శ్రీ భాగవత దర్శనము భా గ వ త క థ (తృతీయ ఖండము) శ్లో || వ్యాసశాస్త్రోవ వనతః సుమనాంసి విచిన్వతా| కృతావై ప్రభువత్తేన మాలా 'భాగవతీ కథా' || గ్రంథ కర్త : శ్రీ 108 ప్రభుదత్త బ్రహ్మచారిగారు అనువాదకుఁడు : 'శ్రీ రామశరణ్' శ్రీ కందుర్తి వేంకటనరసయ్య ప్రకాశకులు : సా ధ న గ్రం థ మం డ లి, తె నా లి. కాపీరైట్] * వెల రు. 2-0-0