Bharatiya Samskruthi
Chapters
భారతీయ సంస్కృతి శ్రీ శ్రీ శ్రీ జగద్గురువర్యులు కాంచీ కామకోటి పీఠాధీశ్వరులు జయేంద్ర సరస్వతీస్వాములవారు 25-2-73 ఆదివారం ఆశీస్సులందజేయుచు ఈ భారతీయ సంస్కృతి గ్రంధమును ఆవిష్కరించిరి. గ్రంధకర్త : వేద, విద్యా విశారద, విద్వాన్ షడ్దర్శనం సోమసుందరశర్మ శ్రీరాములపేట, ప్రొద్దుటూరు. వెల: . 5-00