Shaktipatamu
Chapters
Last Page
పరిచయము
శక్తిపాతమను
నీ గ్రంథ మాకారమన జిన్నది; కాని యిందు
బ్రతిపాదింపబడిన విషయము మహత్త్వపూర్ణము.
శక్తిపాతమను నొక విశిష్టమైన యోగసాధన
ప్రక్రియచే నుత్తమదేశికులు అధికారులగు
శిష్యుల
xమండలిమాట
'శక్తి
పాత' మన్న మాట విన్న వారు, దానిస్థూలార్థము
నైన గ్రహించినవారు, గురుకృత శక్తిపాతానుభవము
నందిన వారు, శిష్యునందు శక్తిపాత మాచరింపcగలవారు-క్రమముగా
నీ నలువురు లోకమునం దోకరికంటె నొకరు
అల్పసంఖ్యలోc గానవచ్చెదరు.
ప్రాక్కథనము
శక్తిపాత
మనునది యొక యున్నత ¸°గిక సాధన
విషయము. అట్టి సాధనమం దుత్తమభూమిక
నధిష్ఠించి తీవ్రసాధన మొనర్చిన
వారికే యిది యాచరణయోగ్యము. ఇంక దీనిం
జదివి యానందించు నధికారము సైతము
అవతారిక
వసౌమ్యసాధకపాఠకులకు
నావి రెండుమాటలు. శక్తిపాత పూర్వక దీక్షాదాన
మనుమాట తాంత్రిక గ్రంథములయందుఁబలు
తావులఁ జూచియుందురు. అపుడు శక్తిపాతమునుగూర్చిన
జిజ్ఞాస పొడముట సహజము. అయినను
ప్రథమ
భాగము
శక్తి
పాత మొక యాధ్యాత్మిక ప్రక్రియ. దీనివలన
గురువు తన శక్తిని శిష్యునియందుఁ బ్రవేశ##పెట్టి
యాతని యాధ్యాత్మిక శక్తిని మేలుకొల్పును.
ఆధ్యాత్మిక శక్తికిని, నాధిభౌతిక శక్తికిని
జాల భేదమున్నది. కనుకనే యాధ్యాత్మిక
శక్తి
ద్వితీయ
భాగము
బహ్మజ్ఞానము
నిచ్చు శక్తి నుద్బోధించుటకు సమిత్పాణియై
శ్రోత్రియబ్రాహ్మణుండైన గురువునే
సమీపింపవలయునని ముండక శ్రుతి
చెప్పుచున్నది. బ్రహ్మజ్ఞానమును
గోరినవాండు సమిధలు చేతఁ బట్టుకొని
జ్ఞానదాన సమర్థుఁడైన గురువునే సమీపింపవలయునని
శ్రుతి శాసించినది. గురువులేక బ్రహ్మజ్ఞానము
ప్రాపింపదు.
తృతీయ
భాగము
కోశములందు
శక్తి వికాస మగునని శ్రుతి చెప్పుచున్నది.
అన్నమయ - ప్రాణమయ - మనోమయ - విజ్ఞానమయ
- ఆనందమయము లని కోశము లైదు. తైత్తరీయోపనిషత్తునం
దైదు కోశముల వర్ణనము కలదు. వానిలో
మొదటి నాల్గువ గోశములుగాను, దుదిదైన
యానందమయకోశము, ఆత్మానంద స్వరూపముగాను
జెప్పఁబడినవి.
చతుర్థ
భాగము
కుండలినీశక్తి
పరబ్రహ్మ స్వరూపిణి. 'అక్షరం బ్రహ్మ
సమ్మితం' - అధిష్ఠాన - అవస్థాన - అనుష్ఠాన -
నామ - రూపముల యందు బ్రహ్మముతో
సమాన. అనఁగా భేదము లేదనుట.
మహాదేవి =మహాదేవ
శబ్ద వాచ్య....