Sri Devi Bagavatham-2
Chapters
అథ షష్ఠో7ధ్యాయః నారద ఉవాచ : భగవన్సర్వ ధర్మజ్ఞ సర్వశాస్త్ర విశారద |
శ్రుతి స్మృతి పురాణానాం రహస్యం త్వన్ముకా చ్ఛ్రుతమ్.
1 సర్వపాపహరం దేవ యేన విద్య ప్రవర్తతే |కేన వా బ్రహ్మ విజ్ఞానం కిం ను వా మోక్షసాధనమ్. 2 బ్రాహ్మణానాం గతిఃకేన కేన వా మృత్యునాశనమ్ | ఐహికాముష్మికఫలం కేనవా పద్మలోచన. 3 వక్తు మర్హస్యశేషణ సర్వం నికిల మాదితః | శ్రీనారాయణ ఉవాచ : సాధు సాధు మహాప్రాజ్ఞ సమ్య క్పృష్టం త్వయా7నఘ. 4 శృణు వక్ష్యామి యత్నేన గాయత్రష్టసహస్రకమ్ | నామ్నాం శుభానాం దివ్యానాం సర్వపాపవినాశనమ్. 5 సృష్ట్యాదౌ యద్బగవతా పూర్వం ప్రోక్తం బ్రవీమి తే | అశ్టోత్తరసహస్రస్య ఋషి ర్బ్రహ్మా ప్రకీర్తితః. 6 ఛంధో7నుష్టు ప్తథా దేవీ గాయత్రీ దేవతా స్మృతా | హలో బీజాని తసై#్యవ స్వరాః శక్తయ ఈరితాః. 7 అంగన్యాస కరన్యాసా పుచ్యేతే మాతృకాక్షరైః | అథ ధ్యానం ప్రవక్ష్యామి సాధకానాం హితాయ వై. 8 రక్తశ్వేత హిరణ్యనీల ధనలైర్యుక్తాంత్రిణత్రోజ్జ్వలామ్ | రక్తాం రక్తనవస్రజం మణిగణౖర్యుక్తంకుమారీమిమామ్. 9 గాయత్రీం కమలాసనాం కరతలన్యానద్ధ చకుండాంబుజాం | పద్మాక్షీం చ వరస్రజంచ దధతీం హంసాధిరూఢాం భ##జే. అచింత్య లక్షణా వ్యక్త ప్యర్ధమాతృ మహేశ్వరీ | అమృతార్ణవ మధ్యస్థా ప్యజితా చాపరాజితా. 10 అణిమాదిగుణాధారా ప్యర్క మండలసంస్ధితా | అజరా7జా7పరా7ధర్మా అక్షసూత్ర ధరా7ధరా. 11 అకారాదిక్షకారాంతా వ్యరిష డ్వర్గ భేదినీ | అంజనాద్రి ప్రతీకాశా ప్యంజనాద్రి నివాసినీ.12 అదితిశ్చా7 జపా విద్యా ప్యరవిందనిభేక్షణా | అంతర్బహిః స్థితా విద్యా ధ్వంసినీ చాంతరాత్మికా. 13 అజా చజముకావాసా ప్వరవింద నిభానసా | అర్ధమాత్రార్థదానజ్ఞా వ్రిమండల మర్దినీ. 14 ఆరవ అధ్యాయము గాయత్రీ సహస్రనామ స్తోత్రము నారదు డిట్లనెను : భగవానుడా! సర్వధర్మజ్ఞ! సర్వశాస్త్ర విశారదా! మీ ముఖమునుండి శ్రుతిస్మృతి పురాణముల రహస్య మెఱింగితిని. ఇపు డేవిద్య నెఱింగిన సర్వపాపములు నశించునో బ్రహ్మ విజ్ఞానము గల్గునో యేది మోక్షసాధనమో ఎయ్యది బ్రాహ్మణులకు పరమగతియో దేనివన మృత్యువు తొలగునొ దేనివలన నిహపర సుఖములబ్బునో అట్టి దానిని నాకు సర్వము విపులముగ దెలుపుము. శ్రీ నారాయణు డిట్లనెను : మహాప్రాజ్ఞా! యనఘా! మేలుమేలు! చక్కగ నడిగితివి. భక్తి శ్రద్దలతో వినుము. నీ కిపు డష్టోత్తర సహస్ర గాయత్రి నామములను తెలుపుచున్నా. అవి శుభకరములు. సకల పాపహరములు. వానిని భగవానుడే స్వయముగ సృష్టికి మొదట చెప్పెను. వానిని నేను నీకు వినిపంచుచున్నాను. ఈ యష్టోత్తర సహస్ర నామములకు బ్రహ్మ ఋషి - అనుష్టుప్పు ఛందము - గాయత్రి దేవత - హల్లులు బీజము సర్వములు శక్తులు. తర్వాత మాతృకాక్షరములతో నంగన్యాస కరన్యాసములు చేయవలయును. ఇపుడు సాధకుల మేలుగోరి ధ్యానము తెలుపుచున్నాను. స్వచ్ఛమైన యెఱుపు - తెలుపు - బంగారము - నీలము - ధవళము నను కాంతులతో నందమైన మణులు దాల్చి త్రిణత్రములతో చల్లని వెల్గులు విరజిమ్ముచు నెఱ్ఱని క్రొన్ననల దండలతో చెన్నొందుచు చేతులందు పాత్ర కమలము అక్షమాల ధరించి మణిగణముల హారములు దాల్చి రాయంచ నెక్కి రాజీవ నయమనములతో నలరారు గాయత్రీ కుమారికను భక్తి మీరు సేవింతురు. అచింత్యలక్షణ అవ్యక్త - అర్ధమాతృమహేశ్వరి - అమృతార్ణవమధ్యస్థ - అజిత - అపరాజిత - అణిమాదిగుణాధార - అర్కమండలసంస్ధిత ! అజర - అజ - అపరఅధర్మ - అక్షసూత్రధర - అధర - ఆకారాదిక్షకారాంత - అరి షడ్వర్గ భేదిని - అజంనాద్రిప్రతీకాశ - అంజనాద్రివాసిని - అదితి - అజయ - అవిద్య - అరవిందనిభేక్షణ - అంతర్బహిః స్థిత - అవిద్యాధ్వంసిని - అంతరాత్మిక - అజ - అజముఖావాస - అరవిందనిభానన - అర్దమాత్ర - అర్ధదానజ్ఞ - అరిమండలమర్దిని - అసురఘ్నీ హ్యమావాస్యా ప్యలక్ష్మీఘ్న్యంత్యజార్చితా | ఆదిలక్ష్మీశ్చాది శక్తి రాకృతిశ్చాయతాననా. 15 ఆదిత్యపదవీచారా ప్యాదిత్య పరిసేవితా | ఆచార్యా వర్తనాచారాప్యాదిమూర్తినివాసినీ. 16 ఆగ్నేయీ చామరీ చాద్యా చారాధ్యా చాసనస్థితా | ఆధారనిలయాదారా చాకాశాంతనివాసినీ. 17 ఆద్యాక్షరసమాయుక్తా చాంతరాకాశ రూపిణి | ఆదిత్య మండలగతా చాంతరధ్వాంనాశినీ. 18 ఇందిరా చేష్టదా చేష్టా చేందీవరనిభక్షణా | ఇపవతీ చేంద్రపదా చేంద్రాణీ చేందురూపిణీ. 19 ఇక్షుకోదండసంయుక్తా చేషుసంధానకారిణీ | ఇంద్రనీలసమాకారా చేడాపింగళ రూపిణీ. 20 ఇంద్రాక్షీ చేశ్వరీదేవీ చేహాత్రయవివర్జితా | ఉమా చోషా హ్యుడనిభా ఉర్వారుకఫలాననా. 21 ఉడువ్రభా చోడుమతీ హ్యుడుపా హ్యుడుమధ్యగా | ఊర్ధ్వా చా ప్యూర్ద్వకేశీ చా ప్యూర్ద్వాధోగతిభేదినీ. 22 ఊర్ధ్వబాహుప్రియా చోర్మిమాలావాగ్గ్రంథదాయినీ | ఋతం చర్షి రృతుమతీ ఋషిదేవనమస్కృతా. 23 ఋగ్వేదా ఋణహర్త్రీ చ ఃఋషిమండలచారిణీ | ఋద్ధిదా ఋజుమార్గస్ధా ఋజుధర్మా బుతుప్రదా. 24 ఋగ్వేదనిలయా ఋజ్వీలు ప్తధర్మప్రవర్తినీ - లూ (తారివరసంజాతా లు () తాదివిషహారిణీ. 25 ఏకాక్షరా చైకమాత్రా చైకా చైకైకనిష్ఠితా | ఐంద్రీ హ్యైరావతారూఢా చైహికాముష్మికప్రదా.26 ఓంకార హ్యోషధీ చోతా చోతప్రోతనివాసనీ | ఔర్వా హ్యౌషంధసంపన్నా ఔపాసన ఫలప్రదా. 27 అండ మధ్యస్థితాదేవీ చాఃకారమనురూపిణి | కాత్యాయనీ కాలరాత్రిః కామాక్షీ కామసుందరీ. 28 అసురఘ్ని - అమావాస్య - అలక్ష్మీఘ్ని - అంత్యజార్చిత - ఆదిలక్ష్మి - ఆదిశక్తి - ఆకృతి ఆయతానన - ఆదిత్యపదవీ చార - ఆదిత్యపరిసేవిత - ఆచార్య - ఆవర్తన - ఆచార - ఆదిమూర్తినివాసిని ఆగ్నేయి - ఆమరి - అద్య ఆరాధ్య - ఆసనస్థిత - ఆధార నిలయ - ఆధార - ఆకాశాంతనివాసిని. ఆద్యాక్షరసమాయుక్త - ఆంతరాకా రూపిణి - ఆదిత్యమండలగత - అంతరధ్వాంతనాశిని - ఇందిర - ఇష్టద - ఇష్ట - ఇందీవరనిభేక్షణ - ఇరావతి - ఇంద్రపద - ఇంద్రాణి - ఇందురూపిణి - ఇక్షుకోదండసంయుక్త - ఇషుసంధానకారిణి - ఇంద్రనీలసమాకార - ఇడాపింగళరూపిణి - ఇంద్రాక్షి - ఈశ్వరీదేవి - ఈహాత్రయవివర్జిత - ఉమ - ఉష - ఉడునిభ - ఉర్వారుక ఫలానన - ఉడుప్రభ - ఉడుమతి - ఉడుప - ఉడుమధ్యగ - ఊర్ద్వకేశి - ఊర్ధ్వా ధోగతిభేదిని ఊర్ధ్వబాహుప్రియ - ఊర్మిమాలా - వాగ్గ్రంథదాయిని - ఋతం - ఋషి - ఋతుమతి - ఋషి దేవనమస్కృత - ఋగ్వేద - ఋణహర్త్రి - ఋషిమండలచారిణి - ఋద్దిద - ఋజుమార్గస్థ - ఋజుధర్మ - ఋతుమతి - ఋషి దేవనమస్కృత - ఋగ్వేద - ఋణహర్త్రి - ఋషిమండలచారిణి - ఋద్దిద - ఋజుమార్గస్థ - ఋజుధర్మ - ఋతుప్రద - ఋగ్వేద నిలయ - ఋజ్వి - ప్తధర్తప్రవర్తిని - తారివలసంభూత - తాదివిషహారిణి ఏకాక్షర - ఏకమాత్ర - ఏక (100)0 ఏకైకనిష్ఠిత - ఐంద్రి - ఐరావతారూఢ - ఐహికాముష్మికప్రద - ఓంకార - ఓషధి - ఓతప్రోతని వాసిని - ఔషధసంపన్న - ఔపాసనఫలప్రద - అండమధ్యస్ధితాదేవి - అః కారమనురూపిణి - కాత్యాయని - కాళరాత్రి - కామాక్షి - కామ సుందరి - కమలా కామినీ కాంతా కామదా కాలకంఠినీ | కరికుంభస్తనభరా కరవీరసువాసినీ. 29 కల్యాణీ కుండలపతీ కురుక్షేత్రనివాసినీ | కురువింద దళాకారా కుండలీ కుముదాలయా. 30 కాలజిహ్వా కరాలాస్యా కాలికా కాలరూపిణీ | కమనీయగుణా కాంతిః కలాధారా కుముద్వతీ. 31 కౌశికీ కమలాకారా కామచారప్రభంజీనీ | కౌమారీ కరుణాపాంగీ కకుబంతా కరిప్రియా. 32 కేసరీ కేశవనుతా కదంబకుసుమప్రియా | కాళిందీ కాళికా కాంచీ కలశోద్బవసంస్తుతా. 33 కామమాతా క్రతుమతీ కామరూపా కృపావతీ | కుమారీ కుండనిలయా కిరాతీ కీరవాహనా. 34 కైకేయీ కోకిలాలాపా కేతకీ కుసుమప్రియా | కమండలుధరా కాళీ కర్మనిర్మూలకారిణీ. 35 కలహంసగతిః కక్షా కృతకౌతుపకమంగళా | కస్తూరీతిలకా కమ్రా కరీంద్రగమనా కుహూః. 36 కర్పూరలేపనా కృష్ణా కపిలా కుహరాళ్రయా | కూటస్థా కుధరా కమ్రా కుక్షిస్థాఖిలవిష్టపా. 37 ఖడ్గఖేటకరా ఖర్వా ఖేచరీ ఖగవహనా | ఖట్వాంగధారిణీ ఖ్యాతా ఖగరాజో పరిస్థితా. 38 ఖలఘ్నీ ఖండితజరా ఖండాఖ్యనప్రదాయినీ | ఖండేందుతిలకా గంగా గణశగుహా పూజితా. 39 గాయత్రీ గోమతీ గీతా గాంధారీ గానలోలుపా | గౌతమీ గామినీ గాధా గంధార్వాప్సరసేవితా. 40 గోవింద చరణాక్రాంతా గుణత్రయవిభావితా | గంధర్వీ గహ్వరీ గోత్రా గిరీశా గహనా గమీ.41 కమల - కామిని -కాంత - కామద - కలకంఠిని - కరికుంభస్తనభర - కరవీరసువాసిని -కల్యాణి -కుండలవతి - కురుక్షేత్ర నివసిని - కురువిందదళాకార - కుండలి - కుముదాలయ - కాలజిహ్వ - కరాళాస్య - కాళిక - కాలరూపిణి - కమనీయగుణ - కాంతి - కలాధార - కుముద్వతి - కౌశికి - కమలాకార - కామచారప్రభంజిని - కౌమారి - కరుణా పాంగి - కకుబంత - కరిప్రియ - కేసరి - కేశవనుత - కదంబ కుసుమప్రియ - కాళింది - కాళిక -కాంచి - కలశోద్బవసంస్తుత - కామమాత - క్రతుమతి - కామరూప - కృపావతి- కుమారి - కుండనిలయ - కిరాతి - కీరవాహన -కైకేయి -కోకిలాలాప - కేతకి - కుసుమప్రియ - కమండలుధర - కాళి - కర్మనిర్మూలకారిణి - కలహంసగతి - కక్ష - కృతకౌతుకమంగళ - కస్తూరీతిలక - కమ్ర - కరీంద్రగమన - కూహూ - కర్పూరలేపన - కృష్ణ - కపిల - కూహరాశ్రయ - కూటస్థ - కుధర కమ్ర - కుక్షిస్ధాకిలవిష్టప - ఖడ్గఖేటకర - ఖర్వ - ఖేచరి - ఖగవామవ - ఖట్వాంగధారిణి - ఖ్వాత - ఖగరాజోపరిస్థిత - ఖలఘ్ని - ఖండితజర - ఖండాఖ్యానప్రదాయిని - ఖండేందుతిలక - గంగ - గణశ గుహపూజిత - గాయత్త్రి - గోమతి - గీత - గాంధారి - గానలోలుప - గోతమి - గీత - గాంధారి - గానలోలుప - గోతమి - గామిని - గాధ (200) - గంధర్వాప్సరసేవిత - గోవిందచరణాక్రాంత - గుణత్రయవిభావిత - గంధర్వ - గహ్వరీ - గోత్ర - గిరీశ - గహన - గమీ - గుహవాసా గుణవతీ గురుపావప్రణాశినీ | గర్వీ గుణవతీ గుహ్యా గోప్తవ్యా గుణదాయినీ. 42 గిరిజా గుహబ్యమాతంగీ గరుడధ్వజవల్లభా | గర్వాపహారిణీ గోదా గోకులస్థా గదాధరా. 43 గోకర్ణనిలయాసక్తా గుహ్యమండలవర్తినీ | ఘర్మదా ఘనదా ఘంటా ఘోరదానవమర్దినీ. 44 ఘృణిమంత్రమయీ ఘోషా ఘనసంపాతదాయినీ | ఘంటారవప్రియా ఘ్రాణా ఘృణిసంతుష్టికారిణీ. 45 ఘనారిమండలా ఘూర్ణా ఘృతాచీ ఘనవేగినీ | జ్ఞాన(చిత్) ధాతు మయీ చర్చా చర్చితా చారుహాసినీ. 46 చటులా చండికా చిత్రా చిత్రమాల్య విభుషితా | చతుర్బుజా చారుదంతా చతురీ చరితప్రదా. 47 చూలికా చిత్రవస్త్రాంతా చంద్రమఃకర్ణకుండలా | చంద్రహాసా చరుదాత్రీ చకోరీ చంద్రహాసినీ. 48 చంద్రికా చంద్రధాత్రీ చ చౌరా చౌరి చ చండికా | చంచద్వాగ్వాదినీ చంద్రచూడా చొరవినాశినీ. 49 చారుచందనలిప్తాంగీ చంచచ్చామరవీజితా | చారుమధ్యా చారుగతి శ్చందిలా చంద్రరూపిణీ. 50 చారుహోమప్రియా చార్వాచరితా చక్రబాహుకా | చంద్రమండలమధ్యస్ధా చంద్రమండలదర్పణా. 51 చక్రవాక స్తనీ చేష్టా చిత్రా చారువిలాసినీ | చిత్స్వరూపా చంద్రవతీ చంద్రామా శ్చందన ప్రియా. 52 చోదయిత్రీ చిరప్రజ్ఞా చాతకా చారుహేతుకీ | ఛత్రయాతా ఛత్రధరా ఛాయా ఛంధఃపరిచ్చదా. 53 ఛాయాదేవీ చ్ఛిద్రనఖా ఛన్నేంద్రియవిసర్పిణీ | ఛందోనుష్టుప్ప్రతిష్ఠాంతా ఛిద్రోపద్రవభేదినీ. 54 గుహావాస-గుణవతి-గురుపాపప్రణాశిని-గుర్వి-గుణవతి-గుహ్య-గోప్తవ్య-గుణదాయిని-గిరిజ గుహ్యమాతంగి-గరుడధ్వజవల్లభ- గర్వాపహారిణీ - గోద - గోకలస్థ - గదాధర - గోకర్ణనిలయాసక్త - గుహ్యామండలవర్తిని - ఘర్మధ - ఘనద - ఘంట - ఘోరదానవమర్దిని - ఘృణిమంత్రమయి - ఘోష - ఘనసంపాతదాయి - ఘంటారవప్రియ - ఘ్రాణ - ఘృణిసంతుష్టికారిణి - ఘనారిమండల - ఘూర్ణ - ఘృతాచి - ఘనవేగినీ - జ్ఞాన (చిత్) ధాతుమయి - చర్చ - చర్చిత - చారుహాసిని - చటుల - చండిక - చిత్ర -చిత్ర మాల్యవిభూషిత - చతుర్బుజ - చారుదంత -చాతురు - చరితప్రద - చూలిక - చిత్రవస్త్రాంత - తంద్రమఃకర్ణకుండల - చంద్రహాస - చారుదాతి -చకోరి - చంద్రహాసిని - చంద్రిక -చంద్రధాత్రి - చౌరి -చౌర - చండిక - చంచద్వాగ్వాదిని - చంద్రచూడ - చోరవినాశిని - చారుచందనలిప్తాంగి - చంచచ్చామరవీజిత - చారుమధ్య - చారుగతి - చందిల - చంద్రరూపిణి - చూరుహోమప్రియ - చార్వాచరిత - చక్రబాహుక - చంద్రమండలమధ్యస్ధ - చంద్రమండలదర్పణ - చక్రవాకస్తని - చేష్ట - చిత్రఝ - చారువిలాసిని - చిత్స్వరూప - చంద్రవతి - చంద్రమ -చందనప్రియ - చోదయిత్రి - చిరప్రజ్ఞ - చాతక - చారుహేతుకి - ఛత్రయాత - ఛత్రధర - ఛాయ - ఛందః పరిచ్ఛద - ఛాయాదేవి - ఛిద్రనఖ - ఛన్నేంద్రియవిసర్పిణి - ఛందోనుష్టు ప్ప్రతిష్ఠాంత - ఛిద్రోపద్రవఖేదిని - ఛేదా ఛత్త్రేశ్వరీ ఛిన్నా ఛురికా ఛేదనప్రయా | జననీ జన్మరహితా జాతవేదా జగన్మయీ. 55 జాహ్నవీ జటిలా జేత్రీ జరామరణవర్జితా | జంబూద్వీపవతీ జ్వలా జయంతీ జలశాలినీ. 56 జితేంద్రీయా జితక్రోధా జితామిత్రా జగత్ర్పయా | జాతరూపమయీ జిహ్వా జానకీ జగతి జరా, 57 జనిత్రీ జహ్ను తనయా జగత్త్రయహితైషిణీ | జ్వలాముఖీ జపవతీ జ్వరఘ్నీ జితవిష్టషా. 58 జితాక్రాంతమయీ జ్వాలా జాగ్రతీ జ్వరదేవతా | జ్వలంతీ జలదా జ్యేష్ఠా జ్యాఘోషాస్ఫోటదిజ్ముఖీ. 59 జంభినీ జృంభణా జృంబా జ్వలన్మాణిక్యకుండలా | రి&ుంరి&ుంకా ఝణనిర్ఘోశా ఝంఝమారుతవేగినీ. 60 ఝల్లరీవాద్యకుశలా ఞభుజా స్మృతా | టంకబాణసమయాయుక్తా టంకినీ టంకభేదినీ. 61 టంకీగణకృతాఘోషా టంకనీయమహోరసా | టంకారకారిణీ దేవీ ఠఠశబ్దనివాదినీ. 62 డామరీ డాకినీ డింభా డుండుమారైకనిర్జతా | డామరీతంత్రమార్గస్ధా డమడ్డమరునాదినీ. 63 డిండీరవసహా డింభలసత్క్రీడాపరాయణా | ఢుండివిఘ్నేశజననీ ఢక్కా హస్తా ఢిలివ్రజా. 64 ని(ణి) త్యజ్ఞానా ని(ణి) రుపమా ని(ణి) ర్గుణా న(ణ) ర్మదా న(ణ) దీ! త్రిగునా త్రిపదా తంత్రీ తులసీ తరుణా తరుః. 65 త్రివిక్రమపదాక్రాంతా తురీయపదగామినీ | తరుణాదిత్య సంకాశా తామసీ తుహినాతురా. 66 త్రికాలజ్ఞానసంపన్నా త్రివలీ చ త్రిలోచనా | త్రిశక్తి పురా తుంగా తురంగవదనా తథా. 67 తిమింగిలగిలా తీవ్రా త్రిస్రోతా తామసాదనీ | తంత్రమంత్రవిశేజ్ఞా తనుమధ్యా త్రివిష్టపా. 68 ఛేద ఛత్రేశ్వరి (300) ఛిన్న ఛురిక ఛేదనప్రియ జనని జన్మరహిత జాతవేద జగన్మయి జాహ్నవి జటిల జేత్రి జరా మరణ వర్జిత జంబూద్వీపవతి జ్వాల జయంతి జలశాలిని జితేంద్రియ జితక్రోధ జితామిత్ర గజత్ర్పియ జాతరూపమయి జివ్వా జానకి జగతి జర జనిత్రి జహ్నతనయ జగత్త్రయహితైషిణు జ్వాలాముఖి జపవతి జ్వరఘ్ని జితవిష్టవ జితాక్రాంతమయి జ్వాల జాగృతి జ్వరదేవత జ్వలంతి జలద జ్యేష్ఠ జ్యాఘోషాస్ఫోటదిజ్ముఖి జంభిని జృంభణ జృంభ జ్వలన్మిణిక్యకుండల రి&ుంరి&ుక ఝణనిర్ఘోష ఝంఝమారుతవేగిని ఝల్లరీవాద్యకుశల ఞరూప ఞభుజా టంకబాణసమాయుక్త టంకిని టంకభేదిని టంకీ గణకృతాఘోష టంకనీయమహోరస టంకారకారిణీదేవి ఠఠశబ్దనినాదిని డామరి డాకిని ఢింభ డుండుమారైకనిర్జత డామరీ తంత్రమార్తస్థ డమడ్డవమరునాదిని డిండీరసహ డింభలసత్క్రీడాపరాయణ ఢుండివిఘ్నేశజనని ఢక్కాహస్త ఢిలివ్జ నిత్య జ్ఞాన నిరుపమ నిర్గుణ నర్మదా నది త్రిగుణ త్రిపద తంత్రి తులసి తరుణ తరు త్రివిక్రమపదాక్రాంత తురీయపదగామిని తరుణాదిత్యసంకాశ తామసి తుహినాతుర త్రికాలజ్ఞానసంపన్న త్రివళి త్రిలోచన త్రిశక్తి త్రిపుర తుంగ తురంగవదన తిమింగిలగిల తీవ్ర త్రిస్రోత తామసాదిని తంత్రమంత్రవిశేషజ్ఞ తనుమధ్య త్రివిష్టప (400). త్రిసంధ్యా త్రిస్తనీ తోషాసంస్థా తాలపత్రాపనీ | తాటంకినీ తుషారాభా తుహినాచలవాసినీ. 69 తంతుజాలసమాయుక్తా తారహారావలి ప్రియా | తిలహోమప్రియా తీర్థా తమాలకుసుమాకృతిః. 70 తారకా త్రియుతా తన్వీ త్రిశంకుపరివారితా | తలోదరీ తిలాభూషా తాటంకప్రియవాదినీ. 71 త్రిజటా తిత్తిరీ తృష్ణా త్రివిధా తరుణాకృతిః | తప్తకాంచనసంకాశా తప్తకాంచనభూషణా. 72 త్రైయంబకా త్రివర్గా చ త్రికాలజ్ఞానదాయినీ | తర్పణా తృప్తిదా తృప్తా తామసీ తుంబురుస్తుతా. 73 తార్ష్యస్థా త్రిగుణాకారా త్రిభంగీ తనువల్లరిః | థాత్కారీ థారవా థాంతా దోహినీ దీనవత్సలా. 74 దానవాంతకరీ దుర్గా దుర్గాసురనిబ్హరిణీ | దేవరీతి ర్దివారాత్రి ర్ద్రౌపదీ దుందుభిస్వనా. 75 దేవయానీ దురావాసా దారిద్ర్యోద్బేదినీ దివా | దామోదరప్రియా దీప్తా దిగ్వాసా దిగ్విమోహినీ. 76 దండకారణ్యనిలయా దండినీ దేవపూజితా | దేవవంద్యా దివిషదా ద్వేషిణీ దానవాకృతిః. 77 దీనానాథస్తుతా దీక్షా దైవతాదిస్వరూపిణీ | ధాత్రీ ధనుర్ధరా ధేనుధారిణీ ధర్మచారిణీ !. 78 ధురంధరా ధరాధారా ధనదా ధాన్యదోహినీ | ధర్మశీలా ధనాధ్యక్షా ధర్మవేదవిశారదా 79 దృతిర్ధన్యా ధృతపదా ధర్మరాజప్రియా ధ్రువా | ధూమావతీ ధూమకేశీ ధర్మశాస్త్ర ప్రకాశినీ. 80 నందా నందప్రియా నిద్రా నృనుతా నందనాత్మికా | నర్మదా నలినీ నీలా నీలకంఠ సమాశ్రయా. 81 నారాయణ ప్రియా నిత్యా నిర్మలా నిర్గుణా నిధిః | నిరాధారా నిరుపమా నిత్యశుద్ధా నిరంజనా. 82 త్రిసంధ్య త్రిస్తని తోషాసంస్థ తాలప్రతాపిని తాటంకిని తుషారాభ తుహినాచలవాసిని తంతుజాలసమాయుక్త తారహారావళిప్రియ తిలహోమప్రియ తీర్థ తమాలకుసుమాకృతితారక త్రియుత తన్వి త్రిశంకుపరివారిత తోలదరి తిలోద్బాస తాటంకప్రియవాదిని త్రిజట తిత్తిరి తృష్ణ త్రివిధ తరుణాకృతి తప్తకాంచనసంకాశ తప్తకాంచనసంభూష త్ర్యంబక త్రివర్గ త్రికాలజ్ఞానదాయిని తర్పణ తృప్తిద తృప్త తామసి తుంబురుస్తుత తార్ష్యస్థ త్రిగుణాకార త్రిభంగి తనువల్లరి థాత్కారి థారవ థాంత దోహిని దీనవత్సల దానవాంతకరి దుర్గ దుర్గాసులనిబర్హిణి దేవరీతి దివారాత్రి ద్రౌపది దుందుభిస్వన దేవయాని దురావాస దారిద్ర్యోద్బేదిని దివాదామోదరప్రియ దీప్త దిగ్వాస దిగ్విమోహిని దండకారణ్యనిలయ దండిని దేవపూజిత దేవవంద్య దివిషద ద్వేషిణి దానవాకృతి దీనానాధస్తుత దీక్ష దైవతాదిస్వరూపిణి ధాత్రి ధనుర్ధర ధేనుధారిణి ధర్మ చారిణి ధురంధర ధరాధార ధనద ధాన్యచదోహిని ధర్మశీల ధనాధ్యక్ష ధర్మవేదవిశారద ధన్య ధృతపద ధర్మరాజప్రియ ధ్రువ ధూమావతి ధూమకేళి ధర్మశాస్త్ర ప్రకాశిని నంద నందప్రియనిద్ర నృనుత నందనాత్మిక నర్మద నీల నీలకంఠ సమాశ్రయ నారాయణప్రియ నిత్య నిర్మల నిర్గుణ (500) నిధి నిరాధార నిరుపమ నిత్యశుద్ధ నిరంజన నాదబిందుకళాతీతా నాదబిందుకళాత్మికా నృసింహినీ నగధరా నృపనాగవిభూషితా. 83 నరకక్లేశశమనీ నారాయణపదోద్బవా | నిరవద్యా నిరాకారా నారదప్రియకారిణీ. 84 నానాజ్యోతిః సమాఖ్యాతా నిధిదా నిర్మలాత్మికా | నవసత్రధరా నీతి ర్నిరుపద్రవకారిణీ. 85 నందజా నవరత్నాఢ్యా నైమిషారణ్యవాసినీ | నవనీతప్రియా నారీ నీలజీమూతని స్స్వనా. 86 నిమేషిణీ నదీరూపా నీలగ్రీవా నిశీశ్వరీ | నామావలి ర్నిశుంభఘ్నీ నాగలోకనివాసినీ. 87 తప్తజాంబూనదప్రఖ్యా నాగలోకాధిదేవతా | నామావలి ర్నిశుంభఘ్నీ నరచిత్తప్రమోదినీ. 88 నిమగ్నారక్తనయనా నిర్ఘాతసమనిస్వనా | నందనోద్యాననిలయా నిర్వ్యూహోపరిచారిణీ. 89 పార్వతీ పరమోదారా పరబ్రహ్మాత్మికా పరా | పంచకోశవినిర్ముక్తా పంచపాతకనాశినీ. 90 పరచిత్తవిధానజ్ఞా పంచికా పంచరూపిణీ | పూర్ణిమా పరమా ప్రీతిః పరతేజః ప్రకాశినీ. 91 పురాణీ పౌరుషీ పుణ్యా పుండరీకనిభేక్షణా | పాతాల తలనిర్మగ్నా ప్రీతా ప్రీతివివర్ధినీ. 92 పావనీ పాదసహితా పేశలా పవనాశినీ | వజ్రాపతిః పరిశ్రాంతా పర్వత స్తనమండలా. 93 పద్మప్రియా పద్మసంస్థా పద్మాక్షీ పద్మసంభవా | పద్మపత్రా పద్మపదా పద్మినీ ప్రియభాషిణీ. 94 పశుపాశవినిర్ముక్తా పురంధ్రీ పురవాసినీ | పుష్కలా పురుషా పర్వా పారిజాతసుమప్రియా. 95 పతివ్రతా పవిత్రాంగీ పుష్పహాసపరాయణా | ప్రజ్ఞావతీసుతా పౌత్రీ పుత్రపూజ్యా పయస్వినీ. 96 నాదబిందుకళాతీత నాదబిందుకళాత్మిక నృసింహిని నగధర నృపనాగవిభూసిత నరకక్లేశశమని నారాయణ పదోద్బవ నిరవద్య నిరాకార నారదప్రియకారిణిః నానాజ్యోతిః సమాఖ్యాత నిధిద నిర్మలాత్మిక నవసత్రధర నీతి నిరుపద్రవ కారిణి నందజ నవరత్నాఢ్యనైమిశారణ్యవాసిని నవనీతప్రియ నారి నీలజీమూతనిస్వన నిమేషిణి నదీరూప నీలగ్రీవ నిరీశ్వరి నామావళి నిశుంభఘ్ని నాగలోకనివాసిని తప్తజాంబూనదప్రఖ్యా నాగలోకాధిదేవత నూపురాక్రాంతచరణ నరచిత్తప్రమోదిని నిమగ్నా రక్తనయన నిర్ఘాతసమనిస్వన నందనోద్యాననిలయ నిర్వ్యూహోపరిచారిణి పార్వతి పరమోదార పరబ్రహ్మాత్మిక పరపంచకోశవినిర్ముక్త పంచపాతకనాశిని పరచిత్త విదానజ్ఞ పంచిక పంచరూపిణి పూర్ణిమ పరమ ప్రీతి పరతేజః ప్రకాశిని పురాణి పౌరుషి పుణ్య పుండరీక నిభేక్షణ పాతాళతలనిర్మగ్న ప్రీతి ప్రీతివివర్ధిని పావని పాదసహిత పేశల పవనాశిని ప్రజాపతి పరిశ్రాంత పర్వతస్తనమండల పద్మప్రియ పద్మసంస్థ పద్మాక్షీ పద్మసంభవ పద్మపత్ర పద్మపద పద్మిని ప్రియభాషిణి పశుపాశువినిర్ముక్త పురంధ్రి పురవాసిని పుష్కల పురుష పర్వ పారిజాతసుమప్రియ పతివ్రత పవిత్రాంగి పుష్పహాస పరాయణ ప్రజ్ఞావతీసుత పౌత్రి పుత్రపూజ్య పయస్విని. పట్టిపాశధరా పంక్తిః పితృలోకప్రదాయినీ | పురాణీ పుణ్యశీలా చ ప్రణతార్తివినాశినీ. 97 ప్రద్యుమ్నజననీ పుష్టా పితామహపరిగ్రహా | పుండరీకపురావాసా పుండరీకసమాననా. 98 పృథుజంఘా పృథుభూజా పృథుపాదా పృథూదరీ | ప్రవాలశోభా పింగాక్షీ పీతవాసాః ప్రచాపలా. 99 ప్రసవా పుష్టిదా పుణ్యా ప్రతిష్ఠా ప్రణవాగతిః | పంచవర్ణా పంచవాణీ పంచికా పంజరస్థితా. 100 పరమాయా పరంజ్యోతిః పరప్రీతిః పరాగతిః | పరాకాష్ఠా పరేశానీ పావినీ పావకద్యుతిః. 101 పుణ్యభద్రా పరిచ్ఛేదా పుష్పహాసా పృథూదరీ | పితాంగీ పీతవసనా పీతశయ్యా పిశాచినీ. 102 పీతక్రియా పిశాచఘ్నీ పాటలాక్షీ పటుక్రియా | పంచభక్షప్రియాచారా పూతనా ప్రాణఘాతినీ. 103 పున్నాగవనమధ్యస్థా పుణ్యతీర్థనిషేవితా | పంచాంగీ చ పరాశక్తిః పరమాహ్లాదకారిణీ. 104 పుష్పకాండస్థితా పూషా పోషితాభిలవిష్టపా | పానప్రియా పంచశిఖా పన్నగోపరిశాయినీ. 105 పంచమాత్రాత్మకా పృథ్వీ పథికా పృథుదోహినీ | పురాణన్యాయమీమాంసా పాటలీ పుష్పగంధినీ. 106 పుణ్యప్రజా పారరాత్రీ పరమార్గైకగోచరా | ప్రవాలశోభా పూర్ణాశా ప్రణవా పల్లవోదరీ. 107 ఫలినీ ఫలదా ఫల్గుః పూత్కారీ ఫలకాకృతిః | ఫణీంద్రభోగశయనా ఫణిమండలమండితా. 108 బాలబాలా బహుమతా బాలాతపనిభాంశుకా | బలభద్రప్రియా బంద్యా బడబా బుద్ధిసంస్తుతా. 109 బందీదేవి బిలవతీ బడిశఘ్నీ బలిప్రియా | బాంధవీ బోధితా బుద్ధి ర్బంధూకకుసుమప్రియా. 110 పట్టిపాశధర పంక్తి పితృలోక ప్రదాయిని పురాణి పుణ్యశీల ప్రణతార్తివినాశిని ప్రద్యుమ్నజనని (600) పుష్ట పితామహ పరిగ్రహ పుండరీకపురావాస పుండరీకసమానన పృథుజంఘ పృథుభుజ పృథుపాద పృథూదరి ప్రవాళశోభ పింగాక్షి పీతవాస ప్రచావల ప్రసవ పుష్టిద పుణ్య ప్రతిష్ఠ ప్రణవాగతి పంచవర్ణ పంచవాణి పంచిక పంజరస్థిత పరమాయ పరంజ్యోతి పరాప్రీతి పరాగతి పరాకాష్ఠ పరేశాని పావిని పావకద్యుతి పుణ్యభద్ర పరిచ్ఛేద పుష్పహాస పృథూదరి పీతాంగి పీతవసన పీతశయ్య పిశాచిని పీతక్రియ పిశాచఘ్ని పాటలాక్షి పటుక్రియ పంచభక్ష ప్రియాచార పూతన ప్రాణఘాతిని పున్నాగవన మధ్యస్థ పుణ్యతీర్థనిషేవిత పంచాంగి పరాశక్తి పరమాహ్లాదకారిణి పుష్పకాండస్థితి పూష పోషితాఖిలవిష్టవ పానప్రియ పంచశిఖ పన్నగోపరిశాయిని పరమార్గైకగోచర ప్రవాళశోభ పూర్ణాశ ప్రణవ పల్లవోదరి ఫలిని ఫలద ఫల్గు పూత్కారి ఫలకాకృతి ఫణీంద్రభోగశయన ఫణిమండలమండిత బాలబాల బహుమత బాలాతపనిభాంశుక బలభద్రప్రియా బంద్య బడబ బుద్ధి సంస్తుత బందీదేవి బిలవతి బడిశఘ్ని బలిప్రియ బాంధవి బోధిత బుద్ధి బంధూకుసుమప్రియ. బాలభానుప్రభాకరా బ్రాహ్మీ బ్రాహ్మణ దేవతా | బృహస్పతిస్తుతా బృందా బృందావనవిహారిణీ. 111 బలాకినీ బిలాహారా బిలవాసా బహూదకా | బహునేత్రా బహుపదా బహుకర్ణావతంసికా. 112 బహుబాహుయుతా బీజరూపిణీ బహురూపిణీ | బిందునాదకళాతీతా బిందునాదస్వరూపిణీ.113 బద్ధగోధాంగులిత్రాణా బదర్యాశ్రమ వాసినీ | బృందారకా బృహత్స్కంధా బృహతీ బాణపాతినీ. 114 బృందాధ్యక్షా బహునుతా వనితా బహువిక్రమా | బద్ధపద్మాసనాసీనా బిల్వపత్రతలస్థితా. 115 బోధిద్రుమనిజావాసా బడిస్థా బిందుదర్పణా | బాలా బాణాసనవతీ బడబానలవేగినీ. 116 బ్రహ్మాండబహిరంతఃస్థా బ్రహ్మాకంకణసూత్రిణీ | భవానీ భీషణవతీ భావినీ భయహారిణీ. 117 భద్రకాళీ భుజంగాక్షీ భారతీ భారతాశయా | భైరవీ భీషణాకారా భూతిదా భూతిమాలినీ. 118 భామినీ భోగనిరతా భద్రదా భూరివిక్రమా | భూతవాసా భృగులతా భార్గవీ భూసురార్చితా. 119 భాగీరథీ భోగవతీ భవనస్థా భిషగ్వరా | భామినీ భోగినీ భాషా భవానీ భూరిదక్షిణా. 120 భర్గాత్మికా భీమవతి భవబంధవిమోచనీ | భజనీయా భూతధాత్రీరంజితా భువనేశ్వరీ. 121 భుజంగవలయా భీమా భురుండా భాగధేయినీ | మాతా మాయా మధుమతీ మధుజిహ్వా మధుప్రియా. 122 మహాదేవీ మహాభాగా మాలినీ మీనలోచనా | మాయాతీతా మధుమతీ మధుమాంసా మధుధ్రువా. 123 మానవీ మధుసంభూతా మిథిలాపురవాసినీ | మథుకైటభసంహర్త్రీ మేదినీ మేఘమాలినీ. 124 బాలభానుప్రభాకార బ్రాహ్మి బ్రాహ్మణదేవత బృహస్పతిస్తుత బృంద బృందావనవిహారిణి బలాకిని బిలాహార బిలావాస బహూదక బహునేత్ర బహుపద (700) బహుకర్ణావతంసిక బహుబాహుయుత బీజరూపిణి బహురూపిణీబిందునాదకళాతీత బిందునాదస్వరూపిణి బద్ధగోధాంగుళిత్రాణ బదర్యాశ్రమవాసిని బృందారక బృహత్క్సంధ బృహతి బాణపాతిని బృందాధ్యక్ష బహునుత వినీత బహువిక్రమ బద్ధపద్మాసనాసీన బిల్వపత్రతలస్థిత బోధిద్రుమని జావాస బడిస్థ బిందుదర్పణ బాల బాణాసన వతి బడబానలవేగిని బ్రహ్మాండబహిరంతఃస్థ బ్రహ్మకంకణసూత్రిణి భవాని భీషణవతి భావిని భయహారిణి భద్రకాళి భుజంగాక్షి భారతి భారతాశయ భైరవి భీషణాకార భూతిద భూతిమాలిని భామిని భోగనిరత భద్రద భూరివిక్రయ భూతవాస భృగులత భార్గవి భూసురార్చిత భాగీరథి భోగవతి భవనస్థ భిషగ్వర భామిని భోగిని భూష భవాని భూరిదక్షిణ భర్గాత్మిక భీమవతి భవబంధవిమోచని భజనీయ భూతధాత్రీరంజిత భువనేశ్వరి భుజంగవలయు భీమ భేరుండ బాగధేయిని మాత మాయ మధుమతి మధుజిహ్వ మధుప్రియ మహాదేవి మహాభాగ మాలిని మీనలోచన మాయాతీత మధుమతి మధుమాంస మధుధ్రువ మానవి మధుసంభూత మిథిలాపురవాసిని మధుకైటభసంహర్త్రి మేదిని మేఘమాలిని. మందోదరీ మహామాయా మైథిలీ మసృణప్రియా | మహాలక్ష్మీ ర్మహాకాళీ మహాకన్యా మహేశ్వరీ. 125 మహేంద్రీ మేరుతనయా మందారకుసుమార్చితా | మంజుమంజీరచరణా మోక్షదా మంజుభాషిణీ. 126 మధురద్రావిణీ ముద్రా మలయా మలయాన్వితా | మేధా మరకతశ్యామా మాగధీ మేనకాత్మజా. 127 మహామారీ మహావీరా మహాశ్యామా మనుస్తుతా | మాతృకా మిహిరాభాసా ముకుందపదవిక్రమా. 128 మూలాధారస్థితా ముగ్ధా మణిపూరకవాసినీ | మృగాక్షీ మహిషారూఢా మహిషాసురమర్దినీ. 129 యోగాసనా యోగగమ్యా యోగా ¸°వనకాశ్రయా | ¸°వనీ యుద్దమధ్యస్థా యమునా యుగధారిణీ. 130 యక్షిణీ యోగయుక్తా చ యక్షరాజప్రసూతినీ | యాత్రా యానవిధానజ్ఞా యదువంశసముద్బవా. 131 యకారాదిహకారాంతా యాజుషీ యజ్ఞరూపిణీ | యామినీ యోగనిరతా యాతుధానభయంకరీ. 132 రుక్మిణీ రమణా రమా రేవతీ రేణుకా రతిః | రౌద్రీ రౌద్ర ప్రియాకారా రామమాతా రతిప్రియా. 133 రోహిణీ రాజ్యదా రేవా రమా రాజీవలోచనా | రాకేశీ రూపసంపన్నా రత్నసింహాసనస్థితా. 134 రక్తమాల్యాంబరధరా రక్తగంధానులేపనా | రాజహంససమారూఢా రంభా రక్తబలి ప్రియా. 135 రమణీయయుగాధారా రాజితాఖిలభూతలా | రురుచర్మపరీధానా రథినీ రత్నమాలికా. 136 రోగేశీ రోగశమనీ రావిణీ రోమహర్షిణీ | రామచంద్రపదాక్రాంతా రావణచ్ఛేదకారిణీ. 137 రత్నవస్త్రపరిచ్ఛన్నా రథస్థా కుర్మభూషణా | లజ్జాధిదేవతా లోలా లలితా లింగధారిణీ. 138 మందోదరి మహామాయ మైథిలి మసృణప్రియ మహాలక్ష్మి మహాకాళి మహాకన్య మహేశ్వరి మాహేంద్రి మేరుతనయ మందారకుసుమార్చిత మంజుమంజీరచరణ మోక్షద మంజుభాషిణి మధుర ద్రావిణి (800) ముద్రమలయా మలయాన్విత మేధ మరకతశ్యామ మాగధి మేనకాత్మజ మహామారి మహావీర మహాశ్యామ మనుస్తుత మాతృక మిమిరా భాస ముకుందపదవిక్రమ మూలాధారస్థిత ముగ్ధ మణిపూరకవాసిని మృగాక్షి మహిషారూఢ మహిషాసురమర్దిని మోగాసన యోగగమ్య యోగ ¸°వన కాశ్రయ ¸°వని యుద్ధమధ్యస్థ యమున యుగధారిణి యక్షిణి యోగయుక్త యక్షరాజప్రసూతిని యాత్ర యనవిధానజ్ఞ యదువంశసముద్బవ యకారాదిహకారాంత యాజుషి యజ్ఞరూపిణి యామిని యోగనిరత యాతుధానభయంకరి రుక్మిణి రమణ రామ రేవతి రేణుక రతి రౌద్రి రౌద్ర ప్రియాకార రామమాత రతిప్రియ రోహిణి రాజ్యద రేవ రమ రాజీవలోచన రాకేశి రూపసంపన్న రత్నసింహాసనస్థిత రక్తమాల్యాబరధర రక్తగంధానులేపన రాజహంసమారూఢ రంభ రక్తబలిప్రియ రమణాయయుగాధార రాజితాఖిలభూతల రురుచర్మపరీధాన రథిని రత్నమాలిక రోగేశి రోగశమని రావిణి రోమర్షిణి రామ చంద్రపదాక్రాంత రావణచ్ఛేదకారిణి రత్నవస్త్రపరిచ్ఛన్న రథస్థ రుక్మభూషణ లజ్జాధిదేవత లోల లలిత లింగధారిణి. లక్ష్మీ ర్లోలా లుప్తవిషా లోకినీ లోకవిశ్రుతా | లజ్జా లంబోదరీదేవీ లలనా లోకధారిణీ. 139 వరదా వందితా విద్యా వైష్ణవీ విమలాకృతిః | వారాహీ విరజా వర్షా వరలక్ష్మీ ర్విలాసినీ. 140 వినతా వ్యోమమధ్యస్థా వారిజాసనసంస్థితా | వారుణీ వేణుసంబూతా వీతిహోత్రా విరూపిణీ. 141 వాయుమండలమధ్యస్థా విష్ణురూపా విధిప్రియా | విష్ణుపత్నీ విష్ణుమతీ విశాలాక్షీ వసుంధరా. 142 వాసుదేవ ప్రియా వేలా వజ్రిణీ వసుదోహినీ | వేదాక్షరపరీతాంగి వాజపేయఫలప్రదా. 143 వాసవీ వామజననీ వైకుంఠనిలయా వరా | వ్యాసప్రియా వర్మధరా వాల్మీకిపరిసేవితా. 144 శాకంభరి శివా శాంతా శారదా శరణాగతిః | శాతోదరీ శుభాచారా శుంభాసురవిమర్దినీ. 145 శోభావతీ శివాకారా శంకరార్ధశరీరిణీ | శోణా శుభాశయా శుభ్రా శిరః సంధానకారిణీ. 146 శరావతీ శరానందా శరజ్జ్యోత్స్నా శుభాననా | శరభా శూలినీ శుద్ధశబరీ శుకవాహనా. 147 శ్రీమతీ శ్రీధరానందా శ్రీవణానందదాయినీ | శర్వాణి శర్వరీవంద్యా షడ్పూషా షడృతుప్రియా. 148 షడాధారస్థితాదేవీ షణ్ముఖ ప్రియకారిణీ | షండుగరూపా సుమతిః సురాసురమనస్కృతా. 149 సరస్వతీ సదాధారా సర్వమంగళ కారిణీ | సామగానప్రియా సూక్ష్మ సావిత్రీ సామసంభవా. 150 సర్వావాసా సదానందా సుస్తనీ సాగరాంబరా | సర్వైశ్వర్యప్రియా సిద్ధిః సాధుబంధు పరాక్రమా. 151 సప్తర్షిమండలగతా సోమమండలవాసినీ | సర్వజ్ఞా సాంద్రకరుణా సమానాధిక వర్జితా. 152 లక్ష్మి లోల లుప్తవిష లోకిని లోకవిశ్రుత లజ్జ లంబోదరీదేవి లలన లోకధారిణి వరద వందిత విద్య వైష్ణవి విమలాకృతి వరాహి విరజ వర్ష వరలక్ష్మి విలాసిని (900) వినత వ్యోమమధ్యస్థ వారిజాసనసంస్థిత వారుణి వేణుసంభూత నీతిహోత్ర నిరూపిణి వాయుమండలమధ్యస్థ విష్ణురూత విధిప్రియ విష్ణుపత్ని విశాలాక్షి వసుంధర వామదేవప్రియ వేల వజ్రిణి వసుదోహిని వేదాక్షరపరీతాంగి వాజపేయఫలప్రద వాసవి వామజనని వైకుంఠనిలయ వర వ్యాసప్రియ వర్మ ధర వాల్మీకిపరిసేవిత శాకంభరి శివ శాంత శారద శరణాగతి శాతోదరి శుభాచార శుభాసురవిమర్దిని శోభాపతి శివాకార సంకరార్ధశరీరిణి శోణ శుభాశయ శుభ్ర శిరఃసంధానకారిణి శరావతి శరానంద శరజ్జ్యోత్స్న శుభానన శరభ శూలిని శుద్ధ శబరి శుకవాహన శ్రీమతి శ్రీధరానంద శ్రవణానందదాయిని శర్వాణి శర్వరీవంద్య షడ్బూష షడృతుప్రియ షడాధారస్థితా దేవి షణ్ముఖప్రియకారిణి షడంగరూప సుమతి సురాసురమనస్కృత సరస్వతి సదాధార సర్వమంగలకారిణి సామగానప్రియ సూక్ష్మ సావిత్రి సామసంభవ సర్వావాస సదానంద సుస్తని సాగరాంబర సర్వైశ్వర్యప్రియ సిద్ధి సాధుబంధుపరాక్రమ సప్తర్షిమండలగత సోమమండలవాసిని సర్వజ్ఞ సాంద్రకరుణ సమానాధికవర్జిత. సర్వోత్తుంగా సంగహీనా సద్గుణా సకలేష్టదా | నరఘా సూర్యతనయా సుకేశీ సోమసంహతిః. 153 హిరణ్యవర్ణా హరిణీ హ్రాంకారి హంసవాహినీ | క్షౌమవస్త్రపరీతాంగీ క్షీరాబ్ధితనయా క్షమా. 154 గాయత్రీ చైవ సావిత్రీ పార్వతీ చ సరస్వతీ | వేదగర్బా వరారోహా శ్రీగాయత్రీ పరాంబికా. 155 ఇతి సాహస్రకంనామ్నాం గాయత్ర్యాశ్చైవ నారద | పుణ్యదం సర్వపాపఘ్నం మహాసంపత్తిదాయకమ్. 156 ఏవం నామాని గాయత్ర్యా స్తోషోత్పత్తికరాణి హి | అష్టమ్యాం చ విశేషేణ పఠితవ్యం ద్విజైః సహ. 157 జపఃకృత్వా హోమపూజాధ్యానం కృత్వావిశేషతః | యసై#్మ కసై#్మ న దాతవ్యం గాయత్ర్యా స్తు విశేషతః. 158 సుభక్తాయ సుశిష్యాయ వక్తవ్యం భూసురాయవై | భ్రష్టేభ్యః సాధకేభ్య శ్చ బాంధవేభ్యోన కస్యచిత్. 159 యద్గృహే లిఖితం శాస్త్రం భయం తస్యన కస్యచిత్ | చంచలాపి స్థిరాభూత్వా కమలా తత్ర తిష్ఠతి. 160 ఇదం రహస్యం పరమం గుహ్యాద్గుహ్యతరం మహత్ | పుణ్యప్రదం మనుష్యాణాం దరిద్రాణాం నిధిప్రదమ్. 161 మోక్షప్రదం ముముక్షూణాం కామినాం సర్వకామదమ్ | రోగాద్వై ముచ్యతే రోగీ బద్ధో ముచ్యేతబంధనాత్. 162 బ్రహ్మహత్యా సురాపానం సువర్ణస్తేయినో నరాః | గురుతల్పగతో వాపి పాతకా న్ముచ్యతే సకృత్. 163 అసత్ర్పతి గ్రహ్చావా7భక్ష్యభక్షాద్విశేషతః | పాఖండా నృత ముఖ్యేభ్యః పఠనాదేవ ముచ్యతే. 164 ఇదం రహస్య మమలం మయోక్తం పద్మజోద్బవ | బ్రహ్మసాయుజ్వదం నౄణాం సత్యం సత్యం నసంశయః. 165 ఇతి శ్రీదేవీ భాగవతే మహాపురాణ ద్వాదశస్కంధే గాయత్రీ సమస్రనామ స్తోత్రకథనం నామ షష్ఠో7ధ్యాయః. సర్వోత్తుంగ సంగహీన సద్గుణ సకలేష్టద సరఘ సూర్యతనయ సుకేశి సోమసంహతి హిరణ్యవర్ణ హరిణి హ్రీంకారి హంసవాహిని క్షౌమవస్త్రపరీతాంగి క్షీరాబ్దితనయ క్షమ (1000) గాయత్రి సావిత్రి పార్వతి సరస్వతి వేదగర్బ వరారోహ శ్రీగాయత్రి పరాంబిక. నారదా! ఇవి శ్రీగాయత్రీదేవి సహస్రనామములు - పుణ్యప్రదములు - సిరిసంపదలు గురియునవి. ఈ వేయి నామములును శ్రీగాయత్రీదేవికి సంతోషము గల్గించును. బ్రాహ్మణు లెల్లరును జేరి ప్రత్యేకముగ అష్టమినాడు గాయత్రీ సహస్రనామములు చదువుట పుణ్య విశేషము. గాయత్రిని జపించి - పూజించి - వేల్చి - ధ్యానించి - యర్చించ వలయును. గాయత్రిని కనబడిన ప్రతివానికి తెలుపరాదు. నిశ్చలభక్తిగల బ్రాహ్మణ శిష్యునకే దీనిని తెలుపవలయును. పతితులైన బంధువులకును భగ్నసాధకులకును గాయత్రిని తెలుపరాదు. ఈ గాయత్రి సహస్రనామములు వ్రాసిన పుస్తక మున్న యింట మహాలక్ష్మి నివాస ముండును. లక్ష్మి వానిని బాయదు. వాని కెట్టి భయమును గలుగదు. ఇది రహస్యములకెల్ల రహస్యము; గుహ్యాతి గుహ్యము; మానవులకు పుణ్యప్రదము - పేదలపాలిటి పెన్నిధి. ఇది ముముక్షులకు ముక్తి ప్రదము; కాముకులకు కామితార్థములు గురియునది. దీనివలన రోగి రోగముక్తు డగును; బద్ధుడు బందముక్తు డగును. బ్రహ్మహంత - సురాపాయి - బంగారపు - దొంగ - గురుతల్పగుడు సైతమును గాయత్రీ జపమున పాపముక్తులు గాగలరు. ఈ సహస్రనామములు చదువుట వలన అసత్ పరిగ్రహము అభక్ష్యభక్షణము పాఖండమతము అబద్ధము లాడుట - నుండిముక్తి బడయును. నారదా! ఈ విధముగ నీకు నిర్మలము - రహస్యమునైన గాయత్రీ సహస్రనామములు తెలిపితిని. ఇవి నరులకు బ్రహ్మ సాయుజ్యము గల్గించునవి. ఇది ముమ్మాటికి నిజము. సందియము లేదు. ఇది శ్రీదేవీ భాగవత మహాపురాణమంది పండ్రెండవ స్కంధమున గాయత్రీ సహస్రనామస్తోత్రకథనమను నారవ యధ్యాయము