Sri Devi Bagavatham-2    Chapters   

అధ దశమస్కంధః

అథ ప్రథమో7ద్యాయః.

నారద ఉవాచ : నారాయణ ధరాధార సర్వపాలనకారణ | భవతోదీరితం దేవీ చరితం పాపనాశనమ్‌.1

మన్వంతరేషు సర్వేషు సా దేవీ యత్స్వరూపీణీ | యదాకారేణ కురుతే ప్రాదుర్బావం మహేశ్వరీ. 2

తాన్నః సర్వా న్సమాఖ్యాహి దేవీ మహాత్మ్యమిశ్రితాన్‌ | యథా చ యేన యేనే హ పూజితా సంస్తుతాపిహి. 3

మనోరథా స్పూరయతి భక్తానాం భక్తవత్సలా | తన్నః శుశ్రూషమాణానాం దేవీచరిత ముత్తమమ్‌. 4

వర్ణయస్వ కృపాసింథోయే నాప్నోతి సుఖం మహత్‌ |

శ్రీనారాయణ ఉవాచ : ఆకర్ణయ మహర్షే త్వం చరితం పాపనాశనమ్‌. 5

భక్తానాం భక్తి జననం మహా సంపత్తికారణమ్‌ | జగద్యోని ర్మహాతేజా బ్రహ్మ లోకపితామహః. 6

ఆవిరాసీ న్నాభిపద్మా ద్దేవదేవస్య చక్రణః | స చతుర్ముఖ అసాధ్య ప్రాదుర్భావం మహామతే. 7

మనుం స్వాయంభువం నామ జనయామాస మానసాత్‌ | స మానసో మనుః పుత్రో బ్రహ్మణః పరమేష్ఠినః. 8

శతరూపాం చ తతృత్నీం జజ్ఞే ధర్మస్వరూపిణీమ్‌ | స మనుః క్షీరసింథో శ్చ తీరే పరమపావనే. 9

దేవీ మారాధయామాస మహాభాగ్య ఫలప్రదామ్‌ | మూర్తిం చ మృణ్మయీం తస్యా విధాయ పృథివీపతిః. 10

ఉపాసతే స్మ తాందేవీం వాగ్బవం స జపన్‌ రహః | నిరాహారో జితశ్వాసో నియమ వ్రత కర్శితః.11

ఏకపాదేన సంతిష్ఠన్‌ ధరాయా మనిశం స్థిరః | శతవర్షం జితః కామః క్రోధస్తేన మహాత్మనా. 12

మొదటి అధ్యాయము

శ్రీదేవీ చరితము

ƒyLRiµR…V ²T…ÈýÁ®ƒsƒ«sV : ƒyLS¸R…Vßá ! „saRP*µ³yLS! „saRP*FyÌÁƒyNSLRißØ ! FyxmsƒyaRPƒ«sª«sVgRiV $®µ…[„ds ¿RÁLjiú»R½ ¬ds ƒ¯[ÈÁ „sLiÉÓÁ¬s. @¬sõ ª«sVƒ«s*Li»R½LRiª«sVVÌÁLiµR…Vƒ«sV $®µ…[„s ¹¸…[V¹¸…[V ƒyª«sVLRiWxmsª«sVVÌÁ»][ ƒy„sLRi÷é„sLi¿RÁVƒ¯[ A ®µ…[„s ª«sVz¤¦¦¦ª«sVÌÁVgRiÌÁ µj…ª«sù ¿RÁLjiú»R½ÌÁV ƒy NTPLiNRPƒ«sV „dsƒ«sVÌÁ NRPª«sVX»R½ª«sVV gRiVLji¸R…VVƒ«sÈýÁVgRi ¾»½[ÈÁgRi „sª«sLjiLixmsoª«sVV. ®µ…[„s ˳ÏÁNRPòªy»R½=ÌÁùª«sVV»][ ˳ÏÁNRPVòÌÁ N][LjiNRP ÛÍÁÌýÁ ¾»½[LRiV胫sV. @ÉíÓÁ ¸R…VV»R½ò®ªsW»R½òª«sV\®ªsVƒ«s $®µ…[„s µj…ª«sùgS´R…ÌÁV ƒyNRPV ª«sVàÓá „sƒ«s®ªs[²R…V NRPgRiV¿RÁVƒ«sõµj…. µR…¸R…WrygRiLS! xqsVÅÁª«sVVÌÁV gRiVLRiV¸R…VVƒ«sÉíÓÁ ®µ…[„s ¿RÁLjiú»R½ ƒ«sNRPV „s¬szmsLixmsoª«sVV. ƒyLS¸R…VßáV ²T…ÈýÁV xmsÖÁZNPƒ«sV. ª«sVx¤¦¦¦L<ki! FyxmsƒyaRPƒ«s\®ªsVƒ«s ®µ…[„s ¿RÁLjiú»R½ ª«sWÌÁ NTPLixmsoª«sVV. ®µ…[„s ¿RÁLji»R½ª«sVV ˳ÏÁNRPVòÌÁNRPV ˳ÏÁNTPòƒ¯xqsgRiVƒ«sV. xqsLixmsµR…ÌÁNRPV ¬sµ³yƒ«sª«sVV. ÇÁgRi»yäLRißáV²R…V ÍÜ[NRPzms»yª«sVx¤¦¦¦§²R…gRiV ú‡Áx¤¦¦¦ø g]xmsö ¾»½[ÇÜ[ª«sLi»R½V²R…V. ¿RÁúNRPFyßÓác ®µ…[ª«s®µ…[ª«so²R…V ƒ«sgRiV xmsLRiª«sW»R½ø¬s ËܲïR…V »R½„sVøƒ«sVLi²T… ú‡Áx¤¦¦¦ø ¸R…VVµR…LiVVLi¿Áƒ«sV. BÈýÁV ª«sV¥¦¦¦»R½Vø²R…gRiV ú‡Áx¤¦¦¦ø ¸R…VVµR…÷é„sLi¿Áƒ«sV. ú‡Áx¤¦¦¦ø »R½ƒ«s ª«sVƒ«sxqsV=ƒ«sVLi²T… ry*¸R…VLi˳ÏÁVª«s ª«sVƒ«sVª«soƒ«sV xqsXÑÁLi¿Áƒ«sV. ry*¸R…VLi˳ÏÁVª«s ª«sVƒ«sVª«so xmsLRi®ªs[VztîsQ¸R…VgRiV ú‡Áx¤¦¦¦øNRPV ª«sWƒ«sxqsxmsoú»R½²R…V. aRP»R½LRiWxms¸R…VV ú‡Áx¤¦¦¦ø ª«sWƒ«sxqsxmsoú¼½NRPcA®ªsV µ³R…LRiø xqs*LRiWzmsßÓácry*¸R…VLi˳ÏÁVª«sª«sVƒ«sVª«so ˳ØLRiù¸R…V¹¸…Vùcª«sVƒ«sVª«so xmsLRiª«sVFyª«sƒ«s\®ªsVƒ«s FyÌÁxqsLiúµR…ª«sVV ¿ÁLi»R½ZNPlgiƒ«sV. @¿RÁÈÁ ry*¸R…VLi˳ÏÁVª«s ª«sVƒ«sVª«so ˳ØLRiù xmnsÌÁª«sVV ÍÜxqsLigRiV $®µ…[„s ƒyLSµ³j…Li¿Áƒ«sV. ª«sVƒ«sVª«so ª«sVÉíÓÁ»][ ®µ…[„s „súgRix¤¦¦¦ª«sVV ¿Á[|qsƒ«sV. @»R½®²…[NSLi»R½ª«sVVƒ«s ªygRi÷ª«sÕdÁÇÁª«sVLiú»R½ª«sVV ÇÁzmsLi¿RÁV¿RÁV ®µ…[„s ƒ«sVFyzqsLi¿RÁV¿RÁVLi®²…ƒ«sV. @»R½²R…V ¬s¸R…Vª«sV¬sxtîsQÌÁ»][ gSÖÁ ‡ÁLiµ³j…LiÀÁ ¬sLS¥¦¦¦LRiª«sVVgRi ®µ…[„s¬s g]ÛÍÁ胫sV. @»R½²]LiÉÓÁ NSÖÁ„dsVµR… ®ƒs[ÌÁ\|ms ¬sÌÁ‡Á²T… NSª«sVúN][µ³R…ª«sVVÌÁV ÇÁLiVVLiÀÁ ƒ«sWâàáLi²ýR…V »R½xms ª«sW¿RÁLjiLi¿Áƒ«sV.

భ##జే స్థావరతాం దేవ్యా శ్చరణౌ చింతయున్‌ హృది | తస్య తత్తపసా దేవీ ప్రాదుర్పూతా జగన్మయీ. 13

ఉవాచ వచనం దివ్యం వరం వరయ భూమిప | తత ఆనందజనకం శ్రుత్వా వాక్యం మహీపతిః.14

వరయామాస తాన్‌ హృత్థ్సావరానమరదుర్లభాన్‌ |

మనురువాచః జయదేవి విశాలాక్షి జయ సర్వాంతరస్థితే. 15

మాన్యే పూజ్యే జగద్ధాత్రి సర్వమంగళ మంగళే | త్వత్క టాక్షావలోకేన పద్మభూః సృజతే జగత్‌.16

వైకుంఠః పాలయత్యేవ హరఃసంహరతే క్షణాత్‌ | శచీపతి స్త్రీలోక్యా శ్చ శాసకో భవదాజ్ఞయా.17

ప్రాణినః శిక్షయత్యేవ దండేన చపరేతరాట్‌ | యాదసా మధిపః పాశీ పాలనం మాదృశా మపి.18

కురుతే స కుబేరో7పి నిధీనాం పతి రవ్యయః | హుతభుక్‌ నైరృతో వాయు రీశానః శేష ఏవచ.19

త్వదంశ సంభవా ఏవ త్వ చ్ఛక్తి పరిబృంహితాః | అథాపి యది మే దేవి వరో దేయో7 స్తి సాంప్రతమ్‌. 20

తదా ప్రహ్వాః సర్గకార్యే విఘ్నా నశ్యంతు మే శివే | వాగ్బ వస్యా7పి మంత్ర స్య యే కేచి దుపసేవినః 21

తే షాం సిద్దిః సత్వరాపి కార్యాణాం జాయతామపి | యే సంవాదమి మందేవి పఠంతి శ్రావయంతి చ. 22

తేషాం లోకే భుక్తి ముక్తి సులభే భవతాం శివే | జాతిస్మరతం భవతు వక్తృత్వం సౌష్ఠవం తథా. 23

జ్ఞానసిద్దిః కర్మమార్గ సంసిద్దరపి చాస్తు హి | పుత్ర పౌత్ర సమృద్ధిశ్చ జాయే దిత్యేవ మే వచః 24

ఇతి శ్రీదేవి భాగవతే మహాపురాణ దశమస్కంథే ప్రథమో7ధ్యాయః.

అతడు తన హృదయ కమలమున దేవి చరణ కమలములు ధ్యానించుచుండును. అతని తపములకు మెచ్చి జగజ్జనని దేవి ప్రత్యక్షమయ్యెను. రాజా! ఒక దివ్యమైన వరము గోరుకొమ్మని దేవి యనెను. ఆనందదాయకములగు దేవి వాక్కులు రాజు వినెను. అతడు తన మనసులో గల్గిన దేవ దుర్లభ##మైన వరము లిట్లు గోరెను. దేవీ! విశాలక్ష్మీ! సర్వాంతర్యామినీ నీకు జయమగుత, మాన్యా! పూజ్యా! జగన్మాతా! సర్వమంగళ మంగళా! నీ కటాక్ష వీక్షణములవలననే బ్రహ్మ లోకములు సృజించును. వైకుంఠుడు పాలించగలడు. శివుడు సంహరించగలడు. ఇంద్రుడును నీ యాజ్ఞవలననే త్రిలోక శాసకు డగును. యముడు దండము చేబూని పాపులను దండించును. వరుణుడు పాశము ధరించి మావంటి వారిని పాలించును. కుబేరు డెన్నటికినీ తఱగని నిధులకు పతి యయ్యెను. అగ్ని నిరృతి వాయువు ఈశానుడు శేషుడు వీరైల్లరును నీ దివ్యాంశవలననే యవతరించిరి. నీ దివ్య శక్తి వలననే వర్ధిల్లుచుందురు. నీవు నీ కిపుడు వర మీయదలంచినచో నేను చేయు సృష్ఠి కార్యములో నెటువంటి విఘ్నములు గలుగకుండునట్లు వర మిమ్ము! ఈ వాగ్బవ భీజమంత్ర మెవ్వ రూపాసింతురో వారికి సత్వరముగ కార్యసిద్ది గల్గును. ఎవరీ నీ దేవీ సంవాదము చదువుదురో వినిపింతురో వారి కీ లోకమున భుక్తి- ముక్తి సులభముగ గాల్గుగాత! వారికి పూర్వజ్ఞానము వాక్కు-శక్తి గల్గుగావుత! వారికి జ్ఞానసిద్ది-కర్మ మార్గసిద్ధి గల్గు గావుత! వారికి పూత్రపౌత్ర సంపదలు తామర తంపరగ వర్థిల్లు గావుత! ఇదే నిన్ను గోరు కోరిక!

ఇది శ్రీదేవీ భాగవత మహాపురాణమందలి పదవ స్కంథమున ప్రథమాధ్యాయము

Sri Devi Bagavatham-2    Chapters