Sri Shiva manasika pooja stuthi    Chapters    Last Page

1-Chapter ప్రణమద్భవబన్ధ మోచనాయాశు |

ప్రకటిత పరతత్త్‌వాయ

ప్రణతిం కుర్మః సదాశివేన్ద్రాయ||

పరమశివేన్ద్రకరామ్బుజ -

సంభూతాయ ప్రణమ్రవరదాయ |

2-Chapter అహం బ్రహ్మాస్మి-బ్రహ్మైవాహ మస్మి' అన్న బోధము యొక్క పరిపూర్ణోదయము ఉపాసనల కన్నిటికిని తుది చీటీ! ఆబోధము ఉదయించువకు ద్వైతబాధ తప్పనిదే! 'ద్వితీయాద్వై భయంభవతి'.
3-Chapter

ఇవి శ్రీసదాశివబ్రహ్మేంద్రులవారు రచించిన సంస్కృత కీర్తనలు. త్యాగరాజస్వామివారి కీర్తనలు భక్తిరస మాధురీ మహితములైన తేనెపెరలు. సదాశివుల యీకీర్తనలు బ్రహ్మానందరసస్యందులైన అమృతపు గుళికలు.

Sri Shiva manasika pooja stuthi    Chapters    Last Page