Sri Shankara Chidvilasamu    Chapters   

శ్రీశృంగేరి శ్రీ జగద్గురువుల ఆశీస్సు శ్రీమత్పరమహంస వరివ్రజకాచార్యవర్య పదవాక్య ప్రమాణ పారావార పారీణ యమనియ మాసన ప్రాణాయామ ప్రత్యాహారధ్యానధారణ సమాధ్యష్టాంగ యోగానుష్ఠాననిష్ఠా తపశ్చక్రవర్త్యనాద్యచిచ్ఛిన్న
అంకితము

''వ్యుప్తకేశాయచ'' అని వేదములో వర్ణింపబడిన ప్రకారము ఆ పరమేశ్వరుని వ్యుప్తకేశరూపులు, కలియుగ జ్ఞానావతారులునై నట్టియు-

పీఠిక

బృందావనమను కృష్ణామండల ముఖ్యపట్టణమైన బందరు పట్టణములో నా పూర్వశ్రమములో నాచే స్థాపింపబడిన శంకరమఠములో 1942వ సంవత్సరపు శంకరజయంతి పుణ్యదివసమున ప్రాతఃకాలమునందు శ్రీ జగద్గురు శ్రీ శంకర భగవత్పూజ్యపాదుల,

ప్రమాణ వచనములు

1) శ్రీ చిత్సుఖాచార్య విరచిత ''బృహచ్ఛంకర విజయం 32వ ప్రకరణము

(12) తతస్సాదశ మేమాసే సంపూర్ణ శుభలక్షణ |

శ్రీశంకరన చిద్విలాసము

గ్రంథము నిర్విఘ్నముగ పరిసమాస్తి నొందుటకును, ఏతద్గ్రంథ పాఠకుల కభ్యుదయ నిశ్శ్రేయసరూపమగు సమస్త మంగళములు చేకూరు టకును, శిష్ట సంప్రదాయము ననుసరించి శ్రీ శంకర భగవత్పూజ్యపాద సంస్మరణరూప మంగళ మిచట గావింపబడుచున్నది.

Sri Shankara Chidvilasamu    Chapters