Sri Vishnudharmottara Mahapuranamu-2    Chapters   

తొంబదియెనిమిదవ అధ్యాయము - సాదారణస్నానవర్ణనము

రామ ఉవాచ || కమ్యాని త్వం సమాచక్ష్వ స్నానాన్యన్యాని దేవజ | కేన స్నానేన ధర్మజ్ఞకం కం కామ మవాప్ను యాత్‌ ||

పుష్కర ఉవాచ || పురోధా స్సోపవాసస్తు సర్వస్నానాని కారయేత్‌ | సోపవాసస్య ధర్మజ్ఞ! తథా సర్వత్ర మానవః ||

అకాలమూలాః కలశాః కార్యాః సర్వేషు భార్గవ | పూజా చంద్రమసః కార్యా వరుణస్య తథైవ చ

నక్షత్ర దేవతానాం చ నక్షత్రస్య తథైవ చ | సర్వగస్యా ప్రమేయస్య వాసుదేవస్య చా ప్యథ ||

యేషాం చ పూజా కర్తవ్యా తేషాం చ జుహుయాథ్థవిః | కామ్యం స్నానం సదా కుర్యాన్నక్షత్రం తు న లంఘయేత్‌ ||

మంత్రయే త్స్నానకలశం మంత్రేణానేన భార్గవ ||

మంత్రః- || 'ఆపః సోమాద్యాః సంబభూవుః పవిత్రాగ్నిః పావనః సోమసూర్యసంస్థితా వాయునా నష్టదోషాశ్చయోనిత్యం||

మచ్ఛ్రేయసే సత్కృత్యాప్సుస్యుః సాహాశాన్తిః శ్రీర్నవ పుష్టిర్మహ్యం భూయాసం సర్వశిరః ||

సాధు స్వాహేతి సూర్యః సంస్థితా వాయునా మాష్టదోషా' ||

కర్మై తదుక్తం రిపునాశకారి సాధారణం స్నానమిదం పవిత్రమ్‌|

అతఃపరం తే కథయామి రామ స్నానాని కామ్యాని సుఖప్రదాని ||6||

ఇతి శ్రీవిష్ణుధర్మోత్తరే ద్వితీయఖండే మా.సం రామంప్రతి

పుష్కరో పాఖ్యానే సాధారణస్నాన వర్ణనంనా మాష్టనవతి తమో7ధ్యయః|| 98

పరుశురాముడనెను:- ధర్మాజ్ఞా! ఏస్నానముచే శత్రునాశనమగునో యాయా కామ్య స్నానము తింకనానతిమ్మన పుష్కరుండినియై. పరుశురామ! కలశములను అకాలమూలములను (కాలమూలము=ఎఱ్ఱ చిత్రమూలము) చేయవలెసు. చంద్రునుచే వరుణినికి నక్షత్ర దేవతలకు ఆ నక్షత్రమునకు సర్వాంతర్యామియైనవాసుదేవునికి పూజచేసి వారి వారినుద్దేశించి హోమమములునుం గావింపనగును. నక్షత్రము దాటకుండ నెల్లప్పుడు కామ్య స్నానము సేయవలెను. స్నాన కలశము నీక్రింది మంత్రముతో నభి మంత్రింపవలెను.

మంత్రము

'అపః సోమాద్యాః సంబభూవుః పవిత్రాగ్నిః పావనః | సోమసూర్య సంస్థితా

వాయునా నష్ట దోషాశ్చ యోనిత్యం మచ్ఛ్రేయసే సత్కృత్యాప్సు స్యుః

స్వాహా శాంతిః శ్రీర్నవ పుష్టిర్మహ్యం భూయాసం సర్వ శిరః | సాధు

స్వాహేతి సూర్యః సంస్థితా వాయునామాష్టదో షా'

éఈస్నాన కర్మశత్రునాశన మొనరించును. ఈస్నానము సాధారణము పవిత్రమునైనది.

ఈ మీద సుఖ ప్రదములయిన కామ్య స్నానము లెరిగించెదను.

ఇద్రి శ్రీ విష్ణుధర్మోత్తర మహాపురాణము ద్వీతీయఖండమున సాధారణ స్నానవర్ణనమను

తొంబదియేనిమిదవ యధ్యాయము.

Sri Vishnudharmottara Mahapuranamu-2    Chapters