Maa Swami    Chapters   

20. శ్రీ జగద్గురు శ్రీ చంద్రశేఖరాష్టకమ్‌

చంద్రశేఖరమిందుమంజుల సుస్మితోల్లసదాననమ్‌

కామకోటి సుపీఠమండన మాశ్రితామరభూరుహమ్‌

భక్తకోటి హృదంతరాతత తాపనోది సుధాకరమ్‌

భూమి మాగత మిందుశేఖర మాశ్రయేభవతారకమ్‌. 1

చంద్రశేఖర సద్గురూత్తమ పాదపంకజమాశ్రయే

జన్మకోటి పరంపరాగత దృశ్యదర్శనవాసనాం

సద్యయేవ వినాశ##యే చ్ఛుభవాసనామిహయోజయేత్‌

యత్ప్రయచ్ఛతి బోధమాశ్వపవర్గమప్యతిదుర్లభమ్‌. 2

చంద్రశేఖర కింకరాః కిలమన్వతేభవవారిధిమ్‌

గోష్పదం విధిలోకభూతిసమృద్ధిమప్యణు సమ్మితామ్‌

బ్రహ్మ భావసుసంపదం నిజపాణిపల్లవ సంగతామ్‌

జానతేపిచ నిష్క్రియామలనిత్యముక్త సదాత్మతామ్‌. 3

దక్షిణాస్య మమౌనముద్రమమోఘబోధ విధాయినమ్‌

శంకరార్యమవాద గాఢగిరంమృదూక్తి సుబోధకమ్‌

త్యక్తనాగవిభూషణం హ్యభయప్రదంశశి శేఖరమ్‌

చంద్రశేఖర మిందు శీతల వీక్షణం గురుమాశ్రయే. 4

ముగ్ధముగ్ధసుమోహనాంగకలాపనిర్జితమన్మధమ్‌

యుక్తియుక్త సుచారుభాషణనిర్జితామరదేశికమ్‌

చిన్మయాద్వయవస్తుదర్శనశాంతనిర్వృతమానసమ్‌

చంద్రశేఖరమాశ్రయే యతిబృంద వంద్యపదాంబుజం. 5

ఇందుశేఖర మిందు సుందరమిందు శీతలభాషణమ్‌

వంద్యపాదమమధ్యభాషమనింద్య చారుసువర్తనమ్‌

సత్యచిద్ఘన మర్త్యగోచర చైత్యముక్త చిదాత్మకమ్‌.

సద్గురుం గురుమోహవారకమాశ్రయేజగతాంగురుమ్‌. 6

ముక్తపుష్ప శ##రేక్షుచాపసుపాణీమీశ్వర వల్లభామ్‌

ముక్తమర్ణపదాకృతిం శృతిశేఖరంపురుకాకృతిమ్‌

ముక్తిమాదృత దివ్యమానుష విగ్రహాం భువిభాసురామ్‌

భావయే గురు చంద్రశేఖరమిజ్యపూజ్యపదాంబుజమ్‌. 7

శాస్త్రదృష్టి సుసంభృతం శృతి సంఘమాన్యసమన్వయమ్‌

శాస్త్ర యోని మనన్యతాం చితకార్యజాతమహేతుకమ్‌

అక్షరంచ తదంబరాంత విధారణోద్యతమవ్యయమ్‌

వ్యాససూక్తి సమంచితం గురు చంద్రశేఖరామాశ్రయే. 8

శ్రీ చంద్రశేఖరేంద్రశ్రీ సరస్వత్యాంఘ్రి పంకజే

భక్త్యా z ర్పితా స్తుతిరియంప్రీయతాంజగతాంగురుః. 9

-శ్రీ జనార్ధనానందసరస్వతి.

Maa Swami    Chapters