Maa Swami    Chapters   

2. శ్రీః

జన్మకుండలి

జననీ జన్మ సౌఖ్యానాం వర్ధనీ కులసంపదాం

పదవీ పూర్వపుణ్యానాం లిఖ్యతే జన్మపత్రికా.

స్వస్తిశ్రీ శాలివాహనశకం 1817 జయ సంవత్సరం వైశాఖమాసం బహుళ పాడ్యమి అనూరాధనక్షత్రం. 20.5.1894 - పగలు 1గం. 16 నిముషములకు దక్షిణార్కాటు-విల్లుపురమున-కుంభకోణము సుబ్రహ్మణ్యశాస్త్రిగారికి పుణ్యకుమార శుభజననము. జన్మలగ్నము సింహము. నవాంశలగ్నము వృశ్చికము.

రవికృత్తిక - 4 శని, చిత్ర. 2

చంద్ర. అనూ - 4 రాహు ఉత్తరాభాద్ర - 4

కుజ. శత. 3 కేతు. హస్త. 2

బుధ. కృత్తిక. 3 లగ్నం. పుబ్బ. 4

గురు. రోహి 3 (4-25.40')

శుక్ర. రేవతి. 2 మాంది. హస్త - 2.

అయనాంశ - 0 - 22'.22''

Maa Swami    Chapters