Nadayadu Daivamu  Chapters  

 

శ్రీః

శ్రీ చంద్రమౌళీశ్వరాయ నమః

శ్రీ మత్పరమహంస పరివ్రాజకాచార్యవర్య

జగద్గురు శ్రీ శంకర భగవత్పాదాచార్య పరంపరాగతం

శ్రీ కామకోటి పీఠ మహా సంస్థానమ్‌.

కాంచీ పురమ్‌.

(Seal)

యాత్రాస్థానమ్‌-సతారా. దుర్మతివైశాఖపంచమీ

(మహారాష్ట్ర)

పరమేశ్వరావతారత్వేన ఆవిర్భూయ బాల్యఏవ తురీయాశ్రమం స్వీకృత్య నిఖిలేపి భారతదేశే పాదచారేణ అటిత్వా తత్ర తత్ర ప్రచారమాపన్నాని దుర్మతాని వాదేన ఖండయిత్వా వైదికాని షణ్మతాని అద్వైత తత్వంచ స్థిరీ కృతవతాం జగద్గురూణాం శ్రీ శంకర భగవత్పాదానాం అపరావతారాణాం శ్రీ కాంచీ కామకోటి పీఠాధీశానాం శ్రీ జగద్గురు చంద్రశేఖరేంద్ర సరస్వతీ మహాస్వామి చరణానాం జయంతీ మహోత్సవమ్‌ ఆంధ్రప్రదేశే వుయ్యూరు నగర సమీపస్థ గురుజాడ గ్రామవాసినః మహాజనాః విశేష పూజోపన్యాసాది సువిధాభిః ప్రవర్తయంతీతి విదిత్వా మోదామహే!

ఆస్తికాః అస్మిన్‌ మహోత్సవే మిలంతః శ్రీ భగవత్పాద స్వరూప జగద్గురూణా మాదేశాను సారం స్వస్వవిహిత కర్మానుష్ఠానతత్పరాశ్చ సర్వాణ్యపి మంగాలాన్య వావ్నుయురి త్యాశాస్మహే.

నారాయణస్మృతిః -

Nadayadu Daivamu  Chapters