Sri Naradapuranam-I
Chapters
Last Page
అష్టపంచాశత్తమో7ధ్యాయః = యాబదియెనిమిదవ అధ్యాము శుకప్రలోభనమ్ నారద ఉవాచ:- అనూచానప్రసంగేన వేదాంగాన్యఖిలాని చ, శ్రుతాని త్వన్ముఖాంభోజాత్ సమాసవ్యాసయోగతః.
1 శుకోత్పత్తిం సమాచక్ష్వ విస్తరేణ మహామతే, నారద మహర్షి పలికెను:- ఓ మహామతీ! అనూచాన ప్రసంగముతో సంపూర్ణముగా అన్ని వేదాంగములకు సంక్షిప్తముగా విస్తారముగా మీనుండి వింటిని. ఇపుడు విస్తరముగా శుకోత్పత్తిని తెలిజేయుము. సనందన ఉవాచ:- మేరుశృంగే కిల పురా కార్ణికారవనాయతే. 2 విజహార మహాదేవో భౌమైర్భూతగణౖర్వృతః, శైలరాజసుతా చైవ దేవీ తత్రాభవత్పురా. 3 తత్ర దివ్యం తపస్తే పే కృష్ణద్వైపాయనః ప్రభుః, యోగేనాత్మానమావిశ్య యోగధర్మపరాయణః. 4 ధారయన్స తపస్తేపే పుత్రార్ధం మునిసత్తమః, అగ్నేర్భూమేస్తథా వాయోరంతరిక్షస్య చాభితః. 5 వీర్వేణ సంమతః పుత్రో మమ భూయాదితి స్మ హ, సంకల్పేనాధ సో7నేన దుష్ప్రాపమకృతాత్మిభిః. 6 వరయామాస దేవేశమాస్థితస్తప ఉత్తమమ్, అతిష్ఠన్మారుతాహారశ్శతం కిల సమాః ప్రభుః. 7 ఆరాధయన్మహాదేవం బహురూపముమాపతిమ్, తత్ర బ్రహ్మర్షశ్చైవ సర్వేదేవర్షస్తథా. 8 లోకపాలాశ్చ సాధ్యాశ్చ వసుభిశ్చాష్టభిస్సహ, ఆదిత్యాశ్చైవ రుద్రాశ్చ దివాకరనిశాకరౌ. 9 విశ్వావసుశ్చ గంధర్వ స్సిద్ధాశ్చాప్సరసాం గణాః, తత్ర రుద్రో మహాదేవః కర్ణికారమయీం శుభమ్. 10 ధారాయానస్స్రజం భాతి శరదీవ నిశాకరః, తస్మిన్దివ్యే వనే రమ్యే దేవదేవర్షిసంకులే. 11 ఆస్థితః పరమం యోగం వ్యాసః పుత్రార్ధముద్యతః, నగn్స'ిషషౌా'్హప్రజ్వలంత్యస్స్మ దృశ్యంతే యుక్తస్వామితతేజసః ఏవంవిధేన తపసా తఖొఁుఖొ9;13