Sri vishnudharmothara Mahapuranam-1
Chapters
రెండువందల నలుబదిఎనిమిదవ అధ్యాయము - పులహ వంశానుకీర్తనము శైలూషఉవాచ : పులహస్య ప్రజాసర్గం శ్రోతుమిచ్ఛామి తత్త్వతః | యస్య వంశే సముత్పన్నా వానరా బలదర్పితాః || నాడాయన ఉవాచ : మృగాచ మృగమందాచ హరిస్తామ్రా తథా ఇరా | భూతాచ కపిశా దంష్ట్రా సురసా సరమా తథా || కశ్యపో జనయామాస క్రోధాత్తు దశకన్యకాః | కశ్యపేన చ తా దత్తాః పులహాయ మహాత్మనే ||
3 ప్రజాస్తాసాం ప్రవక్ష్యామి సర్వాసాం త్వం నిబోధమే | మృగయాస్తు మృగా జాతా హరిణౖణాః శశా స్తథా || 4 రురవః పృషతశైవ న్యంకవః శశకా స్తథా | సృమరా మృగమందాయా గవయా మహిషా స్తథా || 5 చమరోష్ట్ర వరాహాశ్చ ఖడ్గా గౌరఖరా స్తథా | హర్యాశ్చ వానరాజాతా గోలాంగూలాః సకింనరాః || 6 మండూకా సకులాశ్చైవ యేచాప్యన్యే బిలేశయాః | పంచకన్యాశ్చ తామ్రాయాః పత్న్యస్తా వరుణస్య చ || 7 ప్రాదాద్ధర్మ భృతాంశ్రేష్ఠః పులహస్తపసాంనిధిః | శ్యేనీభాసీతథా క్రౌంచీ ధృతరాష్ట్రీ శుకీతథా || 8 శ్యేనీతు జనయామాస పుత్రం సంపాతినం తథా | జటాయుషం చ రాజానం గృధ్రాణాం బలవత్తరమ్ || 9 సంపాతీ జనయామాసశ్యేన గృధ్రవటాం స్తథా | భాషీపుత్రాఃస్మృతాభాసాః క్రౌంచాః క్రౌంచీసుతాః స్మృతాః || 10 ధృతరాష్ట్రీ సుతాహంసా ధార్తరాష్ట్రా స్తథైవచ | చక్రవాకముఖాశ్చాన్యే తథాయే జలచారిణః || 11 శుకీపుత్రాః శుకాజ్ఞేయాః పక్షిణశ్చాపి కీర్తితాః | కశ్యపస్యతు యా పత్నీ ఇరానామ ప్రకీర్తితా || 12 కుంజరం జనయామాస సురకర్యోద్యతం సదా | భూతా పుత్రా స్తథా భూతా మహాదేవ మనువ్రతాః || 13 ఉపవీరో లూఖలికా ఆస్యకర్ణా కుషండికా | పాంసవః పాణి పాత్రాశ్చ చైతన్యాని పునస్తథా || 14 సూచీముఖాః శోషణికాః కులాన్యేతాని షోడశ | కులేష్వేతే షుజాయంతే నానాకార విచేష్టితాః || 15 నిష్కుటేషు ప్రతోళీషు చత్వరేషు గుహాసుచ | తేషాం ప్రాదాత్తదా స్థానమందర్ధాన ప్రతాపితాః || 16 అణిమాలఘి మాప్రాప్తి ర్యత్రకామావసాయితా | దంష్ట్రీ పుత్రాస్తథాలోకే దంష్ట్రిణోయే ప్రకీర్తితాః || 17 సరమాయాస్తథా సర్పాః కీటజాత్యశ్చ సర్వశః | శ్యామశ్చధవళ##శ్చైవ సారమే¸°తథా శునౌ || 18 యమస్యానుచరౌ తౌచమహాబలం పరాక్రమౌ | ఇతిక్రోదాదుహితౄణాం ప్రజాతిః కీర్తితామయా || 19 కశ్యపస్యతుయా పత్నీసురభిర్నామ విశ్రుతా | కనీయసంచశూద్రాణాంతస్యా సీదృహితృద్వయమ్ || 20 రోహిణీచైవ భద్రంతే గంధర్వీచ మహీపతే | పులహాయైవ తేదత్తే కశ్యపేనమహాత్మనా || 21 సురూపామేమరూపాచ సర్వకామదుఘాతథా | రోహిణ్యాంజన యామాసపులహః సమహాతపాః || 21 సురూపాహేమరూపాచ సర్వకామదుఘాతథా | రోహిణ్యాంజన యామాసపులహః సమహాతపాః || 22 బ్రహ్మచర్య వ్రతాస్తాస్తుధేనవోదశకీర్తితాః | మానసీతు ప్రజాతాసాం యథాసంఖ్యేన మేశృణు || 23 గావశ్చైవ మహిష్యశ్చ అజాశ్చైవావయస్తథా | గంధర్వీజన యామాసతురగాన్వాతరంహసః || 24 గరుడీచ మయూరీచద్వేతుకన్యే మనోరమే | పులహేనతు తేదత్తే గరుడాయ మహాత్మనే || 25 గరుడీజన యామాససుపర్ణాన్భీమ విక్రమాన్ | మయూరీజన యామాసమయూరా ద్యాన్విహంగమాన్ || 26 గరుడాన్వయసంభూతాః సర్వే పన్న గభోజినః | పక్షిణస్తు త్వయాజ్ఞేయాః సుపర్ణాన్గరుడా ఞ్ఛృణు || 27 సువర్ణచూడోనాగశ్చ దారుణ శ్చూడతుండకః | అనిలశ్చానల శ్చైవ విశాలాక్షో೭థకండలీ || 28 కర్కశోధ్వజనిష్కంభీ వినతో వామనస్తథా | వాతవేగోనిశాచక్షుర్ని మిషో೭నిమిషస్తథా | 29 త్రివారస్సప్త వారశ్చ వాల్మీకిర్వి పుకిస్తథా | దైత్యద్వీపస్సరిద్ద్వీపః సారసః పద్మకేతనః || 30 సుముఖశ్చిత్రకే తుశ్చచిత్ర బర్హస్తథానఘ | మేఘః సత్కుముదో దక్షః సర్వభుక్కామ భోజనః || 31 గురుభారః కపోతశ్చ పూర్వ నేత్రశ్చిరాతకః | విష్ణుగంధాః కుమారశ్చ పరిబర్హో హరస్తథా || 32 అశ్వాంబరో మదుపర్కశ్చ హేమవర్ణస్త థైవచ | మలయోమాతరిశ్వాచ నిశాకరదివాకరౌ || 33 ఏతేప్రదేశ మాత్రేణ మయోక్తా గరుడాత్మజాః | కులమేతత్సు పర్ణానాం ధన్యానాం నృపసత్తమ || 34 సర్వేతేశ్రియా యుక్తాః సర్వేశ్రీవత్సలక్షణాః | కులమేతద్ధిశైలూష శ్లాఘ్యం విష్ణు పరిగ్రహమ్ || 35 దైవతంవిష్ణురేతేషాం విష్ణురేవ పరాయణమ్ | హృదితేషాం సదావిష్ణుర్విర్ణేషుషాం పరాగతిః || 36 ఏతత్తవోక్తం పులహస్య వంశం పుత్రైః సుతాభిశ్చ సమన్వితం యత్ | వంశేతుసర్వోత్తమ వీర్యయుక్తా జాతాః ఖగేంద్రా హరయశ్చ వీరాః || 37 ఇతి శ్రీవిష్ణుధర్మోత్తర మార్కండేయ వజ్రసంవాదే శైలూషం ప్రతి నాడాయన వాక్యేషు పులహవంశాను కీర్తనం నామాష్పచత్వారింశ దుత్తర ద్విశతతమో೭ధ్యాయః || శైలూషుండు పులహుని వంశము. బలదర్పితులైన వానరులుదయించినది వినవలతునన నాడాయనుడిట్లనియె. కశ్యపుడు మృగయనునామె మొదలు సరమయను దానిదాక పదిమంది కూతుండ్రను కోపమునుండి కనెను. అతడు వారిని పులహునకిచ్చెను. వారిసంతానము నీవెరుంగుమని పేర్వేర వారిసంతానమెల్ల వినిపించెను. చివర వీరందరు శ్రీయుక్తులు శ్రీవత్సలాంఛనులు విష్ణును సమాశ్రయులు. వీరు విష్ణు పరిగ్రహులు. విష్ణువుచే రక్షింపబడినవీరికి విష్ణునే పరమగతి. వీరిహృదయమందెల్లవేళల విష్ణువుండును. ఈ పులహవంశమందు వానరులు వీరులు జనించిరి. కేవలము పేర్లుగావున నవి మూలమునం దెలియనగునని వివరింపలేదు. ఇది శ్రీవిష్ణుధర్మోత్తర మహాపురాణము ప్రథమఖండమున పులహవంశానుకీర్తనమను రెండువందలనలుబదియెనిమిదవ అధ్యాయము.