Sri vishnudharmothara Mahapuranam-1
Chapters
నూటరెండవ అధ్యాయము - హోమద్రవ్య మంత్రాధ్యాయము మార్కండేయః : ధ్రువా ద్యౌరితి మంత్రేణ హోమః కార్యోధ్రువస్యతు | ఊర్ధ్వో అధర ఇత్యేవ ధ్రువాయాశ్చదిశో భ##వేత్ ||
1 బ్రహ్మజజ్ఞాన మిత్యేష బ్రహ్మణః పరికీర్తితః | ద్యౌస్త్యా ఇతిచ మంత్రేణ దివః కార్యోమహీపతే!
|| 2 ఫృథివీ దివిచేత్యేవ పృధివ్యాః పరికీర్తితః | ప్రణవేన చ శేషస్య భాధస్తాచ్య తధా దిశః ||
3 అగ్ని ర్మూర్థేతి మంత్రోఅయ మగ్నయే పరికీర్తితః | ఉదుత్తమం వరుణపాశం మంత్రో೭యం వరుణస్యతు ||
4 ప్రణవశ్చ కుమారస్య తద్విష్ణో ర్విష్ణవే భ##వేత్ | త్రాతార మింద్రం శక్రస్య దేవ్యాశ్చ ప్రణవో భ##వేత్ ||
5 ప్రజాపతే సత్వదేతా మంత్రో೭యంస్యాత్ ప్రజాపతేః | వినాయకాయ ప్రణవో విశ్వకర్మేతి చాప్యధ ||
6 మంత్రశ్చ పథితో రాజన్! సంతతం విశ్వకర్మణః | అకృష్ణేతి చ మంత్రో೭య మాదిత్యస్య ప్రకీర్తితః ||
7 ఇమం దేవేతి సోమస్య అగ్నిర్మూర్ధా కుజస్యచ | ఉద్ బుధ్యస్వా బుధస్యాపి మంత్రః ప్రోక్తో నరేశ్వర ||
8 బృహస్పతే అతియదర్యో మంత్రుఉక్తో బృహినృతేః | అన్నాత్ పరిస్రుతే త్యేవం మంత్రః శుక్రస్య కీర్తితః ||
9 శంనోదేవీతి సౌరస్య కాండాత్కాండేతి రాహవే | కేతుం కృజ్వాన్నితి తధా మంత్ర ఉక్తశ్య కేతవే ||
10 మార్కండేయుడనియె. ''ధ్రువాదేః'' అను మంత్రముతో ధ్రువునికి హోమము సేయవలెను. ''ఊర్ధ్వో అధర'' అను మంత్రముతో ధ్రువాదిశకు హోమముచేయవలెను''. బ్రహ్మయజ్ఞానమ్ '' మంత్రముతో బ్రహ్మకు ''దౌస్త్వా'' అనుదాన దినమునకు 'పృథివీదివిచ' అనుదాన పృథివికి ప్రణవముతో శేషునికి అధో దిశకును, ''అగ్నిర్మూర్ధా'' అని యగ్నికి 'ఉదుత్తమం వరుణపాశమ్' అనుదానవరుణునికి ప్రణవముతో కుమారస్వామికి, తద్విష్ణోః అని విష్ణువునకు త్రాతారమింద్రయని యింద్రునికి, ప్రణవముతో శచీదేవికి 'ప్రజాపతేనత్వదేతా' అనుమంత్రముచే ప్రజాపతికి, వినాయకునికి ప్రణవముతో ''విశ్వకర్మ'' అను మంత్రముతో విశ్వకర్మకు, ''ఆకృష్ణ'' మంత్రముతో ఆదిత్యునికి, ''ఇమందేవ'' అనుదాన సొమునికి ''అగ్నిర్మూర్ధా'' అను దాన కుజునికి ''ఉద్బుధ్యస్వ'' అని బుధునికి ''బృహస్పతే అతి యదర్యో'' అనుదాన బృహస్పతికి అన్నాత్పరిస్రుత'' అనుదాన శుక్రునికి ''శన్నోదేవీ'' అనుదాన శనికి ''కాండాత్కాండ'' అనుదాన రాహువునకు 'కేతుం కృణ్వన్' అను మంత్రముచే కేతువునకు హోమము నిర్వర్తింపవలెను. అగ్నిర్మూర్ధాకృత్తికానాం రోహిణినాం ప్రజాపతే | మధువాతేతి మంత్రో೭యమిల్వలానాం ప్రకీర్తితః || 11 మృడానో రుద్రమాత్రయాః సుత్రామాణం పునర్వసోః | తవ శ్రీయేతి పుష్యస్య హోమమంత్రో విధీయతే || 12 నమో೭స్తుసర్వేభ్యశ్చేతి మంత్రః సార్పస్య కీర్తితః | అహం పితౄనితి తథా మంత్రః పిత్ర్యస్య కీర్తితః || 13 సదాసుగేతి భాగ్యస్య తధా మంత్రః ప్రకీర్తితః | ఏతే అర్యమ న్నిత్యేవ మార్యవ్ణుస్య చ నిర్దిశేత్ || 14 సావిత్రస్య చ సావిత్రీ త్వాష్ట్రస్యయ ఇమే తధా | వాయు రగ్నేతి చ తథా వాయవ్యస్య నరాధిప! || 15 ఇంద్రాగ్నీ రోచనేత్యేవ మింద్రాగ్నస్య ప్రకీర్తితః | 16 మిత్రోజనేతి మైత్రస్య హోమమంత్రః ప్రకీర్తితః | ఇంద్రస్సుత్రావ ఇతిచ శాక్రస్య వసుధాధిప! || 17 యనైదేఏతి నిదృతిం మూలస్యచ తథాభ##వేత్ | శన్న ఆపస్తధా೭ప్యస్య హోమమంత్రః ప్రకీర్తితః || 18 విశ్వదేవీతి వైశ్వస్య తధాచ వసుధాధిప | బ్రహ్మజజ్ఞాన మిత్యేవం తధా బ్రాహ్మస్య నిర్దిశేత్ || 19 పషట్‌తేవిష్ణ ఇత్యేవం వైష్నవస్య తధా భ##వేత్ | ఆమే గ్రహా భవత్యేవం వాసవస్య ప్రకీర్తిత || 20 ఇమంమే వరుణత్యేవం వరుణస్య తధా భ##వేత్ | ఉపప్రాగేతి మంత్రేణ హోమ మాజస్యకారయేత్ || 21 మంత్రశ్చాహి రివేత్యేవ మాహిర్బుధ్న్యస్య కీర్తితః | ప్రయాదమితి మంత్రేణ అశ్వినస్య ప్రకీర్తితః || 22 యమోదాధార పృధివీం తధా యామ్యస్య కీర్తితమ్ | నక్షత్ర దేవతాహోమే మంత్రా ఏతేప్రకీర్తితాః || 23 నక్ష్రతదేవతా తుల్యాః దిగీశానాం తధైవచ ప్రవేన దిశః కార్య స్తధా వైశ్రవణస్య చ || 24 సాగరాణాంచ రాజేంద్ర ! పృథగేవం విజానతా | ఏక చక్రేతి వా ద్వ్యర్చం గ్రహాణాం చ నరాధిప || 25 సమాగ్నేతి తధా ద్వ్యర్చం నక్షత్రాణాం విధీయతే || 26 ఏతావదుక్తో నృపవర్య తుభ్యం హోమాశ్రయో మంత్రగణో గ్రహాణామ్ | హుతేన యేనా೭నఘ మానవానాం కామా నభీష్టాన్ ప్రదిశన్తిలోకే || ఇతి శ్రీ విష్ణుధర్మోత్తరే ప్రథమఖండే హోమమంత్రాధ్యాయోనామ ద్వ్యధికశతతమో೭ధ్యాయః అగ్ని ర్మూర్థా మంత్రము కృత్తికలకు ప్రజాపతే మంత్రము రోహిణులకు 'మధువాత' అనునది మృగశిరకు ''మృడానో రుద్ర'' మంత్రము అర్ద్రకు సుత్రామాణం అనునది పునర్వసునకు 'తవశ్రియా' అని పుష్యమికి హోమము విధింపబడినది. నమో೭స్తు సర్వేభ్యః అని సర్వాదైవత్యమగు అశ్లేషకు, అహంపితౄన్ అనునది పిత్ర్యమయిన మఖకు సదాసుగమంత్రముతో పూర్వఫల్గునికి (భగదేవతాకమునకు) పతేఅర్యమన్నమదా ఉడ్తర ఫల్గునికి సావిత్రమునకు (హస్తకు) సావిత్రీ' అను మంత్రముచేత వాయురగ్నేతి మంత్రముచే స్వాతికి ఇంద్రాగ్నీ రోచనేతి మంత్రముచే నింద్రాగ్న నక్షత్రమగు విశాఖకు మిత్రోజనేతి మంత్రముతో మిత్రదైవత్యమైన అనూరాధకు ఇంద్రః సుత్రామ అనునది జ్యేష్ఠకు యంతేవతి మంత్రముతో నిర్పృతికి గొరితిమూలకు ''శన్నాఆపః'' అనుదాన పూర్వాషాఢ హోమము విధిఃహితమైనది. ''విశ్వేదేవి'' అని ఉత్తరాషాఢ బ్రహ్మయజ్ఞాన'' మని శ్రవణము, ''పషట్‌తేవిష్ట'' అని ధనిష్ఠ ''ఆమేగృహాభవతు'' అని శతభిషము ''ఇమంమేవరుణ'' అని పూర్వాభాద్ర (వారుణము) ఉపప్రాగేతి మంత్రముతో ఉత్తరాభాద్రకు మంతర్చాహిరనిరేవతికి ప్రయాదమనుమంత్రముచే అశ్వినికి ''యమోదధార'' అనుదాన భరణికిహోమము సేయనైనది. నక్షత్రదేవతా తుల్యమగ దిక్పతులకును హోమము సేయవలెను. ప్రణవముతో నుత్తరదిగ్దేవతకు హోమముసేయవలెను. సాగరములకు నిట్లే వేర్వరజేయవలెను. ''ఏకచక్ర'' అనునది మొదలయిన రెండు ఋక్కులచే గ్రహములకు నమాగ్నే అని రెండుఋక్కులు నక్షత్రములకు హోమము విధింపబడినది. గ్రహహోమ మంత్రములివి తెల్పితిని. వీనిచే పాపములు బాపి మానవుల కభీష్టిసిద్ధిని గ్రహము లీయగలవు. ఇది శ్రీవిష్ణుధర్మోత్తర మహాపురాణమునందు ప్రథమఖండమున హోమమంత్రాధ్యాయను నూటరెండవయధ్యాయము.