Sri Matsya Mahapuranam-2
Chapters
చత్వారింశదుత్తరద్విశతతమో7ధ్యాయః. రాజధర్మాః- అవయవస్పన్దననిమిత్తకశుభాశుభవిచారః. మనుః : బ్రూహి మే త్వం నిమిత్తాని అశుభాని శుభాని చ| సర్వధర్మవిదాం శ్రేష్ఠ త్వం హి సర్వవి దుచ్యసే. 1 శ్రీ మత్స్యః అఙ్గదక్షిణభాగేతు శస్తం ప్రస్ఫురణం భ##వేత్| అప్రశస్తం తథా వామే వృష్ఠస్య హృదయస్య తు. 2 మనుః : అఙ్గానాం స్పన్దనం చైవ శుభాశుభవిచేష్టితమ్| తన్మే విస్తరతో బ్రూహి యేన స్యాం తద్వితో భువి. 3 శ్రీమత్స్యః : పృథ్వీలాభో భ##వే న్మూర్ధ్ని లలాటే రవినన్దన| స్థానం వివృద్ధి మాయాతి భ్రూదేసే ప్రియసఙ్గమః. 4 భృత్యలభ్ధి శ్చాక్షిదేశేదృగుపాన్తే ఘనాగమః| ఉత్కణ్ఠోపగమో మధ్యే దృష్టం రాజ న్విచక్షణౖః. 5 దృగ్భన్దనే సఙ్గరేచ జయం శీఘ్ర మవాప్నుయాతే| యోషిల్లాభో7 పాఙ్గదేశే శ్రవణాన్తే ప్రియాశ్రుతిః. 6 నాసికాయాం ప్రీతి సౌఖ్యం ప్రియాప్తి రధరోష్ఠయోః| కణ్ఠ తు భోగలాభ స్స్యా ద్భోగవృద్ధిరథాసంయోః. 7 సుహృత్స్నే హశ్చ బాహుభ్యాం హస్తే చైవ ధనాగమః| పృష్ఠే పరాజయ స్సభ్యో జయో వక్షస్థ్సలే భ##వేత్. 8 కుక్షిభ్యాం ప్రీతి రుద్ధిష్టా స్త్రియా ః ప్రజననం స్తనే | స్థానభ్రంశో నాభిదేశే జఘగనే చ ధనాగగమః. 9 జౌనుసన్ధౌ పరై స్సన్ది ర్బలవద్భి ర్భవే న్నృప | స లాభం చాధ్వగమనం భ##వే త్పాదతలే నృప. 10 లాఞ్ఛనం పిటకం చైవ జ్ఞేయం స్ఫురణవ త్తథా| దిశైకదేశనాశాయజఙ్ఘాయాం రవినన్దన. 11 ఉత్తమం స్థాన మాప్నోతి పద్భ్యాం ప్రస్ఫురణా న్నృప| విపర్యయేణ విహితా స్సర్వే స్త్రీణాం ఫలాగమా. 12 దక్షిణ 7తి ప్రశ##స్తే7 ఙ్గే ప్రశస్తం స్యా ద్విశేషతః| అప్రశ##స్తే తతా వామే త్వ ప్రసస్తం విశేషతః. 13 అతో7న్యథా సిద్ధి రజల్పనాత్తు ఫలస్య శస్తస్య చ నిన్దితస్య| అనిష్టచిహ్నో పగమే ద్విజానాం కార్యం సువర్ణేన చ తర్పణం స్యాత్. 14 ఇతి శ్రీ మత్స్య మహాపురాణ రాజధర్మే అవయవస్పన్ద నిమిత్తకశుభాశుభవిచారో నామ చత్వారింశదుత్తర ద్విశతతమో7ధ్యాయః. రెండు వందల నలువదవ అధ్యాయము. అవయవ స్పందనమును బట్టి శుభాశుభ విచారము. సర్వ ధర్వ విదులలో శ్రేష్ఠుడవగు భగవన్! నీవు సర్వజ్ఞుడని ప్రసిద్ధుడవు. శుబా శుభ నిమిత్తములను తెలుపుమనిన మనువుతో మత్స్యుడిట్లనెను; అవయవములుగాని వీపుగాని హృదయముగాని కుడివైపున స్పందించుట శుభము ;ఎడమవైపున స్పందించుట అశుభము. అనగా అంగస్పందనమును శుభాశుభ విచేష్టితమును విస్తరముగ నాకు తెలిపి నన్ను అది ఎరిగిన వారిలో గొప్పవానినిగా జేయుమన్న మనువుతో మత్స్యుడియులు చెప్పెను ;కుడివైపున స్పందము కూడ మూర్ధమందైనచో పృథ్వీలాభము- లలాటమందు -స్థానవృద్ధి -భ్రూదేశమందు- ప్రియ జన సంగమము ;అక్షిదేశమందు- భృత్యలాభము- కంటికొనయందు ధనాగమము- నడుమునదు తబతహపాటు - కంటికొలికి యందు యుద్ధమందు శీఘ్రముగా జయము- కడగంటియందు స్త్రీభోగము చెవి కొనయందు -ప్రియ వార్తాశ్రవణము-- నాసిక యందు ప్రీతి సౌఖ్యము- పెదవులయందు ప్రియలాభము- కంఠమందు భోగలాభము- భుడమూలముల యందు భోగవృద్ధి- భూజములయందు మిత్రులతోడు స్నేహలాభము- హస్తమునందు ధనా%ీగమము- వీపునందు పరాజయము- వక్షమునందు నద్యోజ.ము- కుక్షులయందు ప్రీతి- స్త్రీకి స్తనమందు అయినచో సంతానప్రాప్తి- నాభియందు స్థానభ్రంశము- జఘనమందు ధనాగమము- మోకాళ్ళ సందులయందు బలవంతులతో సంధి- అరికాళ్ళ యందు ధనలాభకర ప్రయోణము- కలుగును. గుహ్యవయవమందైనచో బొబ్బలును పుండ్లును అగును ;పాదములయందు ఉత్తమస్థాన ప్రాప్తి- యగును ;ఈ చెప్పిన స్పందములన్నియు స్త్రీలకు ఎడమవైపున కలిగినచో మంచి ఫలితమలనిచ్చును; పురుషులకయినచో ఆ స్పందము కుడివైపు నందలి ప్రశస్తాంగమందమయినచో విశేశముగ ప్రశస్తఫలము ;ఎడమ వైపునందలి అప్రశస్తాగమందయినచో వేశేషముగ అప్రశస్త ఫలము ;ఈ చెప్పిన వి కాక మిగిలిన అవయవములు సంపదనము విషయమున ఫలము సద్బ్రాహ్మణులవలన నెరుగ వలయును ;అనిష్టచిహ్నములు కనబడినచో బ్రాహ్మణ సంతర్పణమును బ్రాహ్మణులకు సువర్మ దానమును దానము చేయవలయును. ఇది శ్రీ మత్స్య మహాపురాణమున రాజధర్మ మున అవయవ స్పందన నిమిత్తక శుభాశుభ విచారమును రెండు వందల నలువదియవ అధ్యాయము.