Naaku Thochina Maata
Chapters
సీ||
తనుc
బరీక్షింపc
బూనిన త్రిమూర్తుల నర్భ కులc
జేసె నెవ్వాని కులపురంధ్రి
శ్లో||
శివః శక్త్యా యుక్తోయదిభవతి శక్తః
ప్రభవితుం నచే
దేవం దేవో నఖలు కుశలః స్పందితు
మపి,
విషయానుక్రమణిక
నను
డెబ్బదియాఱండ్లవాడను. చిన్నప్పటినుండి
యభ్యాసమగు కవిత్వ పురాణాది ధోరణుల
చాలించి నా నమశ్శివాయ జపముతో కాలముcబుచ్చుచున్నాడను.
ఇట్లుండ బాపట్ల పటేల్ నగరమునుండి
ఒక బ్రహ్మసంఘము
ఆనాడొక
పర్వదినము. ప్రతివారి హృదయము
భక్తి తరంగితమై పరవశించిన పవిత్రదినము.
అంతియగాదు పునీతమై పులకించిన పుణ్యదినము.
ఏ మహాత్ముని రాకకో, వేదగానములతో,
పూర్ణకుంభముతో పురజను లెదురేగిన
పవిత్ర పర్వదినము!
పితా పుత్ర
కవి చరిత్రము
నాకు తోచిన
మాట