Amruta Vani - compendium of discourses in Telugu - available for booking on kanchimuttseva portal

29-05-2023

The book “Amruta Vani” is a collection of the discourses of HH Pujyashri Shankara Vijayendra Saraswati Shankaracharya Swamiji in Telugu given during His Vijaya Yatra to various places in Andhra Pradesh and Telangana in 2022-2023. The discourses cover various topics including Indian Culture and Heritage, Sanatana Dharma, Hindu Temples, Messages for Youth, Desha Bhakti- Deiva Bhakti- Guru Bhakti, Human Values.
Orders for the book can be placed at https://www.kanchimuttseva.org/AmrutaVani
Contributions made will be used for Book Publications by Srimatam.
 
'అమృతవాణి' - 2022-23లో స్వామివారు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో చేపట్టిన విజయయాత్ర సందర్బంగా తెలుగు లో ఒసగిన దివ్య ప్రవచనాల సంకలనమే ఈ పుస్తకము. మన సంస్కృతి వారసత్వపు సంపదలు, సనాతన ధర్మం, హిందూ ఆలయాలు, యువతకు సందేశాలు, దేశభక్తి, దైవభక్తి, గురుభక్తి, మానవతా విలువలు - ఇలా స్వామివారి ప్రవచనాల అంశాలను ఎన్నిటినో ఈ పుస్తకంలో పొందుపరిచారు. అమూల్యమైన ఈ పుస్తకము కావాలనుకునే వారు క్రింద ఇవ్వబడిన లింక్ ద్వారా తమ పూర్తి చిరునామాతో సంప్రదించగలరు.






Prev.::Vijaya Yatra moves from Tirupati to Bengaluru - temple visits Enroute - a report

Next.::Visesha pujas in June 2023