కాకోలీక్షీరకాకోలీఛత్రయా చాతిఛత్రయా || 22 కాకమాచీ మహాబద్దిశశకర్దల కందలైః | తథాక్షీరికశాకేన కాలశాకేన చాప్యథ || 23 శింబిధాన్యైస్తధా థాన్యైః సర్వైర్నిరవశేషతః | ఓసధీభిర్విం చిత్రాభిర్దీ వ్యమానాభిరేవచ || 24 కందైర్విదార్యాచతథా తరూటైః స్వాదు సంయుతైః | సువిషణ్ణాశటీశేషా రాజక్షయ కవాస్తుకైః || 25 అయుష్యాభిర్య శస్యాభిర్వర్ణాభిశ్చ నరాధిప | జరామృత్యుభయఘ్నాభిః క్షుద్భయఘ్నాభిరేవచ || 26 సౌభాగ్యజననీభిశ్చ వృష్యాభిశ్చాప్య నేకశః | వేత్రవేణులతాభిశ్చ తథా కీచనవేణుభిః || 27 కాశైః శశాంక సంకాశైః శరగుల్మైస్తథాక్వచిత్ | కుశగుల్మె స్తథారమ్యైర్గుల్మై క్షుమనోహరైః || 28 కార్పాసయాతువర్యాచదుకూలేన శుభేనచ | తథాచకదశీఖండై ర్మనోహరిభిరుత్తమైః || 29 తథామరకతప్రఖైః వ్రదేశైః శాద్వలాన్వితైః | ఇరాపుష్ప సమాయుక్తైః కుంకుమస్యచభాగశః | 30 తగరాతివిషామాంసీ గ్రంథిపర్ణీ సురాగదైః | సువర్ణపుషై#్పశ్చతథా భూమిపుషై#్పస్తథా పరైః || 31 జంబీరికాభూ స్తృణౖశ్చ సరసైః సృముకైస్త్రథా | శృంగవేరాజమోదాభిః కురేరకప్రియాలుకైః || 32 జలజైశ్చతథా పద్మై ర్నానావర్ణెః సుగంధిభిః | ఉదయాదిత్య సంకాశైః పూర్ణచంద్ర నిభైస్తథా || 33 తపనీయ సపర్ణైశ్చ అతసీ పుష్పసంనిభైః | శుకపత్రనిభూశ్చాన్యైః స్థలపద్మైశ్చభాగశః || 34 పంచవర్ణైః సమాకీర్ణం బహువర్ణైస్తథైవచ | దుష్టదృష్ట్యహితముదైః కుసుమైశ్చంద్ర సంనిభైః || 35 తథావహ్నిశిఖా కారైరాజన్రక్తోత్పలైఃశుభైః | నీలోత్పలైః సకల్హారైర్దుర్జాత కసేరుకైః || 36 శృంగాటకైర్మృణాళైశ్చ కావాటైరాక్షసోత్పలైః | జలజైః స్థలజై ర్మూలైః ఫలైః పుషై#్పరశేషతః || 37 వివిధైశ్చవ నీవారైర్మునిభోజ్యైర్న రాధిప | నతద్ధాన్యం నతత్సస్యం నతచ్ఛాకం సతత్ఫలమ్ || 38 సతన్మూలం నతత్కందం సతత్పుష్పం నరాధిప | నాగలోకోద్భవం యచ్చ నాకలోకోద్భవం చయత్ || 39 అనూపబంధనోత్థంచ తన్నయన్నాస్తియాదవ | సదాపుష్పఫలం సర్వమజస్రమృతుయోగతః || 40 మద్రేశ్వరః సదదృశేతపసో೭ర్ధాయయోగతః | దదృశేచతథాతత్ర నానారూపాన్పతత్రిణః || 41 మయూరాన్ శతపత్రాంశ్చ కలవాచక కోకిలాన్ || తథాకాదం బకాన్హంసాన్కు క్కుటాఞ్జలకుక్కుటాన్ || 42 కృకరాన్పర్కశాన్మ్యామాం స్తిత్తిరాస్సకపింజలాన్ | ధార్తరాష్ట్రాన్ల్ప వాన్మద్గూన్కల వింకాంఛుకాన్బకాన్ || 43 చటకాంశ్చక్రవాకాంశ్చ ఆటకాంప్టిట్టి భాన్సటూన్ | పుత్త్రప్రియాన్లోహ పృష్ఠాన్ గోనందగిరి వర్తకాన్ || 44 పారావతాన్కామలాంశ్చశారకాన్ జీవజీవకాన్ | లావవర్తక వర్తీరాన్ రక్తచర్మ ప్రభద్రకాన్ || 45 తామ్రచూడాన్వర్ణ చూడాన్కోయష్టీన్ఖంజరీటకాన్ | ఋషివుత్రాన్సహారీతాన్ కుక్కుటాన్ కాష్ఠకుక్కుటాన్ || 46 లట్వాన్ లటేఘాన్గోక్ష్వేడాంస్తథా కుంకుమచూడకాన్ | భృంగరాజా ంఛారపాదాన్భూలిం గాన్పిండి మాలవాన్ || 47 మంజూలీయకదా త్యూహగోపపుత్రాన్త్స వంజులాన్ | భారద్వాజాం స్తథా చాషాన్సు వర్ణాన్రజనీయకాన్ || 48 ఏతాంశ్చాన్యాంశ్చను బహూన్ పక్షిసంఘాన్మనోహరాన్ శ్వాపదాన్వివిధాకారాన్ మృగాంశ్చైవ మహామృగాన్ || 49 వ్యాఘ్రాన్కేసరిణః సింహాన్వీచినః శరభాన్వృకాన్ | ఋక్షాంస్తరక్షూన్బంధూ కానోలాంగూలాన్సవానరాన్ || 50 శశాంల్లోకాంచ్ఛశపలాన్మార్జారా న్మాయపఃశునః | మూషికాన్నాకులాన్కాచాన్సింహాన్నోడ్రసురోమకాన్ || 51 తథామత్తాంశ్చమాతం గాన్‌మహిషాన్గవయాన్వృషాన్ | చరమాన్సృమారాంశ్చైవ తదాగోరాన్న భానపి || 52 ఉరభ్రాంశ్చతథా మేషాన్ సారంగానాథకర్కశాన్ | రురూన్న మష్పదానృష్పాన్మర్కటాన్కర్కటాన్మృగాన్ || 53 నీలాంశ్చైవ మహీనీలాన్ కరాలమృగమార్దకాన్ | శ్వదంష్ట్రాన్రామ శరభాన్ కోడ కాక వశస్వరాన్ || 54 కరాళాన్కృతమాలాంశ్చ కాలపుచ్ఛాంస్త థారుణాన్ | ఉష్ట్రాన్గజాన్వరాహాంశ్చతురగాన్ఖ రగర్ధభాన్ || 55 మార్కండేయుడనియె. ఆ పర్వతేంద్రముయొక్క యతిమనోహరము మానవుల కగమ్యగోచరము నైన యొకానొక తావునకా నరేంద్రుడు జేరుకొనెను. ఆది యిరావతి నది పుట్టినచోటు. అనేక వృక్ష షండముచే నది మేఘమండల మట్లతి నలుపు గొనియుండెను. అందు సాలతమాలాదిసంతత సర్వ పుష్ప ఫల వృక్ష లతాదుల జాతులు తామర పూలలో రకాలు - పక్షులు సింహాది జంతువులు గలవు. పురూరవ చక్రవర్తి అక్కడ ఆత్రి యాశ్రమమునకు జేరెను. ఏతాన్పశ్యన్స మద్రేశోవిరుద్ధాంశ్చ పరస్పరమ్ | అవిరుద్ధాన్వనే తస్మిన్నిర్వృతిం న పరాం య¸° || 56 తదాశ్రమవదేముఖ్యో బభూవాత్రిః పురానృప | తత్ర్పసాదాత్సదాయుక్తం స్థానరైర్జంగమై స్తథా || 57 హింసంతిన తథా೭న్యో೭న్యంహింసకాస్తు పరస్పరమ్ | క్రవ్యాదాః ప్రాణినస్తత్రసర్వేక్షీర ఫలాశనాః || 58 నిర్మితా స్తత్ర రత్యర్థమత్రిణా సుమహాత్మనా | శిలానాంనిమ్నదే శేషు తత్రగానః స్వయంనృపః || 59 పయఃక్షరంతి తద్దివ్య మమృత స్వాదుసంనిభమ్ | క్వచిద్రా జమహిష్యశ్చ క్వచిద్రాజాచభాగశః || 60 శిలాఃక్షీరేణసంపూర్ణా దధ్నాచాన్యత్రయాదవః | సపశ్యన్పరమాంప్రీతి మవాపవసుధాధిపః || 61 సరాంసితత్రదివ్యానినద్యశ్చ విమలోదకాః | మృణాళకాని దివ్యాని శీతలానిచ భాగశః || 62 కందరాణిచ శైలస్యసుఖ సేవ్యానియాదవ | హిమపాతో నతత్రాస్తిసమంతాత్పంచ యోజనమ్ || 63 ఉపత్యకాసు శైలస్య శిఖరేషుతువిద్యతే | తత్రాపిరాజంచిఖరం పర్వతేంద్ర స్యపాండురమ్ || 64 హిమపాతంసదా తత్రఘనాః కుర్వంతి సంహతాః | తత్రాస్తిచాపరం శృంగంయత్రతోయం ఘనాఘనాః || 65 నిత్యమేవాభివర్షంతి శిలాభిః శిఖరం ఖరమ్ | తదాశ్రమ మనోహారియత్ర కామధరాధరాః || 66 సురముఖ్యోపఖోగ్యత్వాత్ శిఖినః సఫలాః సదా | సదోపగీత భ్రమరం సురస్త్రీసే వితామరమ్ || 67 సర్వపాపక్షయకరం శూలస్యేవ మహాకరమ్ | వానరైః క్రీడమానైశ్చ దేశేదేశే నరాధిప! || 68 హంసపుంజాః కృతాస్తత్రచంద్రబింబ సమప్రభాః | తదాశ్రమసమంతాచ్చ హిమసంరుద్ధ కందరమ్ || 69 శైలవాటైః పరికృత మగమ్యం మనుజైః సదా | పూర్వారాధితదేవేశో మహారాజః పురూరవాః || తదాశ్రమమను ప్రాప్తో దేవదేవ ప్రసాదితః || 70 తదాశ్రమంశ్రమశ మనం మనోహరం మనోహరైః కుసుమశ##తై రలంకృతమ్ | కృతంచ తత్స్వయమథచాత్రిణాశుభం శుభప్రదంతం దదృశేసమద్రరాట్ || 71 ఇతి శ్రీవిష్ణుధర్మోత్తరే ప్రథమఖండే మార్కండేయ వజ్రసంవాదే మహర్ష్యాశ్రమ వర్ణనం నామైకపం చాశదధిక శతతమో೭ధ్యాయః. అత్రిమహర్షి - ఆశ్రమ వర్ణనము ఆ యాశ్రమమునందు పరస్పరము హింసించుకొను జీవులును హింసను మానినవి. అట ఘాతుక జంతువులు వచ్చి మాంసము తినునవి పాలు పండ్లు మాత్రమే తినును. అట క్రింది లోయలందు రాళ్ళ చరియలలో నత్రిమహర్షి స్వయముగా గోవులను నిర్మించెను అవి అమృతప్రాయమగుదివ్య క్షీరమును చేవును. ఒకచో రాజ మహిషులు నొకచో రాజును నా యా భాగములందు అచటి శిలలు క్షీర పూర్ణములు దధి పూర్ణములు. ఆ గిరి కందరములు సుఖ సేవ్యములు. అట యోజన పంచకమందు మంచు పడదు. ఉపత్యక (గిరి సమీప ప్రదేశము) మందు గిరి శిఖరములందు మంచుకురియదు. అక్కడ ఘనములు ఘనాఘనములు=మేఘములు ఘనములైనవి. నిరంతరము శిఖరములనుండి ఖరముగా (తీవ్రముగా) వర్షము గురియును. ఆశ్రమమతి మనోహరము అచట ధరలు (భూములు) కామధరలు సురశ్రేష్ఠుల కుపభోగ్యములగుటచే నట శాఖులు (శాఖలుగలవి వృక్షములు) సదా - సపలములు =ఎల్లపుడు పండ్లతో గూడినవి. (సార్థకములు పుణ్య ఫల సంపన్నములని శ్లేషార్థము) నిరంతర గానము చేయు భ్రమరములు నిత్యము సురస్త్రీలు సేవించు నమరులు గలది సర్వపాపక్షయకరము. ఆ శైలముయొక్క మహాకరము గొప్ప నివాస స్థానము. ఆ శైలముయొక్క కరమే యది. అట నెచ్చోటను హంసపుంజము చంద్రబింబ సమప్రభ##మై వానరములతో నాడుకొనును. ఆ ఆశ్రమము నల్గడల మంచుగప్పిన కందరము శైలవాటములతో జట్టువారుకొని మనుజులక గమ్యమైన యచ్చోటికి మున్ను దేవేశుని హరుని యారాధించినవాడు కావున పురూరవ మహారాజు చని దేవదేవుని ప్రసాదమున మనోహర కుసుమ రాసుల సలంకృతమైన అత్రిమహర్షి స్వయముగ నిర్మించిన శుభము శుభప్రదమునైన శ్రమశమనమైన యత్రి యాశ్రమమును జేరెను. ఇది శ్రీవిష్ణుధర్మోత్తర మహాపురాణము ప్రథమఖండమున అత్రిమహర్ష్యాశ్రమవర్ణనమను నూటయేబదియొకటవ అధ్యాయము.