Sri Koorma Mahapuranam    Chapters   

శ్రీకూర్మమహాపురాణమ్‌

అనువాదకుడు

డా|| కండ్లకుంట అళహసింగరాచార్యులు

ఎమ్‌.ఏ., పిహెచ్‌.డి.

విశ్రాంతసంస్కృతోపన్యాసకుడు

ఆంధ్రసారస్వతపరిషత్‌ ప్రాచ్యకళాశాల, హైదరాబాద్‌

ప్రకాశకులు

శ్రీ వేంకటేశ్వర ఆర్షభారతి ట్రస్ట్‌

గురుకృప

1-10-140/1, అశోక్‌నగర్‌, హైదరాబాద్‌ - 500 020.

సర్వస్వామ్యములు ప్రకాశకులవి

ప్రథమ ముద్రణము : 2002

ప్రతులు : 1000

మూల్యము : 100/-

ఇంటింట దేవతామందిరములందు పూజింపవలసినవి

ఆడపడుచులు అత్తవారింటికి వెళ్ళునపుడు సారెపెట్టవలసినవి

ఆచంద్రార్కము మనమల మునిమనమల ఆయురారోగ్య భాగ్యసౌభాగ్యసమృద్ధికి

ధర్మము, ధనము, భోగము, మోక్షమునుకోరి చదివి చదివించి

విని వినిపించవలసినవి వేద వేదాంత రహస్య సుబోధకములైనవి

వ్యాసప్రోక్తఅష్టాదశ (18) మహాపురాణములు

వానిని సంస్కృతమూల - సరళాంధ్రానువాద - పరిశోధనలతో

శ్రీ వేంకటేశ్వర ఆర్షభారతి ట్రస్టు ముద్రించి

అందించుచున్నది.

ప్రతులకు అక్షరకూర్పు ముద్రణ

శ్రీవేంకటేశ్వర ఆర్షభారతి ట్రస్ట్‌ సమంత గ్రాఫిక్స్‌ శ్రీ కళాప్రింటర్స్‌

గురుకృప, యస్‌.ఆర్‌.టి. 16, గాంధీనగర్‌,

1-10-140/1, అశోక్‌నగర్‌, జవహర్‌నగర్‌, హైదరాబాద్‌. హైదరాబాద్‌ - 500 080.

హైదరాబాద్‌ - 500 020. ఫోన్‌ : 7670949 ఫోన్‌ : 7611864

శ్రీః

శ్రీ వేంకటేశ్వర ఆర్షభారతి ట్రస్టు చేపట్టిన మహాపురాణాంధ్రీకరణ కార్యక్రమం పండితుల సహకారంతో కొనసాగుచున్నది. ఆ కార్యక్రమంలో భాగంగా ఈనాడు శ్రీకూర్మమహాపురాణం ఆస్తికులకు అందజేయడానికి సంతోషిస్తున్నాం. హైదరాబాదులోని ఆంధ్రసారస్వత పరిషత్‌ ప్రాచ్యకళాశాలలో సంస్కృతోపన్యాసకులుగా పనిచేసి విశ్రాంతి తీసికొంటున్న ప్రసిద్ధ సంస్కృతాంధ్రపండితులు డా|| కండ్లకుంట అళహసింగరాచార్యులు మాకోరిక మేరకు ఈ పురాణాన్ని తెలుగులోనికి చక్కగా అనువదించి ఇచ్చినారు. మా ఇతరపురాణములవలెనే ఇది కూడ ఆస్తిక జనుల మన్ననల నందగలదని విశ్వసించుచున్నాము. అనతిచిరకాలములో ఈ పురాణానువాద ప్రకాశన కార్యక్రమమును అనుకొన్న రీతిలో పూర్తిచేయగలమని ఆశించుచున్నాము.

ప్రకాశకులు

 

Sri Koorma Mahapuranam    Chapters