Sri suktha Rahasyardha pradeepika    Chapters   

సాధన గ్రంథ మండలి - 117

శ్రీమాత్రేనమః

శ్రీసూక్తరహస్యార్థప్రదీపిక

(ఉపాసనారహస్య వ్యాస సహితము)

వరాంకుశౌపాశ మభీతిముద్రాం

కరైర్వహంతీం కమలాసనస్థాం |

బాలార్కకోటి ప్రతిభాం త్రినేత్రాం

భ##జేహ మంబాం జగదీశ్వరీంతామ్‌ ||

వివృతికర్త :

శ్రీ శ్రీయానందనాథుఁడు

శ్రీ ఈశ్వర సత్యనారాయణశర్మ

శ్రీకాకుళవాసి

ప్రకాశకులు :

సాధన గ్రంథమండలి, తెనాలి.

1970

కాపీరైటు) (వెల: 2-00

సర్వస్వామ్యములు

సాధన గ్రంథ మండలివి

మలిముద్రణ:

సాధారణ కార్తీకము

శ్రీ వెంకటరమణ ప్రెస్‌, గాంధీచౌక్‌ - తెనాలి.

1970 - నవంబరు

 

 

వివృతి కర్త

శ్రీ శ్రియానందనాథుఁడు

ఈశ్వర సత్యనారాయణశర్మ

 

Sri suktha Rahasyardha pradeepika    Chapters