శ్రీదుర్గాస్తుతి
శ్రీమచ్చన్ద్రశేఖరేన్ద్ర సరస్వతీ పూజ్యపాదరచిత
త్వామేవదేవి! స్వగుణౖర్ని గూఢాం
త్వమేవశక్తిః పరమేశ్వరస్య
మాంపాహి సర్వేశ్వరి! మోక్షదాత్రి!
2. దేవాత్మశక్తిః శ్రుతివాక్యగీతా
మహర్షిలోకస్య పురాప్రసన్నా
గుహా పరంవ్యోమస్వతః ప్రతిష్ఠా
మాంపాహి సర్వేశ్వరి! మోక్షదాత్రి!
3. పరాచశక్తిః వివిధైవశ్రూయతే
శ్వేతాశ్వ వాక్యోదితదేవి! దుర్గె!
స్వాభావికీ జ్ఞానబలక్రియాద్వే
మాంపాహి సర్వేశ్వరి! మోక్షదాత్రి!
4. దేవాత్మశ##క్తేన శివాత్మభూతాం
యాత్కూర్మ వాయవ్యవచో వివృత్యా
త్వంపాశవిచ్ఛేదకరీ ప్రసిద్ధా
మాంపాహి సర్వేశ్వరి! మోక్షదాత్రి!
5. త్వంబ్రహ్మపుచ్ఛా వివిధామయూరీ
బ్రహ్మప్రతిష్ఠా ద్యుపదిష్టగీతా
జ్ఞానస్వరూపాత్మ దయాఖిలానాం
మాంపాహి సర్వేశ్వరి! మోక్షదాత్రి!