Maa Swami    Chapters   

4. శ్రీచరణులు చాతుర్మాస్యవ్రతానుష్ఠానము

చేసిన ప్రదేశములు

1. ప్లవంగ 1907 కుంభకోణము

2. కీలక 1908 తిరువానైక్కావల్‌

3. సౌమ్య 1909 కుంభకోణము

4. సాధారణ 1910 కుంభకోణము

5. విరోధికృత్‌ 1911 తిరువానైక్కావల్‌

6. పరీధావి 1912 మహేంద్రమంగళం

7. ప్రమాదీచ 1913 మహేంద్రమంగళం

8. #9; #9; ఆనంద 1914 తిరువానైక్కావల్‌

9. #9; #9; రాక్షస 1915 కుంభకోణము

10. #9; #9; నల 1916 కుంభకోణము

11. #9; #9; పింగళ 1917 కుంభకోణము

12. #9; #9; కాళయుక్తి 1918 కుంభకోణము

13. #9; #9; సిద్ధార్ధి 1919 వేపత్తూరు

14. #9; రౌద్రి 1920 మయూరం

15. #9; దుర్మతి 1921 కదిరామంగళం

16. దుందుభి 1922 ఆవుడయార్‌కోవిల్‌

17. రుధిరోద్గారి 1923 తిరువానైక్కావల్‌

18. రక్తాక్షి 1924 తిరువైయాన్‌

19. క్రోధన 1925 ఇలయాత్తంగుడి

20. అక్షయ 1926 కాట్టుమన్నార్‌కోవిల్‌

21. ప్రభవ 1927 కంజిక్కోడు

22. విభవ 1928 తిరువేడగం

23. శుక్ల 1929 మనలూర్పేట

24. ప్రమోదూత 1930 పూనమలైకుప్పం

25. ప్రజోత్పత్తి 1931 చిత్తూరు

26. ఆంగీరస 1932 బుగ్గ

27. శ్రీముఖ 1933 తంజావూరు

28. #9; #9; భావ 1934 ప్రయాగ

29. యువ 1935 కలకత్తా

30. ధాత 1936 బరహంపూరు

31. ఈశ్వర 1937 పాలకొల్లు

32. బహుధాన్య 1938 గుంటూరు

33. ప్రమాది 1939 కుంభకోణం

34. విక్రమ 1940 తువరన్‌కురుచ్చి

35. వృష 1941 నాగపట్టణం

36. చిత్రభాను 1942 నత్తం

37. స్వభాను 1943 తిరువానైక్కావల్‌

38. తారణ 1944 నయనూర్‌

39. పార్ధివ 1945 తిరుక్కరుకావూరు

40. వ్యయ 1946 కుంభకోణము

41. సర్వజిత్తు 1947 వసంత కృష్ణాపురం

42. సర్వధారి 1948 వెంకటాద్రి అగరం

43. విరోధి 1949 తిరులిడైమరుదూర్‌

44. వికృతి 1950 తిరులిశైనల్లూర్‌

45. ఖర 1951 ముదికొండన్‌

46. నందన 1952 సాత్తనూరు

47. విజయ 1953 కంచి

48. జయ 1954 కంచి

49. మన్మధ 1955 కంచి

50. దుర్ముఖి 1956 కంచి

51. హేవిళంబి 1957 కంచి

52. విలంబి 1958 మద్రాసు

53. వికారి 1959 వానగరం

54. శార్వరి 1960 కామనాయకన్‌పాలెం

55. ప్లవ 1961 ఇలయాత్తంగుడి

56. శుభకృత్‌ 1962 ఇలయాత్తంగుడి

57. శోభకృత్‌ 1963 నారాయణపురు

58. క్రోధి 1964 కంచి

59. విశ్వావసు 1965 కాట్టుపల్లి

60. పరాభవ 1966 కాళహస్తి

61. ప్లవంగ 1967 రాజమహేంద్రవరం

62. కీలక 1968 సికిందరాబాదు

63. సౌమ్య 1969 కాంచీపురం

64. సాధారణ 1970 కాంచీపురం

65. విరోధికృత్‌ 1971 కార్వేటినగరం

66. పరీధీవి 1972 కాంచీపురం

67. ప్రమాదీచ 1973 కాంచీపురం

68. ఆనంద 1974 కాంచీపురం

69. రాక్షస 1975 కలవై

70. నల 1976 కాంచీపురం

71. పింగళ 1977 కాంచీపురం

72. కాళయుక్తి 1978 హగరి

73. సిద్ధార్ధి 1979 బెల్లాం

Maa Swami    Chapters