Sri Madhagni Mahapuranamu-1
Chapters
అథ షడశీత్యుత్తర శతతమో೭ధ్యాయః. అథ దశమీవ్రతాని. అగ్ని రువాచ: దశమీవ్రతకం వక్ష్యేధర్మకామాదిదాయకమ్ | దశమ్యామేకభక్తాశీ సమాప్తే దశ##ధేనుదః. 1 దిశశ్చ కాఞ్చనీర్దద్ర్బాహ్మణాధిపతిర్బవేత్. ఇత్యాదిమహాపురాణ ఆగ్నేయే దశమీవ్రతనిరూపనం నామ షడశీత్యధిక శతతమో೭ధ్యాయః. అగ్ని పలికెను : ధర్మకామాదిప్రద మగు దశమీవ్రతమును చెప్పెదను. దశమినాడు ఒక్కపూట మాత్రమే భోజనము చేసి సమాప్తియందు పది ధేనువులను దానము చేసి పది బంగారు నాణములను దక్షిణ ఇచ్చువాడు బ్రాహ్మణాధిపతి యగును. అగ్నిమహాపురాణమునందు దశమీవ్రతనిరూపణ మను నూట ఎనుబది యారవ ఆధ్యాయము సమాప్తము.