జగన్మాత - జగత్పిత | వాగర్థా వివ సంపృక్తౌ వాగర్థప్రతిపత్తయే, జగతః పితరౌ వందే పార్వతీపరమేశ్వరౌ. .... |
అద్వైతసిద్ధాంతము | ఆదిశంకరులు ప్రతిపాదించిన సిద్ధాంతానికి అద్వైతమని పేరు. శంకరులకు పూర్వం కూడా కొందరు అద్వైతం చెప్పారు. శంకరుల తరువాత అద్వైతానుభవం .... |
భక్తి - కర్మ | ఈశ్వరానుగ్రహం కలుగవలె నంటే మనము చేసే ప్రతిపనినీ ఈశ్వరార్పణం చేయాలి. మనం ఎప్పుడూ ఏదో ఒక పని చేస్తూనే వుంటాము. అది సహజము.... |
నల్లనయ్య | శ్రీ మహావిష్ణువును కాలమేఘ మనిన్నీ, నీలమేఘ మనిన్నీ అంటారు. ఆయన దేహ కాంతి నల్లకలువను నల్ల మబ్బును పోలి ఉంటుంది.... |
చెఱకువిల్లు - పూవుటమ్ము | ధనుః పౌష్పం మౌర్వీ మధుకరమయీ పంచవిశిఖా వసంత స్సామంతో మలయమరుదాయోధనరథః,.... |
వినాయకుడు | నేడు ఉపన్యాసారంభానికి ముందు త్యాగరాజవంశములోని వారైన త్యాగరామయ్య అనే వారిని కొన్ని కృతులను పాడమని స్వామి అన్నారు.... |
భయమెందుకు? | రామావతార సందర్భంలో భగవంతుడు ''నేను మనుష్యుడననిన్నీ, మనుష్యులకు కలిగే సుఖదుఃఖాలు.... |
ఉమ (ఉపనిషత్తులలో) | ఉపనిషత్తులను వేదశిఖరాలని అంటారు- 'ఈశ కేన కఠ ప్రశ్న ముండ మాండూక్య తిత్తిరి.... |
రత్నత్రయము | సాధారణ స్మరజయే నిటలాక్షిసాధ్యే భాగీ శివో భజతునామ యశః సమగ్రమ్,... |
వేదము - ధర్మము | వేదంలో ఎన్నో విషయాలు ఉన్నై. అగ్నిహోత్రమూ, సోమయాగమూ, ఇష్టమూ, పలువిధములగు కర్మలూ, హోమములూ వీనికి కావలసిన మంత్రములూ, ఈ లాటివి.... |
వేదాంతము | 'వేదాంతం' అనేమాట మనం తరచుగా వినేదే. పరిహాసానికి కూడా ఒకొక్కప్పుడు 'ఏమిటి? మహా వేదాంతం మాటాడుతున్నావే!'.... |
ఆనందతాండవమూర్తి | నటరాజు తాండవం చేసేటప్పుడు పతంజలి, వ్యాఘ్రపాదుడు, నందికేశ్వరుడు, భృంగి అనే నలుగురు ప్రక్కల నిలిచి ఆ.... |
దక్షిణామూర్తి | 'గురోస్తుమౌనవ్యాఖ్యానం శిష్యాస్తు ఛిన్నసంశయాః' దక్షిణామూర్తి స్వరూపాన్ని ప్రత్యక్షంగా దర్శనంచేస్తున్న సమయంలో మహం.... |
అక్షమాల | అరవభాషలో కొన్ని కావ్యాలను పంచకావ్యా లని అంటారు. ఆ భాషలో కావ్యం అనే పదానికి కాప్పియం తద్భవం. ఈ అయిదిటిలో జైనులు చెప్పినవి మూడు.... |
శివుడవో మాధవుడవో | ''శివస్య హృదయం విష్ణు ర్విష్ణోశ్చ హృదయం శివః'' అని శివ విష్ణువుల ఐక్యం ప్రతిదినమూ సంధ్యావందనంలో చెప్పుకుంటూ ఉంటారు. శివ విష్ణువుల.... |
లోపల - వెలుపల | నరనారాయణులు తపస్సు చేసికొంటూ ఉన్నారు. నారాయణుడు సాక్షాత్ భగవానుడు. నరు డీశ్వరాంశ. మనుష్యులలో గొప్పస్థితిని పొందినవాడు కాబట్టి నరుడని అతనికి పేరు.... |
గీతోపదేశము | భగవద్గీతలో భగవానుడు అర్జునునకు ఉపదేశం చేసిన పట్టులెన్నో ఉన్నయ్. ఆయా యీ పట్టులలో ఎన్నెన్నో సంగతులను వారు విశదీకరించారు - '.... |
అద్వైత తత్త్వము | భగవానుడు భారతయుద్ధంలో పార్థసారథియై అర్జునుని రథం తోలాడు. అర్జునుడు దయార్ద్రచిత్తుడై శోకగ్రస్తుడు కాగా భగవంతు డతణ్ణి ఈ చందంగా మందలించాడు..... |
భక్తి | మనసుకు తెలియకుండానే పరమేశ్వరునితో ఐక్యం కావాలి. ఒక్క క్షణమయినా మరపు ఓర్వలేనంత వ్యాకులత కలగాలి. దేవుని మరచితిమా మనకు శాంతి లేదనే గట్టి సంకల్పం ఉండాలి.... |
అపరిగ్రహము | మనుజులై పుట్టినందుకు సత్యం తెలిసికోవడమే ఫలం. సత్యం తెలిసికొనక చస్తే మేను తాల్చి పుట్టినందుకు ఫలం పొందలేదన్నమాట..... |
మోక్షము | ఇందిరా లోకమాతా మా క్షీరోదతనయా రమా, భార్గవీ లోకజసనీ క్షీరసాగరకన్యకా.... |
ఆర్ద్రాదర్శనము | మౌళౌ గంగాశశాంకౌ కరచరణతలే శీత లాంగా భుజంగా.... |
అర్థములు | ¸°్సఎవరు, వాగర్థావివ్సశబ్దార్థములవలె, సంపృక్త్సౌ(సంపర్క) కలిసియుండిరో, జగత్సఃజగతికి, పితర్సౌతలిదండ్రులో, త్సౌఆ, పార్వతీ పరమేశ్వర్సౌపార్వతిని .... |
అకారాది శ్లోకానుక్రమణిక | .... |