Sri Seshadri swamy jevitam
Chapters
Last Page 7. శ్రీమత్పరమహంస కల్యాణగుణ గంభీర శ్రీశేషాద్రిస్వామిస్తుతి కృతి. కీరవాణి రాగము - ఆదితాళము పల్లవి గురువరుని సేవించిన వారికి దొరకని ఫలముకలదా - శేషాద్రిసత్.
(గురువరుని) అనుపల్లవి స్మరణా దరుణాచల తేజోమయ పురమున జీవన్ముక్తుడైన సత్.
(గురువరుని) చరణము - 1 బహుకాలముగా సజ్జనులకు కరుణతో ఇహపరసుఖములకై సూక్ష్మరూపుడై మహనీయుల సదుపదేశముల మహిమలుపొగడ విదులకైతరమా సత్. (గురువరుని) చరణము - 2 కలినరులకు నామమహిమలు తెలుసును సలిలమువలె పాపతాపము తొలగును చెలిమితో దైన్యులకభయ మొసగును ఫలితమౌ పుణ్యజ్ఞానము వెలుగును సద్గురు. (గురువరుని) కృతికర్త : ---సంగీత కళానిధి, టి. కె. బాలగణశయ్యరు.