అర్థములు శతావధానులు. శ్రీ వేలూరి శివరామశాస్త్రి
పుట 1 'వాగర్థా విప'
¸°్సఎవరు, వాగర్థావివ్సశబ్దార్థములవలె, సంపృక్త్సౌ(సంపర్క) కలిసియుండిరో, జగత్సఃజగతికి, పితర్సౌతలిదండ్రులో, త్సౌఆ, పార్వతీ పరమేశ్వర్సౌపార్వతిని పరమేశ్వరుని, వాగర్థ ప్రతిపత్తయ్సేశబ్దార్థములను సరిగా ఎరుగుటకు, వంద్సేనమస్కరించుచున్నాను.
'' 'మాతా చ పార్వతీదేవి'
పార్వతీదేవ్సీపార్వతి, మాతాచ్సతల్లియు, మహేశ్వరః దేవ్సఃపరమేశ్వరుడు, పితా(చ)్సతండ్రియు, శివభక్త్సాఃశివభక్తులు, బాంధవాః చ్సబంధువులున్నూ, భువనత్రయమ్స్‌ముల్లోకములు, స్వదేశశ్చ్సనా దేశమున్నూ.
గౌళ
.... .... ....
.... .... ....
తల్లి మహాలక్ష్మి తండ్రి వాసుదేవు-డు
ఇల్లు మాకు బ్రహ్మాండ మింతా నిదె
బల్లిదపు హరిభక్తి పా-డి-బంటా నాకు
నొల్లము కర్మఫలము లొకటి నేము.
- అన్నమయ్య, వాల్యం, 8-63 సంకీర్తన.
పుట 15 'యద్యపి'
శ్రుతి శిఖర గిరార్సఉపనిషద్వాక్కులకు, అద్వైతవాద ఏవ్సఅద్వైతమును చెప్పుటయందే, యద్యపి నిష్ఠ్సానిక్కపు తల-పే (ఈ 'యద్యపి' కి పై శ్లోకము నందలి 'తథాపి'తో సంబంధము) సర్వైః పురాణౖః సాకమ్స్‌అన్నియునగు పురాణములతోడను, స్మృతి నికర మహాభారతాది ప్రబంధైఃసాకర్సఎల్లస్మృతు లతోడను, మహాభారతాదులతోడను, ఆగమానా మపిచ్సఆగమములకును, నిష్ఠ్సానిక్కమైన అభిప్రాయము, విమృశతార్సఆలోచించిచూచువారికి, బ్రహ్మ సూత్రాణ్యప్సిశారీరకమీమాంసాసూత్రములున్నూ, తత్రైవ్సఆ యద్వైతమునందే, భ్రాంతివిశ్రాంతిమంత్సిభ్రాంతి విరామము కలవి అనగా జీవజగద్ భ్రాంతిని బాపి అద్వైతమందే, తాత్పర్యము చెప్పునవి, ప్రత్న్సైఃతొల్లిటి శంకరాద్య్సైఃశంకరుడు మొదలగు ఆచార్యరత్న్సైఃరత్నములవంటిఆచార్యులచే, తదేవ్సఆ యద్వైతమే, పరిజగృహ్సేపరిగ్రహింపబడెను.
పుట 16 'తథాప్యనుగ్రహూ'
తథాప్సిఅటులు అయినప్పటికీ, తరుణందు శిఖామణ్సః(బాలచంద్రుడే సిగలో మణిగాగల) శివునియొక్క, అనుగ్రహాదేవ్సఅనుగ్రహము వలననే, పుంసార్సపురుషులకు, అద్వైతవాసన్సాఅద్వైత సంస్కారము, జాయత్సేకలుగుచున్నది.
పుట 19 'యత్కరోషి'
కౌంతేయ్సఅర్జునా! యత్స్‌దేనిని, కరోష్సిచేయుచున్నావో, యత్స్‌దేనిని, అశ్నాస్సితినుచున్నావో, యత్స్‌దేనిని, జుహోష్సివేల్చుచున్నావో, యత్స్‌దేనిని, దదాస్సిఇచ్చుచున్నావో, (అన్నము, ధనము మొ.) యత్స్‌దేనినిగూర్చి, తపస్యస్సితపస్సు చేయుచున్నావో, తత్స్‌దానిని, మదర్పణమ్ కురుష్వ్సనాకు సమర్పించునది. (స్వభావ వశమున నడతుముతిందుము శాస్త్రవశమున హోమదానాదికములను చేయుదుము. నిత్యనైమిత్తికముల నొనరింతుము. అన్యనిమిత్తముగ లౌకిక వైదికకర్మలను చేయుదుము. తెలియకయో పొరపడియో చేసిన పాపములు పోవుటకు చాంద్రాయణాది వ్రతములను చేయుదుము. మనస్సు తన యిచ్చచొప్పున తిరుగాడ కుండుటకు సంయమము చేయుదుము. వీని నన్నిటిని నా కర్పింపుము. అని మధుసూదన సరస్వతి.)
పుట 21 'షట్కర్మాణి'
దినేదిన్సేప్రతిదినమునందును, షట్స్‌ఆరు, కర్మాణ్సికర్మలు.
పుట 22 'సంతాపఘ్నమ్'
త్రిదశ పరిషత్స్‌దేవతా సమాజము, సకలజగతార్సఅన్ని లోకములకు, సంతాపఘ్నర్సతాపమును (ఎండ-త్రితాప) పోగొట్టు నట్టియు, చాభిఙ్గశాపార్ రామమ్స్‌శార్ ఙ్గమను ఇంద్రధనుస్సుచే సొగసు చిందునట్టియు, లక్ష్మి....లసితర్సలక్ష్మి అను మెఱుపుచే ప్రకాశించుచున్నట్టియు, అతసీ....కాయర్సనల్లగిసె పూగుత్తితో సాటియగుమేనుకలట్టియు, ముని....ణ్యర్సమునిజనుల మనస్సులను చాతకములకు శరణమొసగ జాలునట్టియు. వైకుంఠాఖ్యర్సవైకు-ఠుడు అను పేరు కలట్టియు. కారుణ్యాపమ్స్‌దయ అను నీరు కల, కాలమేఘర్సనల్లని మబ్బును (నల్లనయ్యను), దదర్శ్సచూచెను. (కారుమబ్బు తాపమును పోగొట్టును. నల్లనయ్య తాపత్రయమును పోగొట్టును. ఈ మొద|| ఊహించునది. నల్లమబ్బులలో ఇంద్రధనస్సు ఉండును. ఈమబ్బులో శార్ ఙ్టము, మబ్బులో మెఱుపు, ఈ మబ్బులకు లక్ష్మి; మబ్బులకు ఆగిసెపూల రంగు; ఈ మబ్బుకును అదియే, నల్లమబ్బుచాతకరములకుశరణ్యము ఈమబ్బుమునిజన మనస్సులకు శరణ్యము నల్లమబ్బులో నీరుండును. ఈమబ్బులోకరుణ ఈరీతిగానల్లనయ్యయే నల్లమబ్బుగా ఉన్నాడు.
పుట 24 'క్షీరాంభోధేః'
దేహభాసార్సశరీరము(యొక్క) కాంతులయొక్క, ప్రరోహ్సైఃమొలకలచే, క్షీరాంభోధ్సేఃపాలసము ద్రముయొక్క, జఠం అభిత్సఃఉదరమునకు క్రిందను మీదను, మరిఅంతటనూ; కాల.........అద్వైతమ్స్‌చంద్రోదయ కాలమునందు విచ్చిన నల్ల కలువరేకులతో అభేదమును, ఆపాదయంతమ్స్‌ఒనగూర్చుచున్నట్టియు, క్షామగౌర్సేపట్టు సెల్లావలె తెల్లనైన, భుజగశయన్సేచిలువ పానుపుమీద, నిఖిల....రక్షణ్సఎల్ల లోకములను రక్షించుటయెడ, జాగరూకామ్స్‌మెలకువగానున్న, కామపినిద్రాముద్రామ్స్‌యోగనిద్రను, ఆతస్వానమ్స్‌పొందుచున్న (నల్లనయ్యను చూచెను.)
పుట 26 'ప్రహ్లాదస్య'
ప్రహ్లాదస్య్సప్రహ్లాదునియొక్క, అమితమ్స్‌మితిమించిన. వ్యసనమ్స్‌విపత్తును, దైత్య-స్య్సఅసుర గణముయొక్క, దంభర్సమాయాడంబరమును, స్తంభమ్స్‌ఇనుప కంబమును. రిప్సోఃపగతు డగు హిరణ్యకశిపునియొక్క, వక్షః....అప్సివక్షస్థలమును గూడా, ¸°గపద్యేస్సఒకపరిగనే, భేత్తుమ్స్‌భిన్నము చేయుటకు, పురుషవపుష్సానరశరీరముతో, మిశ్రిత్సేకలిసినది గనుకనే, విశ్వదృష్ట్సేఅందరచేచూడబడినదియు, దంష్ట్రా....వన్సేకోరలకాంతులచే విశదమగు (కడుపులోని)లోకములుకలదియునగు, సింహవేష్సేసింహవేషమునందు, రంహస్సానడిగా, బద్ధశ్రద్ధమ్స్‌శ్రద్ధవహించిన అనగా అతివడితో నరసింహరూపముతో ఆవిర్భవించిన (నల్లనయ్యను చూచెను.)
పుట 29 'అద్య ధారా నిరాధారా'
అద్య్సఇపుడు, భోజరాజ్సేభోజమహారాజు, దివమ్స్‌స్వర్గమును, గతే (సతి)్సపొందగా, ధార్సాథారా నగరము, నిరాథార్సాఆధారము లేని దాయెను. సరస్వత్సీవాణి, నిరాలంబ్సాపట్టుగొమ్మ లేని దాయెను, సర్వే పండిత్సాఃపండితులందరూ, ఖండిత్సాచెల్లాచెదరైపోయిరి.
పుట 30 'అద్య ధారా సదాధారా'
భోజరాజ్సేభోజమహారాజు, అద్య్సఇపుడు, భువర్సభూమిని, గతే (సతి)్సపొందగా, మరల బ్రతుకగాః ధార్సాధారానగరము, సత్-ఆధార్సాఆధారము కలది (ఆయెను), సరస్వత్సీవాణి, సదాలంబ్సాఅలంబము కలది (ఆయెను), సర్వే పండిత్సాఃపండితు లందరునూ, మండిత్సాఃముందున్న చందముగాఉండిరి.
పుట 31 'నారాయణాయ'
నారాయణాయ్సపరమాత్మయు, వలిన....య్సతెల్ల దామరవలెవెడదలగు కనులు గలట్టియు, నామా.....య్సపేరికిమాత్రము మిగిల్చిన బలిచక్రవర్తియొక్క మహావిభవము గలట్టియు 'నానా....య్సపలుతెగల చరాచరములనుసృజించు బ్రహ్మకుజన్మస్థానమైన బొడ్డు తమ్మిమొగ్గగల, పరసై#్మపురుషాయ్సపురుషోత్తమునకు, నమ్సఃనమస్కారము, జోత.
పుట 33 'ధసుఃపౌష్పమ్'
హిమగిరిసుత్సేమంచుకొండ పట్టివగు నో యమ్మా! (యుస్య్సఎవనియొక్క), ధన్సుఃవిల్లు, పౌష్పమ్స్‌పూలచే చేయబడినదో, మౌర్వ్సీనారి, మధుకరమయ్సీతుమ్మెదమయమో, విశిఖ్సాఃఅమ్ములు, పంచ్సఈదో, సామంత్సప్రెగడ, వసంత్సఃఆమనియో, ఆయోధన రథ్సఃకయ్యపుతేరు, మలయమారుత్స్‌మలయమారుతమో, తథాప్సిఅటులయినను, (స్సఃఅట్టి) అనంగ్సఃమన్మథుడు, ఏక్సఃఒకడే (అసహాయ శూరుడు అని తాః) త్సేనీయొక్క, కామపికృపామ్స్‌అనిర్వచనీయమైన దయను, లబ్ధ్వ్సాపొంది, సర్వ మిదం జగత్స్‌ఈజగతినెల్ల, విజయత్సేజయించు చున్నాడు.
పుట 37 'పుండ్రేక్షు'
పుండ్రేక్ష్సునామాలచెరకున్నూ, పాశ్సపాశమున్నూ, అంకుశ్సఅంకుశమున్నూ, పుష్పబాణ్సపూవుటమ్ములున్నూ, హస్త్సేచేతగల, జగదేకమాత్సఃప్రపంచానికి అంతటికిన్నీ ఓ ఏక-తల్లి!, త్సేనీకు, నమ్సఃనమస్కారము.
పుట 37 'మనోరూప....'
మనోరూప్సమనస్సుఅనే చెరకువిల్లు కలది, పంచ....యక్సాతన్మాత్రలనే అమ్ములు కలది, (చెరకువిల్లు సమిష్టి మనస్సు. తన్మాత్రలు విషయములు.)
పుట 41 'అవిఘ్నమ్'
దేవ్సఓ వినాయకుడా; సర్వకార్యేష్సుపనులన్నిటను, సర్వద్సాఎల్లపుడును, మ్సేనాకు, అవిఘ్నంకుర్సువిఘ్నము లేకుండ జేయుము.
పుట 43 'అగజానన'
భక్తానార్సతన్ను కొలుచువారికి, అనేకదర్సఅన్నియు ఒసగువాడును, ఏకదంతర్సఒంటికొమ్ము వాడును, అగజా....ర్కర్సపార్వతిమోముదమ్మికి సూర్యుడును అగు, తర్సఆ, గజాననమ్స్‌ఏనికమోము సామిని, ఉపాస్మహ్సేతలంచుచున్నాము.
పుట 46 'పశ్యేయమ్'
ఏకస్య్సఒక, కవ్సేఃకవియొక్క, కృతిర్సకబ్బమును. పశ్యేయంచేత్స్‌చూతునేని, సారస్వతమ్స్‌వాణికి స, బంధించిన, కోశమ్స్‌నిఘంటువును అనగా పదజాలమును, ధనకోశము; రిక్తమ్స్‌శూన్యమయిన దానిగా, అవైమ్సిఅరయుచున్నాను, అంతః ప్రవిష్ట్సఃలోపల చొరబడినవాడై, అయర్సఈ వినాయకు-డు, అవే క్షితః చేత్స్‌చూడబడిన యెడల, ఏష్సాఈ, కవి కోట్సిఃకవుల సముదాయము, కోణ్సఒకమూల ప్రవిష్ట్సాఅడగియున్నది.
పుట 48 'ఆత్మానమ్'
ఆత్మానర్సనన్ను, మానుషర్సమానవునిగా, మన్య్సేతలతును.
'' 'కరలగ్న'
కర....గ్సఃచేత లగ్నమయిన జింకకల (జింకతాల్పు) కర్సిగ్సోగజాసురునిభంజించిన, ఘన.....న్సఃవ్యాఘాసురుని చీల్చిన, అస్త జంత్సుఃకాపాడిన జీవరాశికల, గిరిశ్సఃకైలాసమున శయనించిన, విశద్సతెల్లనిరూపుకల, పంచముఖ్సఃఐదు మోముల దేవర, యగుశివుడు, మ్సేనాయొక్క, చేతఃకుహర్సేమనోగుహలో, అస్త్సికలడు, భీ||్సభయము, కుత్సఃఏల? ఇచట, పంచముఖః అను పదమునకు సింహమనియు అర్థము, శివుడేసింహముగా రూపింపబడెను. కాగా,కర...గ్సఃచేజిక్కించుకొన్న జింకలు కలదియు. కరి....గ్సోమేటిఏనుగుల చంపిన, ఘన.....న్సఃపెద్దపులుల చీరివైచిన, అస్త్సజంతువులన్నిటినినిరసించిన, గిరిశ్సఃకొండలలో పండుకొనిన, విశద....త్సిఃతెలుపురూపు కల, పంచముఖ్సః(శివుడను) సింగముఅనుఅర్థముగూడ అనుసంధేయము.
పుట 49 'చంచలం'
కృష్ణ్సాకృష్ణుడా?, మన్సఃమనస్సు, చంచలంహ్సిచలించునదికదా.
పుట 53 'త్రైగుణ్య'
వేద్సాఃకర్మనుచెప్పువేదములు, త్రైగుణ్యవిషయ్సాఃసత్త్వము రజస్సు తమస్సు అను గుణములు వలన కలుగు పుణ్యపాపకర్మలు, వాని ఫలము: ఇవివిషయముగా గలవి, అర్జున్సఓఅర్జునుడా(నీవు) నిసై#్త్రగుణుడవు, భవ్సఅగుము.
పుట 63 'నిత్యమేవ'
సర్వజ్ఞేన్ససర్వము నెరుగు, ఈశ్వరేణసహ్సఈశ్వరుని తోడ, నిత్యమేవ వర్తత్సేఎల్లయపుడు ఉండును.
పుట 64 'శ్రుతీనాం'
మాత్సఃఅమ్మా? తవ్సనీయొక్క, ¸°్సఏ, చరణ్సౌఅడుగులను, శ్రుతీనార్సవేదములయొక్క, మూర్థాన్సఃతలలు అనగా వేదాంతములు, ఉపనిషత్తులు! శేఖరతయ్సాకిరీటముగా, దధత్సితాల్చుచున్నవో, ఏత్సౌఆయీ అడుగులను, మమ అప్సినాయొక్కయు, శిరస్సితలమీద, దయయ్సాదయతో, ధేహ్సిఉంపుమా, యయ్సోఃఏయడుగుల పాదోదకము, పశు....తటిన్సీశివునిజడలయడవి యందలిఏరు, (యయ్సోఃమరిఏయడుగుల). లాక్షాలక్ష్మ్సిఃపారాణిసిరి, అరుణ..రుచ్సిఃహరితలమానికపు టెరుపుడాలు, ఉపనిషద్వేద్యములును హరిహరారాధ్యములు నగు నీ యడుగులను నాతలపై మోపుము అని తాత్పర్యము. అమ్మయడుగులు వేదాంతములకంటెను, శివ విష్ణువుల కంటెను దొడ్డవని ధ్వని. నీకు దయ కలిగినచోనీభక్తుడును, వారితో పాటగుననియు ధ్వని.
పుట 65 'స్నపయ'
శివ్సేఓయమ్మా, మా మప్సినన్నును, కృపయాన్నపయ్సదయతోస్నానము చేయింపుము. చల్లగా చూడుము.
పుట 67 'సాధారణ'
నిటల....ధ్సేనొసటికంటిచే పొందదగిన, స్మరజయ్సేమన్మథుని జయము, సాధాఠణ (సతి)్సఉమ్మడికాగా, భాగ్సీభాగముకల, శివ్సఃశివుడు, సమగ్రర్సనిండు, యశ్సఃయశస్సును, భజతునామ్సపొందనీ, జనని!్సఅమ్మా!, త్వదీయ్సేనీకుసంబంధించిన, వామ...త్సేఎడమకాలు చేతనే జరిగిపోయిన. కాలజయ్సేమృత్యుంజయమునందు, పురార్సేశివునకు, కావా ప్రసక్త్సిఃఏటి జోలి? అమ్మా! నొసలికన్ను - మీ యిరువురకును ఉమ్మడి, ఆకన్ను తెరిచినంతనే మన్మథుడు సమసెను ఆజయమున్యాయముగా మీయిద్దరిది. అటులయినను శివుడు నేనే జయించితి నని అనుకొన్న యెడల అనుకొనుగాక! ఎడమకాలు నీదనినచో నీదే కాని శివునకు దానభాగము లేదు. దాని తాపుచే కాలుడు పోకాలెను. ఆ కాలజయములో భాగము అడుగుటకు శివున కేమి అధికారము?
పుట 78 'వేదవేద్యే'
వేదవేద్య్సేవేదముచే తెలియదగిన, పరే పుంస్సిపరమ పురుషుడు, దశరధాత్మజే జాతే (సతి)్సదశరథునకు కొడుకుగా అవతరింపగా, వేద్సఃవేదము, సాక్షాత్ రామాయణాత్మన్సాసాక్షాత్తు రామాయణముగా, ప్రాచేతసాత్స్‌వాల్మీకి వలన, ఆసీత్స్‌ఆయెను, అవతరించెను.
పుట 79 'తం విద్యాత్' (గీత. 6-23)
తర్సఆ, దుఃఖ సంయోగ వియోగర్సదుఃఖములతోడి కలయిక యొక్క యెడబాపునే, యోగసంజ్ఞితర్సయోగమను పేరు కలదానినిగా, విద్యాత్స్‌తెలియునది (బాహ్యోపరమము మొదలగువానితో గూడిన అంతఃకరణావస్థా విషాషమునకు అనగా దుఃఖసంయోగ రాహిత్యమునకు యోగమనిపేరు), స్సఃఆ యోగము, నిశ్చయేన్సనిశ్చయముతో - నిక్కచ్చిగా, అనిర్విణ్ణ చేతస్సాపిరువీకులేని-వంతలేని చిత్తముతో, యోక్త వ్య్సఃసమకూర్చదగినది.
పుట 80 యం 'లబ్ధ్వా' (గీత. 6-22)
యర్సఏ ఆత్మలాభమును, లబ్ధ్వ్సాపడసి, అపరర్సమరొకలాభమును' తత్సఃఆయాత్మలాభముకంటె, అధికర్సఎక్కువఅయినది (కలదని), మన్యత్సేతలపడో, యస్మిన్స్‌దేనియందు-లబ్ధమైన ఆత్మయందు, స్థిత్సఃఉన్నవాడైన, గురుణాపి దుఃఖేన్సఎంతటి వంతచే నయినను, న విచాల్య త్సేచలింపజేయబడడో (దానిని యోగమని అరయునది)
పుట 82 శైశ##వే7భ్యస్త విద్యానాం ¸°వనే విషయైషిణామ్,
83 వార్థకేమునివృత్తీనాంయోగే నాంతేతనుత్యజామ్.
(రఘు - 1 స.)
శైశ##వ్సేశైశవమునందే, పసితనమునందే, అభ్యస్త విద్యానార్సనేర్పిన చదువులు కలట్టియు, ¸°వన్సేపరువపుప్రాయమున, విషయైషిణార్సకావలయువానిని కోరునట్టియు, వార్థక్సేముదిమిలో, మునివృత్తీనార్సమునివర్తనము కలట్టియు. అంత్సేతుదిని, యోగేన్సయోగముచే అనగా దుఃఖసంయోగమును లేకుండజేసికొని, ఆనందముతో, తనుత్యజార్సశరీరమును రాల్చి వేయునట్టి (రఘూణార్సరఘువులయొక్క, అన్వయర్సవంశమును, పక్ష్య్సేచెప్పగలను).
పుట 86 'వేదో7ఖిలో'
అఖిలఃవేద్సఃవేదమంతయు, ధర్మమూలమ్స్‌ధర్మమందు (ధర్మమువిషయమై). మూలమ్స్‌మూలముగాగలది.
'' 86 'రామోవిగ్రహవాన్'
రామ్సఃరాముడు, విగ్రహవాన్స్‌రూపముకల అనగా రూపముదాల్చిన, ధర్మ్సఃధర్మము.
పుట 88 'వేదాంతకృత్'
అహర్సనేను, వేదాంతకృత్స్‌వేదాంతములను చేసిన వాడను, అహం వేదవేదేన చ్సవేదమును ఎరిగిన వాడనుకూడా నేనే.
పుట 89 'యో వేదాదౌ'
వేదాద్సౌవేదము మొదట, య్సఃఏ, స్వర్సఃఅచ్చు అనగా ఓమ్ అనునది, ప్రోక్త్సఃచెప్పబడెనో, వేదాంతే చ్సవేదముల తుదియందుగూడ, ప్రతిష్ఠిత్సఃప్రతిష్టింపబడెను-వాక్రువ్వబడెను.
పుట 93 'దూరాత్'
దూరాత్స్‌దూరంకంటె, దూర్సేదూరమునందును, అంతికే చ్ససమీపమునందును-అనగా అతి దూరమునను, అతిసమీపమునను భగవంతుడున్నాడు. తన కంటిలో, హృదయములో ఏమున్నదో తనకు తెలియదు అటులు తెలియకపోవుటే అతిదూరమునందుండుట.
పుట 97 'అవిభక్తం చ' (గీత. 13-16)
అవిభక్తం చ్సఒకొక దేహమునందొకొక ఆత్మచొప్పున విభజింపబడకున్నను, విభక్తమివ చ స్థితమ్స్‌విభజింపబడిన చందముగా నున్నది (అన్ని దేహములందును ఆకాశమువలె ఒకటిగా ఉండియు, ప్రాణులన్నిటియందును విడివిడిగాఖండఖండములుగా నున్నటులు ఉన్నది), తత్స్‌ఆత్మ, భూతభర్తృచ్స(స్థితికాలమున) భూతములను భరించునదనియు, గ్రసిష్ణుచ్స(ప్రలయకాలమున) సంహరించునదనియును, ప్రభవిష్ణు చ్స(ఉత్పత్తికాలమున త్రాడు మొదలగునవి భ్రాంతి కల్పించిన పాము మొదలయిన వానినివలె) ప్రసవించు స్వభావము కలదనియును, జ్ఞేయమ్స్‌ఎరుగదగినది.
'' 97 'అనన్యాః'
యే జన్సాఃఎవరు (ఏ సన్యాసులు), అనన్య్సాఃవేరుకానివారైపరమాత్మను ఆత్మరూపముగ తెలిసిన వారై, మార్సనన్ను, చింతయంత్సఃధ్యానించుచు, పర్యుపాసత్సేఉపాసింతురో, తేషార్సఆ, నిత్యాభి యుక్తానార్సనిత్య సమాహిత చిత్తులయొక్క, యోగ క్షేమర్సవలసినదానిని లభించునటులును, లభించిన దానిని ఉండునటులును; వహామ్సిచేయుదును (యోగ మనగా నిత్యాభియుక్తుల బ్రహ్మనిష్ఠ. క్షేమమనగా దానికి ఆధ్యాత్మికాద్యుపద్రవముగాకుండ జేయుట అని శంకరానందులు.)
పుట 97 'యదాయదా'
భారత్సఅర్జునా?, యదా యద్సాఎపుడెపెడు, ధర్మస్య్స(వర్ణాశ్రమముల చేతను వాని ఆచరణముల చేతను తెలియదగిన) ధర్మమునకు (ఇది అభ్యుదయమునకు నిశ్రేయసమునకునుసాధనము), గ్లాన్సిఃవాడుదనము, భవత్సికలుగుచున్నదో, తదా (తదా)్సఅపుడు అపుడు, అహర్సనేను, ఆత్మానర్సనన్ను, సృజామ్సిసృజించుకొందును (మాయనిబద్ధ మగు దేహమును తాల్తును).
పుట 98 'ఈశ్వరః'
ఈశ్వర్సఃదేవుడు, సర్వభూతాని ప్రాణులన్నిటిని, యంత్రారూఢానీవ్సచెక్కతో చేసిన ఆడు మగ రూపులుగల బొమ్మలను గారడివాండ్రు ఆడింతురు. అటులేయంత్రా రూఢములగువానినివలె; మాయయ్సామాయచే, భ్రామయన్స్‌కదలించుచు, సర్వభూతానార్సప్రాణులన్నిటియొక్కయు, హృద్దేశ్సేహృదయ స్థలమున, తిష్ఠత్సిఉండును.
పుట 99 'అతఏవ చోపమా సూర్యకాదివత్'
(బ్ర. సూ. 3-2-18)
అత ఏవ చ్సకావునను, సూర్యకాదివత్స్‌సూర్యప్రతిబింబము మొదలగుదానివంటి, ఉపమ్సాదృష్టాంతము. (బ్రహ్మమును దెలుపుట కుపయోగింపబడిన దృష్టాంతములబట్టి బ్రహ్మము రూపములేని వస్తువని తెలియునది. ఆ దృష్టాంత మేది? ప్రకాశస్వరూపుడగు సూర్యుడు పెక్కుచెరువులలో ఏరులలో ప్రతిబింబించి పలువురుగా కనబడినటులు బ్రహ్మముపెక్కు ఉపాధులలో పెక్కు దూపులుగా కనబడును. కాని ఆవస్తువునకు రూపము లేదు.)
పుట 103 'అనంత'
అనంత....రవర్సశేషుడును, అతని తలమీదినవరత్నములును, వీనిచే తలతలలాడు కాలికడియమున చిరుగంటల (శేషుడేపాదాంగదము. రత్నములే కింకిణులు) ఝళం ఝళఝళం ఝళధ్వని కలట్టియు, ముకుంద....పదర్సహరి బ్రహ్మ - వీరి చేతిని పొందిన (హరియు బ్రహ్మము వాచిన) మద్దెలకనుగుణమగు ధిమిధిమిత యనుచు ఆడు పాదములు కలట్టియు, శకుంతరథ .... కటర్సవిష్ణు, కుమార, నంది, గణపతి, భృంగిరిటుల సంఘము సమీపమున కలవాడు; సనంద .... పదర్ససనందనుడుసనకుడు మొదలగువారిచే నమస్కరింపబడిన పాదములు కలవాడు నగు, పర....నటర్సపరమ శివుని, చిదంబర మహానటుని; హృద్సిఎదలో, భజ్సకొలువుమా!
పుట 104 'హరం త్రిపుర'
'హరర్సతాపత్రాయాదికమును, మనస్సునుహరించువాడును, త్రిపుర భంజనర్సత్రిపురములను, స్థూల సూక్ష్మ కారణ శరీరములను సమయించువాడును, అనంత....ణర్సశేషునిచే చేయబడిన మురుగుగలవాడును, అఖండదయర్సకొలది లేని కరుణకలవాడును, అంత్సఅంతము లేనివాడును, విరించి....పదర్సబ్రహ్మ, సురగణము, ఇంద్రుడు వీరిచే చింతింపబడు పదములు కలవాడును, తరుణ....టర్సలేజందురుడే కిరీటముగా గలవాడును, పరర్సపరముడును, పదం....మర్సకాలిచే తాచిన యముడు కలవాడును, భసిత్సబూదెచే కయి సేసిన మేనివాడును, మదన....రర్సమన్మధుని వంచన చేయుటలో పట్టుపట్టువాడును, చిరంతనర్ససదాతనుడును (ఎల్లకాలము ఉండువాడును), ప్రణత....నిధిర్సభక్తులు దాచుకొనిననిధియు అగు, అముర్సఈ, పర....టర్సచిదంబర మహానటుని, హృద్సిఎదలో. భజ్సభజింపుమా.
పుట 111 'యస్యాంగం'
యస్య్సఎవని, అంగర్సమేను, కనకాభ కాయ సదృశర్సకనక చంపక సమానమో, ఫాలర్సనుదురు, త్రి....తర్సమూడు నామములతో తీర్పబడినదో, వాణ్సిపలుకు, సకృద్ధారయ్సాఏకధారగా ప్రవహించు, శ్రీరఘు....య్సాశ్రీరామనామామృతముచే, అపి ఆర్ద్ర్సాతేమయయినదియో, చేతస్సిచిత్తమున, రాధయ్సారాధతో, అంబుజలోచన్సఃతామరలవంటి కనులుగల, యదుపత్సిఃశ్రీకృష్ణుడు, అలర్సమిగుల, ఖేలత్సినృత్యమొనర్చునో; తం, వేంకటరామ దేశిక వరం, వ్సైఆ వేంకటరామ గురువును, తప్పక; అహర్సనేను, సర్వాత్మన్సాత్రికరణశుద్ధిగా, భ##జ్సేధ్యానింతును.
పుట 112 'వేదో నిత్యమ్'
నిత్యమ్స్‌ఎల్లప్పుడును, వేద్సఃవేదము, అధీయతామ్స్‌అధ్యయనము చేయబడుగాక! (అనగా అధ్యయనము చేయుము), తదుదితర్సవేదముచే చెప్పబడిన, కర్మ్సకర్మము, స్శుఅనుష్టీయతామ్స్‌చక్కగానిర్వహింపబడుగాక (నిర్వహింపుము). తేన్సఆ వేదము చెప్పిన కర్మచే, ఈశస్య్సఈశ్వరునికి, అపచిత్సిఃపూజ, విధీయతామ్స్‌చేయబడుగాక! (చేయుము).
పుట 115 'చిత్రం'
వటతరోః, మూల్సేమఱ్ఱిమ్రాని మొదట, శిష్య్సాఃశిష్యులు, వృద్ధ్సాఃముదుసలివారు, గుర్సుఃగురువు, యువ్సాయువకుడు, గుర్సోఃఆ గురువుయొక్క, వ్యాఖ్యానంత్సుప్రవచనమో, మౌనమ్స్‌మాటాడకుండుట ('మౌనవ్యాఖ్యానం' అనియుపాఠము. మౌనమే ప్రవచనము అని అర్థము), శిష్యాఃత్సుశిష్యులో, ఛిన్నసంశయ్సాఃపటాపంచలైపోయిన సందియములు కలవారు, చిత్రమ్స్‌ఆశ్చర్యము!
పుట 124 'మౌనవ్యాఖ్యా'
మౌనవ్యాఖ్య్సామౌనమేవ్యాఖ్యచే (మాటాడక అంతర్ముఖుడై యుండును. ఆ యంతర్ముఖత్వమే శిష్యులకు తెలియవలసినది. అది మాటలతోకంటె చేతలతోడనే తెలియును. కావున మౌనవ్యాఖ్య అని అనుట), ప్రకటిత్సతెలుపబడిన, పరబ్రహ్మతత్త్వమ్స్‌పరబ్రహ్మము యొక్క యాథార్థ్యము కలిగినట్టియు, యువానర్సయువకుడైనట్టియు, బ్రహ్మనిష్ఠ్సైఃబ్రహ్మతత్పరులును, వం్షిష్ఠ్సివయసునపెద్దలును, అంతేవసత్స్‌శిష్యులును అగు, ఋషిగణ్సౖఃఋషుల సమూహముచే ఆవృతమ్స్‌పరివేష్టింపబడినట్టియు, ఆచార్యేంద్రర్సగురువులకును గురువయినట్టియు, కర కలిత చిన్ముద్రర్సబొటవ్రేలు, చూపుడువ్రేలు - వీనిచే చూపబడిన చిన్ముద్ర గలట్టియు, ఆనందమూర్తిర్సమూర్తీభవించిన ఆనందమయినట్టియు, స్వాత్మారామర్సతన ఆత్మలోనే సుశించునట్టియు, ముదితవదనర్ససంతుష్టముఖముగల, దక్షిణామూర్తిర్సదక్షిణామూర్తిని, ఈడ్సేస్తుతించుచున్నాడు.
పుట 128 'నా7హం ప్రకాశః'
యోగమాయా సమావృత్సఃయోగ మనగా చేరిక వేనిచేరిక? త్రిగుణములయు చేరిక. ఇచట అది యోగము, అదియే మాయ. గుణత్రయసంయోగమే మాయ. దానిచే కప్పబడిన; అహర్సనేను, సర్వస్య్సఅందరకును, న ప్రకాశ్సఃతెలియబడువాడును కాను. అనగా కానరాను, మూఢ్సఃమోహము చెందిన, అయర్సఈ, లోక్సఃలోకము, మార్సనన్ను, అజర్సపుట్టుక లేనివానిగా, అవ్యయర్సచావులేనివానిగా, న అభిజానాత్సిఎరుగదు.
పుట 131 'చయస్త్విషామ్'
పుర్సాతొలుత, త్విషాం చయఃఇత్సికాంతిపుంజము అని, అవధారితమ్స్‌అవధరింపబడెను, తత్సఃపిదప, విభావితఆకృతిర్సభావింపబడిన రూపముకల, అముర్సఇతనిని, శరీరి ఇత్సిదేహి అనియు, తత్సఃపిదప, విభక్తావయవమ్స్‌ఏ ఆవయవమున కా అవయమము వేర్వేరు తెలియబడిన, అమర్సఇతనిని, పుమానిత్సిపురుషుడనియు, క్రమాత్స్‌సొరిదిని-వెనుక సామాన్యాకారముగానూ విశేషాకారముగానూ చెప్పబడిన క్రమమున; నారద ఇత్సినారదుడని, సః విభ్సుఃఆ శ్రీకృష్ణుడు, అబోధ్సితెలిసికొనెను.
పుట 132 'అజస్రమ్'
అజస్ర....య్సాఎల్లయపుడును మీటుటచే (పొదము) వీణ తం తెల రాపుచే మెరయుబొట వ్రేలిగోళ్ళకాంతులతో కలసిపోయినది కనుకనే; పుర్సఃముందు, ప్రవాళ్సైఃపగడములతో, పూరితార్థయేవ్ససగపాలు పూరింపబడినదో యననొప్పు, అచ్చ....య్సాతెల్లని స్ఫటికమాలచే, వాభాస్తర్సప్రకాశించు, అముర్సఇతనిని (నారదుడని శ్రీకృష్ణుడు తెలిసికొనెను).
పుట 135 'నర్మదాయై'
ప్రాత్సఃప్రాతఃకాలమునందు, నర్మదాయ్సైనర్మద (కొరకు)కు, నమ్సఃమ్రొక్కు, నిశ్సిరేయిని, నర్మదాయ్సైనర్మదకు, నమ్సఃమ్రొక్కు, నర్మద్సే ఓ నర్మదా! తుభ్యర్స(నీకొఱకు) నీకు నమః అస్త్సునమస్కారమగుగాక.
పుట 146 'శివస్య'
శివస్య్సశివునియొక్క, హృదయర్సహృదయము విష్ణువు; విష్ణోః చ్సవిష్ణువుయొక్కయు, హృదయర్సహృదయము, శివ్సఃశివుడు, శివుడే విష్ణువు; విష్ణువే శివుడు. పేరు వేరుగాని స్వరూప మొకటియే యని తాత్పర్యము.
పుట 148 'రామశ్చాసౌ'
రామాభీన్నుడగు ఈశ్వరుడని యుర్థము.
పుట 148 'విష్ణుస్తత్పురుషం'
విష్ణ్సుఃవిష్ణుమూర్తి, తర్పుషర్స(రామేశ్వర పదమును, తత్పురుషసమాసముచే సిద్ధించినదానినిగా చెప్పుచున్నాడు; రామస్య్శఈశ్వర్సఃరామేశ్వర్సఃరామునకు ప్రభువు అని అర్థమగును; మహేశ్వర్సఃశివుడు, బహువ్రీహిర్స(ఈరామేశ్వరపదమునే) బహువ్రీహి సమాసముచే సిద్ధించినదానినిగా, బ్రూత్సేచెప్పుచున్నాడు, రామ్శఃఈశ్వర్శఃయస్య స్సఃరామేశ్వర్సఃఎవనికి రాముడు ప్రభువో అతడు రామేశ్వరు డని అర్థమగును, లేక రాముడు ప్రభువుగా గలవాడని అర్థమగును; ఉభయోరప్సిఇరువుర వలనను అనగా హరిహరుల వలనను, అతృప్తానార్సతృప్తిచెందని ఈయిరువురునుచెప్పిన అర్థములకు సందియము తీరని (దేవతలకు); ఆత్మభ్సూఃబ్రహ్మ, కర్మధారయర్సకర్మధారయ సమాసముచే సిద్ధించినదానినిగ్సారామశ్చ్శఅసౌఈశ్వరశ్చ్సరాముడైన యీశ్వరుడు అనగా రాముడును ఈశ్వరుడును ఒకరే అని అర్థము అగును, బ్రూత్సేచెప్పుచున్నాడు.
పుట 149 'విష్ణు ర్యస్య'
విష్ణ్సుఃవిష్ణువు, సహస్రనామ నియమాత్స్‌వేయిపేరుల నియమమువలన(వేయి పేరులు చెప్పుచు వేయి తామర పూవులతో పూజచేయుట యను నియమము పెట్టుకొని), యస్య్సఎవనియొక్క, పాదద్వయర్సరెండు పాదములను, ఆ భోరుహ్సైఃపద్మములచే, అర్చయన్స్‌అర్చించుచు, ఏకేన్సఒక పద్మముతో, (తేషు) అపచితేషు(సత్సు)్సఅవి తగ్గగా (పొరపాటున వేయికి బదులు తొమ్మన్నూట తొమ్మిదేఉండుటచే) నైజర్సతనదైన, నేత్రకమలర్సకనుదమ్మిని (లో), సంపూజ్య్సపూజించి, అసురసంహతిర్సఅసురుల, గుంపును, విదళయ9్సవిదలించుచు, త్రైలోక్యపాల్సఃముల్లోకములకును ఏలిక యాయెనో, తస్మి& ్స అ, సాంబే పరబ్రహ్మణ్సిశివపరబ్రహ్మమునందు, మ్సేనా, హృదయర్సహృదయము సుఖేన్ససుఖముగా, రమతార్సక్రీడించుగాక.
పుట 159 'ఆపూర్యమాణమ్'
యద్వత్స్‌ఎట్లు, ఆపూర్యమాణర్సనీటిచే అన్ని వైపులనుండియు నిండింపబడునట్టియు, అచలప్రతిష్ఠర్సఅచలముగనుండునట్టి, సముద్రర్సమున్నీటిని, ఆప్సఃనీళ్లు, ప్రవిశన్త్సిప్రవేశించునో, తద్వత్స్‌అట్లు, సర్వే కామ్సాఃఎల్లకోరికలు, యర్సఎవనిని, ప్రవిశన్త్సిప్రవేశించునో, న్సఃఅతడు, శాంతిర్సశాంతిని, ఆప్నోత్సిపొందుచున్నాడు, కామకామ్సీకోరికలు కోరువాడు, న్సపొందడు.
పుట 160 'యత్పౌఖ్యాంబుధి'
యత్స్‌ఎవనియొక్క, సౌఖ్య్సఆనందము అను, అంబుధ్సిమున్నీటియొక్క, లేక్సబొట్టుయొక్క, లేశత్సఃచిదురవలన, ఇమ్సేఈ, శక్రాదయ్సఃఇంద్రాదులు, నిర్వృత్త్సాఃసంతుష్టులో.
పుట 163 'ప్రత్యగ్వస్తుని'
నిస్తరంగ..ధ్సౌఅలలు లేనిసహజానందానుభవసముద్ర మగు, ప్రత్యగ్వస్తున్సిఆత్మవస్తువునందు, 'అయం, విప్రః'్స 'ఇతడు బ్రాహ్మణుడు', 'అయంశ్వపచః'్స 'ఇతడు చండాలుడు, ఇతి అప్సిఅని, మహా& ్స దొడ్డ, అయం విభేదగ్రహ్సఃఈభేదజ్ఞానము, క్సఃఎట్టిది?' అంబర మణ్సౌ(మింటి రతనమయిన) సూర్యుడు, గంగాంబుని వ్సాగంగోదకములోనేని, చండాల వీథీ పయఃపూరే వ్సామాలవాడలోని నీటిలోనేమియు, బింబిత్సేప్రతిబింబించినయెడలను, (అట్లే) అంబర్సేఆకాశము, కాంచనఘటీ మృత్కుంభయోఃవ్సా బంగారకుండలోనేని మట్టికుండలోనేని, బింబిత్సేప్రతిబింబించినయెడల, అంతరం అస్తికిమ్స్‌భేదము కలదా ఏమి?
పుట 165 'యజ్ఞార్థాత్' (గీత. 3-9)
యజ్ఞార్థాత్స్‌పరమేశ్వరుని కొరకైన, కర్మణ్సఃకర్మకంటె, అన్యత్స్రవేరుకర్మచే, అయర్సఈ, లోక్సఃలోకము, కర్మబంధన్సఃకర్మబంధము కలది (ఆ కర్మ లోకమును బంధించును), కౌంతేయ్సఅర్జునా!, ముక్త సంగ్సఃవిడిచిన సంగము కలవాడవై (సక్తిని విడనాడి), తదర్థమ్స్‌పరమేశ్వరుని కొరకు, కర్మ్సకర్మమును, సమాచర్సచేయుము.
పుట 165 'తస్మాత్' (గీత. 16-24)
తస్మాత్స్‌కాన, కార్యాకార్య వ్యవస్థిత్సౌఏదిచేయవచ్చును ఏది చేయరాదు, అను ఏర్పాటులో, త్సేనీకు, శాస్త్రర్సశాస్త్రము, కుర్యాత్స్'చేయుము' 'చేయకుము, అని చెప్పు, ప్రమాణర్సజ్ఞానసాధనము.
పుట 169 'స్వే స్వే కర్మణి' (గీత. 18-45)
స్వే స్వే కర్మణ్సితన తన కర్మలో (41వ శ్లోకము కడనుండి 44వ శ్లోకము వఱకును బ్రాహ్మణాదులకు స్వభావసిద్ధములగు కర్మలు చెప్పబడెను.) అభిరత్సఃతత్పరుడై, నర్సఃమనుష్యుడు (ప్రతివాడు), సంసిద్ధిర్స(తమ తమ కర్మచేయుటచే అశుద్ధి తొలగగా, శరీరమును ఇంద్రియములును జ్ఞాననిష్ఠకు పనికివచ్చును. అట్టి) సిద్ధిని, లభ##త్సేపొందును, స్వకర్మ నిరత్సఃతన తన కర్మనే చేసికొనువాడు, యథ్సాఎటులు సిద్ధిని, విందత్సేపొందునో, తత్స్‌ఆమాట, శ్రుణ్సువిను. (తన పనిలో తానున్న మాత్రముననే సిద్ధి కలుగదు. మరి యేమిచేయవలయును? 'స్వకర్మణా తమభ్యర్చ్య (18-46)' ్స తన తన కర్మచే ఈశ్వరారాధన మొనర్చియే జ్ఞాననిష్ఠకు యోగ్యతను సంపాదించును.)
పుట 170 'సిద్ధిం ప్రాప్తః'
సిద్ధిర్సస్వకర్మచే ఈశ్వరు నారాధించి ఆ యీశ్వ రానుగ్రహముచే శరీరమునకును ఇంద్రియములకును గల అశుద్ధిపోయిజ్ఞాననిష్ఠచేయగల యోగ్యతను, ప్రాప్త్సఃపొందినవాడై, యథ్సాఎటులు, బ్రహ్మ్సపరమాత్మను, ఆప్నోత్సిపొందునో, తథ్సాఅటులు అనగా ఆవిధమును (జ్ఞాననిష్ఠారూపమగు సిద్ధిచే ఆత్మ నెటులు పడయునోఆవిధమును), జ్ఞానస్య్సఎరుకయొక్క, య్సాఏ, పరా నిష్ఠ్సాపర్యవసానము 'ఆ బ్రహ్మజ్ఞాన నిష్ఠ ఎట్టిది? ఆత్మజ్ఞానమెట్టిది? ఏదిబ్రహ్మము ఏయదాత్మ? ఉపనిషద్వాక్యములచే, న్యాయముచే నీచే చెప్పబడిన యాత డెట్టివాడు?' అను నిట్టి దెల్ల; సమాసేనైన్ససంగ్రహముగనే, మ్సేనావలన, నిబోధ్సఎరుగును.
పుట 171 'భక్త్యామామ్'
యావా& ్స ఎంతవాడనో (సృష్టిలోని ఉపాధులు ఎన్నియో అవన్నియు ఆత్మవే కావున ఇట్లనుట), తత్త్వత్సఃనైజముగా, యశ్చ అస్మ్సిఎవడనో (ఉపాధి భేదములులేక ఆకాశమువంటివాడు కావున), భక్త్య్సాభక్తిచేత ఆర్తుడు జిజ్ఞాసువు అర్థార్థి : వీరల భక్తికంటె నాలుగవదగు పరభక్తిచేత ఏ భక్తిచే ఈశ్వరక్షేత్రజ్ఞ భేదబుద్ధి పోవునో అట్టి పరభక్తిచే? మార్సనన్ను, అభిజానాత్సితెలిసికొనును, తత్సఃఆ యెఱుకచే, తత్త్వతః జ్ఞాత్వా తదనంతరమ్స్‌నిక్కమెఱిగినపిదప బ్రహ్మీభూతుడై. మాం విశ##త్సేనన్ను చొచ్చును. అనగా బ్రహ్మిభూతుడగును.
పుట 174 'ఆపః సముద్రమ్'
'సముద్రమాపః ప్రవిశంతి యద్వత్' అని ఉపనిషద్వాక్యము. 'ఆపః సముద్రమ్' అనునది అర్థానుగుణముగా పదక్రమము చెప్పబడినది. యద్వత్స్‌ఎటులు, ఆప్సఃనీళ్లు, సముద్రర్సమున్నీటిని, ప్రవిశన్త్సిపొందుచున్నవో - సముద్రములో పడుచున్నవో.
పుట 175 'క్లైబ్యం మాస్మ' - (గీత. 2-3)
పార్థ!్సకుంతీపుత్రా! క్లైబ్యర్సషణ్డత్వమును, మాస్మగమ్సఃపొందకు, (మగటిమిని కోలుపోకు.) ఏతత్స్‌ఇది, త్వయ్సినీయందు, న ఉపపద్యత్సేతగదు, పరంతప!్సశత్రువుల తపింపజేయువాడా!, క్షుద్రర్సనీచమైన, హృదయదౌర్బల్యర్సగుండె బలము తగ్గుటను, త్యక్త్వ్సావిడనాడి, ఉత్తిష్ఠ్సలెమ్ము.
పుట 176 'అచ్ఛాద్యో7యం. (గీత. 2-24)
అయర్సఈఆత్మ, ఆచ్చేద్య్సఃనరకబడదు, అదాహ్య్సఃకాల్చబడదు, అశోష్య ఏవచ్సఎండింపనూ వీలుకాదు. అయర్సఇది, నిత్య్సఃనిత్యము, సర్వగత్సఃఅంతటనుండునది, స్థాణ్సుఃస్థిరము, అచల్సఃకదలనిది. సనాతన్సఃచిరంతనము.
పుట 178 'అవినాశి తు' (గీత. 2-17)
యేన్సఏ వస్తువుచేత. ఇదం సర్వర్సఈప్రపంఞ్చమంతా, తతర్సవ్యాప్తమో, తద్స్‌ఆ సద్వస్తువు, అవినాశిత్సునాశరహితమే యని, విద్ధ్సితెలిసికొనుము, అవ్యయస్య అస్య్సమార్పులేని ఈ వస్తువునకు, వినాశర్సనాశమును, కర్తుర్సచేయుటకు, కశ్చిత్స్‌ఎవ్వడును, న అర్హత్సిసమర్థుడుకాడు.
పుట 179 'దేహినో7స్మిన్' (గీత. 2-13)
దేహిన్సఃదేహధారికి, అస్మిన్ దేహ్సేఈ శరీరమున, యథ్సాఎట్లు, కౌమారం, ¸°వనం, జర్సాకౌమారము. ¸°వనము, వార్థకము (కలుగునో), తథ్సాఅట్లే, దేహా న్తరప్రాప్త్సిఃమఱియొక దేహమును పొందుట. తత్స్రఆవిషయమున, ధీర్సఃబుద్ధిశాలి, నముహ్యత్సికలతనొందడు.
పుట 179 'జాతస్యహి' (గీత. 2-27)
జాతస్య్సపుట్టినవానికి, మృత్య్సుఃచావు, ధ్రువ్సఃనిక్కము, మృతస్య చ్సచనిపోయినవానికి, జన్మ్సపుట్టుక, ధృవమ్స్‌నిశ్చయము (ఉండనే యున్నది), తస్మాత్స్‌కనుక, అపరిహార్య్సేతప్పించుకోరాని, అర్థ్సేవిషయమున, త్వర్సనీవు, శోచితుర్సవగచుటకు, నార్హస్సితగవు.
పుట 180 'అకీర్తించాపి' (గీత 2-34)
భూతాన్సిలోకులు, త్సేనీయొక్క, అకీర్తిం చ అప్సిఅపకీర్తిని, అవ్యయార్సతరుగకుండా చాలాకాలం, కథయిష్యంత్సిచెప్పికొందురు, సంభావితస్య చ్సగౌరవము ఖ్యాతి గడించినవానికి ఐతే, అకీర్త్సిఃఅపయశస్సు, మరణాత్స్‌చావుకంటె, అతిరిచ్య త్సేదుస్సహము. (మిన్న)
పుట 181 'యావాన్' (గీత. 2-34)
ఉదపాన్సే(దేనియందు ఉదకము త్రావుదురో అది ఉదపానము) నూతియందేని, చెరువునందేని, యావాన్స్‌ఎంత, అర్థఃప్రయోజనమో, సర్వతః సంప్లుతోదక్సేతెప్పలదేలు వెల్లువయందు, తావాన్స్‌అంతటి, అర్థ్సఃప్రయోజనము, (ఎటులు కలుగునో అటులు), సర్వేష్సుఅన్ని, వేదేష్సువేదములందును, తావాన్స్‌అంతటి, అర్థ్సఃప్రయోజనము, విజానత్సఃజ్ఞానియగు, బ్రాహ్మణస్య్సబ్రాహ్మణునకు కలదు.
పుట 182 'అన్వీక్షకీ'
అన్వీక్షక్సీతర్కవిద్య-(దండనీతి), ఐక్ష్సిచూడబడెను, కాపిల్సేకపిలుడు చెప్పిన, తంత్స్రేశాస్త్రమునందు అనగా సాంఖ్యమునందు, అతుల్సాపోలికలేని, కా7ప్సిఒకానొక (గొప్ప), పరిచిత్సిఃపరిచయమున, లేభ్సేపొందబడెను, పాతంజలాంభ్సఃపతంజలి చెప్పిన, శాస్త్రరూపమైన ఉదకము, పీతర్సక్రోలబడెను. (యోగశాస్త్రము, మహాభాష్యము అనునవి గడగడ నీరుత్రావినంత చులకనగా పఠింపబడెను), పరమప్సికష్టమయినదయినను, భాట్టఘట్టార్థతత్త్వమ్స్‌భట్టపాదులొనర్చిన వార్తికముల (యొక్క) గట్టిసంగతుల (కఠిన విషయముల) అర్థ సత్యము, విదితర్సతెలిసికొనబడియెను, త్సైఃఆదండనీతిచేగాని, తర్క శాస్త్రముచేగాని, మిగులుశాస్త్రములన్నిటిచేగాని,(కలిగిన), యత్స్‌ఏ, సౌఖ్యర్ససుఖము (కలదో), తత్స్‌అది, అస్య్సశంకరులకు, అస్మిన్స్‌ఈ, అమలాద్వైతవిద్యాసుఖ్సేనిర్మలమగు అద్వైతవిద్యాసుఖమునందు, అంతరభవత్స్‌అంతర్భావము చెందెను, కూప్సేనూతియందు, య్సఃఏ, అర్థ్సఃప్రయోజనమో (నీరుత్రావుట, స్నానముచేయుట, మొదలగునది), స్సఃఆప్రయోజనము, సుపయస్సిమంచినీరు కలట్టియు, వితత్సేవిశాలమయినట్టియు, తీర్థ్సేగంగా గోదావరి మొదలగు తీర్థమందు, కి మంత ర్నభ##వేత్స్‌అంతర్భవింపదా?
దేవగాంధారి
.... .... ....
ఒకడు దప్పికి ద్రావు వొక్కడు కడవ నించు
నొక్క డీదులాడు మడు గొక్కటియందే
చక్క జ్ఞానియైనవాడు సారార్థము వేదమందు
తక్కక చేకొనుగాక తలకెత్తుకొనునా?
యిది భగవద్గీతార్థ మిది యర్జునునితోను,
యెదుటనే ఉపదేశ మిచ్చె గృష్ణుడు
వెదికి వినదో శ్రీ వేంకటేశు దాసులార
బ్రదుకుద్రోవ మనకు పాటించి చేకొనరో.
- అన్నమయ్య-వాల్యం 6-186 సంకీర్తనము.
పుట 184 'శివ శివ'
శ్రీకమాక్షీకటాక్షితాః పురుష్సాఃశ్రీకామాక్షిచే కటాక్షింపబడినవారు, భువనర్సప్రపంచమును, విపినర్సఅడవిని, సమర్సఏకముగానూ, (అనగా ప్రపంచమూ అడవీ ఒకటే అని), అమిత్రర్సశత్రువును, మిత్రర్సస్నేహితుని, సమర్సఒకటిగానూ, లోష్ఠర్సమట్టిగడ్డను, యువతి బింబోష్ఠర్సపడతికెమ్మోవిని, సమర్సఒకటిగానూ, పశ్యంత్సిచూతురు, శివశివ్సఅయ్యో! అయ్యో!, మేలుమేలు!, ఇటులుచూచుట విరుద్ధముగాన, శివ శివ్సఅయ్యాఅయ్యో! అనియు, ఇటులు చూడగలుగుటయే పరమార్థముగాన, శివశివ్సమంగళము మంగళము! మేలు మేలు! అనియు అర్థము. ('లోష్టాని లేష్టవః పుంసి' అని, అమరమున 'లోష్ట' అనియు, కొన్నినిఘంటువులలో లోష్ఠ అనియుకలదు.)
పుట 184 'సమం పశ్యన్'
సర్వత్స్రఎల్లభూతములందును, సమవస్థితమ్స్‌తుల్యముగా నున్న అనగా ఆకాశమువలె ఒక్కడుగా ఉన్న ఈశ్వరుని, సమర్ససమముగా, పశ్యన్ హ్సిసరిగా చూచువాడు అనగా ఎల్లభూతములందును ఈశ్వరుడుండెగాన ఏకత్వమును చూచువాడు, ఆత్మన్సాతనచే, ఆత్మానర్సతనను, న హిస్తి తత్సఃచంపుకొనక, పరాం గతిం యాత్సిపరమ గతిని పొందును.
పుట 187 'అంకోలమ్'
ఇహ్సఇచట, నిజబీజ సంతత్సిఃతనగింజల సంతతి, అంకోలర్సఊడుగుచెట్టును, సూచిక్సాసూది, అయస్కాంతోపలర్ససూదంటురాతిని, సాధ్వ్సీసాధువయిన యాడుది, నైజవిభుర్సతన మగనిని, లత్సాతీగ, క్షితిరుహర్సచెట్టును, సింధ్సుఃనది, సరిద్వల్లభర్ససముద్రుని, యథ్సాఎటులు, ప్రాప్నోత్సిపొందునో (ఇవి యన్నియు తమకు బదులు చెప్పకుండగనేజరుగుచుండును), తథ్సాఅటులు, చేతివృత్త్సిఃచిత్తవృత్తి, పశుపత్సేఃఈశ్వరునియొక్క, పాదారవిందద్వయమ్స్‌అడుగుదమ్ముల జంటలు, సద్సాఎప్పుడును, ఉపేత్య్సపొంది, తిష్ఠతి (ఇది యత్)్సఉండుట (అనునది ఏది కలదో), స్సాఅది, భక్తి రిత్సిభక్తి అని, అభిధీయత్సేచెప్పబడుచున్నది.
పుట 191 'యాచే నాభినవం తే'
చంద్రలోత్తంస్సజాబిలిరేక తలపూవుగాగలఓపరమ శివా!, త్సేనీ, అభినపర్ససరికొత్తదయిన, వస్త్సువస్తువును, కించి దప్సికొంచెమేని, నయాచ్సేకోరను, భగవన్!్సభగవానుడా!, మదీయం స్వరూప మేవ్సనా స్వరూపమేయగు, ఆనందర్సఆనందమును, మహ్యర్సనా (కొర)కు, దేహ్సిఇమ్మా!
పుట 201, 203 'శక్నోతి'
య్సఃఎవడు, కామ క్రోధోద్భవర్సకోరికలవలనను క్రోధమువలనను కలుగు, వేగర్సవడిని, శరీర విమోక్షణాత్ ప్రాక్స్‌శరీరమునువిడుచుముందే, సోఢుమ్స్‌ఓర్చికొనుటకు, ఇహైన్సఈలోకమునందే (బ్రతికి యుండగనే), శక్నోత్సిసమర్థుడో, సఃనర్సఃఅల్లతడు, యుక్త్సఃయోగి, సుఖ్సిసుఖి.
పుట 206 'మౌళా గంగా'
కనకసభానాథ్సకనకసభాపతీ! చిదంబరమున వెలసిన చంద్రమౌళీశ్రుడా!, మౌళ్సౌసిగలో, గంగా శశాంక్సౌగంగయు చంద్రుడును, కరచరణతల్సేకరతలమందును పాదతలమునందును. శీతలాంగ్సాఃచల్లని మేనుకల, భుజంగ్సాఃపాములు, వామ్సేఎడమ, భాగ్సేవైపున, దయార్ద్ర్సాదయచే చల్లని (తల్లియగు), హిమగిరిదుహిత్సామంచుకొండకూతురు, సర్వగాత్స్రేఒడలియందెల్ల, చందనర్సమంచుకొండకూతురు, ఇత్థమ్స్‌ఇటులు, ప్రభూతమ్స్‌ఎక్కుడయిన, శీతమ్స్‌చలువదనమును, సోఢుమ్స్‌ఓర్చికొనుటకు, నిత్యత ప్త్సేఎల్లకాలమునందును, నిర్వేదత ప్సైనిర్వేదము చేసలసలకాగు, మధీయే చిత్త్సేనాచిత్తమునందు, త్సేనీకు, నిత్యవాస్సఃనిత్యనివాసము, యది న భవత్సిలేని యెడల, శక్త్సిఃశక్తి, క్వ్సఎచట? అనగా నీకు శక్తి ఉన్నదా? నీవు ఓర్వగలవా?
్వ ్వ ్వ
|