వి ష య సూ చి క పరాశక్తి
అనుభ##వైకగమ్య, భక్తిసులభ,
నానాభిద. అనేకనామములతో విలసిల్లు
మాతృస్వరూపిణిని యంత్రరూపమున
మంత్రరూపమున పెద్దలు వివరించియున్నారు.
అనాది కాలమునుండి సాధకులు ఆమెనుగూర్చి ఈ లక్ష్మీహృదయ
తంత్రమునకు తాత్పర్యవ్యాఖ్యావిశేషములు
వ్రాసినవారు శ్రీకాకుళ వస్తవ్యులు శ్రీ శ్రియానందనాథ
దీక్షానామధేయులు శ్రీ ఈశ్వర సత్యనారాయణ
శర్మ మహాశయులు కం.
సిరికిరవై వెలసిన భా సుర కాకానికులసంజ్ఞ
శోభిలు కంజా
పీ
ఠి క
శ్రీలక్ష్మీహృదయతంత్రప్రరోచన
గాయత్రి
మొదలు సర్వమంత్రాత్మిక దేవతలకు హృదయాది
(హృదయము, మూలము, కవచము,
మాల, స్తుతి, నామావళి) షడంగములు సుప్రసిద్ధముగా
ఋష్యుదితమలు, విధిగా నాచరింపఁబడుచున్నవి.
కృతజ్ఞత
చదువువ్రాతలకైనను
శక్తిలేని యీ ముదిమియందు మూఁడేడ్లయి
గురుపాధిని రేవగళ్ళు సంరక్షించుటయందుఁబ్రమాదపడక
కనిపెట్టుచున్న బుద్ధిశాలిని, కన్యక, ప్రియశిష్య,
శ్రీవిద్యారత యగుటచే
మండలి మాట
పూర్వులగు
మహర్షులు ఐహికములు-ఆముష్మికములునగు
సకలసుఖములను బడయుటకు ఆయాస
రహితముగాఁ బయనింపదఁగిన వెలుఁగు
బాటల నెన్నిటినో యనుగ్రహించిరి.
శ్రీ
లక్ష్మీ హృదయము
లక్ష్మీహృదయస్తోత్రమనెడి
యీ మహామంత్రమునకు భార్గవుడు
ఋషి. త్రిష్టుబాదులు ఛందస్సులు-మహాలక్ష్మి
దేవత. శ్రీం బీజము - హ్రీంశక్తి-నమః
కీలకము-అలక్ష్మీపరిహారపూర్వకదీర్ఘాయురారోగ్యవిజయాభ##యైశ్వర్యఫలావాప్తి