Nadayadu Daivamu  Chapters  

 

పఞ్చౌయతన పూజా విషయే

శ్రీ గురుభిః హరిహరాభేద నిరూపణమ్‌

[గురుశిశోః శ్రీగురు చంద్ర దర్శన సాహస్ర్యామ్‌]

1) హరిహరస్తుతయః కృతయః కృతా ఉభయభక్త శిరోమణిభిః పురా |

ద్రవిడవాజ్మయ శార్కర మాథురీ భరిత భక్తి రసాయన చాతురీః ||

2) శిశిర శాంత సుకీర్తన భక్తితః రసఘనీభవ దాకృతి రర్చనే |

అపినిరాకృతి రేవహి సాకృతి శ్శిశిరతో షృతవద్భవతీశ్వరః ||

3) నటనతశ్చలనం పరమేశ్వరః శయనతో చలనంచరమేశ్వరః |

ఉభయధా పి నిరూపయతోరసి ప్రధిత మేకవిధం ప్రకటీకృతమ్‌ ||

4) అభయదం హ్యుభయం సదపిస్వయం హరిహరంఖలు వస్తు పరాత్పరమ్‌ |

హరిపదా దథవా హరనామతః పరిగృణన్‌ స్వయమేతి తదద్వయమ్‌ ||

5) విగతబీజ సమాత్త కుజాకృతి ప్రతిభటాఖలు వాస్తవికీ స్థితిః |

తదుపలక్షక లిఙ్గ సులక్షితం పరమరూప సరూప విలక్షణమ్‌ ||

6) తదను చిన్త్య జగద్గురవః పురా దిదిశు రాయతనాని చపఞ్చనః |

తదభిపూజన సాధన భేదధీ రపి సుధీః స్థితధీర్భవతి క్రమాత్‌ ||

7) హరిహరాజ రమా గిరిజాగిరాం ససమవాయము ఖాః ఖలు షణ్ముఖః |

సగిరిభిత్‌ రివుభి న్మురుగన్నితి స్తుతిమగాదపి వైష్ణవ పాశురైః ||

8) అపిమయూర చిదంబర దక్షిణా ముఖ నటేశ్వర యోరభిదాపితైః |

అపిచశైవ మహాకవిభిస్తథా స్తుతిమగాన్నవనీత హరోహరిః ||

- తత్ర మత ప్రశంసా -

9) నృపతిరేవ మతం హ్యమతం భ##వేత్‌ జగదరాజక మత్రన రక్షణమ్‌ |

శ్రుతిహితం హిమతం, శ్రుతిరీశవాక్‌ తదనుపాలనతః సుఖశాంతయః ||

10) మతకృతాఃఖలు పుణ్యమపుణ్యమి త్యధదివం నరకంచ సుఖాసుఖే |

అపిచకీర్తి రకీర్తి రితిక్షితౌ స్థితి నిమిత్త మిమాస్తు బిభీషికాః ||

11) ఇద మరూప మవిశ్వసనీయమి త్యపి యధేష్టచరం కలహాతురమ్‌ |

జగదిదంను వినాశ ముపైతిత న్మతవశాత్కలహోక్తిరమూలకా ||

12) భవతి విశ్వమతం శ్రుతి సమ్మతం శ్రుతిరనాది రపీశ్వర వాగ్యతః |

సకలభూత సమాజనీయథా నఖలు తత్ర రజస్తమసోస్స్పృశిః ||

13) సకల సమ్మత మేవ మతం తతః సమనుసృత్య హరేతి శివేతివా |

అపిచరామ ఇతీర్య గురుంభజ జగదిదం సమతం సుఖమేధ తాత్‌ ||

14) హర విహార అహః కృత భూమికా విహరణాని హరేర్నిశి భూమికాః |

యవనికాం ప్రకృతిం హ్యనుచింత్యయన్యథుర మాహసకోపి తదర్థవత్‌ ||

హరుని లీలలు పగటి వేషాలు హరి లీలలు రాత్రి వేషాలు అని ఒక మహానుభావుడు అన్నారట.

15) ఇతికృతభగవచ్ఛ్రీ శఙ్కరాచార్యపాద

స్వనుగమన కృతార్థీభూత పుణ్యావతారః |

కృత సకల ధరిత్రీ క్షేత్ర తీర్థప్రచారః

జయతు జయతు సాక్షాత్‌ శ్రీ గురుశ్శ్రీగురుర్నః ||

శ్రీ శ్రీ శ్రీ

Nadayadu Daivamu  Chapters